lake turkana central island | volcano mountain | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • lake turkana | volcano mountain | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    kenya 🇰🇪
    ----------------- Equipment i use ---------------
    Main camera - amzn.to/30ISujX
    Selfie stick - amzn.to/3e5oItA
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 1.6K

  • @haribabusoprala4464
    @haribabusoprala4464 3 ปีที่แล้ว +135

    అద్బుతం. మమల్ని వేరే ప్రపంచానికి తీసుకొని వెళ్ళావు. ఉమా గ్రేట్

  • @pvyadav3292
    @pvyadav3292 3 ปีที่แล้ว +23

    అర చేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న
    మీకు దన్యావాదాలు అన్న
    వెంకట్
    ప్రం
    నాగర్ కర్నూల్ జిల్లా

  • @ramjichilakalapudi5792
    @ramjichilakalapudi5792 3 ปีที่แล้ว +166

    దమ్మున్న మన తెలుగోడు ఉమా ప్రపంచం చూస్తున్నాడు చూపిస్తున్నాడు 👌

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 3 ปีที่แล้ว +107

    ఉమగారు good మార్నింగ్.... మీ కష్టం మాకు మానసిక ఉల్లాసాన్నిస్తున్నది.... మీ అనుభవాలు మరువ లేనివి.... జాగర్తగా ప్రయాణించండి.... త్రాగె వాటర్లో కాస్త ఎలెక్ట్రోల్ కలుపుకోండి.... ఉత్సాహంగా ఉంటుంది.... డిహైడ్రాషన్ కాకుండా ఉంటుంది..... హావ్ ఆ గ్రేట్ డే.....

    • @chandrakumarreddykalagiri5317
      @chandrakumarreddykalagiri5317 3 ปีที่แล้ว +4

      Very good. God bless you. You're great. భూమాత అందాలు అద్భుతం అమోఘం అనంతం. భగవంతుడి ప్రసాదం. ఎంత పొగిడినా తక్కువే .

  • @gurramraj7781
    @gurramraj7781 3 ปีที่แล้ว +505

    నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్న ఎంత డబ్బు ఉన్నోడు కూడా నీ అంత హ్యాపీగా ఉండలేడు ఇన్ని ప్రాంతాలు చూసే అదృష్టం ఉండాలి కదా బ్రదర్

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +27

      అవును బ్రదర్ కోటిమంది కి ఒక్కరకు వస్తుంది ఈ అదృష్టం...🙏

    • @rakeshpasunuti4809
      @rakeshpasunuti4809 3 ปีที่แล้ว +5

      @pramod palla yes

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +6

      @pramod palla entha baaga chepparu meeru superb

    • @maheshtalari8751
      @maheshtalari8751 3 ปีที่แล้ว +6

      Marrieg ante bro Nene example ninne Vijayawada velli vachanu friends tho na wife puttinti ki veltaanu ika raanu ani pedda godava chesindi

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +6

      @@maheshtalari8751 ayyo sooo sad bro rectify chesukovadaniki edaina oka solution alochinchandi..endukante Pelli anedhi oka divine relationship

  • @Chinnadhoni_lds
    @Chinnadhoni_lds 3 ปีที่แล้ว +52

    జాగ్రత్త ఉమా గారు.. వీడియో చూస్తే మాకే కళ్ళు తిరుగుత్నయి...

  • @manachillmusic7104
    @manachillmusic7104 3 ปีที่แล้ว +171

    ఏ విడియో లో పడని అంతా కష్టం పడ్డారు.. ఉమా అన్న 👏👏👏👏లవ్ ఫ్రమ్ మంచిర్యాల ❤️✊

  • @SriNivas-gw5pb
    @SriNivas-gw5pb 3 ปีที่แล้ว

    ఉమా గారు మీరు చేసిన వీడియో ల్లో బెస్ట్ వీడియో ఇది సూపర్ చాలా సాహసం చేశారు సూపర్ ఉమా గారు జాగ్రత్త

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +126

    స్వచ్చమైన సరస్సులు..కాలుష్యం లేకుండా..నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం..సూపర్బ్..సీనరీ..అక్కడ సరస్సు దగ్గర చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయ్ అని మిగతా వీడియోలలో చూశాను ..కాకుంటే బడ్జెట్ ఎక్కవ అయ్యేట్టు ఉంది..మీ ప్రయత్నానికి హేట్సాఫ్..

