#yarrowfarms

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #yarrowfarms #bundformer #bundformingmachine #yarrowfarmsindia #bundmaker #ridgeformer #ridgemaker #ridgeplaster #ridgeplastering machine #agritech #agrimachinery #agriengineering #agrimech #agriimplents #implements #agriculture #agriculturalmachinery #MNR Annadatha
    Tomato Cultivation in PolyHouse : • ఒక్క మామిడి పండు 1000 ...
    Noorjahan mango : • ఒక్క మామిడి పండు 1000 ...
    Hydroponics Farming in Telugu : • ఆకుకూరల సాగు | Hydropo... ​
    ఆముదం సాగు : • ఆముదం సాగు : Good Prof... ​​
    మెడిసిన్ విద్యార్థి మిద్దెతోట : • మెడిసిన్ విద్యార్థి మి... ​​
    ముర్రా గేదెలు, కోట్లల్లో ఆదాయం : • ముర్రా గేదెలు, కోట్లల్... ​​
    అన్ని రకాల మొక్కలు ఇక్కడ చాలా చౌక గా ఇస్తారు : • అన్ని రకాల మొక్కలు ఇక్... ​​​
    Vegetable Farming Success Secrets : • అర ఎకరంలో 70రకాల కూరగా... ​​​
    Dairy Farming Successful Story Of Farmer : • Dairy Farming : తక్కువ... ​​​
    Organic egg production : • పెట్టుబడి వేలల్లో ఆదాయ... ​​​
    Tomato Cultivation In Telugu : • టమోటా సాగు : 100 రోజుల... ​

ความคิดเห็น • 41

  • @yreddeswarreddy
    @yreddeswarreddy 2 ปีที่แล้ว +27

    అయ్యా ఈ మిషన్ తో 1 రోజుకు 25 నుండి30 ఎకరాలు వరకు గట్లు వేస్తుంది 1 ఎకరాకు 500 నుండి700 వరకు వస్తుంది ,ఈ మిషన్ తో 30 రోజులవరకు వేసిపోలం మనదగ్గర వన్నదా లేదా అని చూసుకొని 200000నుండి300000 వరకు ఈ మిషన్ పెట్టాలా వద్ద అని ఆలోచించండి. ఈ మిషన్ మైనర్ రిపేరు ఎక్కువ,వాటి సామాను కాస్ట్ ఎక్కువ,ఈ మిషన్ అంతడబ్బులు పెట్టి తీసుకొని 11 నెలలు ఈ మిషన్ కు పూజచేయలా, ఒక్కసారి ఆలోచించండి

    • @kogatamshaik3141
      @kogatamshaik3141 ปีที่แล้ว

      అయ్యా మీ సలహా సూపర్

    • @yajjavarapuvenkanna3015
      @yajjavarapuvenkanna3015 ปีที่แล้ว +4

      9లక్షల ఎక్కడ నుంచి తీసుకొస్తావయ్య
      2 నుంచి 3లక్షలు అంతకుమించి ఒక్క రూపాయి కూడా రాదు అనుభవంతో చెబుతున్న

    • @madasushankar2232
      @madasushankar2232 ปีที่แล้ว

      😊😊😊
      .
      😅😅😊😊😅😊😊😊😅😊😅😊😊😅😊 12:50

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 2 ปีที่แล้ว +5

    ఈ మిషన్ కొన్న వాడు ఎవడు బాగుపడలేదు ఇప్పుడు వీళ్లు మన దగ్గర ఎవేవో మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుని మిషన్ ఇచ్చి వాళ్లు లాభ పడతారు మనం నష్టపోతాం

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 2 ปีที่แล้ว +3

    Telanganalo elanti subsidy ledhu abadhaalu cheppakandi asalu khajaanaalo jeethaalakey paisal levu.

  • @sandiriswamyswamy9279
    @sandiriswamyswamy9279 2 ปีที่แล้ว +1

    ఈ మిషన్ కి డుఅల్ క్లచ్ పనిచేస్తుందా.సింగిల్ క్లచ్ పనిచేస్తుందా

  • @anjareddy4366
    @anjareddy4366 หลายเดือนก่อน

    మంచి సలహా దీనిని కొనక పోవడమే మంచిది. ఎందుకంటే మైనర్ రిపేరు ఎక్కువ మెకానిక్ అందుబాటులో ఉండడు. స్పేర్ పార్ట్ అసలు దొరకవు, పార్ట్ దొరకదని చెప్పలేక కొత్త పార్ట కంటే ఎక్కువగా రేటు తీసుకుంటారు.
    కొద్దిమెత్తటి మట్టి దొరికితే మట్టి జారిపోతుంది. వేయించిన వాల్లు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు.
    సంపాదన చెప్పే దంతా బోగస్,

  • @venkateswararaodabbara5887
    @venkateswararaodabbara5887 หลายเดือนก่อน

    First show us. How it will work in Land.

