Big Shock To Telangana Tenant Farmers || Telangana Bhu Bharati || Congress Government || Signal TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 167

  • @RajaS-wc6ci
    @RajaS-wc6ci 3 วันที่ผ่านมา +28

    అవును అనుభవాదారు అనేది కరెక్ట్ కాదు నాది 4 ఎకరాలు కౌలుకి ఇచ్చాను అదే సమయంలో సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ కాల్వకు సంబందించి సర్వే ఒచ్చింది సర్వేకు వచ్చినవారు నాది 4 ఎకరాలు పొతుందని చెప్పారు అనుభవాదారు కాలంలో కౌలుకిచ్చిన అతనిపేరు రాసుకునివెళ్లారు ఇప్పుడు పట్టాదారుగనేను అనుభవాదారుగా అతను రెండుపేర్లు నోటీసులో వచ్చాయి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న నష్టపరిహారం తీసుకోవాలి దానికి అతనుకూడాసంతకం పెట్టవలిసివుండగా తను సంతకం పెట్టను అంటున్నాడు పైగా వచ్చేనష్టపరిహారంలో నాకు సగభాగం ఇస్తేనే సంతకం పెడతానంటున్నాడు ఇదేమిటని అడిగితే నోటీసులో నాపేరుకూడా వచ్చిందికదా అంటున్నాడు కోర్టుకివెలితే అతనితో కాంప్రమైజ్ చేసుకోవాలని చెబుతున్నారు ఇంకావేరే మార్గంలేదు దీనంతటికి అనుభవాదారు లేక కౌలుదారు అనే వ్యవస్తే కారణం పట్టాదారుకి ఏహక్కులు వుండవు ఎందుకుకంటే కౌలుదారు అదే అనుభవాదారు సంతక0పెడితేనే నాకు నష్టపరిహారం వస్తుంది ఇదీ పట్టదారు పరిస్థితి

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 3 วันที่ผ่านมา +17

    శివారెడ్డి గారు తుగ్లక్ గురించి చరిత్రలో చూశాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను

  • @Gkms1973
    @Gkms1973 3 วันที่ผ่านมา +21

    ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే సరిపోతుంది. మొత్తానికి మారిస్తే మళ్లీ సమస్యలే😂😂

  • @voorugondaraju6876
    @voorugondaraju6876 3 วันที่ผ่านมา +39

    ఇప్పుడు ఉన్న ధరణి బెటర్ మల్లి కొట్లాటలు తన్నుకునుడు మల్లి మొదటి కి వస్తది ధరణి లో పట్టాదారు మాత్రమే ఉంటాడు రిజిస్ట్రేషన్ కూడా తొందరగా చేసిరా మంచిగా ఉన్నది రైతులు ఆలోచించాలి e విషయం గురించి

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 3 วันที่ผ่านมา +8

    సూపర్ అన్నగారు చాలా చెప్పారు మంచి వివరాలు ఇలా దేశానికి మంచిది

  • @harisirisinagandla9576
    @harisirisinagandla9576 3 วันที่ผ่านมา +9

    ధరినే బాగుంది ఈబూబారతతితో చాలా సమస్యలు వుత్పన్నమవుతాయి ధరనిలో ఏమైనా సమస్యలు వుంటే పరిష్కారం చేయాలి

  • @Gkms1973
    @Gkms1973 3 วันที่ผ่านมา +27

    ఎమ్మార్వోలు కారు వారు యమరావులు వాళ్ళకంటే యముడే నయం తిరిగి నాడికి తెలుసు వాళ్ళెంత సతాయిస్తరో😂😂

