@@gnaneswarifan2757 ..అమ్మ ...మీరు ఎవరో కానీ చాలా బాగా చెప్పారు...మనిషికి కొన్ని కొన్ని భావోద్వేగాలు ఉంటాయి..బహుశా అవి మీకు లేవు అనుకుంటా...107 like చేసిన comment మీ ఒక్కరికి నచ్చలేదు అంటే మీ mind set సరిగా లేదు అనుకుంటా... ఆ సందర్భంలో నా కంటి నుండి నీరు వచ్చి నేను ఎన్ని సున్నా లు type చేసానో కూడా తెలియదు... ok నా.... మానవత్వం ఉన్న వాళ్ళు అందరూ ఒక కోణం లో చూస్తారు...మీ లాంటి caliculated మనస్తత్వం ఉన్న వాళ్లు మాత్రం ...ఇలా ఇష్టం వచ్చినట్లు.. చేతిలో టైప్ ఉందా...తొక్క ఉందా అని రాస్తారు...ok.. ముందు సందర్భాన్ని బట్టి స్పందించడం నేర్చుకోండి అమ్మ...
మీరుచేసే సేవ మామోలుది కాదు ఎవ్వరూ మరువలేనిది కడుదుర్బరమైన జీవితాలకు కొండంత అండగా ఉండటమేకాదు ఎవ్వరూ వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్లి అయినవాళ్ళుకూడా పంచలేని ప్రేమా ఆప్యాయతలు పంచుతున్న మీరు అభాగ్యులపాలిట అమ్మవి మీసేవనిరతి గురించి ఎంతచెప్పినా తక్కువే ఒక్కో గాధ చూస్తుంటే నాకనులు చెమ్మగిల్లకుండా ఉండవు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని చీకటి బ్రతుకుల్లో వెలుగై ఉండాలని కోరుకుంటూ నీ పవిత్ర పాధాలకు వంధనాలు....
Excellent Service to poor people's by Sridevi in Telangana .I am seeing everyone of your services.I think you are a just like Mother Teresa. Wider full service .All India people seeing.I am today saw your Social Services in video channel.I Sri Jyothi Chennaiah.Gudur.Nellore District.
ఇదే కదా నిజమైన సంతోషం శ్రీదేవి నీ సంతోషాన్ని " ఇలాంటి వారికి * సహయం * చేయటం లో చేసుకున్నావు🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌👍👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑👑👑👑👑👑👑 I inspired a lot , at list one day I will help like you...🙏
శ్రీదేవి మేడం గారికి మా ఎమ్మార్పీఎస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్గారు ఇలాంటి అనాథలను ఆదుకుంటున్న మేడంగారికి మరో మదర్ థెరిస్సా గా గుర్తించాలని కోరుకుంటున్నాను
I am swathi. Here Niginga. Sri Devi akka Chala manchidi. presents days lo Amma nanna leka pothe gevitham life vaste kani. Thanu children's life ni chupenchindi next bamma ni sis chupenchindi. Sridhar garu ki ilike you so much sir. I am swathi write here.naku people's istam.swathi
మీరు చేసే సేవ ఎనలేనిదమ్మ మీరు ఆయుర్వేర్ ఆరోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అన్న నా ఆశీస్సులు మీకు ఉంటాయమ్మ శ్రీదేవి అమ్మ కొండపల్లి సుజాత వనపర్ల
Meru super akka epudu unna generation lo vala relatives ni kalavadanike konni years padthundhi alanti dhi meru avaro teliyalani vala kosam help chesaru edi chala heart touching iyendhi meru great akka
Madam naaku amma nanna learu .naku maa brother care taker..ippudu neanu civils ki prepare avutunnanu... naaku manchi service vastea manchi aashramam pettaalani vundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister u r great may God bless you sister keep going on like this another mother thetisa u r .we are always ready to any help that I can do from my side
