Chaala correct ga chepparu andi. What ever you told is what exactly happened in my life. After taking so much in life for more than 2 decades, now I finally started ignoring him completely. I don’t feel hurt or depressed anymore. Whatever you told happened exactly to me. He hurts and does things very quietly and I am the one at home raising my voice because of which everyone thinks I am bad especially his family and friends. It’s always me who does sacrifice at home, imagine sacrificing 95% of my likings for last 25years. Now not sure what happened to me, I am ignoring him and all his nonsense and it’s not hurting me anymore. Earlier, I was not sure doing so was right or wrong. My parents says I am doing wrong and you need to change him. But how much I try and be patient, he just doesn’t change. My parents just don’t get it. They feel social pressure more than my happiness. After seeing your video, I understood that it’s common, women who are facing so many problems because of their husbands go through the same sequence in life. You have no clue andi how much relief your video gave me. I was very confused and not know if I was doing something wrong. I am pretty sure, this video might have changed the thought process of many women. You changed life’s of many women and gave peace to them. Don’t know how all I can appreciate you. I forwarded this video to my mom and told her that it reminded me of you(the way she says you have to be patient and take this nonsense) I don’t feel that guilt of ignoring him anymore now. Thank you so much. Heartfully appreciate you.
Mam miru cheppina prati vishyam naa life lo jarigindi mam. Malli andariki chala manchivadu ga vuntadu. Ippudu nalone behaviour change vochindi andariki nenoka gayali Danni. Malli malli andaru nanne antunnaru
Adenandi valllla talent vallu mararu at the same time manem change aipotam orchukuni orchukuni chutttu pakkkkala vallllaki manalni bad chesi valllu manchiga chelamani autaru😢😢😢😢😢😢
భార్యాభర్తలు సర్దుకుపోవాలి, లేకపోతే నెల రోజులు కూడా కలిసి ఉండలేరు. శృతి మించనంతవరకూ సర్దుకుపోవాలి ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవాలి, అదే వివాహ మంత్రములు అర్ధం. ఇప్పుడు వివాహం ఒక ఆడంబరం. పెళ్లి అర్ధం తెలియదు, తెలుసుకోవాలి అని ఉండదు. ఇంక కాపురాలు ఏం బాగుంటాయి.
Now a days...Most of this behavior happens from wife's.. Personally saw...bad wife's...threatening, aggressive, abusive without reason as law supports girl.
We feel bad if a poor person changes religion for money. But educated hindus who are capable of earning 1 lakh rs a month and ac working environment in India want citizenship of another country ( christian ) and they make their children NRIs by birth through intentional delivery in USA. We don't feel bad for this because religion is more important for us than country though we talk a lot about patriotism.24
Madam muru number pettaru call cheste vallu pichi pichi samadhanalu isthunnaru time pass ki chesina ani antunnaru Pani em ledha vunte chesuko antunnaru siggu vundha vallaki enta painto chesthamo telusaaa vallaki chi ivvi aadavaa madam manchi vallani pettukondi ilantivi miku bad name testharu
@@rajyalakshmihanumanthu7119 హైటెక్ లైఫ్ అనీ, మోడ్రన్ లైఫ్ అనీ ఈ కాలం లో వివాహం యొక్క అర్ధమే మార్చేశారు పెళ్లి లో చదివే మంత్రాలు అర్ధం తెలెసుకోరు, అవి తెలిస్తే , భర్త మాట వినకండీ, భార్య మాట వినకండీ అని ఎవరూ చెప్పరు, దాంపత్యం మూణ్ణాళ్ల ముచ్చట కాదు , బ్రతికి ఉన్నంతకాలం ఒకళ్ళనొకళ్ళు తోడుగా ఉంటామని ప్రమాణం చేయిస్తారు, ఒకళ్ళనొకళ్ళు అన్నింట్లో ( కష్టసుఖాలు, అనారోగ్య పరిస్థితులు, ఒడుదుడుకులు) వీటన్నింటిలో సహాయసహకారాలు అందిచుకుంటూ కుటుంబాన్ని నడిపించాలి ఇంకో విషయం చాలా ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య గొడవల్లో మూడో వ్యక్తి కలిగించుకుని వాళ్ళు విడిపోవడానికి ప్రయత్నం చేయడం అన్ని పాపాల్లోకీ అతి ఘోరమైన పాపమని నేను చెప్పలేదు వేదాలు చెబుతున్నాయి.. ఈ కాలం లో మనకు అవేమీ అవసరం లేదు మీలాగా ఎవరికి తోచినట్లు వారు భార్యాభర్తల మధ్య గొడవ పెంచే స్టేట్మెంట్ లు ఇవ్వటం. ఇది కూడా ఒకవిధంగా సమాజానికి నష్టమే, మీకు వీలైతే భార్యాభర్తలు కలిసి కాపురం చేసుకునే ఉపాయాలు, వాటి లాభాలు గురించి చెప్పండి. కానీ ఇలా కాదు, నా ఆవేదన అర్ధం చేసుకోండి ఇలా అన్నానని కోపం తెచ్చుకోకండి,
@@rajyalakshmihanumanthu7119 Wrong నేను కాదు, సర్దుకుని పోవద్దు అని చెప్పేవారు. వీళ్ళకు పెళ్లి అంటే అర్థం తెలుసా, పెళ్లి విలువ ఏంటో తెలుసా, ఏమీ తెలియదు, పెళ్లి మంత్రాలు అర్ధం అసలు తెలియదు దంపతుల మధ్య గొడవలు పెట్టడానికి తయారౌతారు భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం పాపాలన్నింటి అతి ఘోరమైన పాపము ఇది నేను చెప్పలేదు వేదాలు చెబుతున్నాయి. ఈవిడకి తెలియదు చేతనైతే ఎలా కలిసి కాపురం చేస్తే కలకాలం కలిసి ఉండే లా చెప్పండి , ఇలా చెప్పడం వల్ల సమాజానికి మేలు చేసినవారు ఔతారు.
