మన రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇటువంటి అనాధల కోసం ఏ ప్రభుత్వం చేయలేని సాహసం మీరు చేస్తున్నారు ఇలాగే మీ ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ
చీకట్లో బ్రతుకుతున్న ఆ పిల్లలకి ఒక వెలుగును నింపావు ఆ వెలిగే నువ్వు శ్రీ దేవక్క సెల్లు చూస్తున్న సంతోషము ఆనందము ఇవన్నీ కూడా నీవు నింపింది నీ మంచి మనసు ఎందరికో ఆదర్శం ఇప్పటికైనా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారందరూ కూడా ఇలాంటి మంచి సేవా తో కూడిన మీ వీడియోస్ చూస్తూ అందరూ ఇలాంటి మంచి మనసుతో సహాయ పడే రీతిలో మేము అందరం ఉండాలని చూపుతుంది నీయొక్క జీవితం థాంక్యూ అక్క మెనీ గాడ్ బ్లెస్స్ యు మీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
ఎవరో కన్న పిల్లల్ని నా పిల్లలు అనుకోవటం చాలా గొప్ప హృదయం బంగారు..ఇంత మంచి మనసున్న నీకు నా ఆయుష్ కూడా దారపోస్తాను బంగారు మీరు చిరకాలం ఆయు,ఆరోగ్య, ఐశ్వర్యములతో..వర్ధిల్లునుగాక..!👍👌💐
అక్కగారు ఈ పిల్లలు కి అవ్వ ఉండాలి కదా! ఆమె ఉందా లేదా మేము మొదటి వీడియో చూసాము వాళ్ల అవ్వ కి. మళ్లీ పిల్లలకు మధ్యలో వాళ్లు అవ్వకి చూపించడానికి తీసుకొచ్చి వాళ్ళ అవ్వకు పరిచయం చేశారు. ఆ అవ్వ దగ్గరికి మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తారు. పిల్లలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు చాలా సంతోషం అక్క గారు.
మదర్ తెరిసా అమ్మను నేను చూడలేదు గాని మిమ్మల్ని 🥰చూస్తుంటే అలాగే ఉన్నారు అక్క. పాత వీడియో చూశాను ఇప్పుడే ఈ వీడియో చూసి ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఆ చిన్న పిల్లలకు మీరు చేస్తున్న సేవ ఎప్పుడు చిరునవ్వు ఉండేలా చేస్తున్నారు.😍 పిల్లలకి❤️
శ్రీదేవి గారు. ఎందరో దేవుళ్ళ ప్రతిరూపం మీరు. ప్రతిరోజూ మీ వీడియో లు చూస్తాను. రోజులో మీ వీడియో చూస్తున్నంత సేపు, మీ సేవకు నా కన్నీళ్లు ఆగటం లేదు. చల్లంగా ఉండు తల్లి. నీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
Ram , sham , Lalitha...... Muggirini okachota unnadhu I'm really very very happy akka 🥰🥰🥰🥰❤️🥰....... Mana srideve akka devatha 🙏 🥰❤️.... I love you akka 🥰🥰🥰🥰..... 🙏
ఆసరా లేని పిల్లలకు ఆశ్రయం కల్పించాలనే ఆశయంతో చేయూత ఆశ్రమాన్ని స్థాపించిన,మరో మానవత్వపు హృదయాన్ని కల్గిన మహానీయుడే విట్ట శ్రీనివాస్ రెడ్డి సర్. శ్రీదేవి అక్క మీరు చేసే సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.మానవత్వాన్ని చిగురింపచేసిన మీకు ఇవే మా ధన్యవాదములు🙏.
తల్లి నీవు చేస్తున్నసేవకు నీకు పాదాభివందనం.దేవుడు నీకు మంచి ఆరోగ్యం మనోబలం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థింస్తున్నాను. చెల్లి నీవు చేస్తున్న సేవకు నీ కాళ్ళు కడగాలి ఉంది ఆ సమయం నాయకుడు దేవుడు అనుగ్రహిస్తాడాని ఆశిస్తున్నాను.
