JanaSena Chief Sri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 843

  • @ramanareddyb6768
    @ramanareddyb6768 2 ปีที่แล้ว +330

    నువ్వు మాట్లేడే ప్రతి మాట నన్ను చాలా ఇన్పిర్ చేస్తున్నావ్ అన్న 🙏🙏నువ్వు గెలవకపోతే ప్రజలే ఓడిపోయింట్టు అన్న

    • @suryacharan8139
      @suryacharan8139 2 ปีที่แล้ว +8

      ❣️❣️❣️❣️

    • @ravindravlogs3853
      @ravindravlogs3853 2 ปีที่แล้ว +9

      అక్షర సత్యం

    • @rajkumarlingala4440
      @rajkumarlingala4440 2 ปีที่แล้ว +7

      చాలా బాగా రాశారు... అది నిజం కూడా 🙏

    • @satishyadavch4097
      @satishyadavch4097 2 ปีที่แล้ว +5

      🙏🙏

    • @ramureddy9744
      @ramureddy9744 2 ปีที่แล้ว +3

      thammudu నీకు అభిమానం unte ni dagare pettuko anthe kani ప్రజలు మీద రుద్దకు pls. ok nee maate correct anukundhamu ప్రజలు గెలవాలంటే sir లాగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా అప్పుడు ప్రజలు గెలుస్తారా చెప్పండి... sir kasta అలోచించి మాట్లాడండి pls prathidhi prajalu మీద rudhakandi pls....

  • @akhiraproperties
    @akhiraproperties 2 ปีที่แล้ว +60

    పేపర్ మీద చూసి చెప్పిన మాటలు కాదు, అన్న గుండె లోతు నుండి వచ్చిన మాటలు🙏🙏🙏👌

  • @daramadhu3373
    @daramadhu3373 2 ปีที่แล้ว +144

    నీలో రోజురోజుకీ మంచితనం పెరిగిపోతుంది అన్న
    కల్మషం లేని మంచి మనసు🥰

  • @vizi459
    @vizi459 2 ปีที่แล้ว +205

    ఈ ప్రసంగంలో...ఆశలతో ఆశయాలతో..ప్రగతి కోసం పరితపించే..ఆంధ్రుల రాజకీయ భవిష్యత్ ఆలోచనా సరళికి ఒక పరిపూర్ణ నాయకుడు గా కళ్యాణ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసినట్లుంది......🙏🙏🙏

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth 2 ปีที่แล้ว +418

    వచ్చే ఎన్నికల్లో జనసెన అధికారంలోకి వస్తుందని ఎంత మందికి తెలుసు 💪🥳

  • @prudhvirajkalivarapu931
    @prudhvirajkalivarapu931 2 ปีที่แล้ว +297

    బాబోయ్ చాల గట్టిగ వచ్చారు జనాలు... ఈసారి కచ్చితం గా ఓట్లు పడతాయి.

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว +3

      he he he

    • @balajiram758
      @balajiram758 2 ปีที่แล้ว

      anni vonukutunnaya

    • @shaikrahmathbi53
      @shaikrahmathbi53 2 ปีที่แล้ว +1

      Chandrababu 🦊తోటి కలవక పొతే

    • @ArunKumar-dt7wc
      @ArunKumar-dt7wc 2 ปีที่แล้ว +5

      Antha ledhu ...fans matrame vastharu...vote lu veyyaru boker lnanjakodukulu..pk no gelipinchadi ra mundhu adhi ra nijaimaina fanism..jai pkkkkkkkkkkk

    • @balu_blasters8328
      @balu_blasters8328 2 ปีที่แล้ว

      @@ArunKumar-dt7wc Mee anti fan ha bro

  • @srirama5281
    @srirama5281 2 ปีที่แล้ว +128

    అన్న నా చిన్న మనవి..ప్రజల మధ్య కి వచ్చినపుడు ప్రజల కోసం నిత్యఅవసరాల ధర ల గురించి భరోసా ఇవ్వండి.. అన్న . jai జనసేన. జై పవన్ అన్న

  • @raveendrababuth508
    @raveendrababuth508 2 ปีที่แล้ว +66

    అన్నొచ్చాడు నరకం చూపిస్తున్నాడు, నిద్ర పోతున్నాడు,...... ఇంకా నమ్మిస్తున్నాడు.....
    ఆపద్భాందవుడు జనసేనాని మాత్రమే

