అమెరికన్ పవర్ వీడర్ || పనితీరులో అత్యుత్తమం || MTD Best Power Weeder Cub Cadet || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2022
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    అమెరికన్ పవర్ వీడర్ || పనితీరులో అత్యుత్తమం || MTD Best Power Weeder Cub Cadet || Karshaka Mitra
    వ్యవసాయంలో పవర్ వీడర్ ల ప్రాధాన్యత పెరిగిన నేపధ్యంలో ఎమ్.టి.డి కంపెనీ అమెరికన్ టెక్నాలజీతో రూపొందించిన కబ్ కాడెట్ పవర్ వీడర్ ను రైతులకు పరిచయం చేసింది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన ఈ పవర్ వీడర్ పనితీరు చాలా బాగుందని రైతులు చెబుతున్నారు.
    212సిసి సామర్ధ్యం కలిగిన ఈ నూతన పవర్ వీడర్ తో రోజుకు 3 ఎకరాల్లో పత్తి, మిర్చి, కూరగాయ పంటల్లో అంతరకృషిచేయవచ్చు. పొలం దుక్కి పనులకు ఉపయోగించుకోవచ్చు, మెట్ట, మాగాణి ప్రాంతాలకు అనుగుణంగా దీనిలో బ్లేడ్ సెట్స్ అమరిక వుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    కబ్ కాడెట్ పవర్ వీడర్ కోసం :
    మాగంటి ఎంటర్ ప్రైజెస్
    పటమటలంక, బెంజ్ సర్కిల్ దగ్గర
    విజయవాడ
    సెల్ నెం: 7207229224
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #powerweeder #mtdcubcadet #212ccpowerweeder
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 60