చెడ్డ భర్తల గురించి ఎంత చక్కగా వివరించారు తల్లి శతకోటి వందనాలు తల్లి మీరు చెప్పేదంతా అక్షర సత్యం 🙏🙏🙏🙏🙏🙏
Chaala correct ga chepparu andi. What ever you told is what exactly happened in my life. After taking so much in life for more than 2 decades, now I finally started ignoring him completely. I don’t feel hurt or depressed anymore. Whatever you told happened exactly to me. He hurts and does things very quietly and I am the one at home raising my voice because of which everyone thinks I am bad especially his family and friends. It’s always me who does sacrifice at home, imagine sacrificing 95% of my likings for last 25years. Now not sure what happened to me, I am ignoring him and all his nonsense and it’s not hurting me anymore.
Earlier, I was not sure doing so was right or wrong. My parents says I am doing wrong and you need to change him. But how much I try and be patient, he just doesn’t change. My parents just don’t get it. They feel social pressure more than my happiness.
After seeing your video, I understood that it’s common, women who are facing so many problems because of their husbands go through the same sequence in life. You have no clue andi how much relief your video gave me. I was very confused and not know if I was doing something wrong.
I am pretty sure, this video might have changed the thought process of many women. You changed life’s of many women and gave peace to them. Don’t know how all I can appreciate you. I forwarded this video to my mom and told her that it reminded me of you(the way she says you have to be patient and take this nonsense)
I don’t feel that guilt of ignoring him anymore now. Thank you so much. Heartfully appreciate you.
Your thinking and what you are doing is correct, don't loose your self respect
Mam miru cheppina prati vishyam naa life lo jarigindi mam. Malli andariki chala manchivadu ga vuntadu. Ippudu nalone behaviour change vochindi andariki nenoka gayali Danni. Malli malli andaru nanne antunnaru
Same my life also
Adenandi valllla talent vallu mararu at the same time manem change aipotam orchukuni orchukuni chutttu pakkkkala vallllaki manalni bad chesi valllu manchiga chelamani autaru😢😢😢😢😢😢
Same maa Chelli life lo kuda adhe jaruguthundhi
Elanti vallu chalamandi vuntaru vari andarilo maa husband kuda vunnadu😢😢
Hi andi r u frndship me
Naa life kuda same ma'am
Chala Baga chepparu .... present samajam lo idhey jarugutunhi tharalu maruthunnay kani magalu maaradam ledhu
Hi andi r u frndship me
Thank you so much madam
Chala baga chepparu
Exactly 100℅ correct madam meru cheppindi elanti husbands valla swardham kosam marraige chesukoni valla sukalu vallu chusukoni barya, pillalni kevalam samajam kosam pettukoni narak chupisthunnaru elanti husbands samajanike chrda purugulu
Well said madam.
భార్యాభర్తలు సర్దుకుపోవాలి,
లేకపోతే నెల రోజులు కూడా కలిసి ఉండలేరు.
శృతి మించనంతవరకూ సర్దుకుపోవాలి ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవాలి, అదే వివాహ మంత్రములు అర్ధం.
ఇప్పుడు వివాహం ఒక ఆడంబరం.
పెళ్లి అర్ధం తెలియదు, తెలుసుకోవాలి అని ఉండదు.
ఇంక కాపురాలు ఏం బాగుంటాయి.
Exactly mam.
100/ correct mam
Meeru chepina prati visayam na life lo jarugutundhi mam em cheyali enthavaraku adjest avalo i can't mam
Hi andi r u frndship me
Same naa feeling ide avutondi 😢
100percent true mam
Medam nenu kuda chala narakambaristunanu nenu chaduukunnanu medam Naku sapost anedi ledu mi matalalu Naku namanasuku chala happy ga anipistundi
Good messages for me madam I am in story madam
Na life lo present jeruguthundi kuda
Hi andi r u frndship me
👌👌👌🙏🙏🙏
🙏🙏🙏
Call Recording Ela cheyavachu
14:56
Mam first 3minutes lo ne motham current ga chephesaru......