  • @chandupspkchandupspk359
    @chandupspkchandupspk359 2 ปีที่แล้ว +100

    మీరు మాట్లాడే ప్రతి మాట maind blowing అన్నయ 👌👌🙏🙏🙏

  • @rambabubadda7477
    @rambabubadda7477 2 ปีที่แล้ว +55

    PK .. has improved his speech. Great.. great.. ఒక్కసారి ఆయన్ని గెలిపించి చూడాలి

  • @sunnystf08
    @sunnystf08 2 ปีที่แล้ว +44

    ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లుతుంది 🙏🙏జై జనసేన

  • @ashokch3338
    @ashokch3338 2 ปีที่แล้ว +40

    Pawan sir next వచ్చే ఎన్నికలలో మిమ్మలని మి జనసేన పార్టీ నాయకులను గెలిపించ లేకపోతే నిజంగా ఈ ప్రజలు రెండో సారి నిజాయితీన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని ,మంచివ్యక్తి ని మనం హత్య చేసినట్లే అని నేను అనుకుంటున్న ఇప్పుడున్న మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మారాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న మీరు మి పార్టి తప్పకుండా గెలవాలి మి లాంటి నాయకుడు అరుదుగా వస్తారు sir ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా అది అర్థం కాలేదు అదే నా బాధ మిమ్మలని అందరూ వాడుకుంటారు కానీ ఓట్లు వెయ్యరు.
    మళ్ళీ మన బ్రతుకులు మారే సమయం దగ్గర పడుతుంది అది ప్రతి ఓటరు చేతిలో ఉంది అందరూ కలసి జనసెన పార్టీని గెలిపించుకుందాం మార్పు తిసుకొనివద్ధం అభివృద్ధి వైపు నడుద్దాం.జైహింద్✊✊✊✊

    • @kvenkatagopalrao6482
      @kvenkatagopalrao6482 2 ปีที่แล้ว +1

      మీ ఇంట్లో వున్న వాళ్ళ తో వేసుకో ఓట్లు

  • @janardhanbonasi7897
    @janardhanbonasi7897 2 ปีที่แล้ว +42

    జై పవన్ అన్నా.. జై జనసేన 🤩🤩
    మోర్ లవ్ ఫ్రమ్ కడప జనసేన 🤩🤩

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 ปีที่แล้ว +321

    అందరూ ఓట్లు రిజిస్టర్ చేసుకోండి మిత్రులారా
    ఓటు ఫర్ జనసేన పార్టీ ఒక అవకాశం ఇవండీ
    పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి...

    • @JosephMatthew.6
      @JosephMatthew.6 2 ปีที่แล้ว +5

      పవన్ కళ్యాణ్ ❎
      ప్యాకేజ్ కళ్యాణ్☑️

    • @mahateja5707
      @mahateja5707 2 ปีที่แล้ว +20

      @@JosephMatthew.6 real package 420 is Jailgan from Ambani family.

    • @saiadabala8593
      @saiadabala8593 2 ปีที่แล้ว +24

      @@JosephMatthew.6 సొంత బాబాయ్ నీ చంపేశాడు వాడిని ఎలా నమ్ముతున్నారా బాబు

    • @molagasisudhakar770
      @molagasisudhakar770 2 ปีที่แล้ว +1

      @@JosephMatthew.6 nee notlo naa sulli badakav bosidike lanjakodaka gudha noru musukkora sulliga bosdke lafoot naa kodaka lucha na kodaka lamidikodaka

    • @మనం-ఞ2త
      @మనం-ఞ2త 2 ปีที่แล้ว +14

      @@JosephMatthew.6 donga Naa koduku jalaga😂😂😂😂

  • @just_call_me_raju_46
    @just_call_me_raju_46 2 ปีที่แล้ว +34

    నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే జనం ఓడిపోయినట్టే......జై జనసేన ✊

  • @telugutecvideos255
    @telugutecvideos255 2 ปีที่แล้ว +26

    ఈ సభ మా మండపేటలో జరిగింది
    జై పవన్ అన్న...జై జనసేన 🥛🥛🥛

  • @vinaykajal8173
    @vinaykajal8173 2 ปีที่แล้ว +35

    అన్నయ్య అంటే వ్యసనం ❤️🙏2024 వోట్ ఫర్ గ్లాస్

  • @niharshaik3356
    @niharshaik3356 2 ปีที่แล้ว +48

    Excellent speech అన్నయ్య...you nailed it 🙏🙏🙏 jai janasena ✊✊✊

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 ปีที่แล้ว +31

    దయచేసి. ఈసారి. జనసేన. పార్టీకి. ఓటేయండి. ప్రజలందరికీ. పాదాభివందనాలు.
    జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్.