  • @mohanch9333
    @mohanch9333 3 ปีที่แล้ว

    చాలా చాలా ధైర్యముగా ప్రయాణం చేస్తున్నారు ,భయంకరమైన లోయలు,అగ్ని గొండ ద్విపాలు అబ్బా చాలా అద్భుతమైన సృష్టి ,మీరు ఇటువంటిడి లోయలగుండా ప్రయాణం చేసినప్పుడు బలమైన తాడు , గునపం లాటి ఇనుప సులాలు పత్తికెళ్లాలి , కొండలు జారుతాయి

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 3 ปีที่แล้ว +24

    ఆ బోట్ లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మి గారి సీన్ గుర్తొచ్చింది . ఆపండ్రో.....!😁😃😄😂😆😀

    • @ganaganesh7376
      @ganaganesh7376 3 ปีที่แล้ว +2

      Same bro... Akkada pakkana ammai navvukunnatle ekkada venka navvukuntundi🤣😂

  • @chadumreddeppa1068
    @chadumreddeppa1068 3 ปีที่แล้ว

    Good Uma garu
    చాలా బాగుంది మీరు మధ్య లోకి దిగకుండా మంచి పనిచేసారు చాలా కష్టపడినట్లు ఉన్నారు మాకు పూసగుచ్చినట్టు చూపించారు ధన్యవాదాలు ఉమాగారు దుమ్మున్న తెలుగోడు

  • @praveenkumar-tk8xx
    @praveenkumar-tk8xx 3 ปีที่แล้ว +231

    mother's wait for serials...🙂
    Father's wait for news..🙂
    But we wait for uma anna videos....😎

  • @reddyvish3602
    @reddyvish3602 3 ปีที่แล้ว

    హాయ్ ఉమ అన్నయ్య చాలా చాలా బాగుంది అంటువంటి పేస్ వెళ్లినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకే అన్నయ్య మీము చాలా అదృష్టవంతులు

  • @thotaharish3083
    @thotaharish3083 3 ปีที่แล้ว +3

    నేను చూసిన అన్నిటిలో ఈ అన్న ఒకడిదే హార్డ్ వర్క్ 🙏🙏🙏🙏 గ్రేట్ అన్న నువు 🙏🙏😍😍😍

  • @bhaskermallena2528
    @bhaskermallena2528 3 ปีที่แล้ว +1

    ఉమా గారు మీ వీడియోస్ చాలా సూపర్ . మీకు నేను పెద్ద ఫ్యాను.

  • @addennollasainath6613
    @addennollasainath6613 3 ปีที่แล้ว +27

    అదిరింది అన్న గారు 🙏🙏🙏

  • @sravanibondalapati4903
    @sravanibondalapati4903 3 ปีที่แล้ว

    Meruu nijamga great bosssssss meku hatsoff....🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @narendrar6140
    @narendrar6140 3 ปีที่แล้ว

    Super place..nenu elanti places assalu unnaya anukunna kani miru akkadiki velli places chupistannaru..very good Uma....miru places chupistunntte nenu chusinnattu undhi...realy great Uma....super...and Thank u so much for uploading this type of videos..

  • @rishi3767
    @rishi3767 3 ปีที่แล้ว +6

    What an amazing trip u had. As an IT professional our lives stuck at desks and phone. We watch many videos and we feel we are with you at location while watching ur videos. Stay safe and God bless you. 👍

  • @ramutelugutech7891
    @ramutelugutech7891 2 ปีที่แล้ว

    మాది కర్నూలు మీ ప్రతి వీడియో చూస్తాను నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే యాత్ర అంటే నాకు చాలా ఇష్టం

  • @stailam2
    @stailam2 3 ปีที่แล้ว +15

    Brother, you are enjoying your dream life. Keep going. When you first said about your travelling passion when you were working in water plant, I thought you had no experience in real world life. Now, I change my mind. Live your passion. I see you are really enjoying in difficult times. I don't mean hardships. You chose right. Keep going. Or rocking. You will succeed if this is your passion.

