Swarabhishekam - S.P.Balu, Chithra Performance - Sundari Nene Nuvvanta Song - 24th August 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 357

  • @hemakushi2823
    @hemakushi2823 2 ปีที่แล้ว +260

    ఒక వంద ఆస్కార్ అవార్డ్స్ ఈ పాటకే ఇవొచ్చు, అసలు ఇళయరాజా గారి సంగీతం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి పదాలు ఇంకా పుట్టలేదు అని నా ఉద్దేశం 💓💓💓💓

  • @paddahemanth101
    @paddahemanth101 2 ปีที่แล้ว +122

    పల్లవి
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంటా
    చరణం - 1
    అనుకున్న మాటలు సర్వం కరిగీపోతే న్యాయమా
    మధురాల మధువులు చింది… చల్లని ప్రేమే మాయమా
    ఆ ఆ, రేపవలు నిద్దరలోను… ఎదనీ తోడే పోదును
    యుద్ధాన ఏమైనా… నా ఆత్మే నిన్నే చేరును
    ఎద తెలుపు ఈ వేళ… ఏల ఈ శోధన
    జాబిలిని నీవడుగు… తెలుపు నా వేధన
    నాలో ప్రేమే మరిచావు… ప్రేమే నన్నే గెలిచేనే
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    గుండెలో నిండమంటా నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    చరణం - 2
    పువ్వులే ముల్లై తోచు… నీవే నన్ను వీడితే
    ఊహలే పూలై పూచు… నీ ఎదమాటున చేరితే
    మాసాలు వారాలౌను… నీవు నేను కూడితే
    వారాలు మాసాలౌను… బాటే మారీ సాగితే
    పొంగు నీ బంధాలే…. నీ దరి చేరితే
    గాయాలు ఆరేను… నీ ఎదుటవుంటే
    నీవే కదా నా ప్రాణం… నీవే కదా నా లోకం
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట

  • @swamysrkv8669
    @swamysrkv8669 4 ปีที่แล้ว +155

    కాచేపటిలో చనిపోతాడు అన్నటి వంటి వ్యక్తికి ఈ పాట వినిపిస్తే లేచి కూర్చుంటాడు
    సూపర్ సార్
    ఇళయారాజా గారికి
    బాలు సార్
    చిత్ర మేడం గారికి
    కృతజ్ఞతలు

    • @mangammabattala5402
      @mangammabattala5402 3 ปีที่แล้ว +1

      Same feeling

    • @bramajosuyula9414
      @bramajosuyula9414 3 ปีที่แล้ว +1

      Correct

    • @sureshsampath9564
      @sureshsampath9564 3 ปีที่แล้ว +5

      Meeru chanipothunnavadu lechi kurchodam kurinchi chepthaaru. Nenu ee paataki praanam posina raja gari we pasta vintunne Naa praanam povaalani devudini కొరుక్కుంటాను.

    • @rameshram-gc4sm
      @rameshram-gc4sm 2 ปีที่แล้ว +2

      Soothing to hear

    • @shaikrafik6300
      @shaikrafik6300 2 ปีที่แล้ว

      Beautiful bro...love from Ap

  • @rajasekharvallabhapuram6917
    @rajasekharvallabhapuram6917 5 ปีที่แล้ว +185

    ప్రశాంతంగా నిద్ర పోవచ్చు ఈ పాట వింటూ,what a melody,hats off raja garu

    • @pavankalyan8290
      @pavankalyan8290 2 ปีที่แล้ว +1

      Super🙏🙏🙏🙏

    • @samathajasmine1411
      @samathajasmine1411 ปีที่แล้ว

      S

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 ปีที่แล้ว +1

      Kaavochu. Kaani madhya lo drums and warfare sounds lepesthaai 😂

    • @maxwellgurram6622
      @maxwellgurram6622 ปีที่แล้ว

      నెను రోజు పడుకునే ముందు ఈ పాట విని పడుకుంటా

  • @padmajanagendran
    @padmajanagendran 5 ปีที่แล้ว +49

    Anduke anataru OLD is always GOLD, hatts off both legendary singers Balu garu and chitra Amma love ma 😘