    • @jeeva3567
      @jeeva3567 2 ปีที่แล้ว

      🔥🙏❤️

  • @plnpatnaik5948
    @plnpatnaik5948 2 ปีที่แล้ว +34

    Annaya...I observed the intensity in your eyes to service the people...
    I also observed the words you uttered not came from your mouth, surly it came from bottom of your heart..
    After understand your vision I can confidently tell that you will gain people's trust in the near future...
    My senses are eagerly waiting for that day....

  • @thatiharish2766
    @thatiharish2766 2 ปีที่แล้ว +50

    Excellent mind blowing speech 🙏🙏🔥🔥⭐⭐⭐✊✊

  • @kganesh6692
    @kganesh6692 2 ปีที่แล้ว +45

    జై జనసేన జై తెలంగాణ పాలమూరు జిల్లా లోకల్ 💐🙏👏👏👏👏

  • @kanakarajuneeli9219
    @kanakarajuneeli9219 2 ปีที่แล้ว +47

    One of the finest speeches ever delivered in India… ✊✊✊# janasena

  • @srinureddi9532
    @srinureddi9532 2 ปีที่แล้ว +10

    నీ నవ్వు ఒక వరం❤️ నీ కోపం శాపం ❤️ నీ మాట ఒక శాసనం 🧡 నువ్వు చెప్పింది అక్షరసత్యం అన్న ❤️ జై జెనసేన 💯❤️🧡

  • @chinthalaiah
    @chinthalaiah 2 ปีที่แล้ว +46

    సబ్జెక్టు ఉంది ప్రజలకు ఉపయోగ పడతాడు

  • @likithpspk6099
    @likithpspk6099 2 ปีที่แล้ว +86

    Jai janasena

  • @merumdhananjaya2758
    @merumdhananjaya2758 2 ปีที่แล้ว +36

    Good speech sir this time so many peoples understanding your intention on society.

  • @siddus582
    @siddus582 2 ปีที่แล้ว +37

    God bless you annaya. take care, Jai hind. Jai janasena. more power to you 💪💪💪

  • @మనం-ఞ2త
    @మనం-ఞ2త 2 ปีที่แล้ว +32

    Annyya speech lo nijayathi undi🔥🔥😍😍😍

  • @rameshcreativity8030
    @rameshcreativity8030 2 ปีที่แล้ว +13

    పవన్ అన్న రావలి! పాలన మారలి!! జై జనసేన. జై పవన్ అన్న 😍😍😍💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ravis5143
    @ravis5143 2 ปีที่แล้ว +26

    Good speech Anna... Jai Janasena✊✊

  • @jaisaisankar5508
    @jaisaisankar5508 2 ปีที่แล้ว +8

    I'm from Kadapa what a maturity speech by Pavan Kalyan garu 👍👍👍👍🙏

  • @satyanarayanagaraga3076
    @satyanarayanagaraga3076 2 ปีที่แล้ว +22

    Excellent Speech.No words to talk about God Pawan Kalyan..🙏🙏🙏

  • @sivabandreddy590
    @sivabandreddy590 2 ปีที่แล้ว +4

    అన్నా నువ్వు మాట్లాడుతుంటే బయట వ్యక్తి లాగా కాదు తల్లి తండ్రి బిడ్డకు చెప్పే బరోసా, జాగ్రత్త లాగా ఉంది👍👍

  • @sandhidharmaraju9093
    @sandhidharmaraju9093 2 ปีที่แล้ว +55

    Jai janasena ✊✊✊✊✊

  • @shaikshahensha9634
    @shaikshahensha9634 2 ปีที่แล้ว +15

    Simplecity+Reality+Honestly+Humanity+Morality+Maturity+Daring+Leader=PSPK Sir

  • @anilamireddy8291
    @anilamireddy8291 2 ปีที่แล้ว +12

    Wah Full crowd , Excellent speech Massive God of power Force Pawankalyan 🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌👌 please Andaru Dayachesi Pawankalyan gaariki okkasari chance ivvandi vote veyandi pawankalyan gaarini gelipinchandi please 🙏🙏🙏🙏 jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @sravanthipullagura4432
    @sravanthipullagura4432 2 ปีที่แล้ว +4