  • @sandhyaraparthi-vlogs
    @sandhyaraparthi-vlogs 3 ปีที่แล้ว +2

    Really superb anna...nature ni intha baga explore chesthunnanduku chala happy ga vundi.volcano ni mi valla chudagaluguthunnam.Actaully I is my dream to visit volcano but today I saw the volcano with the help of your vedio.🙏

  • @kkpanoramavlogs1930
    @kkpanoramavlogs1930 3 ปีที่แล้ว +16

    మిత్రులందరికీ నమస్కారము.. లవ్ యు అల్
    ఉమా గారు చాలాబాగుంది వీడియో adventurous గ ఉంది వీడియో... సింప్ల్య్ వండర్ఫుల్... అల్ ది బెస్ట్ ..

  • @s3newstelugu272
    @s3newstelugu272 3 ปีที่แล้ว

    మీ ప్రతి వీడియో చూస్తున్న ఉమా గారు....నేను లైవ్ లో చూసినట్టు ఫీల్ అవుతున్న ..చాలా కష్ట పడుతున్నారు....జాగ్రత గా ఉమా గారు

  • @dasarivani3012
    @dasarivani3012 3 ปีที่แล้ว +3

    Meru chala chala great andi 🙏🙏🙏👍👍 uma gari kosam oka like

  • @rheniuspaul2730
    @rheniuspaul2730 3 ปีที่แล้ว +1

    Keep it up

  • @ratnamjustinvlogs1522
    @ratnamjustinvlogs1522 3 ปีที่แล้ว +42

    చాలా గ్రేట్ experience ఉమ గారు,మమ్మన్ని కూడా నిజంగా అక్కడికి తీసుకెళ్లారు అన్నట్టు ఉంది👍

  • @nunemavithavideonunemavith7776
    @nunemavithavideonunemavith7776 3 ปีที่แล้ว +1

    Thanku for ur all videos frm ordnance factory medak Shankarpally

  • @winnielafea9134
    @winnielafea9134 3 ปีที่แล้ว +78

    Love from Singapore❤ and don't understand ur language, but really can see ur efforts❤

    • @le205karthikeyan9
      @le205karthikeyan9 3 ปีที่แล้ว +6

      Suparb madam

    • @manoharhs69
      @manoharhs69 3 ปีที่แล้ว +9

      Its telugu language , india

    • @hehehe672
      @hehehe672 3 ปีที่แล้ว +4

      Wow

    • @bmahesh5890
      @bmahesh5890 3 ปีที่แล้ว +5

      ALL OVER WORLD 20CRORE PEOPLES SPOKEN MY SWEET SWEET ❤️TELUGU❤️LAUNGAUAGE

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @@realindian1313 yes yes

  • @sharathbabubudhavaram8050
    @sharathbabubudhavaram8050 3 ปีที่แล้ว +2

    గ్రేట్ ఉమాబ్రదర్ అద్భుతమైన సహసంచేశారు 💐

  • @bajishaik2134
    @bajishaik2134 3 ปีที่แล้ว +112

    నువ్వు నీ హార్డ్ వర్క్ కి 👏🏾👏🏾👏🏾

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +2

      Becareful not to get dehydrate drink water

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +1

      Lava melt after that it solidifies

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +1

      Elanti places ki knee varaku vundey rubber shoes veysukovala

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +1

      Always have water n juice with u

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +1

      Seeing enough but it is v hot

  • @harithadasarapu9288
    @harithadasarapu9288 3 ปีที่แล้ว +1

    Superb video 👌

  • @lnphani
    @lnphani 3 ปีที่แล้ว +31

    A traveller, adventurist, vlogger and above all Mr Nice Guy

  • @maarvelhuroormarvelhuroor8569
    @maarvelhuroormarvelhuroor8569 3 ปีที่แล้ว

    Ommmo supparb andi very hard warking parsence god bless u annaya

  • @chennadevarapalli5848
    @chennadevarapalli5848 3 ปีที่แล้ว +5

    ఉమా గారు జాగ్రత్త 👍👍

  • @vdsprasad9057
    @vdsprasad9057 3 ปีที่แล้ว

    చాలా జాగ్రత్త బ్రో మీ చర్మం చాలా నల్లగా అయ్యింది స్కిన్ కేర్ తీసుకోండి
    చాలా కష్టపడుతున్నారు అభినందనలు

  • @SwetsLife
    @SwetsLife 3 ปีที่แล้ว +27

    Not everyone can travel like you, thank you for showing us such wonderful places, please wear a Cap and cover your face, to avoid severe dehydration and heat stroke, especially in Africa.