NAAKU EE PILLLALU ANTE CHALA ISHTAm.. VEELLU KALA KALAm MANCHIGA UNDALANI KORUKUNTUNAA..❣️❣️❣️❣️❣️ NAAKU AMMA NAANNA EVVVVARU LERu CHINAPPUDU NUNCHi Maaaku maa AMMMAMMA NAA BANGARU THALI CHoOSKUNDHi.. LOVE YOU AMMAMMA.. RIP 😭😭😭😭😭😭AMMAMMA
మన రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇటువంటి అనాధల కోసం ఏ ప్రభుత్వం చేయలేని సాహసం మీరు చేస్తున్నారు ఇలాగే మీ ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ
ఎన్ని ఉన్నా 10 రూ . చాలు
👌👌👌👌👌
🙏🙏
నా బంగారు తల్లి నా శ్రీదేవి ఆ దేవుడు పంపించిన మా దేవత శ్రీదేవి ❤️❤️❤️🙏🙌😇🌹💐🌺
అనాథలను ఆదుకోవడానికి ఆ దేవుడు మిమ్మల్ని మదర్ థెరీసా రూపంలో పంపించారు తల్లి 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
😁😁😁😁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽💘💘💘💘💘💘💘🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💔💔💔💔💔
💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💔💔💔💔💔💔💔💔💔💔💔💔🙏🙏🙏🙏🙏🙏🙏👏🏼🙌🏽👏🏼🙌🏽👐👌👌👌👌👌👌👌😰😥😢
Super sister 👰🏿👌👌👌👌👌
I have no words god bless u
ఇలాంటి నిరాసృయుల గురించి ఆ దేవుడే మీ లాంటి వారిని పంపించారు అక్క. మీకు పాధాబి వందనాలు అక్క.
చీకట్లో బ్రతుకుతున్న ఆ పిల్లలకి ఒక వెలుగును నింపావు ఆ వెలిగే నువ్వు శ్రీ దేవక్క సెల్లు చూస్తున్న సంతోషము ఆనందము ఇవన్నీ కూడా నీవు నింపింది నీ మంచి మనసు ఎందరికో ఆదర్శం ఇప్పటికైనా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారందరూ కూడా ఇలాంటి మంచి సేవా తో కూడిన మీ వీడియోస్ చూస్తూ అందరూ ఇలాంటి మంచి మనసుతో సహాయ పడే రీతిలో మేము అందరం ఉండాలని చూపుతుంది నీయొక్క జీవితం థాంక్యూ అక్క మెనీ గాడ్ బ్లెస్స్ యు మీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
Super. Akka
Yes
Super akka
@@superreddy8450 4 to 4444
@@superreddy8450 424343343344
ఆ ముగ్గురు చిన్నారులు జీవితాల్ని సక్కదిద్దిన మీకు శిరసా వంచి పాదాభివందనాలు అక్క
సిస్టర్,
నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగానూ
గర్వంగానూ వుంది,
దేవుడు నీకు తోడుగా వుండి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవునిని ప్రార్థిస్తున్నాను
10 rs give
Real hero Sri Devi selute
నువ్వు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మ 🙏🙏🙏
God bless you amma
ఈ కుటుంబం మా కుటుంబమే... వెలకట్ట లేని ఆనందం.. ధన్యవాదాలు అక్క.. 🙏
Sridevi garu🙏🙏🙏🙏
10 rs chalu
ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాము అక్క
చాలా మంచి పని చేస్తున్నావు తల్లి ఆ దేవుడు నీకు సదా మీ యందు ఉండాలని కోరుకుంటున్నాను
Ms.శ్రీ దేవి మేడమ్ గారిని bless me jesus please....
తమ్ముళ్లు nd చెల్లమ్మ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం రవాలిని ఆ దేవునికి కోరుకుంటున్న
ఎవరో కన్న పిల్లల్ని నా పిల్లలు అనుకోవటం చాలా గొప్ప హృదయం బంగారు..ఇంత మంచి మనసున్న నీకు నా ఆయుష్ కూడా దారపోస్తాను బంగారు మీరు చిరకాలం ఆయు,ఆరోగ్య, ఐశ్వర్యములతో..వర్ధిల్లునుగాక..!👍👌💐
మీరు ఇలాగే కలకాలం ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న. ....
.525,7
Meeru chala great akka
అక్కగారు ఈ పిల్లలు కి అవ్వ ఉండాలి కదా! ఆమె ఉందా లేదా మేము మొదటి వీడియో చూసాము వాళ్ల అవ్వ కి.
మళ్లీ పిల్లలకు మధ్యలో వాళ్లు అవ్వకి చూపించడానికి తీసుకొచ్చి వాళ్ళ అవ్వకు పరిచయం చేశారు. ఆ అవ్వ దగ్గరికి మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తారు. పిల్లలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు చాలా సంతోషం అక్క గారు.
