దసరాకు రైతు భరోసా..? | CM Revanth Reddy Good News To Farmers | Raithu Barosa Latest | Tolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 168

  • @NallannaUngarla
    @NallannaUngarla หลายเดือนก่อน +13

    🎉అన్నారుణమాఫీ దసరా కు అంటిరి ఇపుడు మరి రైతు భరోసా అంటున్నారు ఇది ఏమి నాటకంమీకు తెలిస్తే నిజాం చెప్పండి కాకపోతి తిలియకపోతి చెప్పకండి రైతులను ఆగం చేయకండి ప్లీజ్

  • @PanugothuNagulu
    @PanugothuNagulu หลายเดือนก่อน +7

    అనేక ఇబ్బందులు వస్తాయని ముందే తెలుసుగా

  • @KasaSathaiah
    @KasaSathaiah หลายเดือนก่อน +7

    కాంగ్రెస్ పార్టీ వోల ఇ.అనీ.జుట.మాటలె.తెలంగాణలో.
    రడ.పాలన.అమీలు.అమలు.జెసీ
    నాఅక.చెపడిర.రడ
    ఎతులు.చెపు.కోవడం.పోటోలకు.
    పోజులె.తపా.కాంగురెసు.చెసింది.ఎం
    లెదు.అతులు.కాంగురెసు.వళ
    తెలంగాణ రాష్ట్రం సర్వ నాశనమె

  • @jpsunkara9252
    @jpsunkara9252 หลายเดือนก่อน +19

    Nijamena 😢😢😢 nijam aite enta baagundo 😢😢

  • @srinureddy9835
    @srinureddy9835 หลายเดือนก่อน +6

    అన్నా మీరు రైతుల తరపున మాట్లాడుతున్నందుకు ముందుగా నీకు ధన్యవాదములు కానీ ఈ ప్రభుత్వం మాట మీద నిలబడడం లేదు ఆగస్టు 15న అందరికీ రుణమాఫీ అని చెప్పి సగం సగం మూడు విడతలు చేసి అందరికీ చేసిన ము అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇంకా చాలామందికి రుణమాఫీ కాలేదు ప్రచారాల కే పరిమితం అవుతున్నారు

    • @samadshaik7845
      @samadshaik7845 หลายเดือนก่อน

      మాకు ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు

  • @chch.sravankumar7789
    @chch.sravankumar7789 หลายเดือนก่อน +4

    ఎన్ని ఎకరాలకి రైతు భరోసా

  • @simplysreeram1189
    @simplysreeram1189 หลายเดือนก่อน +8

    ఇప్పుడు ఒకటి చెప్తాను నాకు 3 ఎకరాలు unadhi naku valu ఇచ్యే మనీ తో 2 ఎకరాలు చేసుకుంటున్నాను 1 ఎకరాo కొంచం రాలు రాపాలు unaie అవి 1 ఇయర్ కి కొంచం కొంచం దునటనెకి వీలు ga చేసుకుంటున్న ఇప్పుడు ఏమో పంట భూమి మొతం ఎంత వరకు చేస్తే అంతే రైతు భరోసా estham అంటున్నారు ఇది ఎక్కడి నాయం సర్కారు ఏచేది భూమి మంచిగా చేసుకొని వ్యవసాయం చేసుకోవద్నెక్యే గా ఇప్పుడు చేసే వాటెక్యే రైతు భరోసా ఇస్తాం అంటే ఎలా

  • @GokulaRavindharReddy
    @GokulaRavindharReddy หลายเดือนก่อน +2

    Telangana CM RevanthReddy sir you are a Telangana god, thank you sir,god bless you.

  • @rayarakulanaresh7269
    @rayarakulanaresh7269 หลายเดือนก่อน +2

    Andaram kalisi gattuga congress raavalani gelipinchukunnam. Siggu vodili cheputhunnam malli KCR vosthene baguntundi anpistundi
    As a revanth fan chepthunna Revanth reddy resign cheyyadam better. Worret administration...

