AP: GROUP 2 JOB పొందేందుకు మరో 100 రోజులే. ఈ వీడియోలో చెప్పిన క్యాటగిరీల్లో మీరు దేనికి చెందుతారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @HANVIKAHAPPYHUB2022
    @HANVIKAHAPPYHUB2022 19 วันที่ผ่านมา +102

    పుట్టిన రోజు శభాకాంక్షలు సార్, మీరు నలుగురికీ ఉపయోగపడేవారు...ఎప్పటికీ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలి.

  • @anilkanumaneni6830
    @anilkanumaneni6830 19 วันที่ผ่านมา +3

    జన్మ దిన శుభాకాంక్షలు గురువు గారు 🎉

  • @ramjanaki6873
    @ramjanaki6873 19 วันที่ผ่านมา +25

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారు.. మీకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు ఇచ్చి మాలాంటి పేద విద్యార్థుల కి మార్గనిర్దేశకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏💐💐💐💐💐💐

  • @Thikku-m1b
    @Thikku-m1b 18 วันที่ผ่านมา +1

    జన్మదిన శుభాకాంక్షలు సర్.మీరు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి

  • @karanamrajasekhar5173
    @karanamrajasekhar5173 19 วันที่ผ่านมา +3

    జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు🎉🎉🎉🎉

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 19 วันที่ผ่านมา +18

    కీర్తనలు 20:4
    నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
    Grant thee according to thine own heart, and fulfil all thy counsel.
    Many more happy returns of the day dear Sir🎉💐

  • @rajeshpandranki5729
    @rajeshpandranki5729 19 วันที่ผ่านมา +5

    జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు 💐💐💐

  • @sriharisannapaneni7970
    @sriharisannapaneni7970 19 วันที่ผ่านมา +3

    Many more happy returns of the day.... Guru gariki....

  • @chgiribabu6834
    @chgiribabu6834 19 วันที่ผ่านมา +6

    పుట్టిన రోజు శుభకాంక్షలు sir 🎉😊... మీరు కనీసం 100 పుట్టిన రోజులు జరుపుకోవాలి అని ఆ దేవ దేవుడిని కోరుకుంటున్నా 😊

  • @shaikrafi3959
    @shaikrafi3959 18 วันที่ผ่านมา +1

    Tnq so much sir..I am sure that I will be one of Gr-2 officer soon..❤ గురువు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు🎉

  • @Manikantagondu
    @Manikantagondu 19 วันที่ผ่านมา +6

    గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు💐

  • @basireddykotireddy367
    @basireddykotireddy367 18 วันที่ผ่านมา +1

    పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు ఆచార్య గారు

  • @bsyamkumar1718
    @bsyamkumar1718 19 วันที่ผ่านมา +7

    Today is my birthday also sir....any way ....wish happy Birthday to you sir ...... group 2 select ayaka mimalni kaluatanu sir ..... Kalisi party chesukundam sir

  • @vijaykumarpasagada9226
    @vijaykumarpasagada9226 19 วันที่ผ่านมา +1

    గురువు గారికి జన్మదిన శుభా కాంక్షలు 🎉 ...

  • @umamreddy5114
    @umamreddy5114 19 วันที่ผ่านมา +7

    జన్మదిన శుభాకాంక్షలు సర్ 🎉🎉

  • @sunilreddygangalapudi5303
    @sunilreddygangalapudi5303 19 วันที่ผ่านมา +3

    Happy birthday sir

  • @psrikanth228
    @psrikanth228 19 วันที่ผ่านมา +1

    Janmadina subhakanksalu bhavani sankar garu

  • @nareshboyani5565
    @nareshboyani5565 19 วันที่ผ่านมา +1

    💐🎂 పుట్టినరోజు శుభాకాంక్షలు సార్💐🎂

  • @umamaheswararaotatipudi2088
    @umamaheswararaotatipudi2088 19 วันที่ผ่านมา +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మా లాంటి వాళ్ళ కోసం ఇలానే ఉపయోగ పడాలని కోరుకుంటుంన్నను

  • @venugopalsavara4240
    @venugopalsavara4240 19 วันที่ผ่านมา +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్
    మీ లాంటి మంచి వ్యక్తులు ఎప్పుడు బాగుండాలి

  • @peddintisahebkhanvali
    @peddintisahebkhanvali 19 วันที่ผ่านมา +1

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ 🎉🎉🎉💐💐💐

  • @umamaheshsetti314
    @umamaheshsetti314 19 วันที่ผ่านมา +2

    పుట్టిన రోజు శుభాకాంక్షలు గురువు గారు,🎂🎂🎂🎉🎉

  • @akulagopinath9715
    @akulagopinath9715 19 วันที่ผ่านมา +1

    గురువు గారికి పాదాభివందనం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు guruji

  • @madhuvani5635
    @madhuvani5635 19 วันที่ผ่านมา +1

    జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు

  • @pydirajeshpotnuru443
    @pydirajeshpotnuru443 19 วันที่ผ่านมา +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు...