  • @ravindrakoutharapu1513
    @ravindrakoutharapu1513 3 ปีที่แล้ว

    GREAT ADVENTURE YOU HAVE DONE

  • @justiceforall3555
    @justiceforall3555 3 ปีที่แล้ว +6

    Appreciate him as its a very difficult task n nature doesn't help him.. Gud job bro we are with U

  • @manikalavacharla6672
    @manikalavacharla6672 3 ปีที่แล้ว

    ఉమ......కష్టపడి ఎక్కు తున్నారు Volcano మీకూడ అమ్మాయి వసోదందా ఇని కష్టాలు పడి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు వీడియో చూపిస్తున్నారు
    ఆంధ్రప్రదేశ్ ,తాడేపల్లి గూడెం

  • @suhasinibellary2403
    @suhasinibellary2403 3 ปีที่แล้ว +4

    Doorapu kondalu nunupu ma Amma antu vuntundi aa sametha: Super adventure ❤️💗💗 uma gaaru, lots of love from Anantapur 🥰🥰🥰

  • @govindpothuraju5155
    @govindpothuraju5155 3 ปีที่แล้ว

    అద్భుతం ఓ వింత ప్రపంచం

  • @srinivaspanthangi7209
    @srinivaspanthangi7209 3 ปีที่แล้ว +4

    ఉమా గారు మీ హార్డ్ వర్క్ కి తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ... Keep it up and take care of your health... I feel very happy and wait eagerly to see your videos.... You are one of the best traveler i have seen... Your passion for travelling is impeccable.... Keep it up bro....

  • @kishorejuttu4782
    @kishorejuttu4782 3 ปีที่แล้ว

    Super adventurous video

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +7

    Uma gaaru koncham work busy lo forward chesi chusa work ayipoyaka full ga chustha...okasari veg Biryani madipoyi maa bommarillu father daggara baaga
    Akshintalu paddayi Mee school video chustunte..eeroju Pongal ni madipokunda rakshidamani forward chesa😃😀😃😀😀

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +2

      🤣🤣🤣

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @@UmaTeluguTraveller 😃😀😃😄😂🤣😁😁😄😃😀

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @@UmaTeluguTraveller hamayya maa uma gaaru navvithe aa muthyalanni yerukunta motham Nene.🤣🤣😁😁😁😂 Ilage navvuthu undali meeru🍯🍯🍯🍯🍯

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @@UmaTeluguTraveller uma gaaru gud ngt ...inthakamundu lock down lo rooju Edo oka video lo Meeku gud mrg cheppi comment pettedaani..ippudu asalu time undatledhu...intlo panuluthone saripotundi..hmmmmm 😒😒 em chedaam maa uma Garu na comment valla happy ayithe nenu happy

  • @ramapriya5408
    @ramapriya5408 3 ปีที่แล้ว

    Beautiful lake. And valcono

  • @padmaanjali9767
    @padmaanjali9767 3 ปีที่แล้ว +5

    Hardwork chesttunaru umagaru...risk tessukunttunaru....take care.. ...😄😄😄😄

  • @VRAMANAY85
    @VRAMANAY85 3 ปีที่แล้ว

    बहुत सुन्दर भाई, अपना ध्यान रखना

  • @napoleonbonaparte9709
    @napoleonbonaparte9709 3 ปีที่แล้ว +5

    Love from karnataka 🥰🥰

  • @maheshvarman6713
    @maheshvarman6713 3 ปีที่แล้ว +2

    Great adventure love u from kaleshwaram

  • @bondatirupathi2769
    @bondatirupathi2769 3 ปีที่แล้ว +8

    U did a very dangerous exploration...keep it up Uma garu👏👏

  • @saichand4108
    @saichand4108 3 ปีที่แล้ว

    Meeru Chala humbled brother, God bless you.