  • @mdfarvez5158
    @mdfarvez5158 หลายเดือนก่อน +16

    నమ్మకం లేదు దొర

  • @keshavareddy2123
    @keshavareddy2123 หลายเดือนก่อน +13

    అమౌంట్ వేసేది ఉంటే చెప్పండి ఫేక్ న్యూస్ ఎందుకు చెప్తారు

  • @Balreddyrikkala
    @Balreddyrikkala หลายเดือนก่อน +12

    న్యూస్ లే ఉంటాయి అక్కడేముండదు

  • @milindkulkarni4650
    @milindkulkarni4650 หลายเดือนก่อน +25

    Suthi aapi 2lakhs above vallaku runamafi gurinchi cheppu

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 หลายเดือนก่อน +2

    👍

  • @PG-ig6uc
    @PG-ig6uc หลายเดือนก่อน +5

    Congratulations cm Revanth reddy garu

  • @KunarapuThirupathi-v9m
    @KunarapuThirupathi-v9m หลายเดือนก่อน +2

    నిజం మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈ ఏడాది కూడా ఇదే విధంగా 6

  • @kethapagagopal4845
    @kethapagagopal4845 17 วันที่ผ่านมา

    వచ్చే దసరా పండుగ చేస్తారా ఏంది స్వామి

  • @JaraRamarao-k9z
    @JaraRamarao-k9z หลายเดือนก่อน

    అరేయ్ రేవంత్ రెడ్డి మాటలు నమ్మకం లేదు వాడు చేసేది లేదు కానీ మాయమాటలు

  • @AmbikadeviAkula
    @AmbikadeviAkula หลายเดือนก่อน +13

    తెలంగాణకు శని లా దపురించాడు

  • @AnjiYadav-i2d
    @AnjiYadav-i2d 28 วันที่ผ่านมา +1

    Feak

  • @FFLOVER-j9l
    @FFLOVER-j9l หลายเดือนก่อน +4

    తొందర ఎగిరి తొందరగా వెయ్యాలి పండుగలు దగ్గరికి వస్తున్నాయి తొందర అమౌంట్ కొట్టారు

  • @govindreddypatel2527
    @govindreddypatel2527 หลายเดือนก่อน +1

    నిది రేవంత్ బ్రోకర్ ఛానల్
    అన్ని జుటమటలు

  • @ranadheerbilla5003
    @ranadheerbilla5003 หลายเดือนก่อน +1

    Telangana cm ruthu bharosa ivvadam ledhu cm avanivi pekuthunnadu jai congres

  • @ithagoniraghavendar2984
    @ithagoniraghavendar2984 27 วันที่ผ่านมา +1

    West, fike

  • @routhunaresh4047
    @routhunaresh4047 หลายเดือนก่อน

    నమ్మొచ్చా నిజమైన

  • @vanaja1239
    @vanaja1239 หลายเดือนก่อน +6

    మీ ఛానల్ ప్రభుత్వం డబ్బు కొట్టడం తప్ప ఇంకోటి ఏమీ లేదు

  • @RathodGovind-f8f
    @RathodGovind-f8f หลายเดือนก่อน +1

    ఉట్టి మాటల ఎందుకు చప్పుడు

  • @MadiviNagaraju-o3h
    @MadiviNagaraju-o3h หลายเดือนก่อน

    వేస్ట్ గవర్నమెంట్

  • @routhunaresh4047
    @routhunaresh4047 หลายเดือนก่อน

    తుమ్మల నాగేశ్వరరావు అసలు రైతులకు రైతుబంధు రాదు ఈసారి లేనట్టే ఖజానా ఖాళీ అని చెప్పాడు కదా

  • @DevaYadav-w9q
    @DevaYadav-w9q หลายเดือนก่อน

    Really

  • @BGopal-x1i
    @BGopal-x1i หลายเดือนก่อน +1

    Jai.congerss.jai.jai.congerss.