  • @pprajachannel2959
    @pprajachannel2959 3 วันที่ผ่านมา +4

    కెసిఆర్ బెస్ట్ సీఎం తెలంగాణా పబ్లిక్ కి సిగ్గు లేదు

  • @malleshammalleshamgoud
    @malleshammalleshamgoud 2 วันที่ผ่านมา +2

    మీరు చెప్పేది 100% నిజమన్నా

  • @ThirupathiReddy-z2g
    @ThirupathiReddy-z2g 3 วันที่ผ่านมา +22

    Dharani is best

  • @chadasudharsanreddy9126
    @chadasudharsanreddy9126 2 วันที่ผ่านมา +4

    మూడు సంవత్సరాలు భూమి కబ్జాలో ఉంటే కబ్జాడారునికి భూమి కబ్జా అవుతున్నది అన్నారు కదా అది ఎక్కడో ఒకసారి పేపర్స్ తో సహా మాకు తెలియజేయండి

  • @tshekar210
    @tshekar210 3 วันที่ผ่านมา +8

    మా ఫ్రెండ్ కు భూమి ఉండేది కవులు దానికి ఇచ్చాడు అతని పేరు పహాని గా వచ్చింది ఆ పేరు తీసేయాలి అంటే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయమన్నాడు ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఒక్క సంవత్సరం పట్టింది

  • @thirupathilingala1671
    @thirupathilingala1671 3 วันที่ผ่านมา +7

    అవును అన్న, అనుభదారిది కాలం తీయ్యాలి

  • @bhagvanthrao989
    @bhagvanthrao989 3 วันที่ผ่านมา +14

    కౌలు కు ఇవ్వము భీడు గా ఉంటుంది

  • @rasalaparameshsagar3601
    @rasalaparameshsagar3601 3 วันที่ผ่านมา +21

    కేసీఆర్ 🙏🙏🙏

  • @mallawakr6194
    @mallawakr6194 3 วันที่ผ่านมา +10

    Good morning sir 🙏

  • @Gkms1973
    @Gkms1973 3 วันที่ผ่านมา +9

    మళ్ళా BRS వస్తే మళ్ళా ధరణి వస్తది😂😂

  • @bheeshmaramidi1165
    @bheeshmaramidi1165 3 วันที่ผ่านมา +11

    Iam supporting Dharani

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 3 วันที่ผ่านมา +7

    Exactly 💯

  • @ramadevisriranganayakula3652
    @ramadevisriranganayakula3652 3 วันที่ผ่านมา +15

    Darani a correct kcr pettindi dani valla mana bumi vere vallu akraminchukoradu

  • @rajendharjaihind
    @rajendharjaihind 3 วันที่ผ่านมา +3

    అనుభవ తారు కాలమనేది 100% కరెక్ట్ తప్పనిసరిగా ఉండాలి

  • @phanimit1
    @phanimit1 3 วันที่ผ่านมา +8

    Dharani is the best

  • @sathireddy765
    @sathireddy765 3 วันที่ผ่านมา +17

    జై కెసిఆర్

  • @bvenkanna6066
    @bvenkanna6066 3 วันที่ผ่านมา +2

    రైతు భరోసా ఎగ్గొట్టానిక ఈ ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం

  • @venkateshwarluravula2955
    @venkateshwarluravula2955 วันที่ผ่านมา

    Yes.exactly you are correct.

  • @jskumar1989
    @jskumar1989 3 วันที่ผ่านมา +3

    రెండు ఎకరాలకు ఒక ఆవు కానీ ఎద్దు బఱ్ఱె కానీ ఉంటేనే రైతుబంధు ఇవ్వాలి...అప్పుడే అసలైన రైతులకు మేలు జరుగుతుంది

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 2 วันที่ผ่านมา +1

    ఇప్పటివరకు ఉర్లాల్లో భూముల కోసం కొట్లాటలు లేవు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి.

  • @omkarreddy3351
    @omkarreddy3351 วันที่ผ่านมา

    Very good sir.

  • @sridharreddy7646
    @sridharreddy7646 3 วันที่ผ่านมา +6

    ధరణి is best.