    ఒక వ్యక్తి తాలూకా నిజాయతీ, నిస్వార్థం కలిగిన భావజాలం కొన్ని కోట్ల మనుషులకి ఆదర్శం కావడం అనేది చరిత్రలో అరుదుగా జరిగిన విషయం.
    మన తరానికి కళ్యాణ్ అనే వ్యక్తి..తన విలువైన సమయన్ని, తను అనుభవించ గలిగిన ఎన్నో సంతోషాలను తున ప్రయం గా వదులు కొని.. ఈ స్వార్థ వ్యవస్థ మీద ఎంతో నిజాయితీగా పోరాటం చేయడం ఒక్కింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
    ఈ వ్యవస్థ ప్రక్షాళన అనే అతి పెద్ద గమ్యానికి మొదటి అడుగు వేస్తున్న నాయకుడి అడుగు జాడల్లో నడవడానికి మేము సిద్ధం.
    పదవి ఒక హోదా కాదు, అది ఒక భాధ్యత. మీకు భవిష్యత్తు లో ఎలాంటి పదవి వచ్చినా, ఇప్పుడు వున్న నిజాయతీ, నిస్వార్థం ఎప్పటికీ చూపిస్తారు అని ఆశిస్తున్నాం. మీలో తేడా వేస్తే మాలో కూడా వస్తుంది అని కచ్చితంగా చెప్పగలను.

  • @maheshpangi9720
    @maheshpangi9720 2 ปีที่แล้ว +2

    అన్నా నీ video నీ ఒక 2 నిమిషాలు చూద్దాం అని తెరిచాను కానీ నీ స్పీచ్ వింటూనే గంట నర పట్టింది ఈ వీడియో క్లోజ్ చెయ్యడానికి. అన్నా ఈ సారి నిన్ను వదులు కుంటే మేము భనీసాలు అయినట్టే అన్న జై JANASENA జై ఆంధ్ర జై HINDH

  • @andheswamy8620
    @andheswamy8620 2 ปีที่แล้ว +49

    Jai jenasena ✊✊✊

  • @Saipandu007
    @Saipandu007 2 ปีที่แล้ว +38

    జై జనసేనా..✊✊
    మీరు ప్రజల నాయకుడు అన్నయ్యా మీకు అధికారం బానిసా అవ్వక తప్పదు...🤝

  • @chandasuresh8963
    @chandasuresh8963 2 ปีที่แล้ว +17

    రాజకీయం లో మీలాంటి వారు ఉండాలి అప్పుడే దేశం బాగు పడుతుంది

  • @uppuvenkatesh1795
    @uppuvenkatesh1795 2 ปีที่แล้ว +9

    అన్న నీ మాటలో ఎంతో నిజాయితీ ఉంది
    అదే తత్వం జగన్ లో ఏరోజు చూడలేదు
    నేను కూడా గుంపులో గోయిందా అని 2019 లో కడప లో జగన్ కి వోట్ వేసిన వాడినే
    కానీ ఈసారి నేనే కాదు మా కుటుంబం అంత మీకే ఓటు వేస్తున్నారు
    కడపలో కూడా ఈసారి ఓటమి తప్పదు అనుకుంటాను అన్న
    నేను నిజంగానే అలా జరగాలని ఆ దేవుని వేడుకుంటున్న
    చూడలేక పోతున్నాం ఈ దరిద్రం

  • @ab-br4qz
    @ab-br4qz 2 ปีที่แล้ว +30

    Fans andaru whistles, arupulu vadili mundhu janasena ni prajalloki tisukuvellali. Anna videos status lu share cheyyandi. Janasena ni elago media pattinchukodhu. Janasena ni maname prajallo ki tisukuvellali. Jai Janasena.

  • @rangaraoram6897
    @rangaraoram6897 2 ปีที่แล้ว +18

    Excellent speech today to pavan Kalyan congrats to you great voice

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 2 ปีที่แล้ว +20

    Excellent speech Boss Jai janasena Jai Pawan Kalyan Garu 👍🙏🏾🌹❤️👌

  • @narayanrao124
    @narayanrao124 2 ปีที่แล้ว +12

    ఇంత నిజాయితీ పరుడు అయిన నాయకుడే కావాలి ఆంధ్రప్రదేశ్ కి, మీకే మా ఓటు.