  • @kameshvadada4360
    @kameshvadada4360 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day Mr legend

  • @kotakalalaxmi7563
    @kotakalalaxmi7563 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day sir..may God bless you

  • @sankararigepalli9682
    @sankararigepalli9682 19 วันที่ผ่านมา +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్

  • @umamaheshkuna8939
    @umamaheshkuna8939 18 วันที่ผ่านมา

    జన్మదిన శుభాకాంక్షలు.... Sir

  • @durgaraoankireddi7787
    @durgaraoankireddi7787 15 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారు... మీ మోటివేషన్ & మీ మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ రోజు ఒక గ్రామానికి ప్రభుత్వఅధికారి గా సేవలు అందింస్తున్నాను... ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉

  • @hemant8931
    @hemant8931 19 วันที่ผ่านมา +1

    జన్మదిన శుభాకాంక్షలు గురూజీ
    మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 💐🙏🏻

  • @sivashankarreddy5796
    @sivashankarreddy5796 19 วันที่ผ่านมา +1

    జన్మదిన శభాకాంక్షలు ఆచార్య..........🎉

  • @maheswarreddy8720
    @maheswarreddy8720 19 วันที่ผ่านมา

    జన్మదిన శుభకాంక్షలు గురువు గారు

  • @After_postgraduate
    @After_postgraduate 19 วันที่ผ่านมา +2

    పుట్టిన రోజు శుభాకాంక్షలు sir 🎉

  • @billuvasu429
    @billuvasu429 18 วันที่ผ่านมา +1

    పుట్టిన రోజు శభాకాంక్షలు సార్...🎉

  • @shainazbegum2603
    @shainazbegum2603 19 วันที่ผ่านมา

    నమస్కారం గురువు గారు మీరు ఇలాంటి పుట్టినరోజు లు ఇంకా ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @srt_yt
    @srt_yt 19 วันที่ผ่านมา +1

    Hearty wishes to the lovely lecturer

  • @nandoliprasad4965
    @nandoliprasad4965 18 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తూ మీ అబిమాని 🎂💐💐

  • @unr7624
    @unr7624 19 วันที่ผ่านมา +1

    గుడ్ ఈవెనింగ్ సార్... నేను గత సంవత్సర కాలం నుంచి మీ వీడియోలు చూస్తున్నాను... మీ సలహాలు ఒత్తిడిని అధిగమించడానికి మరియు ఒక రియాలిటీ చెక్ లాగా ఉంటున్నాయి....
    మీరు నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో పరిచయం అయి ఉంటే ఎంతో బాగుండేది... మీరు వీడియోలో చెప్పినట్లుగానే ఫైనల్ ఇయర్ లో ఒత్తిడికి గురి GATE కనీసం అటెంప్ట్ చేయలేదు.. ఒక కోచ్ లేకుండా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎలా అధిగమించాలో తెలియకుండా పోయింది.
    థాంక్యూ సార్
    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్

  • @guruprasad576
    @guruprasad576 19 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు sir.

  • @satisha6455
    @satisha6455 19 วันที่ผ่านมา +1

    Happy birthday sir.. you teach your experience to avoid many mistakes which every one face during their lifetime

  • @shafimahammad1258
    @shafimahammad1258 18 วันที่ผ่านมา

    నమస్కారం సర్, పుట్టిన రోజు శుభాాంక్షలు sir. మీరు చల్లగా ఉండాలి sir.

  • @kanupururajesh2305
    @kanupururajesh2305 19 วันที่ผ่านมา

    ఇలాంటి పుట్టినరోజులు వందేళ్లు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @kanugulavenugopal1064
    @kanugulavenugopal1064 19 วันที่ผ่านมา +1

    Wish you Many more happy returns of the day sir.💐💐💐

  • @DG-nd9ui
    @DG-nd9ui 19 วันที่ผ่านมา

    Puttina roju subhakankshalu sir .❤

  • @gonchinagaraju2426
    @gonchinagaraju2426 19 วันที่ผ่านมา

    Many more happy returns of the day sir me best motivations eppudu ilane undalani meru 100yrs jevinchi undalani korukuntunnam🎉🎉