  • @regallaramana4334
    @regallaramana4334 12 ชั่วโมงที่ผ่านมา

    Yes yes yes it is curite good news super best nice to be good

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 2 วันที่ผ่านมา +1

    అనుభవదారుని అనుమతి లేకుండా మరొకరికి కౌలుకు కూడా ఇచ్చుటకు వీలు కాదు.

  • @RandomMatters22
    @RandomMatters22 3 วันที่ผ่านมา +5

    Document lo vere vala Peru vaste Legal issues chestaru

  • @harshangoud4448
    @harshangoud4448 2 วันที่ผ่านมา

    Happy new year
    🎊😊😊🎊
    Sir
    Super gaa cheptunnaru
    Andhariki clear gaa ardham ayyelaa simple and sweet gaa ...
    Great job 👏👍 sir

  • @vanamaprasad5528
    @vanamaprasad5528 3 วันที่ผ่านมา +8

    Jaikcr

  • @Ravindar4488-d3l
    @Ravindar4488-d3l 3 วันที่ผ่านมา +9

    Waste government..idi pedda mosam

  • @gopalreddybandaru59
    @gopalreddybandaru59 3 วันที่ผ่านมา +3

    Correct

  • @policesatyareddy5122
    @policesatyareddy5122 วันที่ผ่านมา

    సార్ ఇది చాలా ప్రమాదకరమైన విషయం మళ్లీ గొడవలు చాలా అయితయి విలేజ్లో

  • @RsmaDevi-x6t
    @RsmaDevi-x6t 3 วันที่ผ่านมา +2

    కరెక్టే అన్నా 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neranjany3460
    @neranjany3460 3 วันที่ผ่านมา +1

    అనువాదాలు కాలం చేస్తే పట్టాదారులు కావలికి పొలం వెయ్యరు ఎందుకంటే వాళ్లకి కౌలు రైతుకు పట్టాదారు రైతులకు ఇలాంటి రూల్స్ పెడితే బాగా చేతులు ఇద్దరికీ పంచాయతీలు వస్తాయి అందుకని ఎవ్వరూ ఇవ్వరు పొలం

  • @nagireddymahenderreddynagi2953
    @nagireddymahenderreddynagi2953 2 วันที่ผ่านมา

    100% కరెక్ట్ సార్ 👍💐👏👏

  • @ThirupathiKunarapu-t2x
    @ThirupathiKunarapu-t2x 3 วันที่ผ่านมา

    Nijam.cheparu.sir.

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 3 วันที่ผ่านมา +1

    Good massage anna

  • @laxmareddykommidi1362
    @laxmareddykommidi1362 วันที่ผ่านมา

    Correct sir

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 3 วันที่ผ่านมา

    Excellent Analysis

  • @vinaynayak7328
    @vinaynayak7328 3 วันที่ผ่านมา +6

    Land godavalu aythane kada settlement cheyochu settlement chastene kada amt vastadi edi plan

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 3 วันที่ผ่านมา +1

    Correct anubhadharu pattadaru peru undali . Koulu peru vaddu . Dharani RU best .