  • @sairamakrishnanampalli493
    @sairamakrishnanampalli493 2 ปีที่แล้ว +3

    దయచేసి. ఈసారి. జనసేన. పార్టీకి. ఓటేయండి. ప్రజలందరికీ. పాదాభివందనాలు.
    జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్

  • @GirishKumar-nw7tx
    @GirishKumar-nw7tx 2 ปีที่แล้ว +8

    All politicians read a script but a true leader speaks from heart. Jai Pawan.

  • @srikanthsrikanth2908
    @srikanthsrikanth2908 2 ปีที่แล้ว +12

    Pawan Kalyan gaaru meeting lo prathi saari gola gola ga undedhi...but eesari silent ga aayana maatalu vintunnaru....deenni batti ardhamoutundi entante....janasena ki raabaoye roju la lo adhikaram vastademo ani anipistundi naaku...🔥🤩💪

  • @jeeva3567
    @jeeva3567 2 ปีที่แล้ว +2

    Please vote for janasena...big fan of pspk from Karnataka ❤️🙏

  • @tejapawanist8734
    @tejapawanist8734 2 ปีที่แล้ว +19

    ఒక్కసారి మనస్ఫూర్తిగా అలోచించండి .
    Janasena AP నీ అంధకారం నుండి బయటకు తీసుకువస్తాడ లేదా అని మీకే మీ మనసు సమధానం ఇస్తది❤️

  • @manimanikanta6926
    @manimanikanta6926 2 ปีที่แล้ว +8

    I am in Telangana I am 2 time vote janasena plz support him change ap

  • @rajeshrajamandrapu4708
    @rajeshrajamandrapu4708 2 ปีที่แล้ว +9

    అన్న మీరు మాటలాడే ప్రతి మాట ఒక్క ఆయుధం మిమ్మలి కాపాడుకునే మా జనసైనికుల బాద్యత జై జనసేన

  • @pbaburao3314
    @pbaburao3314 2 ปีที่แล้ว +18

    Jai Pawan Kalyan Annayya, Jai Janasena, Jai Mega Family.

  • @thirupathigurram216
    @thirupathigurram216 2 ปีที่แล้ว +30

    అన్న తాపాత్రయం.. ప్రజల క్షేమం.

  • @sivakrishna641
    @sivakrishna641 2 ปีที่แล้ว +14

    What a speech no paper nd pen

  • @ramanajeetammana8690
    @ramanajeetammana8690 2 ปีที่แล้ว +5

    Mee speeches old vi vinna praja rajyam party unnappudu
    Appudu am anipinchaledhu anthaga bt ippudu mee matalalo nijayathi kanipisthundhi great sir
    Mee dedication ki salute sir meeru avutharu CM

  • @rameshr769
    @rameshr769 2 ปีที่แล้ว +28

    Jai janasena ❤️ 🙏

  • @jayam1019
    @jayam1019 2 ปีที่แล้ว +22

    Well said anna Bheem Ji does not belong to any caste . He is a great leader

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 2 ปีที่แล้ว +7

    ఈరోజు మండపేట కౌలు రైతు భరోసా లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు బూరుగుపూడి ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బయలుదేరి మండపేట వెళ్లే వరకూ మేము తన వెంటే ఉండి సభా వేదికకు ఆయన్ని సురక్షితంగా చేరేవరకు ఆయన వెంట ఉన్నాము. ఈరోజు జన సైనికులు వీర మహిళలు పడ్డ కష్టం ఆయన మర్చిపోకూడదు. ఎందుకంటే వానను తడుస్తూ తిండి లేక తినే అవకాశం లేక దారిలో వెళుతుంటే కొంతమంది బైక్స్ జారిపడి గాయాలు పాలై చాలామంది సెల్ఫోన్లు పోగొట్టుకుని కొంతమంది డబ్బులు పోగొట్టుకొని కొంతమంది పర్సులు పోగొట్టుకుని మీ వెంట వచ్చారు. ఇది మీ వరకు రాకపోవచ్చు ఏమో కానీ ...ఈ మెసేజ్ ద్వారా దయచేసి మీడియా వారు పవన్ కళ్యాణ్ గారికి చేరేలా.. చేయండి. ఎంతో సంబరపడి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆనందంతో ఏమి ఆలోచించకుండా తన వెంట వచ్చి వస్తువులు డబ్బులు పోగొట్టుకున్న వారిని గుర్తించేలా చేయవలసిందిగా మీడియా వారిని కోరుచున్నాను.

