మా అమ్మ కూడా నాదగ్గరికి వచ్చేటప్పుడు పప్పులు, సబ్బులు సర్పులు, ములక్కాయలు ఆఖరికి కరివేపాకు ఓడోనిల్ తో సహా అన్ని వాళ్ళ ఇంట్లో వాడుకునేవి కూడా తీసుకు వచ్చేస్తుంది. రెంట్ లు కట్టుకుని పిల్లల ఫీజు లు కట్టుకుని సరుకులు ఎక్కడ కొనుకుంటారులే అని. నాన్న కి తెలియకుండా డబ్బులు ఇస్తుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు పిల్ల కి డబ్బులు ఇవ్వు అంటుంది. ❤️❤️❤️❤️❤️
@@ksowjanya6888 ఇంటికి వచ్చిన కోడలికి అన్యాయం చేసి కూతురికి అన్ని దోచి పెట్టె నీచమైన బుద్ధి ఆడపిల్లని కన్నా ఏ తల్లిదండ్రికి ఉండదు. అర్ధం అయ్యిందా నేను ఒక ఇంటికి కోడలినే మా అత్త వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి అన్ని ఇస్తారు నేను ఏ రోజులు నీలా ఆలోచించల ఆడపిల్ల అమ్మ నాన్న ఉన్నంతవరకే వస్తుంది తర్వాత ఇప్పుడు ఉన్నంత స్వతంత్రం గా అన్న వదినల దగ్గర ఉందదు.
నేను కూడా మా అన్నయ్యల పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాగే మా అన్నయ్య వాళ్ళు చాలా లగేజ్ పంపించారు ఆడపడుచు లాంఛనాలు అన్ని ఒక పెద్ద ఆటో నిండిపోయింది అరటికాయలలో బిందెలు చాలా ఇచ్చారు మళ్లీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి నన్ను నీలాగే మా అమ్మాయిలు పంపించారు
మీ చుట్టుపక్కల పచ్చటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో మీ వీడియోస్ కూడా అంత బాగుంటాయి సంతు అండ్ మీ అక్క కూడా హడావిడిగా వెళ్ళిపోతుంది చెప్పులు వేసుకోకుండా...😊😊😊
Super santu..mee sister tho eppudu I ilaage vundali..vgud..brother sister relation alaage vuntundhi..maa Amma vaallu inka maa annayya ilaage vuntaru..God bless ur brother sister relationship always..
మీ అక్కకి నీకు ఎలాంటి రిలేషన్ ఉందో మా ఇంట్లో అలాంటి రిలేషన్ ఉంది ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి 3 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య పెళ్లయింది చూస్తుంటే ఆ రోజుల్లోకి మళ్ళీ వెనక్కి వెళ్లి వచ్చినట్టు అనిపించింది
Seam maa akka kuda ila vachi maa intiki vellipothe entha pain vachedho ippudu mi iddarini chustunte telustundhi santhu akka nuvvu eppudu ilage happy ga undali god bless you 💯 💖
Nenu kuda kerala nunchi andraki ilage ma ammaki ma intlo vunna vegtablestho saha anni tesukeltha madi middle class family ma husbnd ki job vundi so nenu patekelesamanlavalana a okaroju ana ma ammaki oka 10 rupees save ayina chalu anukuni tesukeltha ma amma dady mamalani pranamga pencharu ippudu ma life happy ani valani vadileylemu kada valu kastapadithenega nenu happyga vuntunna
నేను 3 అన్నయ్యలకు ఓకే ఒక చెల్లెలు ని నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇలానే బాధ పడతారేమో😳😳😳😦😦😦😦తలచుకుంటేనే భయమేస్తోంది any way nice video santhu 👌 👌 👌 👌
Prathi adpila ella pitente nnde thisukupoye vastuvulu bangaram la felaye thisukupotharu ma Amma panpendi ma annaya techadu anni samvachranele vukka sari vostundi enteke amathram petalele chelikainna akka kainna
Nenu kuda amma valla home nundi godhuma pindi biyam sabbulu sarf chekkari, pindi anni thisukeltha. Ma home ki vachina ma dady thestadu. 🤣. Entha edipinchina sister and brother love is 🙏🙏🙏🙏🙏.