  • @vigneshwarkotha9071
    @vigneshwarkotha9071 2 วันที่ผ่านมา

    Good Analysis

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 3 วันที่ผ่านมา

    Super Sir

  • @sudhakarguguloth6777
    @sudhakarguguloth6777 วันที่ผ่านมา

    Yes

  • @aniani-pl1uw
    @aniani-pl1uw 3 วันที่ผ่านมา +4

    ❤❤❤❤ Jai kcr Jai brs ❤❤❤❤

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 3 วันที่ผ่านมา +7

    Veellanu tarumutaaru coming soon

  • @Kurmas-h2p
    @Kurmas-h2p 2 วันที่ผ่านมา

    మీరు చెప్పేది కరెక్ట్ సార్! అనుభవదారు కాలంలో కౌలుదారు పేరు వస్తదంటే గుండె జల్లుమంటుంది నాకు. నేను భూమిని కౌలుకు పెట్టేవాడిని ఇంత వరకు. ఇప్పుడు భూమిని పడావ్ వుంచేస్తాను! పిల్లల చదువుల నిమిత్తం టౌన్లో కిరాయి ఇంట్లో వుంటా ను.మరి నేను కిరాయి కి ఆ ఇంట్లో వుంటున్నందుకు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంటి పై హక్కులు
    కల్పిస్తుందా!? కల్పించదు కదా! మరి వ్యవసాయ భూమి కౌలుకు ఇస్తే కౌలుదారు పేరు అనుభవధారు కాలంలో వ్రాయడం ఎంతవరకు సమంజసం? భూమి వున్నవారికి ఈ కష్టాలు ఎందుకు?

  • @ErraiahGurrala
    @ErraiahGurrala 3 วันที่ผ่านมา +2

    పట్నం ల ఉండొటోళ్ళు ఈగ భూములు కొనరు

  • @NiteshPower-st7lf
    @NiteshPower-st7lf 3 วันที่ผ่านมา

    తక్కువ భూమి ఉన్నోళ్లను ఇది కరెక్ట్....

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 วันที่ผ่านมา +2

    MRO. Office. Ku. Pothe. Chustham. Antaru. Malli. Ra. Antaru. Malli. Same. Repeat.

  • @GopalMangalapally
    @GopalMangalapally วันที่ผ่านมา

    💯

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 3 วันที่ผ่านมา +5

    Veellanu em cheddamo ardam kavatledu

  • @muralimanoharreddy7755
    @muralimanoharreddy7755 3 วันที่ผ่านมา +1

    Excellent analysis this govt has no proper knowledge on agriculture.

  • @neeradiramaraju9898
    @neeradiramaraju9898 3 วันที่ผ่านมา

    గూడ్ అన్న no కౌలు దారు patta దారు is best

  • @kalyanv2462
    @kalyanv2462 3 วันที่ผ่านมา +2

    కాంగ్రెస్ పార్టీ లో ఒక్కడు అన్న బుర్ర, బుద్ధి, చదువు వున్నవాడు వున్నాడా....అంతా పోరంబోకు లు, పనికి రాని ఏదవలే

    • @KalluMadhusudhanreddy
      @KalluMadhusudhanreddy 3 วันที่ผ่านมา

      అందుకే పాలన ఇలా ఉంది

  • @shyam82078
    @shyam82078 3 วันที่ผ่านมา +3

    That is 12 years ,br

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 3 วันที่ผ่านมา

    రైతు రుణమాఫీ అయ్యింది అని లిస్ట్ లో పేరువచ్చింది కానీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయలేదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గం రంజోల్ గ్రామం
    బ్యాంక్ సిబ్బంది విసుక్కుత్తున్నారు మమ్మల్నీ ఎందుకూ అడుగుతున్నారు వస్తే ఇస్తాం అని

  • @narsaiahjatangi1142
    @narsaiahjatangi1142 วันที่ผ่านมา

    👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌

  • @harshangoud4448
    @harshangoud4448 2 วันที่ผ่านมา

    Simple answer
    Example bike konna person ki RC ( registration certificate) istaru Name print chesi
    Bike ownerni, vaalla frnds one day panivundhi ani bike adigi tisukoni veltaru...
    Petrol fill chesukoni city antaa tiri tirigi vastaru...
    Road painaa velletapudu RTA varu or Traffic police varu vehicle checking chesinapudu nenu bike owner kadhu ani cheptadu...😂😂
    Already RC lo bike owner name tho print chesi vuntadhi.
    Nammukunnavaariki nammukunnatha 😊😊
    Raitulu baguntene nayakulu baguntaru..
    Raite Raju🎉🎉😊😊
    Patta Raitu equal to koulu Raitu iddharu bagundaali...
    Pantapolalu Beedu pedite prajalaki rice 🌾🌾 dhorakadhu next generation ki😢😢

