Siva should not be given red flower or hibiscus u should do achaman, Vishnu smaran, nyas, guru Pooja, Ganesh panch dev Pooja and shorasho opachar or panchopachar pooja
Panchamruthallo లైన్ తప్పు ఫస్ట్ ఆవు పాలు , అవు పెరుగు , ఆవునెయ్యి , తేనె ,last dhi పంచదార / పంచదార పొడి. విభూది మొదట పొడి ది వేసి తరువాత నీటితో కలిపి చెయ్యాలి ..ప్రతి ఒక్క ద్రవ్యనికి మధ్యలో నీటితో చెయ్యాలి అంతే గానీ లైన్ గా అన్ని పోసెయ్య కూడదు అన్నాభిషేకం చేస్తే ఆ ఇంట్లో తరతరాలకు అన్న పానియ్యాలకు కొదవ ఉండదు తాను రుద్రుడు కానిదే రుద్రునికి అభిషేకం చేయలేరు అందుకని మొదట తనని తాను రుద్రునిగా భావిస్తూ 8 దిక్కులలో ఉన్న శివ రూపానికి మనసుల్లో నమస్కరించి తల భాగం మొదలు కొని శరీరం లోని అన్ని అవయావాలను స్మృసిస్తు శివుడిని తలచుకుంటూ అది పూర్తి అయితే తనని తానu రుద్రునిగా భావిస్తూ అభిషేకం ద్రవ్యాలతో మొదలు పెట్టాలి ప్రతి ద్రవ్యనికి మధ్యలో నీటితో అభిషేకం తప్పకుండా చేయాలి . శివునికి కంఠం లో ఉన్న హాలా హలం వల్ల ఎంత బాధ ..వేడి ఉంటుందో ఆయనకు కొంత స్వాంతన చేకూరాలని korukuntu అభిషేకం చేయాలి అది లోకం మొత్తానికి ప్రశాంతతను ఇస్తుంది అంతే మన. కోరికల కోసం అభిషేకాలు చేయడం కన్న ఆయన ఈ ప్రపంచాన్ని కాపాడటం కోసం తాను గరళం మింగి ప్రతి క్షణం ఆ బాధను అనుభవిస్తున్నాడు అది గమనిస్తే మనిషి బాధ ఎంత ...అది దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రశాంత లభించాలని అభిషేకం చేయాలి అంతే .
ಶಿವಾರ್ಪಣಂ.. ಜೈ ಶಂಭೋ ಶಂಕರ
Superb ga nachindi. Hara hara mahadeva sambho sankara..
Thank you 🙏
Om namah shivaya❤🕉️🙏🏻🙏🏻
Om Namaha Shivaya
Manchi useful and informative video geetha garu. Tnq for sharing🙏🙏🙏
Thank you 🙏🙏
TQ Andi manchi matalu chepparu 🙏🏼
Thanks for watching andi 🙏🙏
Super. Om Namashivaya
Thank you 🙏
Meru abhishekaniki anni vesthunnaru,but oka dravyam vesaka pure water abhishekam chesi tarvata inko dravyam abhishekam cheyyali
Super Siva Pooja sister 🙏🙏🙏🙏🙏
Thank you
Beautifully said 🙏
Thank you 🙏
Truly Divine🙏 🌼☘️
Thank you 🙏
Super
Thank you 🙏
Tanks amma.. chalabaga cheparu
Thank you 🙏🙏
Mee videos chaala baguntayi andi
Thank you 🙏
Amazing.. Thanks for this mam.
What do u do to abhishekam water ? apart from using it to water plants.
Mam pls reply mam.
Very nice
Thank you
Tnku ...
Pls give English subtitles 😊
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
Beautiful
Thank you 🙏
Jai Sai Ram ❤
om namahsivaya
Can we do abhishek from tender coconut water?on shivratri... Rudrabhishek
Cheyavachu
Jai guru datta sri guru datta
Matti shivalinganiki ala cheyali madam karuguthundi kada
Jai shree ram 🔥❤☮️🙏💯🕉️
Jaii sriram
Chala bagundi amma tq so much
Welcome Andi
Asalu aadavaru puja cheyavacha madam? Please telapagalaru
Cheyyocchu andi
Thanks amma
🙏🙏🙏
Basmamu anaga vibhudi kada sister please reply
Avunandi
Water lato chaysina abishykamlo rice nu kalipinaru kada anduku adugutunnanu
You are not doing correctly. First we have to do abhishekam with water
Endu karjuram tho abhishekam cheyyala madam
Can you mention the Abhishek items in English please
Fr
yes please
The panchamrut are Milk, ghee,curd,honey ,water
Cow milk,cow curd,cow ghee, honey, sugar...most like lord Shiva..