  • @vijayalakshmisugutoori5729
    @vijayalakshmisugutoori5729 19 วันที่ผ่านมา

    జన్మదిన శుభాకాంక్షలు Sir 🎉

  • @suryaprakashpattasi4524
    @suryaprakashpattasi4524 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day sir❤❤❤

  • @PrasannaRoyal-nm2ke
    @PrasannaRoyal-nm2ke 19 วันที่ผ่านมา +1

    Many many more happy returns of the day sir...😊 & Tqq for this video 👍👍

  • @gshanmukharao8371
    @gshanmukharao8371 18 วันที่ผ่านมา +1

    HBD sir...🎉🎉🎉

  • @sivakumarkotte5960
    @sivakumarkotte5960 19 วันที่ผ่านมา +1

    Janmadina subhakankshalu sir meku...

  • @siddilisuri8067
    @siddilisuri8067 19 วันที่ผ่านมา +1

    మనకంటూ ఒక్క జన్మ దానికి తగిన రీతిలో ఒక్క లక్ష్యం🔥.మీ మాటలే తూటాలు సర్🙏🙏🙏
    ఏపీ ఆర్థికవ్యవస్థ పుస్తకం తొందరగా విడుదల చేయగలరు సర్

  • @Deepthipelleti
    @Deepthipelleti 19 วันที่ผ่านมา +2

    Happy birthday sir..noorellu challaga undali meeru ...

  • @saichanti6475
    @saichanti6475 19 วันที่ผ่านมา

    🎉 పుట్టిన రోజు శుభాకాంక్షలు గురువు గారు 🎉🎉

  • @ahmedshaik932
    @ahmedshaik932 19 วันที่ผ่านมา

    Many many happy returns of the day sir ...last lo panchati secretaries gurinchi bhale chepparu sir

  • @upparivenkatamahesh1698
    @upparivenkatamahesh1698 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the Day SIR🎉

  • @politicalsurya6783
    @politicalsurya6783 19 วันที่ผ่านมา

    జన్మదిన శుభాకాంక్షలు గురూజీ

  • @kondakasatyavathi
    @kondakasatyavathi 18 วันที่ผ่านมา

    Happy birthday to sir
    Ur my motivational wepon

  • @karneedivenkateswararao5067
    @karneedivenkateswararao5067 19 วันที่ผ่านมา +1

    జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉 గురూజీ

  • @saikiranpalli7274
    @saikiranpalli7274 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day sir🎉

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 19 วันที่ผ่านมา +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారు 💐🍑💐

  • @umamaheswararaogubbala4922
    @umamaheswararaogubbala4922 19 วันที่ผ่านมา

    Wish U Many More Happy Returns of the Day..గురువు గారు 🎉🎉

  • @balasri1886
    @balasri1886 19 วันที่ผ่านมา

    Puttina roju shubhaakaankshalu guruvu gaaru ❤

  • @ramavathmoti1355
    @ramavathmoti1355 19 วันที่ผ่านมา

    Money more happy return of the day ....sir. ......nindu nurellu arogyanga vundali korukuntunna sir.....

  • @naag6292
    @naag6292 19 วันที่ผ่านมา

    జన్మ దిన శుభాకాంక్షలు సార్🎉

  • @vamsikusuma9173
    @vamsikusuma9173 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day sir..❤❤🎉🎉🎉

  • @ashajyothisagireddy8090
    @ashajyothisagireddy8090 19 วันที่ผ่านมา

    Happy birthday guruvu garu..🎉🎉ilane maa andariki margadarsakam gaa untu mammalni munduki nadipistu nindu noorellu Aayu Arogyalatho , santosham gaa undali ani aa devuni kortukutunna guruvu garu 😊😊

  • @venkatarao6678
    @venkatarao6678 19 วันที่ผ่านมา +1

    Many more returns of the day sir ❤

  • @HoneyGanta
    @HoneyGanta 19 วันที่ผ่านมา +1

    To day is an Amazing day for you and all students.. Wish u a very Happy Birthday Sir.. you are Pure, Gentle and Perfect.. How can we express our gratitude? Take care love and live your life. May your days be filled with peace and blessings.

  • @tvnharishma9625
    @tvnharishma9625 19 วันที่ผ่านมา

    Many more happy returns of the dayసార్ మీ ప్రోత్సహం మీ వెలువైన గైడెన్స్ మీ blessings మాకు ఇవ్వాలి అని అందుకు మీరు ఆరోగ్యం గా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటూ న్నాను సార్

  • @jyotigummulla9632
    @jyotigummulla9632 19 วันที่ผ่านมา

    జన్మదిన శుభాకాంక్షలు గురూజీ🎉💐💐

  • @sivasankarprasad4760
    @sivasankarprasad4760 19 วันที่ผ่านมา +1

    Janmadina subhakankshalu sir🎉

  • @ramua8505
    @ramua8505 19 วันที่ผ่านมา +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు..