    • @narendardantoju240
      @narendardantoju240 วันที่ผ่านมา

      కౌలు రైతులకు హక్కులు ఇస్తాం అంటే యజమానులు ఎలా ఒప్పుకుంటారు విచిత్రంగా ఉంది ఎందుకు అంటే ఎవరు కూడా తన ఆస్తి కౌలు ద్వారా వేరే వాళ్ళకి వెళ్తాది అనే ఆలోచన కూడా భయమే గా ఆ విధంగా కౌలు కి ఇవ్వడం కంటే ఖాళీగా పెట్టడం మంచింది కదా

  • @thirupathilingala1671
    @thirupathilingala1671 3 วันที่ผ่านมา +5

    Darani lo సమస్యలు సరి చేస్తే సరిపోతుంది

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 วันที่ผ่านมา

    Excellent decision by the farmers. Let them not ask for rythu bharosa but let them not give their fields for kaulu.

  • @Shanmukha3737
    @Shanmukha3737 3 วันที่ผ่านมา +3

    Anna maku 3acrs లాండ్ ఉంది కవులుకు echam మాకు రైతు బరోసా రాధ

    • @VeNu54
      @VeNu54 3 วันที่ผ่านมา

      వస్తది

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 3 วันที่ผ่านมา +5

    Bhu Harathi

    • @rammohanchunchu158
      @rammohanchunchu158 3 วันที่ผ่านมา +1

      😊😊😊😊😊😊😊
      Revantham ku, bhu harathi sub commite ki jandhyala cinema masi harathi ..

  • @durgaprasaddhanekula5158
    @durgaprasaddhanekula5158 3 วันที่ผ่านมา +1

    Chetta system.This is great loss to Tenent farmer. The people who are having agriculture land,they don't give letout,because of threat.Govt.should think,tenent column should not be there in the pass book.

  • @ramaiahs7889
    @ramaiahs7889 3 วันที่ผ่านมา +1

    K c r value తెలిసింది.

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 วันที่ผ่านมา +1

    Bedu పెట్టుతా కౌలు ఇవ్వ

  • @pudaridevendhar2265
    @pudaridevendhar2265 2 วันที่ผ่านมา

    రైతుబంధు తీసేసి..... కింటాల్ కి డబుల్ రేట్ ఇవ్వచ్చు....అప్పుడు కష్టపడిన వాళ్ళు....కౌలు లేదా ఓనర్ ఎవరయినా ఒక్కటే న్యాయం.

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 3 วันที่ผ่านมา

    ఒక్క పనీ సరిగ్గా చెయ్యాలి
    తర్వాతా ఎక్కొక పనీ చూడాలి

  • @rangareddy2720
    @rangareddy2720 วันที่ผ่านมา

    Mad revanth govt, he is digging his own grave

  • @chittiproluyadagiri5734
    @chittiproluyadagiri5734 3 วันที่ผ่านมา

    ప్రజలు మోసపోబోతున్నారు

  • @malleshammalleshamgoud
    @malleshammalleshamgoud 2 วันที่ผ่านมา

    Anna నాకు ఒక ఎకరా 20 గుంటల పొలం ఉన్నది కానీ KCR హయాంలో m r o నుడి పట్టా పాస్ బుక్స్ ఇచ్చారు పాత ఫణి లో ఉన్న భూమిని యాదత్తదాం గ రాలేదు నా భూమి నా వద్దనే ఉన్నది కానీ pass బుక్ లో ఒక ఎకరా 12 గుంటలే రాసారు మరి భూమి కి రైతు బందు పోయే పాస్ బుక్ లో లేదాయె యే నా కొడుక్కు చెప్పు కోవాలె అన్న ఈ కొడుకులు ప్రజలకు ఏమో చేస్తున్నం అంటారు ప్రజలను ఆగం చేస్తున్నారు

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 3 วันที่ผ่านมา +3

    13 year s don't give land lize

  • @surya7160
    @surya7160 3 วันที่ผ่านมา +1

    ఇది ఫాల్తూ నిర్ణయం... భూమి యజమానులు జాగ్రత్తపడాలి. కౌలు లేదు గివులు లేదు... ఎవడి చేతికి భూమి అప్ప చెప్పవద్దు. ఇటువంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలతో లక్షలాదిమంది భూ యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు.