  • @iclownchannel3635
    @iclownchannel3635 3 ปีที่แล้ว +131

    Uma bro be like : Apandroii apandoriiii😂😂😂😂😂

  • @rajant.g.5071
    @rajant.g.5071 3 ปีที่แล้ว

    Wonderful vedio super super bayamga unthy baa.🙏

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 3 ปีที่แล้ว +12

    ఉమా గారు..
    మమ్మల్ని కూడా valcano ఎక్కించేశారు...
    Thrilling...👍

  • @ravikumarshreyan1733
    @ravikumarshreyan1733 3 ปีที่แล้ว

    Superga vundi uma anna youvar great anna prapanchane choosesthunaru

  • @astronrockk
    @astronrockk 3 ปีที่แล้ว +4

    Wow brother awesome....!!🔥🔥

  • @nitink4719
    @nitink4719 3 ปีที่แล้ว

    I watch this video on wandering with paint. Keep it up.

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +3

    ఉమా గారు మీ daring, efforts, hardwork ku🙏🙏.. pls collect ash sample collection and any small stone there.. its one of toughest life achivement to anyone reach there.. Uma gaaru pls use ur drone and camera close up and zooming options..

  • @raju.thummi4673
    @raju.thummi4673 3 ปีที่แล้ว

    Good video brother.....👌Keep rocking....😍😍👍

  • @sivak8084
    @sivak8084 3 ปีที่แล้ว +4

    One of the Best adventure in your travel...

  • @kharikrishna1117
    @kharikrishna1117 3 ปีที่แล้ว

    Good discover off Africa

  • @pavangudimella19
    @pavangudimella19 3 ปีที่แล้ว +3

    You are the inspiration to every upcoming travellers bro💐💐. Your Videos are very Adventurous. All the best, we waiting for your more and more videos.

  • @devaprasadmayari
    @devaprasadmayari 3 ปีที่แล้ว

    Best Telugu traveller Bro tq so much for your videos
    Video on chesthe stop cheyalanipinchatledhu very interesting ga video chesthunnaru
    Wish you good future bro
    God bless you.

  • @meenakamalahassan9926
    @meenakamalahassan9926 3 ปีที่แล้ว +8

    So nice thammudu ,chala baga explain chestunnaru 👍👍🙏🙏 Meenakshi from anantapur 😊😊

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว

    Uma thammudu..chaala adbhuthamaina trip midhi..ee Lake tarquana islands.. volcano mountains..yentho dhairyam n saahasam thou kudina trip..
    Stay safe n healthy Uma bro..

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +142

    కొలంబస్... వాస్కోడిగామా,🌍🌍
    మార్కోపోలో, ఉమా 🇮🇳🌎🌏🌏

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +9

      @@boppadapuganesh410 👌👌
      Good morning 🌄 Ganesh....

    • @ambujaprathap
      @ambujaprathap 3 ปีที่แล้ว +4

      Super 👍 👍

    • @krishnakm9786
      @krishnakm9786 3 ปีที่แล้ว +2

      Mee bhajana Brundam apandrarey

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +3

      @@krishnakm9786 meere aapochuga?? Memu aapam emanna problem aah?

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +3

      @@krishnakm9786 bhajana కాదు... మాకు ఇష్టమైన ఉమా గారి గురించి..
      మనస్సుస్ఫూర్తిగా, అభిమానంగా... పెట్టిన కామెంట్స్ అవి! మధ్యలో నీకేంటి భాధ?

  • @jayapalreddy6840
    @jayapalreddy6840 3 ปีที่แล้ว

    Super UMA garu....life ni chala enjoy chesthunnav elane happy ga undu

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 3 ปีที่แล้ว +8

    హాయ్ ఉమా అన్న జాగ్రత్తగా వీడియోలు తీయండి

  • @killing__qween7138
    @killing__qween7138 3 ปีที่แล้ว +1

    Hai good vidio

  • @bajishaik2134
    @bajishaik2134 3 ปีที่แล้ว +40

    Man Vs Wild 👌👌👌

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 3 ปีที่แล้ว

    మీ గొంతులో చక్కటి స్పష్టత ఉంది. మీ మాటలో మంచి తనమున్నది.మీ కోరిక మీదకు అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. మీరు అగ్నిపర్వతం ఎక్కడానికి బూట్లు ఉండడం మంచిదైనది అంటున్నారు మీరు, గరిమా హవాయి చెప్పులతో క్రేటరు దగ్గర ఫోటొ దిగారు, అది మీరే తీసుండాలి, selfie కాదు కాబట్టి. ఆమె అంత మొండి ఘఠమా.