  • @samba.battulabattula4254
    @samba.battulabattula4254 8 ปีที่แล้ว +98

    గొప్ప పాటను ఇచ్చిన బాలు గారికి ధన్యవాదాలు

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 ปีที่แล้ว +1

      క్షమించాలి, ఈ పాట ఇచ్చింది ఇళయరాజా గారు

  • @bhanumurthy2994
    @bhanumurthy2994 3 ปีที่แล้ว +31

    What a culture Balasubramaniyam garu has..see his concern for musician ,Orchestra and corous singing persons. ..look at the way he has diverted the praising over to them...lastly...kalpana guru. .you deserve those nice words..! FINALLY WHAT A LOSS WE ARE GOING THROUGH. ...

  • @deveshd5880
    @deveshd5880 ปีที่แล้ว +8

    ഓർക്കസ്ട്രാ ഗംഭീര ഗംഭീരം....
    പാട്ടു പറയേണ്ടതില്ലല്ലോ...
    SPB അണ്ണാച്ചിക്ക് പ്രണാമം.. 🙏🙏❤️❤️💓

  • @tejpalreddysama
    @tejpalreddysama 2 ปีที่แล้ว +54

    With your voice you will remain enternal SPB sir 🥺 great soul n legendary voice

  • @vikramvijaya7041
    @vikramvijaya7041 4 ปีที่แล้ว +242

    My friend playing keyboard in this song

  • @pratavssrmurthy
    @pratavssrmurthy ปีที่แล้ว +4

    ఈపాట విన్నంత సేపు బాలు గారు మా గుండె పిండేసి , కన్నులనుండి ఆశృథారలై , ఆనంద భాష్పాలు రాలాయి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇంత త్వరగా తీసుకుపోయాడో. మీరు ఎపుడు అంటుంటారు. ఎసిడిటి అని. బహుశా దేవుడికి కూడా ఎసిడిటి వచ్చిందేమో. అన్ని భూలోకంలో పాడెస్తే వాళ్లకి ఏమి మిగలవని.🙏🙏🙏

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +11

    స్వరం(గాత్రం-గానం) వింటే మీ స్వరమే(గాత్రమే-గానమే) వినాలి అనే స్థాయిలో తెలుగు పాటను(Not only Telugu) నిలిపిన బాలు గారు మీరు లేకున్నా మీ గాన0 మాత్రం మాగుండెల్లోనే..Miss You😢 SPB gaaru... Love u forever💓

  • @purnimabagweeducation4960
    @purnimabagweeducation4960 2 ปีที่แล้ว +16

    I belong to marathi family based in mumbai. Somehow I came across instrumental tune of song and later I listened og song and then this masterpiece
    I just haven't understood a single word but it's music, composition, this two gem singers, instruments all is just so beautiful. I love it more than the original one. Both singers sung it amazingly, beyond words

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 2 ปีที่แล้ว +12

    బాలు, చిత్ర గార్లు, మీరు పడుతుంటే
    మతిపోతుంది..
    మా ఇళయరాజా......... 🌹

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 ปีที่แล้ว +5

    బాలు గారిని వర్నించేందు మాటలు లేవు ఎన్ని మాటలు చెప్పినా చాలదు మధురమైన ఆ గాత్రం కురిపించేది అమృత వర్షం అని అంటారు కానీ ఒక సందేహం అమృతం ఇంత మధురంగా ఉంటుందా అని, మనకే సొంతం బాలూ గారు అనే తీయని అనుభూతి ఎంతో గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటుంది ఇక గాన గాంధర్వునితో సంగీతం మాంత్రికుడు ఇళయరాజా వీరిద్దరితో చిత్రమ్మ కలిస్తే చెప్పేదేముంది ఎంతో అదృష్టవంతులం.... కంకిపాటి సుబ్బరాజు... గాజువాక..