సినిమాలలో హీరోలు నేను గాలికే పుట్టాను గాలికే పెరిగాను అన్ని చెప్పినట్టు పెరగడమనేది నిజ జీవితంలో చాలా అంటే చాలా కస్టమయ్య అలాంటి పిల్లలకు అక్క మీలాంటి వారి చల్లని చూపుతో పాటు ఆ దేవుడిచ్చే చల్లని దీవెనలు కూడా ఎప్పుడూ వారి వెంటే ఉండాలని నాకెంతో ఇష్టమైన మీలాంటి సేవ గుణం కలిగినా వారిని అలాగే నాకెంతో ఇష్టమేనా ఆ శివుడిని మనసు పూర్తిగా కోరి ప్రార్ధిస్తున్నాను
Thank you is the best prayer That anyone could say...🙏 I say that one a lot Thank you expresses extreme gratitude humality, understanding....🔥❤️🙏👍 I won't control my tears....😭 Love you sister....😇 May allah always blessed you ...😇
అమ్మ ఈ విడియో చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు ఆ బామ్మ ఆకరి కోరిక తీర్చారు మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
బంగారు తల్లి శ్రీదేవి 1000000000000000000 బ్రతకాలి నువ్వు.....ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి....I love u soo much bangaram
Love u soo munch akka
Aka thanka good
@@gnaneswarifan2757 ..అమ్మ ...మీరు ఎవరో కానీ చాలా బాగా చెప్పారు...మనిషికి కొన్ని కొన్ని భావోద్వేగాలు ఉంటాయి..బహుశా అవి మీకు లేవు అనుకుంటా...107 like చేసిన comment మీ ఒక్కరికి నచ్చలేదు అంటే మీ mind set సరిగా లేదు అనుకుంటా... ఆ సందర్భంలో నా కంటి నుండి నీరు వచ్చి నేను ఎన్ని సున్నా లు type చేసానో కూడా తెలియదు... ok నా.... మానవత్వం ఉన్న వాళ్ళు అందరూ ఒక కోణం లో చూస్తారు...మీ లాంటి caliculated మనస్తత్వం ఉన్న వాళ్లు మాత్రం ...ఇలా ఇష్టం వచ్చినట్లు.. చేతిలో టైప్ ఉందా...తొక్క ఉందా అని రాస్తారు...ok.. ముందు సందర్భాన్ని బట్టి స్పందించడం నేర్చుకోండి అమ్మ...
Akkkkkkkaaaaaaa hats off, super, fantastic,Fantaboulous,amazing ane words paniki ravi akka Niku entha Pedha award ichina Adhi miku chepaledhu akka Miru A thalli kaddupuna outstrip kani valani Ma padhabhi vandhanam akka intha manchi akka ni puttinchi ila andhariki sahayapaduthuunaru...😘😘😘😘😘😘😘😘😘😘😘
అక్క కన్నీరు ఆగడంలేదు
శ్రీదేవి గారిపాదాలకు వందనాలు, 👍మరో మదర్ తెరిస్సా 💐💐💐🙏👏🙏🙏🙏👏🤝
Sridevi Gariki💯👋🙌 God bless you mam...
@@pnagaraju4257 🙏🙏🙏🙏🙏🤲🤲
అక్క నిన్ను ని కుటుంబాన్నీ దేవుడు బహుగా దీ వించును గాక మీరు చేస్తున్న సహాయం చలా గొప్పది.👌👌🙏🙏.
మీరు చల్లగా చాలా కాలం జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా
అక్క మరో మదర్ థెరిస్సా లా కనిపిస్తున్నారు
మీ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించి ,అవార్డును ఇవ్వాలని కోరుకుంటున్నాను...
Srdav,Gary,meru,calga,undlei
🙋🙋🙋🙋🙋🙋🙋🙏🙏🙏🙏🙏🙏
Yes evalli akka ki
Karthik Amaladasu good
Lm centre
అక్క చాలా మంచి సహాయం చేస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏
ఈ కుటుంబానికి సహాయం చేసిన వారికి ధన్యవాదాలు.