  • @krithi5459
    @krithi5459 3 ปีที่แล้ว +9

    Hats off your darenes be careful uma

  • @rajanip177
    @rajanip177 2 ปีที่แล้ว

    💐💐💐 chala chala bagundi mi videos brother thanks

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 3 ปีที่แล้ว +8

    Mashallah. Mashallah

  • @prasanna9969
    @prasanna9969 3 ปีที่แล้ว

    చాలా
    చాలా
    అద్భుతం..

  • @sathyaselar293
    @sathyaselar293 3 ปีที่แล้ว +3

    Really a wonderful coverage! Of all your videos this is the highlight for me. Your effort to show us the valcano is hair-raising, espcially 17.34 to 17.58 is thrilling. Take care of your steps like this areas, and don't take risks like this in future because luck and time will not be the same. Anyhow I wish you all the best and sucess in your career. Again I suggest you to take care in all things. God bless you. Thank you for your thrilling video this time.

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Uma Garu chala badaga udi chala, risk video really great umagaru God bless you

  • @Imamhussain41
    @Imamhussain41 3 ปีที่แล้ว +3

    Lot of risk involved in this trip. Take all precautions and be safe. Excellent video.

  • @pvkondalarao1644
    @pvkondalarao1644 3 ปีที่แล้ว

    U R travel onllake is highly thrilling very good video even though we can;t visit we are experiencing it very well Very well experienced coverage

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller 3 ปีที่แล้ว +239

    YOU ARE MY INSPIRATION IN MAKING AUSTRALIAN VILLAGE AND FOREST VLOGS BROTHER.

    • @venkateshg7560
      @venkateshg7560 3 ปีที่แล้ว +7

      Subscribed

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +7

      Wow good

    • @dhanalakshmikuna3238
      @dhanalakshmikuna3238 3 ปีที่แล้ว +8

      Subscribed👍

    • @apexkiller538
      @apexkiller538 3 ปีที่แล้ว +3

      I'm your 400th subscriber bro pawan telugu traveller

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@apexkiller538 ohh good bro

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +3

    Uma gaaru meerekkadunna Mee family members blessings eppudu untayi...so don't worry memu meeku physical ga dooranga unna psychological ga maa moral support untundi ...akkadikochi meeku help cheyalekhapoina atleast meelo confidence ni dairyani icche words cheppagalam..avi chadivithe meelo self confidence increase avutundi..edaina nenu cheyagalanu ani..adi chaalu Mee exploration successful ga jaragadaniki..we always support u uma gaaru..but be cautious about ur health ...ee video chusthe entha badaga vundo cheppalenu mattalo....sweat, stress thurst hmmmm chaala kastapadutunnaru..Mee kastam urike podu one million subscribers guarantee ga reach avutaru tondaralo..Mee revenue peragalani adds skip cheyanu...good luck 🍯🍯🍯keep smiling 😊😊😊😊

    • @jaykay1250
      @jaykay1250 3 ปีที่แล้ว +1

      Million subscribers...revenue...ads... ani cheppi paapam Uma gaarini meeru tension pedutunnaaremo! Let him enjoy his adventures and make others happy... subscribers and revenue will follow automatically!

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@jaykay1250 no worries bro

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@jaykay1250 no bro it's just an encouragement

    • @jaykay1250
      @jaykay1250 3 ปีที่แล้ว +1

      @@sailaja.k I respect your opinion. But more than encouragement, I can see your 'abhimaanam'. Because, encouragement is needed by those who are under-achievers! It seems Uma has a clear goal for himself and is on the right track to achieve it. He deserves applause and not the encouragement. Because sometimes, encouragement may affect self confidence. My words may confuse you, but no worries!!