Hi madam chala baga chepparu , idi yemi lingam online lo book chesukunnara or material yenti madam
Silver andi,pooja Silvers Nellore lo teesukuntunnamu andi
Linga rupam lo kakunda ..statue rupam lo vunna shivayaki abishekam cheyavachaa
Cheyyocchu andi
Panchamrutham ni prasadam ga swekaristham andi.mari migilina vatitho chesina abhishekam ni em cheyyali..garika,puvvulu,aaa neru anni
Mokkallo Leda evvaru thokkani place lo vunchaali andi
@Amma Daya thank you andi chala positive ga videos chesthunaru chala help avthunay
చెట్లకు పోయండి.. సర్వ శ్రేష్టం
Madam kasthuri jallam anaru kada kasthuri ante rose water ah madam
Kadandi, kasthuri thailam dorukuthundi andi
Bhasmam intiki tisukovacha
Teesukovacchu andi
Akka aavu padarthalathone kakunda gede padarthalatho cheyacha
Cheyyakuudadu andi
Gold water anty 1 hour mundu peti abishekam chyacha medam
Cheyyocchu andi
Emi lenappudu water tho mathrame cheskovacchu kada akka.ala chesina water ni emi cheyali
Konchem prasadam lo teesukoni, migilinavi evvaru tokkani place lo vunchavacchu andi
Akka abhishekam aipoyaka nenu shiv lingam ni teesi vere plate lo petti remaining pooja chesukovachaa?
Avahana chesaka madyalo ala mana chetitho pattukuni place change cheyocha ani doubt
Chesukovacchu andi
Pasupu neellatho abhishekam cheste vivaham jarugutundani antaru
Idi nijamena? Samadanam telapagalaru 🙏
Nijame andi
శివుడు విగ్రహం ఉంది అభిషేకం చేసుకోవచ్చా
Cheyyocchu andi
Chesukovachu
Yes
@@padalachandanapriya8050 నెలసరి వచ్చినప్పుడు 4 రోజు తల స్నానం చేసి పూజ చేయవచ్చా
Aavu padarthalu lekunda abishekam cheyacha
Unnavatitho chesukovacchu andi
Last
Abhisekham aina water ni em chestaru
Mokkala modalilo veyyocchu andi
gandham cheppaaraa ?
Prati padardam tarvata suddha jalampoyali
Avunandi
మేడమ్ కామాక్షి దీపం నిత్య పూజ లో పెట్టుకోవాలి అనుకుంటే ప్రతిరోజు తలస్నానం చేయాలి లేకపోతే మమలు సానంచెసై సరిపోతుంద పతిరోజుపేటుకోవలంటెనాన్ వెజ్ తినకూడదు బహ మచరయంపటిచల నేను ప్రతిరోజూ పూజ లో పెట్టుకోవాలి అనుకుంటే వివరంగా చెప్పండి
Memu roju pedataamu,non veg thinanu ,mamulu snanam chesthanu
Mam night time lo siva lingam ela pettali...water lo munchi pettala or alage poojaroom lo undocha upto next day
Memu pujagadilo alane unchesthamu andi
@@ammadaya ok andi...reply ichinanthuku thanks ma
Siva should not be given red flower or hibiscus
u should do achaman, Vishnu smaran, nyas, guru Pooja, Ganesh panch dev Pooja and shorasho opachar or panchopachar pooja
It is ok even if you didn't do achaman not everybody can do it or has the things to do it
When I start in hostel
When I start in my own hostel thire I do
Your convenient time andi
నేను కొత్త గ విగ్రహాలు తీసుకున్నా ను పతివారం ఆభిషేకం చేయాల లేకపోతే నేల కొకసారి చేసుకొవచ్చు లేకపోతే
Prathi varAm chesthe manchidi andi
22 vachayi
No English subs 😔😔😔
Panchamruthallo లైన్ తప్పు ఫస్ట్ ఆవు పాలు , అవు పెరుగు , ఆవునెయ్యి , తేనె ,last dhi పంచదార / పంచదార పొడి.
విభూది మొదట పొడి ది వేసి తరువాత నీటితో కలిపి చెయ్యాలి ..ప్రతి ఒక్క ద్రవ్యనికి మధ్యలో నీటితో చెయ్యాలి అంతే గానీ లైన్ గా అన్ని పోసెయ్య కూడదు అన్నాభిషేకం చేస్తే ఆ ఇంట్లో తరతరాలకు అన్న పానియ్యాలకు కొదవ ఉండదు
తాను రుద్రుడు కానిదే రుద్రునికి అభిషేకం చేయలేరు అందుకని మొదట తనని తాను రుద్రునిగా భావిస్తూ 8 దిక్కులలో ఉన్న శివ రూపానికి మనసుల్లో నమస్కరించి తల భాగం మొదలు కొని శరీరం లోని అన్ని అవయావాలను స్మృసిస్తు శివుడిని తలచుకుంటూ అది పూర్తి అయితే తనని తానu రుద్రునిగా భావిస్తూ అభిషేకం ద్రవ్యాలతో మొదలు పెట్టాలి ప్రతి ద్రవ్యనికి మధ్యలో నీటితో అభిషేకం తప్పకుండా చేయాలి . శివునికి కంఠం లో ఉన్న హాలా హలం వల్ల ఎంత బాధ ..వేడి ఉంటుందో ఆయనకు కొంత స్వాంతన చేకూరాలని korukuntu అభిషేకం చేయాలి అది లోకం మొత్తానికి ప్రశాంతతను ఇస్తుంది అంతే మన. కోరికల కోసం అభిషేకాలు చేయడం కన్న ఆయన ఈ ప్రపంచాన్ని కాపాడటం కోసం తాను గరళం మింగి ప్రతి క్షణం ఆ బాధను అనుభవిస్తున్నాడు అది గమనిస్తే మనిషి బాధ ఎంత ...అది దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రశాంత లభించాలని అభిషేకం చేయాలి అంతే .
Thank you 🙏
@@ammadaya ,🙏
Turmeric should not be offered to lord Shiva