శ్రీ కృష్ణునికి ప్రియ మాసం.......ఓహో ఓహో వసంతమా❤

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #....ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుకపులకి తహృదంతమాసుమ భావ పరిమళ విలాసమా
    వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో రాచిలకమ్మల విలవిలలో రసవీచికలెగసే స్వరధను లో
    వెన్నెల కురిసిన రాతిరిలో
    కను సన్నజాజి పూజాతరలో ఝుమ్మని తుమ్మెద పదములలో
    ఏ కొమ్మల కమ్మని కథనా లో

ความคิดเห็น • 1