Akka cheppulu vesukovadam marchipoindhi
Hi
@@RedTvNews a uru bro
Noticed same 😂😂😂 nalaga nenu okkadaanne anukunna 😂
Nenu adhe chusanu
Nenu same comment cheddham anukunna
ఆడపిల్లలు ఆస్తులేమి పట్టుకుపోరు
ఆ నెలసరిపడే సరుకులే ఎంతో గంభిరంగా ఎంతో ఆనందంగా పట్టికెళ్తారు
అత్తరింట్టిదగ్గర ఎంతో గొప్పగా చెప్పుకుంటారు
సేమ్ ఫీలింగ్
Chinna chinna anandalu
same to me...i too bring many things from my mother 🏡
Seme feeling
Prathi nela tesukellali astulu Kadhuga 😜
అక్క చెప్పులు ఎందుకు మర్చిపోయిందొ తెలుసా 🤔🤔రెండు రోజుల ఆగి మా ఇంట్లో చెప్పులు మర్చిపోయా తెచ్చుకోవాలి అని మళ్ళీ ఒక సారి మిమల్ని చూడచ్చు కదా🤣🤣
Hahahhaha
🤭🤣
అవునా. 😃😃🥰🥰🥰🥰
అవును
👌👌👌😄😄😄
మా అన్నయ్యలు ఇద్దరు కూడా నన్ను అలాగే చూసుకుంటారు చాలా గారాబంగా మీ అక్కని నువ్వు ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి అని కోరుకుంటున్నాను
You are lucky sister
అమ్మానాన్న తరవాత తమ్ముడు నువ్వే చూసుకోవాలి తమ్ముడు అక్కడ ఎంత బాగా చూసుకుంటే నీ జీవితం అంత బాగుంటే తమ్ముడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు ,మీ అక్క ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సార్
From Telangana, mancherial district
Please sir reply
మా అమ్మ కూడా నాదగ్గరికి వచ్చేటప్పుడు పప్పులు, సబ్బులు సర్పులు, ములక్కాయలు ఆఖరికి కరివేపాకు ఓడోనిల్ తో సహా అన్ని వాళ్ళ ఇంట్లో వాడుకునేవి కూడా తీసుకు వచ్చేస్తుంది. రెంట్ లు కట్టుకుని పిల్లల ఫీజు లు కట్టుకుని సరుకులు ఎక్కడ కొనుకుంటారులే అని. నాన్న కి తెలియకుండా డబ్బులు ఇస్తుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు పిల్ల కి డబ్బులు ఇవ్వు అంటుంది. ❤️❤️❤️❤️❤️
Anni meeru dobbesi intiki vachhina kodalu adukku tinali
@@ksowjanya6888 🙏
@@ksowjanya6888 ఇంటికి వచ్చిన కోడలికి అన్యాయం చేసి కూతురికి అన్ని దోచి పెట్టె నీచమైన బుద్ధి ఆడపిల్లని కన్నా ఏ తల్లిదండ్రికి ఉండదు. అర్ధం అయ్యిందా నేను ఒక ఇంటికి కోడలినే మా అత్త వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి అన్ని ఇస్తారు నేను ఏ రోజులు నీలా ఆలోచించల ఆడపిల్ల అమ్మ నాన్న ఉన్నంతవరకే వస్తుంది తర్వాత ఇప్పుడు ఉన్నంత స్వతంత్రం గా అన్న వదినల దగ్గర ఉందదు.
@@swethap తల్లిదండ్రుల వద్ద ఉన్న స్వతంత్రం అన్న వదినమ్మ దగ్గర ఉండదు...😒😏🥺
@@bhavani8574 అంతే కదండి మరి అమ్మ నాన్న ఉన్నంత వరకే ఏ ఆడపిల్ల అయినా పుట్టింటికి స్వతంత్రం గా వెళ్ళేది.
ఎవరైన చూట్టాలు మనయింటిలొ రెండురొజులు వుండి వెలితెనె తట్టుకొలెం అలాంటిది సొంత అక్క వెలితె ఎడుపొచ్చెస్తుంది
Anil Kumar garu andharu melaga udaru andi ,,, sister ki kanisam year lo okka sari kuda ph chese yalaga unav nuvu ani adigevallu leru meru akka bellipothy edupu vasthadi annaru aa matake naku meru yantha goppa bro thelusthundi ,, thodabuttinavalla meda prema udi yalaga unav ani adigethy chalu , gani yakkada adigethy asthullo vata ki vasthadi ani bhayam tho bhatikundagane duralu ipotharu ,,, asalu em pattukupotham andi poyetappudu ,, unanallu kastanike sukanike adaganivallu rathasambhadalu una lekuna okate kada andi ,,,, 🙏me mez ki naku😭 vachai ,, nalo bhadani Mez Rupam lo chupisthuna anty andi ,,,,,
Yes 😭😭
నేను కూడా మా అన్నయ్యల పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాగే మా అన్నయ్య వాళ్ళు చాలా లగేజ్ పంపించారు ఆడపడుచు లాంఛనాలు అన్ని ఒక పెద్ద ఆటో నిండిపోయింది అరటికాయలలో బిందెలు చాలా ఇచ్చారు మళ్లీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి నన్ను నీలాగే మా అమ్మాయిలు పంపించారు
మీ చుట్టుపక్కల పచ్చటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో మీ వీడియోస్ కూడా అంత బాగుంటాయి సంతు అండ్ మీ అక్క కూడా హడావిడిగా వెళ్ళిపోతుంది చెప్పులు వేసుకోకుండా...😊😊😊
Pellilo cheppulu poi untay
@@trivenitalla2853 🤭🤣😆👍
Super santu..mee sister tho eppudu I ilaage vundali..vgud..brother sister relation alaage vuntundhi..maa Amma vaallu inka maa annayya ilaage vuntaru..God bless ur brother sister relationship always..