సినిమా వాళ్లని కాదు ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి అవార్డులు ఇప్పించండి
Currt bro
Auvnu bro
సూపర్ గా చేపవు అన్న
S
Eroju cinima vala bagothalu chudandi yela bayata paduthunnayo, Okaru sigaretlu thagutham ani enkokau drugs maintlo verevalu dacharani , vistuupoye nijalu ,ye Villu pasuvulu kare amayaka Janam Karu GA maha thelivi gala herolu heroinlu. manaku rangula prapanchani chuistu chatuku ilauntanna naulu.so ilanti varini TV lo news ivaksndi please Sridevi akkalanti varini janani ki yuvathaki prabuthavalaki parichayam cheyandi
God bless you sister meru chesina panulu chesthunte gunde tarukopothundhi devudu meku divinchunugaka amen
నీవు చేసిన సహాయానికి దేవుడు ఎప్పుడు నీకు రుణపడిఉంటాను సిస్టర్
Sridavi antay avarike estam. Laki chyandi 👍
Chaka super sister good
Really great mam meeru👏👏
ఆమె అంటే నాకు పాణం రా నాయనా
Great mam
Sridevi akka ante evariki istamo kadhu entha istamo adagali
అమ్మ బంగారు తల్లి నువు జన్మ జన్మ జన్మించి ప్రతి ఒక్క పేదవాడికి సహయ పడలని కోరుకుంటున్నాను తల్లి
మీరు చేస్తున్న మంచి పనులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడు నీడై ఉండాలి సిస్టర్
ఆ నాయనమ్మకి మనవాళ్ళకి మంచి సంతోషమైన జీవితాన్ని ఇచ్చారన్న మీరు ఇలాంటి మదర్ తెరెసాన్ని మరోసారి చూస్తున్నాను అమ్మ వందనాలమ్మ
శ్రీ దేవి గారు
మీ పేరు లో ఉన్నట్టుగానే
మీరు నిజంగానే దేవతవు .
మంచి మానవతా దృక్పథం కలిగిన మీకు ధన్యవాదాలు. వీళ్ళని చూస్తే కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు
😢😢😢😢😢😢😢😢😢😢😞చాలా సంతోషంగా వుంది మాకు దేవుడు నిన్ను దీవించును గాక.ఈ పిల్లలందరికీ దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు ఆమెన్
Super Amma nuvvu
Amen
Amen
U r great
Padabivandanam
మీరుచేసే సేవ మామోలుది కాదు ఎవ్వరూ మరువలేనిది కడుదుర్బరమైన జీవితాలకు కొండంత అండగా ఉండటమేకాదు ఎవ్వరూ వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్లి అయినవాళ్ళుకూడా పంచలేని ప్రేమా ఆప్యాయతలు పంచుతున్న మీరు అభాగ్యులపాలిట అమ్మవి మీసేవనిరతి గురించి ఎంతచెప్పినా తక్కువే ఒక్కో గాధ చూస్తుంటే నాకనులు చెమ్మగిల్లకుండా ఉండవు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని చీకటి బ్రతుకుల్లో వెలుగై ఉండాలని కోరుకుంటూ నీ పవిత్ర పాధాలకు వంధనాలు....
Excellent Service to poor people's by Sridevi in Telangana .I am seeing everyone of your services.I think you are a just like Mother Teresa. Wider full service .All India people seeing.I am today saw your Social Services in video channel.I Sri Jyothi Chennaiah.Gudur.Nellore District.