  • @venkateshwarluravula2955
    @venkateshwarluravula2955 วันที่ผ่านมา

    Maa lands elage 20 acres sankanaaki poendi.15 years court chuttu tirugutunnam.no solution

  • @mahenderreddy2521
    @mahenderreddy2521 3 วันที่ผ่านมา +1

    Anubavdaru వేరు కౌలుదారు వేరు

  • @thirumalareddykolli5920
    @thirumalareddykolli5920 20 ชั่วโมงที่ผ่านมา

    Dharani lekamundhu koulu ki evaru ivvaledha

  • @bhoopalreddykorenda7840
    @bhoopalreddykorenda7840 2 วันที่ผ่านมา

    Not accepting kouludhar calam

  • @padmanamala7680
    @padmanamala7680 3 วันที่ผ่านมา +1

    కాల్ రైతులు మాకు కూడా మాకు పైసలు వస్తాయ్ ఎగేవేసుకోని ఓట్లు వేసింల్లు ఇప్పుడు స .....నాక్కుంటూ పోతున్నారు

  • @upenderreddy8785
    @upenderreddy8785 3 วันที่ผ่านมา +2

    Jai kcr

  • @bhagvanthrao989
    @bhagvanthrao989 3 วันที่ผ่านมา +1

    నెల నెలా కాదు yrs పడుతుంది

  • @kangatimanjula1594
    @kangatimanjula1594 2 วันที่ผ่านมา

    Once land owner receives barosa he will reduce the land rent and give the land tenent other wise land owner add barosa and rent to the tenent then what is the use

  • @pprajachannel2959
    @pprajachannel2959 3 วันที่ผ่านมา

    కరెక్టే

  • @PeacefulPeonyFlower-vf5ey
    @PeacefulPeonyFlower-vf5ey 20 ชั่วโมงที่ผ่านมา

    Kahului daruku evvalante variki gittubatu dhartho patu bonus evvali pattadaruku raithu baroda evvali edi pariskaram

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 วันที่ผ่านมา +1

    Utter. Failure. This. Govt

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 วันที่ผ่านมา

    జై kcr

  • @velupulasammaiah4036
    @velupulasammaiah4036 2 วันที่ผ่านมา

    Dharanilo kutumba pedh meeda peru unde thammula perulu kabja kalamlo unde boomi thammulakukakundapoindi

  • @jayapal2312
    @jayapal2312 2 วันที่ผ่านมา

    Revanth reddy gari keee mind poendhee. To take the name from book RDO and MRO will make money.

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 วันที่ผ่านมา

    Ma bhumi. Ke SHANI kaadu Thelanganaku. Ke 4years. Raithulkoo. ?

  • @ErraiahGurrala
    @ErraiahGurrala 3 วันที่ผ่านมา

    ధరణి బెస్ట్

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 วันที่ผ่านมา +2

    Kouldar. Colum undakudadh

  • @bhoopalreddykorenda7840
    @bhoopalreddykorenda7840 2 วันที่ผ่านมา

    Land disputes encarege bho bharathi plan

  • @bAnGaRaMmm1
    @bAnGaRaMmm1 3 วันที่ผ่านมา

    ##CongressFailsTelangana

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 3 วันที่ผ่านมา +1

    కౌలరైతు అంటే

  • @krishnamurthymorapakala5682
    @krishnamurthymorapakala5682 3 วันที่ผ่านมา

    If I have given my 2 acres to X for one year X name will be in pass book .if ichange next year ihave to update the pass book again.

  • @sandeepreddy5802
    @sandeepreddy5802 3 วันที่ผ่านมา +1

    Asalu kavlu mana istam unte istam lekapote ledu . Prati year kavlu raithu marthadu adi patadaru istam.