  • @naveenpk6071
    @naveenpk6071 2 ปีที่แล้ว +19

    Jai Janasena ✊

  • @darlingnagachaitanya6195
    @darlingnagachaitanya6195 2 ปีที่แล้ว +8

    What a powerful speech🔥🔥🔥

  • @maheshbilla5048
    @maheshbilla5048 2 ปีที่แล้ว +6

    Words from heart ❤... Good vision sir

  • @pradeepkumar-qh2ei
    @pradeepkumar-qh2ei 2 ปีที่แล้ว +9

    Please please Please vote for jansena 🙏🙏🙏

  • @putchapraveen9857
    @putchapraveen9857 2 ปีที่แล้ว +15

    నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే

    • @kvenkatagopalrao6482
      @kvenkatagopalrao6482 2 ปีที่แล้ว

      అవునా మరి ఆరు సీట్లు పక్క

  • @Ramaraju1985
    @Ramaraju1985 2 ปีที่แล้ว +8

    జై జనసేన ✊️

  • @manikantageddada7291
    @manikantageddada7291 2 ปีที่แล้ว +3

    ఇక్కడ ప్రతీ ఒక్కరికీ 18సంవత్సరాలు నిందినయి కానీ చాలా మందికి ఓట్ హక్కు లేదు దయచేసి ఎలక్షన్స్ దగ్గరకి వచ్చాక కాకుండా ఈప్పటినుండి వోట్ హక్కుని తెస్కొంది ఈది మాత్రం ప్రతి ఒక్కరికీ బలంగా తిలియజేయలి జై జనసేన జై పవన్కళ్యాణ్ జై హింద్

  • @poornachandrakonduru3415
    @poornachandrakonduru3415 2 ปีที่แล้ว +7

    అన్నా ఇప్పుడు మీరు నిజమైన రాజకీయ నాయకుడుగా మాట్లాడుతున్నారు.మా ఊరిలో వైసీపీ పార్టీ ఓట్లు ఎక్కువ ఇప్పుడు మిగురించే ఎక్కువుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వైసీపీ పార్టీ కి నిజమైన ప్రత్యర్ధి పార్టీ జనసేన అని అర్దం అవుతుంది

  • @nagamanikantachikkala2315
    @nagamanikantachikkala2315 2 ปีที่แล้ว +7

    Powerful and good speech

  • @krishnachandra5259
    @krishnachandra5259 2 ปีที่แล้ว +7

    Excellent mind blowing speech Annayya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    🥛🥛🥛🥛🥛🇮🇳🇮🇳🇮🇳🥛🥛🥛🥛🥛🥛
    Jai Janasena 🥛🥛🥛🇮🇳🇮🇳🇮🇳 jai hind

  • @pavan_anna_tv
    @pavan_anna_tv 2 ปีที่แล้ว +5

    పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం వచ్చి నుండి ఏమి చేసింది లేదు ప్రజలకు అన్యం తప్ప న్యాయం ఎక్కడ కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని 2024లో గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరం బాగుపడతాం జై జనసేన జైహింద్

  • @vikramverma5032
    @vikramverma5032 2 ปีที่แล้ว +1

    🕉Good speech
    Cm Pawan.klyan
    🆚😘😘😘😘🙏

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 2 ปีที่แล้ว +9

    జనం మెచ్చిన నాయకుడు... జనం గుండెల్లో ఉండే నాయకుడు... పదవుల ప్రమేయం లేకుండా పదవి వ్యామోహం లేకుండా ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నిజమైన నాయకుడు.... పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాల్లి... జై హింద్ 🙏

  • @muralia775
    @muralia775 2 ปีที่แล้ว +106

    అంబేద్కర్ గారు కులాలు రూపుమాపేందుకు కృషి చేసారు.అన్న! మీరు కృషి చేయండి అన్న.

  • @ajaykumarsana
    @ajaykumarsana 2 ปีที่แล้ว +9

    Pk the true leader. Vachina janalu ammudupotaru election time ki.
    Kanisam mi help pondina vallu vote veyyalani aasiddham

  • @sameerkumar9514
    @sameerkumar9514 2 ปีที่แล้ว +6

    What a mature speech anna love u

  • @ashokcn5217
    @ashokcn5217 2 ปีที่แล้ว +11

    ✊Jai janasena ✊✊✊

  • @thirusphotographyteam846
    @thirusphotographyteam846 2 ปีที่แล้ว +12

    నిజమైన లీడర్.... .. ఈ లీడర్ ని గెలిపించకుంటే... ఆంధ్రదేశం అంధకారంలోకి వెళ్ళినట్టే.....