  • @idduboyinaramu7964
    @idduboyinaramu7964 7 ปีที่แล้ว +89

    one of my favorite songs of ks chitra and sp balu sir legendary combination and legendary composition by ilayaraja

  • @sukumartarak6832
    @sukumartarak6832 2 ปีที่แล้ว +3

    ఎన్ని యుగాలైనా బాలు గారు లాంటి గాయకుడు దొరకడు......ప్రపంచానికి🙏😭😭😭😭😭

  • @ramuravula7519
    @ramuravula7519 3 ปีที่แล้ว +4

    ఇంత కన్నా మధురమైన పాట వుందా....గొప్ప సంగీతం , గాత్రం, రచన....

  • @SunilNagavelli
    @SunilNagavelli 2 ปีที่แล้ว +13

    The song is a master piece, voice of Balu sir, Chitra Mam and Ilayaraj sir music, and the theme by Mani Sir. I can feel how Balu garu enjoyed singing it. 💚

  • @069kamireddyravichandransr7
    @069kamireddyravichandransr7 4 ปีที่แล้ว +8

    No words.... Fantastic!
    Balu Sir meru ekada unna challa undali ❤️

  • @sivatejaa8
    @sivatejaa8 7 ปีที่แล้ว +40

    Super voice Chitra amma...

  • @Beautifulview-v7s
    @Beautifulview-v7s 5 ปีที่แล้ว +20

    Nice BGM by ILAYARAJA SIR......and nice singing by s.p.balu gaaru and chitramma gaaru

  • @sankusaisriram9354
    @sankusaisriram9354 4 ปีที่แล้ว +34

    RIP BALU SIR , WE LOVE YOU ❤

  • @sankeerthanajavvadi8764
    @sankeerthanajavvadi8764 4 ปีที่แล้ว +15

    Wow.... Wt a music.., lyrics, nd wonderful singing both of u r voice...

  • @kishorevictory
    @kishorevictory 20 วันที่ผ่านมา

    ఇద్దరు టఫ్ ఫైట్ చేశారు ఎవరు తగ్గలేదు వెరీ వెరీ నైస్ 😍

  • @sravanbodha2686
    @sravanbodha2686 7 ปีที่แล้ว +23

    We are blessed to have Chitra chechi and balu Garu

  • @dwarakamai4677
    @dwarakamai4677 4 ปีที่แล้ว +17

    One of my favorite 💖... I listen while sleeping.. love you chithra Amma

  • @sravanbodha2686
    @sravanbodha2686 7 ปีที่แล้ว +28

    Aaaaaha balu Garu chitra garu appudu evergreen 20s Lane padatharu. Just listen to original one. There is no difference between original and live. Infact they are becoming young day by day.

  • @ramamurthyjaligama7238
    @ramamurthyjaligama7238 6 ปีที่แล้ว +17

    Chitra gaaru and baalu gaaru, a great and amazing combination

  • @satheeshp2069
    @satheeshp2069 2 ปีที่แล้ว +9

    Balu sir, Chitra amma.... amazing voice.

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 ปีที่แล้ว +18

    😘😘😘😘Heart melting song ammaa we love you forever 💞💞💞💕💕😍😍😍

  • @rajfacts8480
    @rajfacts8480 5 ปีที่แล้ว +15

    One of the most beautiful song in history

  • @jayprasad4016
    @jayprasad4016 6 หลายเดือนก่อน +1

    ఈ పాటని కళ్యాణి రాగంలో చేయటం గొప్ప ప్రయగం
    అద్బుతం అమోఘం

  • @opguruji3700
    @opguruji3700 5 หลายเดือนก่อน +47

    Any one in 2024

  • @maheswarkarthik6616
    @maheswarkarthik6616 5 ปีที่แล้ว +5

    My fev fev fev fev fev fev song ....great composition of Raja sir..Balu sir as usual put great effort to this song...chitra mam wowww ... picturization also good by mani sir ..thanks to all..