  • @anjichilumula8658
    @anjichilumula8658 หลายเดือนก่อน

    ఈరోజే దసరా పైసలు రాకుంటే ఉంటుంది.తడక..

  • @routhunaresh4047
    @routhunaresh4047 หลายเดือนก่อน

    ఫస్ట్ అప్డేట్ చెప్పు 10 ఎకరాలకు ఇస్తారా 5 ఎకరాలకు ఇస్తారు ఎకరాలకు ఇస్తారా

  • @Nani123-e6o
    @Nani123-e6o หลายเดือนก่อน +1

    నాకు నమ్మకం లేదు

  • @sangashekar4755
    @sangashekar4755 หลายเดือนก่อน +9

    మరి రాభి ఎప్పుడు

    • @thenaturelover6336
      @thenaturelover6336 หลายเดือนก่อน +1

      Anna Evi first ranivu taravata sangathi devuduki yeruka

  • @arunasreegone3002
    @arunasreegone3002 29 วันที่ผ่านมา

    Where is Raithu barosa 🎉

  • @urvethaanand53
    @urvethaanand53 หลายเดือนก่อน

    2 laks కంటే ఎక్కువ ఉన్నవారు ఎలా సార్ క్లారిటీ ఇవ్వలేదు 2లక్స్ రుణమాఫీ కావాలి సార్

  • @routhunaresh4047
    @routhunaresh4047 หลายเดือนก่อน

    చూద్దాం రేవంత్ రెడ్డి ఇస్తాడా మీరు చెప్పే youtube మాటలు పెక్ బయట పడుతుంది

  • @ramstylish1014
    @ramstylish1014 หลายเดือนก่อน +3

    Jai kcr
    Father of telangana

  • @erpuladevaputhra9159
    @erpuladevaputhra9159 หลายเดือนก่อน

    ఎక్కడ రా నయన. రైతు భరోసా

  • @hanmandluk9494
    @hanmandluk9494 หลายเดือนก่อน +6

    చెప్పిందే చెప్పుడు సుత్తి

  • @SanjaviniBedarkr
    @SanjaviniBedarkr หลายเดือนก่อน +1

    Nakurathubaroasaralidhu
    1:40 1:40 1:41 1:41

  • @sangeethans9953
    @sangeethans9953 28 วันที่ผ่านมา

    Antha abadhamu

  • @samadshaik7845
    @samadshaik7845 หลายเดือนก่อน

    మాకు ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు

  • @RenolaGandharam-kn1rb
    @RenolaGandharam-kn1rb หลายเดือนก่อน

    అమౌంట్ వేసేది ఉంటే చెప్పు దసరా అయిన.తరవత. ఏసి ఏం సంబరం దసరా కన్నా ముందు అయ్యే రాదా పేదలు ఏదో పండుగ సంబరంగా చేసుకోరా

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR หลายเดือนก่อน

    తొలి వెలుగు కాదు,, చీకటి వెలుగులు అంటే బాగుంటుంది.. అంత రెడీమేంట్ వార్తలు మాత్రమే