Hi andi r u frndship me
Super madam love u nenu kuda face chesanu
Tl
Phone lo matladali ante 15000 kattali call ki 15 k na 😢😢😢😢
Antti avidatho matladalante antha pay chyala..
Hi andi r u frndship me
Now a days...Most of this behavior happens from wife's.. Personally saw...bad wife's...threatening, aggressive, abusive without reason as law supports girl.
We feel bad if a poor person changes religion for money. But educated hindus who are capable of earning 1 lakh rs a month and ac working environment in India want citizenship of another country ( christian ) and they make their children NRIs by birth through intentional delivery in USA. We don't feel bad for this because religion is more important for us than country though we talk a lot about patriotism.24
My hasband very bed😂😂
Madam muru number pettaru call cheste vallu pichi pichi samadhanalu isthunnaru time pass ki chesina ani antunnaru Pani em ledha vunte chesuko antunnaru siggu vundha vallaki enta painto chesthamo telusaaa vallaki chi ivvi aadavaa madam manchi vallani pettukondi ilantivi miku bad name testharu
Hi andi r u frndship me
Magallu mararu enka nadi same position
Donga Hasband ni Pattukovadam Kastam Medam
Hi andi r u frndship me
Na mogudilo eppudu meeru cheppina qualities meeru cheppinadanikanna eakkuvaga unnayi madam.😢
Pillalakosam nen ee loparoditho undalsosthonndi mam😢
My hasband very bed
Hi andi r u frndship me
సంసారం కూలిపోవాలంటే మీలాంటి వాళ్ళు చాలు.
Wrong Andi
@@rajyalakshmihanumanthu7119
హైటెక్ లైఫ్ అనీ, మోడ్రన్ లైఫ్ అనీ
ఈ కాలం లో వివాహం యొక్క అర్ధమే మార్చేశారు
పెళ్లి లో చదివే మంత్రాలు అర్ధం తెలెసుకోరు,
అవి తెలిస్తే , భర్త మాట వినకండీ, భార్య మాట వినకండీ అని ఎవరూ చెప్పరు,
దాంపత్యం మూణ్ణాళ్ల ముచ్చట కాదు ,
బ్రతికి ఉన్నంతకాలం ఒకళ్ళనొకళ్ళు తోడుగా ఉంటామని ప్రమాణం చేయిస్తారు,
ఒకళ్ళనొకళ్ళు అన్నింట్లో ( కష్టసుఖాలు, అనారోగ్య పరిస్థితులు, ఒడుదుడుకులు) వీటన్నింటిలో
సహాయసహకారాలు అందిచుకుంటూ కుటుంబాన్ని నడిపించాలి
ఇంకో విషయం చాలా ముఖ్యమైనది
భార్యాభర్తల మధ్య గొడవల్లో మూడో వ్యక్తి కలిగించుకుని వాళ్ళు విడిపోవడానికి ప్రయత్నం చేయడం అన్ని పాపాల్లోకీ అతి ఘోరమైన పాపమని నేను చెప్పలేదు వేదాలు చెబుతున్నాయి..
ఈ కాలం లో మనకు అవేమీ అవసరం లేదు
మీలాగా ఎవరికి తోచినట్లు వారు భార్యాభర్తల మధ్య గొడవ పెంచే స్టేట్మెంట్ లు ఇవ్వటం.
ఇది కూడా ఒకవిధంగా సమాజానికి నష్టమే,
మీకు వీలైతే భార్యాభర్తలు కలిసి కాపురం చేసుకునే ఉపాయాలు, వాటి లాభాలు గురించి చెప్పండి.
కానీ ఇలా కాదు,
నా ఆవేదన అర్ధం చేసుకోండి
ఇలా అన్నానని కోపం తెచ్చుకోకండి,
@@rajyalakshmihanumanthu7119
ఆ సర్దుకుపోకూడదు చెప్పిన అవిడ లాంటి వాళ్ళు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నారు
@@rajyalakshmihanumanthu7119
Wrong నేను కాదు, సర్దుకుని పోవద్దు అని చెప్పేవారు.
వీళ్ళకు పెళ్లి అంటే అర్థం తెలుసా, పెళ్లి విలువ ఏంటో తెలుసా,
ఏమీ తెలియదు,
పెళ్లి మంత్రాలు అర్ధం అసలు తెలియదు
దంపతుల మధ్య గొడవలు పెట్టడానికి తయారౌతారు
భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం పాపాలన్నింటి అతి ఘోరమైన పాపము ఇది నేను చెప్పలేదు వేదాలు చెబుతున్నాయి. ఈవిడకి తెలియదు
చేతనైతే ఎలా కలిసి కాపురం చేస్తే కలకాలం కలిసి ఉండే లా చెప్పండి ,
ఇలా చెప్పడం వల్ల సమాజానికి మేలు చేసినవారు ఔతారు.
@@rajyalakshmihanumanthu7119
మెసేజ్ డిలేట్ చేసినంత మాత్రాన అబద్దం నిజం అయిపోదు. 🤣