  • @babuhairstyle7
    @babuhairstyle7 2 ปีที่แล้ว +6

    Super anna

  • @sampathvinaytangudu9149
    @sampathvinaytangudu9149 2 ปีที่แล้ว +6

    Very emotional speech and Please note last point

  • @rokkamraju842
    @rokkamraju842 2 ปีที่แล้ว +2

    I like it మీరు చాలా రియలేజ్ అయ్యారు sir మాకు కావలసింది ఇదే మాటల్లో కాదు చేతల్లో చూపించండి మీ వెనక మేముంటాం

  • @srishailampspk6101
    @srishailampspk6101 2 ปีที่แล้ว +17

    పవన్ రావాలి పాలన మారాలి

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 ปีที่แล้ว +4

    జై పవన్ కళ్యాణ్ గారు జై జన సేన జై హిందూస్తాన్..

  • @rajabanavath
    @rajabanavath 2 ปีที่แล้ว +22

    Jai Janasena ✊✊
    Jai Pawan Kalyan 🔥🔥
    Jai hind 🇮🇳🇮🇳

    • @ubaanandrajuglowministries8207
      @ubaanandrajuglowministries8207 2 ปีที่แล้ว +1

      2024లో అధికారం జెనసేనదే

    • @jalaga
      @jalaga 2 ปีที่แล้ว +1

      @@ubaanandrajuglowministries8207 cheppatam kaadhandi....votes veyinchandi

  • @lalith4731
    @lalith4731 2 ปีที่แล้ว +2

    Superb speech as always❤️we will definitely but not immediately

  • @saimadhuriimmadi5722
    @saimadhuriimmadi5722 2 ปีที่แล้ว +1

    Anna nuvvu super anna

  • @balajisayana5808
    @balajisayana5808 2 ปีที่แล้ว +11

    Next elections lo janasena king

  • @satishbheemavarapu2118
    @satishbheemavarapu2118 2 ปีที่แล้ว +1

    pawan sir ee speech chaala bagundhi party future ki baaga upyogapadutundhii takkuva sepu matladina prajalani oka alochanaloniki tesukuvellaru

  • @coincidentIndia
    @coincidentIndia 2 ปีที่แล้ว +1

    Incredible Speech. Love You Sir.

  • @LifeAZindagi
    @LifeAZindagi 2 ปีที่แล้ว +4

    Love you Anna 🔥❤️

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 2 ปีที่แล้ว +2

    Annaya super speech ❤️❤️❤️

  • @sravanisingsongs9333
    @sravanisingsongs9333 2 ปีที่แล้ว +2

    జై భీమ్ ✊✊✊✊

  • @Buddana_Entertainment
    @Buddana_Entertainment 2 ปีที่แล้ว +6

    Jai JanaSena

  • @user-ke9gz2df1z
    @user-ke9gz2df1z 2 ปีที่แล้ว +15

    Disciplining fans is good,restructuring their favoritism,energy towards enabling better leadership skills
    Fans must take responsibility of safeguarding,protecting your favorite politician ever seen in Indian modern history after 1950's
    It is sad that police force is compelled to blindly follow orders of state government sacrificing law and order

  • @uppuvenkatesh1795
    @uppuvenkatesh1795 2 ปีที่แล้ว +5

    అన్న మిమ్మలిని నేను ఎంతగానో అభిమానించడానికి ముఖ్యకారణం మీ మాటలలో ఉన్న నిజాయితే
    మీ ప్రసంగమే ఏదో చేయాలనే తపన

  • @janasena5027
    @janasena5027 2 ปีที่แล้ว +7

    Jai janasena ✊🔥✡️💯💫❤️

  • @rkraod
    @rkraod 2 ปีที่แล้ว +5

    Super jaijanasena jai Pawankalyan

  • @jhonnypadala1665
    @jhonnypadala1665 2 ปีที่แล้ว +6

    Anna Prathi okka mata grthunchukoni.... janasena vote veyyandi..🙏🙏🙏

  • @kadirisrinu470
    @kadirisrinu470 2 ปีที่แล้ว +6

    Great leader in India pavaankalyan garu