చాలా ఎమోషనల్గా అని పించింది good job శ్రీదేవి గారు మీది చాలా మంచి మనసు
🙏🙏😂😂😂😂😂😂🙏🙏🙏😂😂👌👌👍👍👍🙏🙏
శ్రీ దేవీ గారు నేను ఇప్పటి వరకు ఏ హీరో ను అభిమానించలేదు నాకు తెలుసి నువ్వు ఒక దేవత వి🙏🙏🙏🙏🙏
Super akka
Super andi
Good day gad BLESSY you
Sridevi ka Nirgun namaskar Kiliye Shagufta Pani Ki Udaipura namaskar
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క కనిపించని దేవతలు ఉంటారో లేదో కాని నీవు నిజంగా దేవత వి
అక్క మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సల్లంగా చూడాలని కోరుకుంటున్న నా ఆయుష్షు కూడా పోసుకుని వందేళ్లు చల్లగా బతుకు అక్క🙏
Akkaaa meeru super
Sister మీ సేవ కి ధన్యవాదాలు
మా శ్రీదేవి బంగారం👌🏼👌🏼మాటాలులేవు 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
అక్క నువ్వు గ్రేట్ నిజంగా గుండె బరువెక్కుతుంది
ఇదే కదా నిజమైన సంతోషం
శ్రీదేవి నీ సంతోషాన్ని " ఇలాంటి వారికి
* సహయం * చేయటం లో చేసుకున్నావు🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌👍👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑👑👑👑👑👑👑
I inspired a lot ,
at list one day I will help like you...🙏
సూపర్ అక్క నువ్వు మీరు చేసే సేవ సహాయం చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు
Akka nuvu chala great Devudu mi kutumbhani devinchunu gaka
అక్క కనిపించాని ఆ దేవుడి కంటే కనిపించిన నువ్వే అనాథ పిల్లలకు అమ్మ గా నిలించావు అక్క నీకు నా కృతజ్ఞతలు అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏💟💟💟💟💟💟😍😍😍😍
మేడం మీ పాదాలకు శతకోటి వందనాలు మీలాంటి మంచి వాళ్లు ఉన్నంతవరకు ఇలాంటి వాళ్లకు అలవాటు ఉండదు
అక్క నిజంగా కళ్ళలో మీలోస్తయీ
నువు గ్రేట్ అక్క 👌
Akka niku padabivandanm
Akka nekku koti vandhanallu
Nuvvu ellagey andariki help cheyalli
శ్రీదేవి మేడం గారికి మా ఎమ్మార్పీఎస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్గారు ఇలాంటి అనాథలను ఆదుకుంటున్న మేడంగారికి మరో మదర్ థెరిస్సా గా గుర్తించాలని కోరుకుంటున్నాను
మా శ్రీదేవి బంగారం.
Sridevi neku na padhbe vadanm
Aama niku.devodu 100 ayush evalani korokuntunanmu
దేవుడు ఇచ్చిన గొప్ప గిప్ట్ అక్క నువ్వు
Sridevi garu. Meru. Supar
అమ్మ గుండె తరుక్కు పోతుంది దేవుడ 😭😭😭
Sridevi neku antha chapina thakuva namaa thanks God bless you
కన్నీళ్ళు అగటం లేదు
Akaa meru vanda alu dratakali
Hates up u
Nejam
No words speecless neelaga one day brathikina chalu
అమ్మా తల్లీ నీన్ను ఏ భగవంతుడు పంపితే వచ్చావు తల్లి అమ్మ నీకు పాదాభివందనం తల్లి 🙏🙏🙏💐🙏😭😭
నిజంగా ఈ ప్రేమ అననీయం 🙏🙏🥲❣️
శ్రీదేవి garu meru మనిషి రూపం lo unna దేవుడు andi,🙏🙏
🙏🙏🙏🙏🙏👌
వీడియో ని ప్రతి ఒక్కరు మన మొబైల్స్ లో అందరికీ షేర్ చేద్దాం
Yes share cheddam
I am swathi. Here Niginga. Sri Devi akka Chala manchidi. presents days lo Amma nanna leka pothe gevitham life vaste kani. Thanu children's life ni chupenchindi next bamma ni sis chupenchindi. Sridhar garu ki ilike you so much sir. I am swathi write here.naku people's istam.swathi
Medam.super meru 😭😭🙏🙏🙏
After watching this video.. tears in my eyes... God bless you sister
God bless you sri devi garu నాయినామ్మకు కోట్లు రూపాయలు యిచ్చిన రాని సంతోషని యిచ్చారు
శ్రీదేవిగారు నిండు నూరేళ్లు చల్లగా undali
Heart touching love with their grand mother & sister.Thanks Sri Devi garu for helping these children. God Bless You Mam.