బండి మీద వెళ్లడం సేఫ్ కాదు.
ఏదైనా ఆటో అయితే బాగుండేది కదా 🤦
అంత లగేజ్ తో 🤔🤔🤔🤔🙏
Hai సంతు మీ అక్క చెప్పులు వేసుకోలేదు
Vlogs cheyya vachu kadha brother me video chala baguntaye
ఆడబడుచు ఎక్కడ ఉన్నా ఇంతేనేమో 😀😍 సెమ్ నేను కూడా అలానే తీసుకెళ్తాను , పుట్టింటి వారు ఎమి ఇచ్చినా ఎంతో సంతోషం గా పట్టుకెళ్తాది
Me iddarini chustunte chala happy ga vundi brother
Na badhalaki... medicine ne vesina jokes brother...hai ga navukunta ...tq bro I am frm srikakulam..keep it up bro ..
Bye sister santhu ni matllo padi thanu cheppulu vesukovadame marchipoyindi
సంతు నువ్వు వేసే జోకులకి నవ్వుకొని చెప్పులు వేసుకోవటం మరచి పోయింది అక్క 😄😄😄
😂😂
మీ అక్కకి నీకు ఎలాంటి రిలేషన్ ఉందో మా ఇంట్లో అలాంటి రిలేషన్ ఉంది ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి 3 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య పెళ్లయింది చూస్తుంటే ఆ రోజుల్లోకి మళ్ళీ వెనక్కి వెళ్లి వచ్చినట్టు అనిపించింది
Sarduku povadam ante ade bayya
Nee lanti thammudu Naku undevadu ippudu ledu 😭 me sister chala luky melanti brother dorikinandhuku
🙆Yeha yenti micheppula gola manamu andarukalisi cheppulo cheppulo antunte tanu cheppulu konivvaledemo anukuntaru kada 🙆🙋 kaani santu akka cheppulu vesukoledani nakutelisi e video chala bagundi kani 👡 vutki karanamenti cheppav
Puttintiki vache appu only one bag 🛍️.but puttinti nudi velle appudu😮 soo many bags 🛍️🛍️🛍️🛍️🛍️😀
maximum vaadesaru ga Bandi ni
Happy Krishnastami next yr ke me entlo oka krishnudu adupuvinipinchalani korukuntuna santhu
Akka cheppulu pellilo poyavi .. yavaru pattukupoyaro eccheyandi
Super...thammudu
Entii santhu anna akka ki slippers Aina koniyodha votti kalatho pothundhi evvaru observe chesaru frnds legs ni
Naku kuda same dought 🤔
Avunu bro
ఆడపిల్లకిచ్చింది ఎప్పుడు మన మంచి కోసమే
Adhi.... Ma akka, chellella janma hakku anukunta..... Yeppudu puttintiki vellina aa, anukokundane anni mootalu thayaravthai 😄😍
Inka padi bag's vesukoni vesukoni vellandi free ga safe ga vuntadi.