  • @ramathotachinna5819
    @ramathotachinna5819 3 หลายเดือนก่อน

    మాది ఆంధ్రప్రదేశ్ మాకు సబ్సిడీ వస్తుందా

  • @yusufshaik4074
    @yusufshaik4074 ปีที่แล้ว

    Abba ilanti idea cheppe vadu leka india develop kaledu ippudu develop meda develop avutundhi

  • @trivialpolitics2264
    @trivialpolitics2264 2 ปีที่แล้ว +1

    Even if we get for free it’s waste, both Telugu states aren’t giving subsidy … no support from seller… he is getting from china

  • @bollabala8182
    @bollabala8182 ปีที่แล้ว

    Hi sir my name is Sathish
    Krishna district ap
    Details kosam ekada theylusukovali

  • @malleshamaragonda7939
    @malleshamaragonda7939 2 ปีที่แล้ว +1

    Karimnagar lo vundha

  • @AaAa-pj3ht
    @AaAa-pj3ht 2 ปีที่แล้ว

    Ayya raithu sodarulaku manavi elanti mission lu konavaddu nala nashta povaddu you tube lo chupadam veru thecchukoni anubhavinchi thippalu padatam veru dayachesi yevaru konoddu

    • @ramathotachinna5819
      @ramathotachinna5819 2 ปีที่แล้ว

      mi no pettagalara madi vizianagaram dist. mision kondamanukuntunna

  • @mvnaiduagritelugu
    @mvnaiduagritelugu 2 ปีที่แล้ว +1

    Mnr annadhatha phone no.

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 2 ปีที่แล้ว

    MNR గారు మీ address చెప్పగలరు

  • @akshayj9685
    @akshayj9685 2 ปีที่แล้ว

    Raithu mali kulilanu petukovaki work fail mesan

  • @myfoodvlogstelugu321
    @myfoodvlogstelugu321 2 ปีที่แล้ว +2

    Deluxe, and super deluxe modal chupinchandi, mem tisukuntam

  • @doddapunenisrinivasarao2157
    @doddapunenisrinivasarao2157 2 ปีที่แล้ว +1

    How much weight and cost

  • @balrajkanchukotabalraj7673
    @balrajkanchukotabalraj7673 ปีที่แล้ว

    Nenu konalanukuna nembar

  • @kirankumarreddy7884
    @kirankumarreddy7884 ปีที่แล้ว

    Hai anna contact no plze I want this mechain

  • @malreddyshankar
    @malreddyshankar 2 ปีที่แล้ว +1

    What is the cost

  • @dhanalakshmidhanalakshmi2556
    @dhanalakshmidhanalakshmi2556 2 ปีที่แล้ว +7

    Excellent information
    👌👌

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 2 ปีที่แล้ว +3

    Is it suitable for making beds in fields.

  • @akshayj9685
    @akshayj9685 2 ปีที่แล้ว

    Hauna mari naku ostha ledhu anna

  • @pardhasaradhiganta7144
    @pardhasaradhiganta7144 2 ปีที่แล้ว

    Sir Nadi naryanpet dist Maki nearest delear ekada

  • @mrmurty
    @mrmurty 2 ปีที่แล้ว

    More of sales...nothing on features.

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว

    You are lying brother

  • @rajasekar.ksekar9657
    @rajasekar.ksekar9657 2 ปีที่แล้ว

    Too delay delevery sir

  • @kotlaanjaneyulu6926
    @kotlaanjaneyulu6926 ปีที่แล้ว

    Anna me member evandi anna

  • @thammineniamarnathreddy1663
    @thammineniamarnathreddy1663 2 ปีที่แล้ว

    ధర ఎంత అన్న

  • @damineniravitejadaminenira4873
    @damineniravitejadaminenira4873 2 ปีที่แล้ว +1

    Frnds e mission chala problem une nanu e mission kona e mission mechanical g a ayru ke teldhu kvr valana a support undu frnds

  • @ganesh1085
    @ganesh1085 2 ปีที่แล้ว

    Price