Devatha.srideev
Miru Chala great sridevi Garu devudu mimmalni challaga chudali
సూపర్ మేడమ్ god bless u
మీరు చేసే సేవ ఎనలేనిదమ్మ మీరు ఆయుర్వేర్ ఆరోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అన్న నా ఆశీస్సులు మీకు ఉంటాయమ్మ శ్రీదేవి అమ్మ కొండపల్లి సుజాత వనపర్ల
ఆ ముగ్గురు చిన్నారిని సూర్యుడిలా వెలుగునిచ్చిన మీకు ఆ దేవుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అక్క
అమ్మ ప్రేమ చూపిస్తున్నావు నీవు అమ్మా
నీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aandhariki ammavi i navuu sridevi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Deatha akka nuvu
nuvu Amman manasu ardamchesukunnavu thalli
అక్క తెలుగు ప్రజల గారిబోళ్ల దేవత నీవు బలిసినోళ్లు ని కాళ్ళు మొక్కలి
ఆ దేవతలు ఈ మానవ లోకంలో అందరికి దగ్గరగా ఉండలేక ఇలాంటి దేవతను పంపిచారేమొ అని అనిపిస్తుంది.
మీరు పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి అక్క.
అక్క. నువ్వు ఎప్పుడు. బాగుండాలని. దేవుడు ని. మనసారా. కోరుకుంటున్నాను. మీరు. సూపర్
When we are praying to god about us and our family, include sridevi also in prayer...and support her... give ur one hand to her 😊😊😊
Meru super akka epudu unna generation lo vala relatives ni kalavadanike konni years padthundhi alanti dhi meru avaro teliyalani vala kosam help chesaru edi chala heart touching iyendhi meru great akka
Madam naaku amma nanna learu .naku maa brother care taker..ippudu neanu civils ki prepare avutunnanu... naaku manchi service vastea manchi aashramam pettaalani vundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Grest bro go forward
Great bro go forward. When I seeing this youtube video for kids I got tears
All the veryyyyyyyyy besttttttt
All the best bro..u r wish come true..
Hii Sir 9581330534cellme
అక్క సూపర్ నువ్వు ఎప్పుడు కలకాలం బాగుండాలి అక్క
శ్రీదేవి మేడం గారు దేవుడు లాంటోళ్లు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నా ఇలాంటి మేడం దొరకదు ఎంతోమంది పేదవాళ్ళని రక్షించే దేవుడు లాంటి మేడం సిరిదేవి గారు
May the God be with you in your efforts to help the helpless Sridevi ! The society needs souls like you.
Thank you so much sridhar garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super. Sister🙏🙏🙏👏👏👏👏
during this vedio i was very emotional and crying alote thanks alote who r supporting poor peoples
నాకు ఈ వీడియో చుస్తే ఎంత ఏడుపు వచ్చిందో తెలియదు 😭😭😭😭ఎందుకు తండ్రి ఆపిల్లల్ని ఈ లోకానికి పరిచయం చేసి తల్లి,తండ్రి లేకుండా చేసావ్ తండ్రి 🙏🙏😭😭
హాయ్ శ్రీ దేవి గారు 👌👍
మీరు కల కాలం చల్లగా ఉండాలి
🙏🙏🙏🌹🌹
అక్కా, నీకు పాదాభివందనం
Super Akka I love you
HATS OF SRIDEVI GARU
IAM PROUD OF YOU
NENU KUDA SAHAYAM CHESTANU
Papam oka amama untadi ameki evaru leru andi... 7569958168 school mundu jamakayalu mangos amutaru veelyte ameku sahayam cheyandi sir..
