Hi Ram garu మీరు అచ్చం అమ్మ లాగ ఉన్నారు as always ❤ superb video కాని ఈ చెట్లు ఇవ్వని మేము ఎప్పుడు చూడలేదు ఆ location అబ్బబ ఏంటో words లేవు ఆ పక్షులు కూతలు ❤❤
Mulaka chettu antamu memu..edhi ayurvedic chettu ani thelusu..kani ila use aithadhani theluvadhu..mi son a sir naanamma annaru kadha..mi family and mi village kuda chupistaleru...miku estamuntey ne chupinchandi Ram sir 💐💐
అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం చాలా చాలా బాగుంటాయి అన్నయ్య మీరు పచ్చని ప్రకృతిని చూపిస్తూ ఆ ప్రకృతిని మీ నోటి వెంట చాలా స్పష్టంగా చెప్పే విధానం నాకు చాలా ఇష్టం..
Hi sir.. Me mom ki kuda pedha hi.. Prasthutham nenu rompa thonae badha paduthunnanu.. Lucky ga me mom chesina pulusu chupincharu.. But naku yekkada dorukuthundi.. Fine.. ila me patha kalam vaallu chesinavi maku pampisthundandi..
Pulusu 👌👌
ముల్లు వంకాయలు చెట్టు వేర్లు అన్న సూపర్
Hi Ram garu మీరు అచ్చం అమ్మ లాగ ఉన్నారు as always ❤ superb video కాని ఈ చెట్లు ఇవ్వని మేము ఎప్పుడు చూడలేదు ఆ location అబ్బబ ఏంటో words లేవు ఆ పక్షులు కూతలు ❤❤
Video chala bagundi
నేల ములక్కడా అంటారు, గిరిజనులు దగ్గర ఎంత విజ్ఞాన సంపద ఉందొ.... txs ramulu gaaru
Vatini adavi kakara kayalu antaru video beuity full 👌👌
Ramgaru Amma pulusu baaga chesaaru asalu ippati varaku thelidu ee pulusu kosam kani chusthe thinaali anipinchindi super 👌👌
చాలా మంచి వీడియో బ్రదర్.
బ్రో వెరీ గుడ్ ఇన్ఫోర్మేషన్ వీడియో బ్రో
తెలంగాణ లో మా సైడ్ ఐతే,రాంములక్కయలు,అంటారు అన్న...😊😊
Chala bagundi anna video
Amma chalaa baagundi Annayy 🙏🙏🙏♥️🙏🌺💐🙏
Nice. Happy tribals day ❤
Video chala bagundi anna
Chala manchi samacharam anna
Ma sid ram mulakaya settu antaru from Ranigutta
చాలా బాగుంది సర్ వీడియో
thank యు madam
Nice making 👌👍😊
Chala baga chupicharu sir...and informative 👌
thank యు అండి
ram moluka chetlu antaru from madanapalli
👌👏👏👏
Me mother eroju chala active ga unnaru juice spicy ga colour full ga undi nice
హాయ్ మేడమ్
thank you so మచ్ maam
Ee kayalanu memu nela munakkayalu antam ee kura chala bavuntundi ramugaru
నేను కాయలతో కూర ఎప్పుడూ తినలేదు అండి
ఈ సారి
ట్రై చేస్తా
ముళ్ళు వంకాయ లు. పడిశం తగ్గి ఆరోగ్యంగాఉంటారు
మాసైడ్ రమ్మునకాయ చెట్టు అంటరు 😅
😊😊😊
ముల్లు వంకాయలు చెట్టు అంటారు బ్రో 🎉🎉🎉
Sreekakulam Jilla lo Revat Mulag Antamu
Veeti Vittanala poga Pallanoppi ki Vestaru
తముడుఆకాయలనుపచడిపేటితింటే.ఎపటికి.,రోంపథగుమరియు.గుండేసంబందిత.రోగాలను.పొగోట.టంలోమంచిమేడిసన్విడియౌచాలబాగుంది
పచ్చడి అంటే రోటి పచ్చడి ఏనా?? లేకపోతె నిల్వ పచ్చడి యా?? అండి
❤❤❤❤❤❤❤
Mem mulka mullu chetlu antam anna karinagaram jagitial side
👌👌👌
hai thammudu neevu antha amma lagey vunnavu talli polika adrustam antha opika thoo aa vanta chesindhi nice vlog
👌👌👌👌👌😋😋😋😋😋😋
👍👌👌👌👌👌👌
Mulaka chettu antamu memu..edhi ayurvedic chettu ani thelusu..kani ila use aithadhani theluvadhu..mi son a sir naanamma annaru kadha..mi family and mi village kuda chupistaleru...miku estamuntey ne chupinchandi Ram sir 💐💐
Enta manchi food tintaaru bro meeru
Video chala bagundi. Naku pasupu ante chala istam kaani maree antha pasupu enduku vestaru vantallo ? Taste kosama ? Smell kosamaa ?
చాలా రోజుల కి అమ్మతో వీడియో చేసారు 😊
Super bro me videos@ bhadrachalam
అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం చాలా చాలా బాగుంటాయి అన్నయ్య మీరు పచ్చని ప్రకృతిని చూపిస్తూ ఆ ప్రకృతిని మీ నోటి వెంట చాలా స్పష్టంగా చెప్పే విధానం నాకు చాలా ఇష్టం..
Hi your vedios are nice why don't you show your home tour
Tirupati Dt lo Ram mulakat settu Ani antaru bro
తముడునెనుసంవచరంనుండీవేతుకుతునానుదోరకటంలేదు
తెలంగాణలో ములుక చేటు అంటారు అన్న.
Hai bro naa Peru prakash Ela unnarru
Meru evurilo vuntaru. Me home tour cheyandi
Hi anna
వాకుడు కాయ , రాం ములక , అంటారు
వాకుడు కాయ
Mee kodukaa bro aa abbayi
Maku telusu sir
Hi sir..
Me mom ki kuda pedha hi..
Prasthutham nenu rompa thonae badha paduthunnanu..
Lucky ga me mom chesina pulusu chupincharu..
But naku yekkada dorukuthundi..
Fine.. ila me patha kalam vaallu chesinavi maku pampisthundandi..
Ekkuvaga panta polallo ee plant untundhi
Miru chesuko Galara???
Naku antha scene ledandi..
Ma driver vaallaki cheptae thestaru..
Kani nenu appativaraku undanu kada.. inka London lo chuskovali..
Bro mee gurinchi kuda oka self introduction video cheyandi
కచ్చితంగా చేస్తాను అండి
Hi bro
Pasupu jaasty kaaledaa Annayya
లేదు చెల్లి.... కొంచెం అనిపిస్తోంది కానీ జలుబు తగ్గడానికి తప్పదు.. ఒట్టి పసుపు ముద్ద తో కూడా పులుసు చేసి తింటారు...
Sir meru vaduthunna mobile enty
iPhone thammudu
Nela mulakaya. Verulu
తముఢు.చేటు.తవకుంఢ
కాయలును.ఆవకాయ.పేటండి.ఆసమధగు.రోంప.తగుతాఇ.చేటును.తవకండి.తముడు.ముంధుముంధుఆచేటులు.చాలఉపయేగంసరేనాతముడు.భే
Hello
Vakudu kayalu
Ookok. k. Kô OKKOOKOKOO o😅