  • @mudavathlalsingh2256
    @mudavathlalsingh2256 หลายเดือนก่อน

    Runamafi kaledhu kadha west cangress government revanth Reddy government 💯 feal

  • @pgovardhanreddy6168
    @pgovardhanreddy6168 หลายเดือนก่อน +2

    నాకు నమ్మకం లేదు అన్న

  • @kottemsriram1012
    @kottemsriram1012 หลายเดือนก่อน +3

    Pandaga mundhu esthy october 2

  • @useridhyd
    @useridhyd หลายเดือนก่อน

    Pls improve Srisailam communication

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 หลายเดือนก่อน

    Nammodhu

  • @TekamJangu-dl2dc
    @TekamJangu-dl2dc หลายเดือนก่อน

    Date cheppandi sir dabbu kosam kadu villa gyarantu adi curre ledu

  • @srinivaskale5218
    @srinivaskale5218 หลายเดือนก่อน +1

    Joke of the day 😂

  • @yugandheryadav4u
    @yugandheryadav4u หลายเดือนก่อน +3

    Date cheppu sollu kadu

  • @ananthareddynyalata4438
    @ananthareddynyalata4438 หลายเดือนก่อน

    ఇస్తేనే చెప్పండి

  • @SanjaviniBedarkr
    @SanjaviniBedarkr หลายเดือนก่อน +1

    1:40 1:40

  • @ryapanianji122
    @ryapanianji122 หลายเดือนก่อน

    ఏది రా దసరా వస్తుంది ఇంకా రాదు

  • @KasaSathaiah
    @KasaSathaiah หลายเดือนก่อน

    రడ.రెవన్త్, గాడు ఎశీనక.జెపాడీర.బె

  • @satyanarayanaanumolu3611
    @satyanarayanaanumolu3611 หลายเดือนก่อน +3

    Wheste news don't believe

  • @MadaviNarsingarao
    @MadaviNarsingarao หลายเดือนก่อน

    ఇది చేతలా ప్రభుత్వం కాదు మీరు ఈ ప్రభుత్వంను జాగికి పేటి లేపినటు ఉంది బ్రదర్ దయచేసి వాస్తవాలు చెప్పండి మీ ఛానల్కు విశ్వాసం ప్రజలకు కల్గుతుంది

  • @mandhasrinivas1303
    @mandhasrinivas1303 หลายเดือนก่อน +2

    పిచ్చకుంట్లోడ రేవంత్ అంటావ్

  • @akulalaxmi563
    @akulalaxmi563 หลายเดือนก่อน +4

    Dasasa taruvatha emi chestharu avi festival mundu vesthe riythulaku avaram untadi avasaraniki andhani money vest

  • @Gangarammerugu.Gangarammerugu.
    @Gangarammerugu.Gangarammerugu. หลายเดือนก่อน +1

    Runa mapi cheyali cm sar

  • @GopiChilukuri-bw5nr
    @GopiChilukuri-bw5nr หลายเดือนก่อน

    మరి కౌలు రైతు సంగతేంటి

  • @gandlasanjeev8075
    @gandlasanjeev8075 หลายเดือนก่อน

    list lo name unkuda runa mafi kaladu " PAGE 3 LO UNDI " Union Bank Mandal villages : Jullapally , District : Peddapalli plzz 163000

  • @jkstructural0339
    @jkstructural0339 หลายเดือนก่อน

    Antha Mosam please ee Channel News Nammakandi only Congress favor News

  • @BathiniLaxmaiah
    @BathiniLaxmaiah หลายเดือนก่อน

    Publicity mukhyama

  • @gpraveenkumarkumar6485
    @gpraveenkumarkumar6485 29 วันที่ผ่านมา

    Fik Fike Fik Fike fulfil Fik Fike Fik

  • @komarisuresh
    @komarisuresh หลายเดือนก่อน

    20 acers eallayyuai

  • @satishmahi678
    @satishmahi678 29 วันที่ผ่านมา

    Vachey Dussera ki anukunta😂😂

  • @surendarreddy4977
    @surendarreddy4977 หลายเดือนก่อน +2

    Chetta channels fake news

  • @PushpaSingireddy123godbllssyou
    @PushpaSingireddy123godbllssyou หลายเดือนก่อน