  • @bommalasyamala7146
    @bommalasyamala7146 17 วันที่ผ่านมา

    🎂💐Many Many Happy Returns of the day Bhavani Sankar Sir🎂💐

  • @bhavaniprasad5163
    @bhavaniprasad5163 17 วันที่ผ่านมา

    Wish you many more happy returns of the day Sir, 🥳🥳🎉

  • @priyamekala4212
    @priyamekala4212 19 วันที่ผ่านมา

    Thank you 🎉 for updating

  • @ksri8002
    @ksri8002 19 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు 💐💐💐💐💐

  • @venkatadripelluru8726
    @venkatadripelluru8726 19 วันที่ผ่านมา

    Many more happy returns of the day guru ji

  • @batnabhaskar3997
    @batnabhaskar3997 19 วันที่ผ่านมา +1

    Many more returns of the day sir

  • @manohar_08
    @manohar_08 19 วันที่ผ่านมา +1

    Happy Birthday sir

  • @kommerasuresh9876
    @kommerasuresh9876 19 วันที่ผ่านมา

    పుట్టిన రోజు శుభకాంక్షలు గురువు గారు!

  • @AshajyothiMeripe
    @AshajyothiMeripe 18 วันที่ผ่านมา

    Meny more nd more happy returns of the day sir💐💐💐💐💐

  • @gurralajanardhanarao602
    @gurralajanardhanarao602 19 วันที่ผ่านมา +1

    Many many Happy returns of the day sir 🎉🎉

  • @vanilakshmibethapudi8219
    @vanilakshmibethapudi8219 18 วันที่ผ่านมา

    MANY MORE HAPPY RETURNS OF THE DAY SIR 🥰

  • @eswararaosiyyadula8984
    @eswararaosiyyadula8984 19 วันที่ผ่านมา

    Happy Birthday kodali Sir

  • @appannabarri7205
    @appannabarri7205 17 วันที่ผ่านมา

    Thanku sir

  • @Never_Giveup
    @Never_Giveup 19 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు 💐గురువు గారు

  • @lakshmisiyyadri573
    @lakshmisiyyadri573 19 วันที่ผ่านมา

    Hearty Birthday wishes to Great Mentor.. Teacher.. Best Analyst 💐🙇💖🙏

  • @challanaresh9688
    @challanaresh9688 19 วันที่ผ่านมา

    Many happy returns of the day sir

  • @nanidteja3140
    @nanidteja3140 19 วันที่ผ่านมา

    విద్యార్ధి మార్గదర్శి గారికి జన్మదిన శుభకాంక్షలు....🎉❤

  • @pavikoramutla8927
    @pavikoramutla8927 19 วันที่ผ่านมา +1

    Happy Birthday sir🎉🎉🎉❤❤❤
    Meny more happy returns of the day sir🎉🎉🎉🎉

  • @sainarayanareddy9648
    @sainarayanareddy9648 19 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day Guruvarya
    God bless you sir 🙏

  • @Mahi79007
    @Mahi79007 19 วันที่ผ่านมา +1

    Wish you a very Happy Birthday Sir I hope lifelong peaceful, healthy , happiness

  • @kathifyunusbasha-i4s
    @kathifyunusbasha-i4s 18 วันที่ผ่านมา

    Meny more happy returns of the day sir🥳🥳🎉🎉

  • @satyapadilam1762
    @satyapadilam1762 19 วันที่ผ่านมา

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు

  • @patnalakavithasree1191
    @patnalakavithasree1191 18 วันที่ผ่านมา

    Thankyou for guiding us sir. When we are demotivated . Your words are boosting us sir. Thank you so much sir

  • @RajaRajeswari-z9n
    @RajaRajeswari-z9n 19 วันที่ผ่านมา

    Many more happy returns of the day sir, sri gurubhyo namaha

  • @pudubhaskararao7353
    @pudubhaskararao7353 18 วันที่ผ่านมา

    పుట్టిన రోజు శభాకాంక్షలు సార్🎉🎉🎉🎉

  • @Maheshnaidu1991
    @Maheshnaidu1991 19 วันที่ผ่านมา

    Wish you many more happy returns of the day 💐💐💐💐💐💐
    You are our inspiration for every day

  • @MRREDDY949
    @MRREDDY949 19 วันที่ผ่านมา

    జన్మదిన శుభాకాంక్షలు sir