  • @big-blue-buzz5840
    @big-blue-buzz5840 4 ปีที่แล้ว +13

    Both are Legendary Singers

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 4 ปีที่แล้ว +14

    Aaaha Amrutham Andi 💖
    Balu Garu 🙏
    Chithramma 🙏🏼

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 7 ปีที่แล้ว +14

    Blessed..... Everyone are Blessed.... No words.... Great performance by all.

  • @jagadeeshm630
    @jagadeeshm630 7 ปีที่แล้ว +14

    balu sir and chitra amma miku idhari ki padhabivandhanam

  • @singerakhilchandra1163
    @singerakhilchandra1163 9 ปีที่แล้ว +12

    Superb song and awesome orchestration and especially Sai anna and Swami sir.. I'm a huge fan of u :-)

  • @anantharam4695
    @anantharam4695 6 ปีที่แล้ว +16

    Proud that chitra chechi is malayali

  • @rajuragi488
    @rajuragi488 4 ปีที่แล้ว +4

    Chekku chedharani voices Balu and Chitra, hats off 🤗 and Veyi gonthula Balu...👏👏👏

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 4 ปีที่แล้ว +2

    తమిళ్ లో sp balu garu s. Janaki garu telugu lo sp balu garu chitra garu పాడారు hats off 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👏👏

  • @sridhar-si4hx
    @sridhar-si4hx ปีที่แล้ว +6

    In my opinion, ilayaraja sir is a living God❤

  • @megalamurugan997
    @megalamurugan997 6 ปีที่แล้ว +16

    Chitrammmmaaaaaaaaaa love u

  • @avinashaitha143
    @avinashaitha143 6 ปีที่แล้ว +12

    wow What a composition
    There are only two music directors
    one is ilayaraja and other is rest of them

  • @deewaanaadeewaanaa8263
    @deewaanaadeewaanaa8263 ปีที่แล้ว +3

    @ 4:42 Just look the expression of Vani Jairam Madam looking at them, she is loving it. And let's try ...to not let our future generations forget these unparalleled talents (Ilaiyaraja Sir, SPB sir, Chithra madam) God has created. It hurts when a kid says that he doesn't know gems like SPB, Chitra, Ilaiyaraja. Let's try to introduce our old songs to our kids. Please🙏

  • @rajashekarkumar1404
    @rajashekarkumar1404 6 ปีที่แล้ว +8

    My favorite song.... Nice song Balu sir and Chitra amma... Meeku Padhabhivandhanam....

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx ปีที่แล้ว +3

    Feeling like spb sir is still alive and he is around

  • @vidyasagarravada3985
    @vidyasagarravada3985 6 ปีที่แล้ว +44

    What a song by my god sir SP balu sir and and my mother chitramma

    • @raviodiyur
      @raviodiyur 5 ปีที่แล้ว +8

      Wow... what a lovely way of addressing Chithra amma!

    • @pandurangavanaparthy8208
      @pandurangavanaparthy8208 4 ปีที่แล้ว

      Yenni yugalaina nilichi poye amrutha gaathram..sri s.p.Balu garu gaathram..memu dhanyulam

    • @hemanthKumar-wl7hb
      @hemanthKumar-wl7hb 4 ปีที่แล้ว

      Chatraamma kokilapadutharu miru lejendry singers both are a eligible for Bharathrathna madam...and swarabishkam team thank you all event all best Telugu industry🙏🙏🙏🙏🙏🙏

