మర్మ మెరుగని కర్మ జీవుడా మాయర ఈ జగతి భజన సాంగ్.Marma Merugani Karma Jeevuda Mayara Ee Jagati Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • మర్మ మెరుగని కర్మ జీవుడా మాయర ఈ జగతి భజన సాంగ్.
    Marma Merugani Karma Jeevuda Mayara Ee Jagati Bhajan Song.
    #blackholemannepallisrinivas #pandaribhajana

ความคิดเห็น • 20

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham 4 วันที่ผ่านมา +2

    పాట అసంపూర్తిగా ఉంది మిత్రమా

  • @chennareddydeverapalli-pj1xm
    @chennareddydeverapalli-pj1xm 4 วันที่ผ่านมา

    గురువు గారు పాట యింకా వున్నదని ఙావిస్తున్నాము కావున మిగిలినది కూడా పాడండి గురువుగారు

  • @Kolluri1963
    @Kolluri1963 2 ชั่วโมงที่ผ่านมา

    నడుచువాడు ఈ జీవుడు అయినా నడుపుతున్నదే పరమాత్మ - తరువాత కొంత ఆడియో మిస్ ఐనట్లుంది కుదిరితే సరి చేయగలరు

  • @SrinivasMannepalli-p6d
    @SrinivasMannepalli-p6d 4 วันที่ผ่านมา +2

    ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సిన తత్వసారమంతా ఈ సాంగ్ లోనే ఉంది ఈ భజన పాటలు చాలా గొప్పతనం ఉంది

  • @RaghuM-f1d
    @RaghuM-f1d 4 วันที่ผ่านมา +2

    లిరిక్స్ పెట్టండి గురువుగారు

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham 4 วันที่ผ่านมา +1

    పాత అసంపూర్తిగా వుంది మిత్రమా. పాటను పూర్తి చేయగలరు

    • @blackhole7847
      @blackhole7847  4 วันที่ผ่านมา

      లేదు అంతే కాకపోతే మ్యూజిక్ ని సడన్గా కట్ చేసేసరికి పాట పూర్తయింది అని అనిపించింది ఒకవేళ ఉందేమో తెలియదు నాకు వాళ్లు పాడిన వరకు మనం రికార్డ్ చేసి పెట్టాము ఓకే ఉంటాను friend

    • @blackhole7847
      @blackhole7847  4 วันที่ผ่านมา

      నేను చేయలేని పనిని మీరు చేసి పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురు
      ఎందుకంటే మీరు లిరిక్ రూపంలో పాటను పెడుతున్నందుకు పెట్టిన ప్రతిపాటనే పిన్ చేసి కామెంట్లలో పెడుతూ ఉన్నాను వేరే వాళ్ళు అడిగిన కామెంట్స్ కి కామెంట్లలోనే పాట లిరిక్స్ ఉంది అని చెప్పి సమాధానం చెప్తున్నాను మీరు చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను బాస్

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham 4 วันที่ผ่านมา +5

    మర్మమెరుగని కర్మ జీవుడా... మాయర ఈ జగము- ఏమున్నది రా.. నిజము
    మూడు నాళ్ళ ముస్తాబు కోసము... పరుగులు దీయును ఈ జగము
    ఆయువడిగితే అగపడబోదు వింత నటనరా... జీవితము..
    నేను నాదను మమకారముల మోహధారమే భవబంధం
    తండ్రియైన బంధు జీవితమే శుభమని శ్రమ పడు ఈ లోకం.
    ఎన్ని ఆశలు మూట కట్టుకొని మానవత్వమే మరచేరు
    దేవుని మరచి అధర్మము చేసి శాంతి కరువై సమసేరు
    మంచి చెడు లను కర్మ ఫలములే సుఖ దుఃఖాలకు సోపానం
    కర్మలన్ని దైవార్పణమైతే జీవుడు పోయెను నీ భారం

    నడుచువాడు ఈ జీవుడు అయినా నడుపుతున్నదే పరమాత్మ

    • @pbabji9652
      @pbabji9652 4 วันที่ผ่านมา

      గురువుగారు ఈ పాట లాస్ట్ సీన్ లిరిక్స్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను

    • @Naaloni_Prapancham
      @Naaloni_Prapancham 2 วันที่ผ่านมา

      నేను కూడా నీలాగా viewer నీ మాత్రమే మిత్రమా

  • @KrishnappaR.kannadaliLiriksuko
    @KrishnappaR.kannadaliLiriksuko 11 ชั่วโมงที่ผ่านมา

    Lyrics please

  • @KrishnappaR.kannadaliLiriksuko
    @KrishnappaR.kannadaliLiriksuko 11 ชั่วโมงที่ผ่านมา

    PilisLyrikus

  • @srinivaskona8855
    @srinivaskona8855 4 วันที่ผ่านมา +1

    చాలా బాగుందండీ..

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham 4 วันที่ผ่านมา

    పాటను కెమెరా తో ఫోటో తీసి
    అప్లోడ్ చెయ్ మిత్రమా

  • @kesavareddy-k3x
    @kesavareddy-k3x 4 วันที่ผ่านมา

    Liricspettandi

    • @blackhole7847
      @blackhole7847  4 วันที่ผ่านมา

      కామెంట్స్ బాక్సులో పిన్ చేసి పెట్టుంది పాట లిరిక్ మొత్తము కాపీ చేసుకోండి

  • @RaghuM-f1d
    @RaghuM-f1d 4 วันที่ผ่านมา +2

    లిరిక్స్ పెట్టండి గురువుగారు