మీ మానవతా దృక్పథానికి శతకోటి వందనాలు అక్క
నివ్వు పడ్డ కష్టానికి వల్లు జీవితం లో మీ కాంటే పై స్దయులో ఉంటే మికు షడిష్ట్ఫే అవుతవు గుడ్ జాబ్ శ్రీ దేవి 👍👍👍👍👍👍👍
తల్లీ నువ్వు చేసే సేవ వెల కట్ట లేనిది అమ్మా హట్సాప్ తల్లీ నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా చల్లగా ఉండాలమ్మా
మదర్ తెరిసా అమ్మను నేను చూడలేదు గాని మిమ్మల్ని 🥰చూస్తుంటే అలాగే ఉన్నారు అక్క.
పాత వీడియో చూశాను ఇప్పుడే ఈ వీడియో చూసి ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఆ చిన్న పిల్లలకు మీరు చేస్తున్న సేవ ఎప్పుడు చిరునవ్వు ఉండేలా చేస్తున్నారు.😍
పిల్లలకి❤️
Give 10 rs
S.
Yes
ఈ లాంటి గొప్ప మనసు దేవుడు నీకుచ్చినందుకు 🙏🙏🙏🙏
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
శ్రీదేవి గారు. ఎందరో దేవుళ్ళ ప్రతిరూపం మీరు.
ప్రతిరోజూ మీ వీడియో లు చూస్తాను. రోజులో మీ వీడియో చూస్తున్నంత సేపు, మీ సేవకు నా కన్నీళ్లు ఆగటం లేదు. చల్లంగా ఉండు తల్లి. నీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
అమ్మ మీ గొప్ప మనసు కు మా హదయపూర్వక ధన్య వాదాలు అమ్మ
Ram , sham , Lalitha...... Muggirini okachota unnadhu I'm really very very happy akka 🥰🥰🥰🥰❤️🥰....... Mana srideve akka devatha 🙏 🥰❤️.... I love you akka 🥰🥰🥰🥰..... 🙏
ఆసరా లేని పిల్లలకు ఆశ్రయం కల్పించాలనే ఆశయంతో చేయూత ఆశ్రమాన్ని స్థాపించిన,మరో మానవత్వపు హృదయాన్ని కల్గిన మహానీయుడే విట్ట శ్రీనివాస్ రెడ్డి సర్.
శ్రీదేవి అక్క మీరు చేసే సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.మానవత్వాన్ని చిగురింపచేసిన మీకు ఇవే మా ధన్యవాదములు🙏.
మీరు చల్లగా ఉండాలి అక్క మరో మదర్ థెరీసా వచ్చింది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అమ్మ మీకు పాదాభివందనం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అక్క మిమ్మల్ని మీకుటుంబాలని దేవుడు సల్లంగా చూస్తాడు.🙏🙏🙏🙏🙏
Akka chala bagachesavu nuv🙏🙏
ఎవరు లేరు మాకు అనుకొనె పిల్లలకు నేనున్నాను అని అమ్మల అక్కల దేవత అంటె కూడ తప్పు లెదు శ్రీదేవి అక్క మీ పాదాభివందనం..🙏🙏🙏🙏
Great madam
మాటలు రావటం లేదు, చాలా గొప్ప పని చేస్తున్నారు 🙏
Akka nivu devatha god bless you akka
మేడమ్ దేవుడు ఎక్కడ లేడు మీమాంచి మనసులో వున్నాడు🙏🙏🙏
అక్క ముగురిని కలిపి నందుకు నాకు సంతోషంగా ఉంది మీకు హ్యాండ్ సప్ అక్క
ఎప్పటికీ ఇలాగే సహాయం చేయండి 👌👌👌👍🙏🙏🙏🤝🤝
Akka meru chala manchi pani chystunnaru thanks you so much❤❤❤ bhaga help chystunnar
Hi akka meru super srideevi garu super happy nice 👍💖💚💞👌👌👌👌👌god bless you 👏👏👏👏👏
శ్రీదేవి దేవుడు నిన్ను దీవించును గాక అమ్మ గాడ్ బ్లెస్స్ యు
అక్కా నీవు హా దేవుడు పంపిన దేవతవు
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అక్క
అక్క దేవుడు మీరు ఎక్కడో ఉన్న వాళ్ళకి పూజ చేస్తున్నాం కానీ నీకు చేయాలి పూజ 😭😭😭😭👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సిస్టర్ మీరు చేసే పనికి కృతజ్ఞతలు
అక్క మీరు మంచి పని చేస్తున్నారు
చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్
Happy to see these children growing in a good environment
చదువు కన్నా, ప్రపంచ జ్ఞానం ఉండాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ammavaaru prathi chotu undaleka mee laanti vaarini pamputundi amma 💐🙏 hatts off ..... maatalu raavadam ledu...