Sridevi akka nuvvu kanipnche devathavi chala help chestunavu nee lanti manasu evariki undadhu nuvvu ma andari aayusu posukoni nindu 100000000000000000000 years barthakali thalli
మేడం మీరు చేసే ఈ మంచి పని దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను
SRI.. DEViR.. MA🙏🏻🙏🏻🙏🏻🧦🧦🧦🧦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧦🧦🧦🧦🧦🧦🧦🧦🧦🧦🧦🧦🧦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాతృదేవోభవ సినిమా తరువాత నన్ను ఏడిపించిన వీడియో ఇదే😥😢😭
Sister u r great may God bless you sister keep going on like this another mother thetisa u r .we are always ready to any help that I can do from my side
I’m speechless ms .sridevi gaaru ..you are living worthy life .you are my inspiration .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🌳🌳🌳
శ్రీదేవి గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నా
సినిమాలలో హీరోలు నేను గాలికే పుట్టాను గాలికే పెరిగాను అన్ని చెప్పినట్టు పెరగడమనేది నిజ జీవితంలో చాలా అంటే చాలా కస్టమయ్య అలాంటి పిల్లలకు అక్క మీలాంటి వారి చల్లని చూపుతో పాటు ఆ దేవుడిచ్చే చల్లని దీవెనలు కూడా ఎప్పుడూ వారి వెంటే ఉండాలని నాకెంతో ఇష్టమైన మీలాంటి సేవ గుణం కలిగినా వారిని అలాగే నాకెంతో ఇష్టమేనా ఆ శివుడిని మనసు పూర్తిగా కోరి ప్రార్ధిస్తున్నాను
😭heart touching really
Akka nuvvu super chala thanks akka
supeŕ medam god bless u
అక్క నీవు సుపర్ LOVE
I am not able to stop my tears , I am speechless madam , I heartifuly wish them , may God bless them abundantly
Great sister meeru.hatsoff to you..meru Prathi Janma lo undali
అక్క నీకోసం ప్రార్థన చేస్తాం ప్రభువు మీ దీవించును గాకకుటుంబము
Dear sister, we are watching regularly your programmes from Nepal. Blessed is he /she that considereth the poor. PS. 41:1. May god bless you.
Tq...sooo much Esther akka...God bless you and your family also your team....🙏🙏🙏
🙏 Sri Devi garu hat's off to you, you are a role model to young generation, you are doing a great job so may God bless you
మీరు చేస్తున్న ఈ సేవ వర్ణనాతీతం
మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా వుండాలని మా కోరిక. 🙏👍
నిజంగా చెప్తున్నా మీరు మరో మదర్ తెరిసా లాగా కనిపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇవ్వాలి మీ హెల్పింగ్ నేచర్ కి చాలా కృతజ్ఞతలు
Thanks sridhar garu god bless your family
Gtrlst%telanhana
Sister, God bless you
God always in poor..not in temple,church or massid.. All the best Sridevi..garu
Nuvvu eppudu ... Great sister
Good bless you for your selfless service madam
ఆ దేవుణ్ణి నిలోనే చూస్తూ ఉన్నట్లు ఉంది అక్క.
శ్రీదేవి అక్క నిజంగానే గ్రేట్ అక్క హ్యాట్సాఫ్ అక్క
Love you Devi Kadu devatave 🌷🌷🌷🙏🙏🙏🙏
That girl needs more attention. My heart ♥ really melted. If possible i also want to help something for that poor girl
100 ellubagaundamma thalli
Thanks madam understanding poor life and giving good life to her childrends ....
Sridevi akka video chusthu baga adichechanu akka ...... Ma amma garu kuda chala Badha paddaru ayyaru amma ammamma karini chusi ...... 🙏🥰🥰
అక్క మీరు చల్లగా ఉండాలి మీరు దేవతలా కనిపిస్తున్నారు
Thank you is the best prayer
That anyone could say...🙏
I say that one a lot Thank you expresses extreme gratitude humality, understanding....🔥❤️🙏👍
I won't control my tears....😭
Love you sister....😇
May allah always blessed you ...😇
Sridevi god bless u and u should lead a wonderful happy life in future
Madam your great really why because , good service,god bless you madam
శ్రీదేవి గారు చాలా హ్యాపీ గా ఉందండి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు
Tq mam elanti manchi panulu chesinanduku devudu mimmalni manchiga chusthadu