Chalunayya Nee Krupa Track with Lyrics || చాలునయ్య నీ కృపా నా జీవితానికి || SP Balu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @JosephKiranYekula8484
    @JosephKiranYekula8484 3 หลายเดือนก่อน +1

    ప. చాలునయ్య నీ కృప నా జీవితానికి /2/
    సాగిపోదునేయేసయ్య సాగరాలే ఎదురైనా /2/
    1. మేఘాలలోనా మెరుపుంచినావు /2/
    త్యాగాలయందే మాఅనురాగాలుంచినావు /2/
    సాగలేని జీవిత సమరములో /2/
    వేగమే దూతనంపి బాగుగా నిలిపావు /2/
    2. వృద్ధిలోన ముళ్ళపొదలు మొలిపించినావు /2/
    ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు /2/
    వెదుగక ప్రభువుకే ముళ్ళ కిరీటమా /2/
    లేదు మాకు నీ కృప ముళ్ళకువేరుగా /2/

  • @karunakorivi
    @karunakorivi 4 หลายเดือนก่อน

    God bless you 🙏

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 8 หลายเดือนก่อน

    Desama desama trck cheyandi anna
    Balu song
    God blues you

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 8 หลายเดือนก่อน +1

    ట్రాక్ చేయండి అన్న