Akka ni video chustanu eh video pillalanu mrg varaku chusukintanu ani cheparu miru...devudu miku manchi rudayanii echaru tq. Lord
బంగారు తల్లి శ్రీదేవి
Super sister
Very good Sridevi
You are doing great job
God bless you
God bless u wonder full service thalli
You have done a great job mam ,may god bless you richly and absolutely
sister sridevi me padabivandanlu talli 👏👏👏me seva maruvalenidi 👍👍
Great Helping Nature Akka
Take Care your Health Akka
అమ్మ కాని అమ్మ కు నా వందనాలు
అమ్మ శ్రీదేవీ నీవు సాల మంచి పని చేస్తున్న న్నవు హ్యాపీగా ఉంది
Akka meeru super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పుడు నేను మదర్ తెరిసా నేను చూడలేదు అక్క ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను
Meeru chala grate god bless you amma meeru oka amma meeru chala manchi aru meedhi manchi manasu ❤❤❤❤❤
SRIDEVI AMMA YOU ARE A GREAT 👍 AND YOUR FAMILY IS GREAT 👍
Thank you so much amma Sri Devi,god bless you amma ❤️
God bless you sister 🙏🙏🙏
శ్రీదేవి అక్కా నీకు దేవుడు మంచి మనసు ఇచ్చాడు గాడ్ బ్లెస్స్ యు అక్క
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం
Mi manchi manasuki mi goppa alochanalaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 no words to describe about you akka.. I am happy to see u
No words sridevi garu🙏🙏🙏
నీకు ఇంత మంచి మనసు అమ్మ
U r great remembering to their children's 🙏🙏🙏🙏..ne alochana manchidi akka 👏👏👏👏 y
మీరు చాలా గ్రేట్ అక్క
First వీడియో లో వీళ్ళ అవ్వని చూశాము... ఆమె ఉందో లేదో..
Thank you madam I am praying God you will be happy always 👍👍👍👍
Akka like u soooo much...very very hpy to see u
అక్క మీ మంచీ మనసుకు చాలా థాంక్స్ god bless you akka
Your great sister ❣️ Jai Hind
Thank you sridevigaru
Love you devi Akka..i too want to help like u..u r my inspiration 🙏🙏
చుస్యావ అప్రేమ అతకటే ఏమికవాలి👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏
Super akka Meru 💞💞💞👌👌
Super akka meru
Me amma Nanna laku na padabi vandanalu sridevamma
God bless you devi garu
Great sri devi medam niku danyavadalu
ఈపాపకి చదువురాకపోయినా ఏదైనా వృత్తి నేర్పిస్తే బాగుంటుంది
Tailoring nerpinchandi
చాలా సంతోషంగా ఉంది అక్క
May God Bless You Sister.....
తల్లి నీవు చేస్తున్నసేవకు నీకు పాదాభివందనం.దేవుడు నీకు మంచి ఆరోగ్యం మనోబలం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థింస్తున్నాను. చెల్లి నీవు చేస్తున్న సేవకు నీ కాళ్ళు కడగాలి ఉంది ఆ సమయం నాయకుడు దేవుడు అనుగ్రహిస్తాడాని ఆశిస్తున్నాను.
NAAKU EE PILLLALU ANTE CHALA ISHTAm.. VEELLU KALA KALAm MANCHIGA UNDALANI KORUKUNTUNAA..❣️❣️❣️❣️❣️
NAAKU AMMA NAANNA EVVVVARU LERu CHINAPPUDU NUNCHi Maaaku maa AMMMAMMA NAA BANGARU THALI CHoOSKUNDHi..
LOVE YOU AMMAMMA..
RIP 😭😭😭😭😭😭AMMAMMA
Thanks to you
God bless you Akka🙏
ఇటువంటి సేవలు చేయడం అంటే చాలా మనున్న అక్క వు 👌👌👌👸👸👸👸🙏🙏🙏🙏🙏🙏
ఈ సేవలో..ఉన్న తృప్తి ని మన మాటలతో చెప్పలేము..
Neepadhalakunadhndalu.talli
అక్కా నీకు ధన్యవాదాలు
Great medam
Thanks శ్రీదేవి గారు
Meeku manasprurthiga na padhai vandhanalu 🙏🙏🙏Tab ki money nenu vesthanu akka eee month 16th ledha 20th lopala vesthanu akka mundhuga cheppakudadhu money vesi meeku chepthanu akka
Very good decision Andi
గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి
Em cheppina thakkuva akka🙏🙏🙏🙏
God bless you
💞🙏🙏🙏🙏🙏
Amma bagavantu miku
Ashta aiswaryalu prasadinchalani
Koruntun nanu