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@jaykay1250 offcourse confused but i understand ..encouragement always increase self confidence if he acheive his goal definitely he will get applause from all..already he was receiving a warm welcome from all over the world ..that's the sign of his success but still he is on journey to reach higher altitude ..moreover uma gaaru needs moral support from us..we are physically far away from uma gaaru but a word of support gives confidence and he will get a positive thought in his mind keep him safe and he will be very cautious in every action..so its only one percent effort of typing a comment from which i expect a pleasent smile on uma sir face ...that's enough for me as a true fan..no worries and no issues bro😊😊😊..tq for commenting me..to be frank the same type of question repeated so many times by many of them....but i have an answer ...love is entirely different from affection ...

  • @justinvamshi1735
    @justinvamshi1735 3 ปีที่แล้ว

    Very nice video.. Me videos chala baguntai brother.. Great

  • @nageshboya2621
    @nageshboya2621 3 ปีที่แล้ว +6

    Day started uma video 🔥🔥🔥

  • @prasadrao3987
    @prasadrao3987 ปีที่แล้ว

    I climbed Gangavaram port hill, Steel Plant, Visakhapatnam like you during 2002 at the age of 30. Great Uma

  • @sai5926
    @sai5926 3 ปีที่แล้ว +33

    Chala kastapaddavuu. Uma great trip.take care of you when you in boat myself feel very Terrible and how you hold camera and seating infront of boat. Please take care all the best

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว

      Garima didnt climb

    • @kyohan6814
      @kyohan6814 3 ปีที่แล้ว

      You are taking very risk bro, every minute you must remember your parents☝.

  • @manaviravi7549
    @manaviravi7549 3 ปีที่แล้ว

    God's creations loo one of the best senary bro....super...
    Sky evaro paint vesinatu vundi...
    Drone vunte inka super vundedi bro
    Bro akkada train's connectivity vundadha meru only road transportation use chestunaru

  • @mayapradhan8163
    @mayapradhan8163 3 ปีที่แล้ว +8

    Happy Sunday. UMA GARU and Garima 🥳😍💞💞💞

  • @kishore5686
    @kishore5686 3 ปีที่แล้ว +1

    ఉమ గారు మీరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నరు

  • @anilkumaraddala2221
    @anilkumaraddala2221 3 ปีที่แล้ว +6

    Good morning brother....welcome with a new vlog...🌄🌄💐💐💐

  • @RS-nr5mt
    @RS-nr5mt 3 ปีที่แล้ว

    Hats off great Adventure 👍👍👍

  • @pramodxp
    @pramodxp 3 ปีที่แล้ว +5

    Awesome anna... Small small changes chestey high range lo vastai videos... By adding new intro, best vlog music and cinematic scenes. Just a suggestion. Nenu roju morning levagane me video a chusta... Love to watch in the morning ❤️❤️... Hope a like from you

  • @InfoMagnifier
    @InfoMagnifier 3 ปีที่แล้ว

    Vammmooo anna chusthunna maake full bayamesindhi mimmalni chusthe...inka mi experience ela undi untundho live l...👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Miru chalaaaaa gr8 andi...we r very proud of u...

  • @YADAVGAMING-kt6ht
    @YADAVGAMING-kt6ht 3 ปีที่แล้ว +5

    Love you Anna be safe be healthy anna

  • @Srinivasrao77
    @Srinivasrao77 3 ปีที่แล้ว

    AMzing like this areas

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +4

    Lake Turkana ఐలాండ్ వాల్కనో చాలా అద్భుతంగా వున్నాయి

  • @shreeperi3105
    @shreeperi3105 3 ปีที่แล้ว

    Pedda round hat pettukolisidhi umaa gaaru👌👌👌👍👍👍👏👏👏

  • @sohanagoldgallery4019
    @sohanagoldgallery4019 3 ปีที่แล้ว +8

    చాలా కష్టపడుతున్నారు 👍👍👍🙏

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 ปีที่แล้ว

    అద్భుతమైన దృశ్యాలు తమ్ముడు.. ఎన్నడూ చుడానినివి. నీకు ధన్యవాదములు