పార్ట్ -1//22-04-2024|సోమవారం||Retirement function of Sri Chamarti Srinivasa Gopalarao Sir/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 2

  • @sriramachandramurthychvvs1589
    @sriramachandramurthychvvs1589 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌
    అద్భుతః
    చాలా చక్కగా చిత్రీకరించారు....
    మరింత సుందరంగా కూర్చారు....
    ప్రతీ అంశాన్ని
    ప్రతిఒక్కరి సందేశాన్ని
    ఎక్కడా మిస్ అవకుండా ఏర్చి కూర్చిన మీకు
    హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ!
    తరువాతి ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తూ ఉంటాము. 💐💐💐💐

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ❤ ది. 22 _ 04 _ 24 తేదీన జరిగిన నా ఉద్యోగవిరమణ సత్కారకార్యక్రమం 1వ. భాగాన్ని ఎంతో అద్భుతంగా ,, కళాత్మకంగా చిత్రీకరించిన ప్రియ మిత్రులు ,, సహోపాధ్యాయులు అయిన ...
    ❤ శ్రీ చింతపల్లి శ్రీనివాసరావు ( S.A. _ S.S.) గారికి అభినందనలు ,, కృతజ్ఞతలు ,, ధన్యవాదాలు. ఇట్లు ,,
    ❤ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా. ❤