  • @Dr.sukanyarella
    @Dr.sukanyarella 5 ปีที่แล้ว +9

    That gamakam at 7 min
    Balu garu... hats off

  • @venketeswarammabakka3207
    @venketeswarammabakka3207 ปีที่แล้ว +4

    అసలు బాలు గారు లేరు అని ఎవరన్నారండి ఈటీవి ఉన్నంత వరకు ఆయన మనతోనే ఉంటారు

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 7 ปีที่แล้ว +12

    Thanks for spb sir.. And chitramma.. Super orchestra team

  • @paulyphony
    @paulyphony 3 ปีที่แล้ว +5

    That intro man😍...couldn't really pull that off but a great effort!!!...Gotta love the Ilayaraja intros

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 5 ปีที่แล้ว +7

    Both are giving great expressions and good musicians 🙏🙏🙏🙏awesome song superb

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 3 ปีที่แล้ว +1

    What a amazing creation ilayaraja sir and chitramma baalu gaaru em cheppali sir no words

  • @SureshBabu-ew8hs
    @SureshBabu-ew8hs 6 ปีที่แล้ว +23

    chitra amma me voice soooo sweat iam very luckey me songs vintunanu padma

  • @itsmehnani36
    @itsmehnani36 6 หลายเดือนก่อน

    My Ever green favourites here.... Eh combination ni chaala miss ithunnam😢

  • @sureshsampath9564
    @sureshsampath9564 3 ปีที่แล้ว +2

    My heart is crying. How many times I watched. Oscar award is not so lucky to embrace Raja haram n he has done rajaangam for this song

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 ปีที่แล้ว +8

    Pouring honey to our ears 🙏🙏🙏

  • @meenakshirajkumar1786
    @meenakshirajkumar1786 6 ปีที่แล้ว +13

    Goosebumps performance

  • @satyavanu
    @satyavanu 2 ปีที่แล้ว +7

    SPB is really great, so sad he is no more :(

  • @neempiple8092
    @neempiple8092 3 ปีที่แล้ว

    What a lovely song.....ippatiki enni sarlu vinnanooooo....iyna...adhe anubhuti....
    What a mesmirising voices...Balu garu& Chitra garu...
    Me ganam vintunna memu chaala adrushtavanthulam. Thank you very muchh to You sir and God🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sassikaladeviks3969
    @sassikaladeviks3969 6 ปีที่แล้ว +9

    Super song of SPB sir and chithra chechi, love you so much

  • @gvvinay4556
    @gvvinay4556 6 ปีที่แล้ว +88

    Movie: Dalapathi
    Singers: S. P. Balasubramanyam, K. S. Chitra.
    Music: Ilaiyaraaja
    M:Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M:Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M:Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    Charanam-1
    F:Anukunna matalu sarvam
    karigipote nyayama
    Madhurala madhuvulu chindi
    challani preme mayama
    M: Aa... Re pavalu iddara lonu
    Eda nee tode korunu
    Yuddhaana emina na
    Aatme ninne cherunu
    F: Eda telupu ee vela
    Ela ee sodhana
    M: Jabilini neevadugu telupu na vedana
    F: Nalo preme marichavu
    M: Preme nanne gelichene
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta
    Charanam-2
    F: Poovule mulli tochu
    neeve nannu veedite
    Oohale pooli puchu
    Nee yeda matuna cherite
    M: Aa... Masalu varalaunu
    neevu nenu koodite
    Varalu masalaunu
    Bate Mari sagite
    F: Pongune bandhale
    Nee dare cherite
    M:Gayalu aarenu
    Nee eduta unte
    F: Neeve kada na pranam
    M: Neeve kada na lokam
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M: Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta.