    Reddy ani meme Chala it’s vepicham. Andaru mamalni thodu thanru

  • @DARAMONiMURALi-n9c
    @DARAMONiMURALi-n9c 29 วันที่ผ่านมา

    మళ్లీ దసరాకు 😅😅😅😅😅😅

  • @Kanneboinabhavani
    @Kanneboinabhavani หลายเดือนก่อน

    👍👍👍🙏🥲🙏🙏

  • @padamatinarshimulu7287
    @padamatinarshimulu7287 หลายเดือนก่อน

    Thykkodavd

  • @UpenderGunde-ez1so
    @UpenderGunde-ez1so หลายเดือนก่อน +1

    నాకు బ్యాంక్ లో రుణం లేదు ,మాకేంటి పలితం

  • @sumanth9742
    @sumanth9742 หลายเดือนก่อน

    2 lakh above mafi kaledu

  • @BanothuSrinu-l9n
    @BanothuSrinu-l9n หลายเดือนก่อน

    No barosa

  • @rameshkolagani8342
    @rameshkolagani8342 หลายเดือนก่อน +1

    ఇంత వరకూ పంట నష్టం కూడా లేదు

  • @Rohith-k
    @Rohith-k หลายเดือนก่อน

    Don't believe it

  • @LangarichandrashekarChandhushe
    @LangarichandrashekarChandhushe หลายเดือนก่อน

    Ippudu villa anna thammullaku veyyandira palthuga

  • @Xyz-ct9tp
    @Xyz-ct9tp หลายเดือนก่อน

    Now a days fathers are giving land to their daughters instead of dowry as cash,so they give their land for koulu,what is the posision of that ladies in TG ?

  • @rameshkolagani8342
    @rameshkolagani8342 หลายเดือนก่อน

    నమ్మకం లేదు దోర

  • @rajug4620
    @rajug4620 หลายเดือนก่อน

    Berar matatalu adaku

  • @sedmakibhujangrao4577
    @sedmakibhujangrao4577 หลายเดือนก่อน

    Penk news

  • @harishkomma3876
    @harishkomma3876 หลายเดือนก่อน +1

    Edo okati kakunda clear ga matter cheppu bro

  • @govuchennappa9944
    @govuchennappa9944 หลายเดือนก่อน

    Tolivelugulo.okkate.cepputaru.a.chanalo.cheppaledu.mi.matalu

  • @kupender3385
    @kupender3385 หลายเดือนก่อน

    Runamafi kale

  • @kunjakirankiran8369
    @kunjakirankiran8369 หลายเดือนก่อน

    Meru eche rithu barosa vestra

  • @GopichandGugulawath
    @GopichandGugulawath หลายเดือนก่อน

    Dup matladakandi

  • @LangarichandrashekarChandhushe
    @LangarichandrashekarChandhushe หลายเดือนก่อน

    Eppudu vestaro assalu oka date cheppura palthuga dasaraku raithu barosha dabbulu vesta annaru kadhara darara kante 4 5 rojula mundhu veste baguntadhi ra

  • @banothgopi5494
    @banothgopi5494 หลายเดือนก่อน +1

    Panduga mundu evvvali

  • @MuthyaluMuthyalu-pj7uu
    @MuthyaluMuthyalu-pj7uu หลายเดือนก่อน +1

    Fake news in

  • @m.jyothi7831
    @m.jyothi7831 29 วันที่ผ่านมา

    Abaddalu cheppadam endhuku

  • @venkateshwarlub62
    @venkateshwarlub62 หลายเดือนก่อน

    😪😪😪😪😪😪😪

  • @SaSandeep-b7c
    @SaSandeep-b7c หลายเดือนก่อน

    Rey idhi avvadura

  • @SagarYadav-qs4jl
    @SagarYadav-qs4jl 24 วันที่ผ่านมา

    Abhadhalu maneyandi

  • @Suchithreddy-jy5jk
    @Suchithreddy-jy5jk หลายเดือนก่อน

    Congress pichakuntla governament

  • @krishnamadaboina3811
    @krishnamadaboina3811 หลายเดือนก่อน

    Rythu runa mafi inka padaledu ra bhai faltu

  • @nareshtaduri1658
    @nareshtaduri1658 หลายเดือนก่อน

    Rithubadu evakapothe degutharu