  • @arun_balu2594
    @arun_balu2594 3 ปีที่แล้ว +9

    Guruji what a beautiful improvisation at lost portion (7:00)😘😘😘🙏🏼🙏🏼🙏🏼🙏🏼love u boss

  • @soyi23
    @soyi23 4 ปีที่แล้ว +10

    We ll miss you SPB sir🙏

  • @Chandrasekhar-mr4yy
    @Chandrasekhar-mr4yy ปีที่แล้ว

    Enni sarlu vinna vinalanipinche song. legends Ilayaraja sir and Balu sir🙏

  • @sreejithpillai9008
    @sreejithpillai9008 3 ปีที่แล้ว +4

    Amma voice is thinner than honey❤️❤️❤️❤️

  • @amulya1626
    @amulya1626 ปีที่แล้ว +3

    I have tears in my eyes feel gud to hear

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 6 ปีที่แล้ว +7

    Lucky people, how to watch their live performance

  • @raginimandalika6515
    @raginimandalika6515 5 ปีที่แล้ว +6

    Super song by chitra amma and sp balu sir

  • @MELODICMOODMUSICENTERTAIN
    @MELODICMOODMUSICENTERTAIN 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ anyone watching today
    from my side this is for u 💕💕💕💕💕💕💕💕💕 u have best choice in music ❤️❤️❤️ good taste 💖

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 ปีที่แล้ว +8

    Hats off amma 💖💖💖💞💞💖💞😘😘😘💕💕💕😍😍😍😍

  • @sunilbharath6876
    @sunilbharath6876 ปีที่แล้ว +1

    Daily ...e song vintungey I am loving myself with pure hearts of emotions ❤❤ really what an wonderful song from god illayarajagaaru. ❤thank you sir ❤❤

  • @b.ramkrisnasai4587
    @b.ramkrisnasai4587 8 ปีที่แล้ว +9

    awesome orchestra and i think know need to comment on chithramma and spb

  • @lavanyakondeti5163
    @lavanyakondeti5163 2 ปีที่แล้ว +4

    Amazing voice spb garu no words 🙏🙏🙏🙏😘😘

  • @kesepalliyouthicons812
    @kesepalliyouthicons812 2 ปีที่แล้ว +3

    One of the my favorite song❤❤❤
    This song dedicated to my Crush 😍😍😍

  • @swathikl1352
    @swathikl1352 4 ปีที่แล้ว +9

    సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా నీడగా పాడమంట
    నా సిరి నీవేనట………..(సుందరి)
    అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా……..
    మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా….
    రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
    యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
    ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన..
    జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
    నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే (సుందరి)
    పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
    ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
    మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
    వారాలు మాసాలవును బాటే మారి సాగితే
    పొంగునీ బంధాలే నీ దరి చేరితే
    గాయాలు ఆరేను నీ దరి చేరితే
    నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం (సుందరి)
    Sundari nene nuvvanta chudani nelo nannanta
    Kanuke icha manasantha janmake todi nenunta
    Gundelo nindamanta needaga padamanta
    Naa siri neevenata………..(sundari)
    Anukunna matalu sarvam karigipothe nyayamaaa……..
    Madhurala madhuvulu chinde challani preme mayamaa….
    Repavalu nidduralona yeda nee tode korunu
    Yuddana yeminaa na athme nine cherunu
    Yeda telupu ee veka yela ee shodhana..
    Jabilini neevadugu telupu na vedana
    Nalo preme marichavo preme nanne gelichene (sundari)
    Puvule mulli tochu neve nannu veedithe
    Vuhale puli puchu ne yeda matuna cherithe
    Masalu varalavunu nevu, nenu kudithe
    Varalu masalavunu bate mari sagithe
    Pongunee bandhale ne dari cherithe
    Gayalu aarenu ne dari cherithe
    Neeve kadaa na pranam neeve kadaa na lokam (sundari)

  • @rajashekarguttala500
    @rajashekarguttala500 2 ปีที่แล้ว +2

    రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈ పాట విన్నంతసేపు.. చెవి లో తేనె పోయినట్లుంది.

  • @balakrishnaxyz
    @balakrishnaxyz 2 ปีที่แล้ว +6

    7:00 అక్కడ space ఉండదు, కాని ఆయన create చేసుకుంటారు, వాడుకుంటారు

  • @jagilinkijhansi4184
    @jagilinkijhansi4184 4 ปีที่แล้ว +1

    Edantha Mana adrustam entha goppa singers ni a god manaki echadu what a beautiful. Song

  • @cherryyyacharyaaa7487
    @cherryyyacharyaaa7487 ปีที่แล้ว +6

    Miss you SPB Sir ♥️

  • @ramyasai6479
    @ramyasai6479 6 ปีที่แล้ว +5

    really as suma Said it's amazing,we r blessed

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 ปีที่แล้ว +10

    Spb our demigod God is no more unbelievable 😭🙏

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 2 ปีที่แล้ว +1

    Hai ga nidhra pothu manchi dreams kanochu.... Elanti songs vinntu

  • @sowarya2986
    @sowarya2986 6 ปีที่แล้ว +6

    Great song wonderaful singing chitra garu

  • @Tutelage810
    @Tutelage810 7 ปีที่แล้ว +12

    S. Janaki s Tamil version was amazing. Whoever it be ...be it spb or kjy, she has always outshone her co singers.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 7 ปีที่แล้ว +7

      prazuprazu Telugu version is too good than the original Tamil version

    • @sravanbodha2686
      @sravanbodha2686 6 ปีที่แล้ว +7

      Yes Telugu version is much more better than Tami version.

    • @georgedavid4649
      @georgedavid4649 6 ปีที่แล้ว +1

      @prazuprazu
      Nope… S.Janaki may have "outshone" others but rarely did she go past Yesudas. There are many Malayalam songs where he clearly outshines her, be it duet or solo of the same song.

    • @sravanbodha2686
      @sravanbodha2686 6 ปีที่แล้ว +1

      @@ravisankar3464 then why did they remakes in telugu

    • @doddiganesh1517
      @doddiganesh1517 5 ปีที่แล้ว

      R u tamilian

  • @manojdarshanala8964
    @manojdarshanala8964 5 ปีที่แล้ว +6

    Spb sir
    Chitra ammagaru super

  • @thasan2712
    @thasan2712 10 ปีที่แล้ว +13

    great spb sir + chitra ji

  • @darkking2889
    @darkking2889 3 ปีที่แล้ว

    What a Talent sir me song vinte evaraina sare mesmarise kaavalsinde Hatsoff sir e iddari combinatione super 🙏🙏👌👌

  • @janardhan3343
    @janardhan3343 2 ปีที่แล้ว +1

    Pranam petti padatam antey idhenemo 🙏😍

  • @naresharsid4709
    @naresharsid4709 7 ปีที่แล้ว +2

    aa first murali vaainchina shabdaswaram ati mallelanti baadhavunnati swaram manasuku sparshistundi...mari aa poorti pata aite aaha challani tenelanti pata aahaaaaaaaaaaaa......

  • @chaitanyacherukuri5435
    @chaitanyacherukuri5435 4 ปีที่แล้ว +9

    బాలు గారు ఎప్పటికీ ఈ పాటలలో చిరంజీవి గా ఉంటారు...

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 ปีที่แล้ว +2

    Chithra ji 😘😘& SPB sir 😍

  • @OpMreacts3214
    @OpMreacts3214 3 ปีที่แล้ว +1

    Emundi sir aa gontulo amrutam nimpi pampadu sir devudu. We miss u sir

  • @sriharsha9640
    @sriharsha9640 7 หลายเดือนก่อน +2

    1:38 Balu sir❤️

  • @jayaramv2585
    @jayaramv2585 4 ปีที่แล้ว +4

    Kollywood has lots of legends....

  • @challatirumal9451
    @challatirumal9451 5 หลายเดือนก่อน +1

    Happy Birthday to you sir SPB garu ch tirumal Hyderabad today June 4

  • @FAYHAAD
    @FAYHAAD ปีที่แล้ว

    Every comment of this song sounds so exciting...... clicking on lking every comment