తమ్ముడు మీది ఏ ఊరు...నీవు మాట్లాడితేనే కామెడీ గా ఉంటుంది... నీకు మూవీస్ లోకి ఛాన్స్ వస్తుంది త్వరలో...నీవు బ్రమ్మనందం గారు లాగా కామెడీ పడిస్తావు
Naaku same daut cheppulu vesukoledhu ani😀😃👌
Anna nadi srikakulam ee meedi ye vuru
Seam maa akka kuda ila vachi maa intiki vellipothe entha pain vachedho ippudu mi iddarini chustunte telustundhi santhu akka nuvvu eppudu ilage happy ga undali god bless you 💯 💖
😭
Mee vurenti bro chala bagundi view
Nenu kuda kerala nunchi andraki ilage ma ammaki ma intlo vunna vegtablestho saha anni tesukeltha madi middle class family ma husbnd ki job vundi so nenu patekelesamanlavalana a okaroju ana ma ammaki oka 10 rupees save ayina chalu anukuni tesukeltha ma amma dady mamalani pranamga pencharu ippudu ma life happy ani valani vadileylemu kada valu kastapadithenega nenu happyga vuntunna
మీరు సంతోషంగా ఉండాలి బ్రదర్💐
నేను 3 అన్నయ్యలకు ఓకే ఒక చెల్లెలు ని నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇలానే బాధ పడతారేమో😳😳😳😦😦😦😦తలచుకుంటేనే భయమేస్తోంది any way nice video santhu 👌 👌 👌 👌
Tappadhu kadha sister puttinti nunchi velthe ha badha tapadu puttintiki vache mundhu happy ga vastaru velle mundhu badhaga veltharu papam sisters andharu
@@srinivascheruku2566 endhukandi meme athagaritiki vellali😳😳😳aada pillalu monthly monthly chaala pains anubhavistharu kadha..aaa pains lo amma pakkana unte baguntundi anukuntamu..aaa pain unna vaalane dooram ga pampinchesthunaru..athagarintlo amma undadhu kadhandi...
దేవుడు వేసిన బంధాలు గొప్పవి. తియ్యనివి.
Saree konnava akka ki mari...happy journey sis.....santhuu takkuvega teeskeltundi emunnayakkada papam
అక్క చెప్పులు వేయలేదు ఎంటి🤔
Santhu meedi evuru
Mana srikakulam chala mandi talented persons unnaru kani yenduku venkapadthunnam manam
Mee bavagarini chupinchu anna
Super sis.. Ma annaya. Thamudu kuda nanu entho garabanga chusukuntaru 5000 estharu vellinapudu
😄😄😄👌 నైస్ వీడియో bro 👍🏻👍🏻👍🏻🍉🍊🍏🥭🍊🍋🍍Sister కి all the best 🙏👍🏻
Friday adapillallani pampinchakudadu antaru kada
Happy married life 🎊🎊❤️🌹
Bava garu raledu
Prathi adpila ella pitente nnde thisukupoye vastuvulu bangaram la felaye thisukupotharu ma Amma panpendi ma annaya techadu anni samvachranele vukka sari vostundi enteke amathram petalele chelikainna akka kainna
Srikakulam lo a vuru
Akka thamudu ante ela undali super thamudu
ఇది ఏ ఊరు.... సీనర్ బాగుంది 👌👌
బ్రో మాది శ్రీకాకుళం మీ విలేజ్ ఎక్కడ చెప్పండి ప్లీజ్
MI home tour చెయండి సంతుగారు
Meeru me akka appdu happy ga undali😊😊😊
Nenu kuda amma valla home nundi godhuma pindi biyam sabbulu sarf chekkari, pindi anni thisukeltha. Ma home ki vachina ma dady thestadu. 🤣. Entha edipinchina sister and brother love is 🙏🙏🙏🙏🙏.
మీ అక్క వాళ్ళ ఇల్లు మీకు దగ్గర్లోనేనా... చెప్పలు వేసుకోలేదు..
Santi eappdu navvistav happy married life
Same ninu kuda eilanyi future lo ma papa ki kuda ninu eilnyi eivali life lo andaru kalisi vundali🥰👍👌👌
Hii annaya ma vadhina chala bagundi
Enti santu akka cheppulu marchipoyinda.....leka nuvvu koni evvaleda....
U are a good person
God bless you ma
Mi bava garu emi chestaru annayya
Luggege package aina happiness lo akka seppuleskodam marcsipoindhoch😄kani aadapillaki entha pedthe puttintiki antha kalsosthadhi
Srikakulam lo miru akkada untaru bro
Srikakulam lo a village name anti
Paravaleedule anna valla voorilo happyga chebuthundi
Akka pilla adi mi kodalu
ఆడపడచు కట్నం ame ఇచ్చావు అక్కకి
Akka cheppulu vesukoledu santu
Maa tammudu kuda anthe Amma valla intinunchi vachetappudu chala bhada badatadu😔😔😔
Santu♥️ lots of love to u Tammuduu
Srikakulam lo aa vuru medhi annaya
Happy journey sister.. Malli vachinappudu pedda bag thiskoni ra akka... 😜😜
👍👍👍👍 best of luck
Ami bro baga brathuku me wife tho❤️👍
Oka auto matladochugaa🤔
Super rrrrr tamudu
అన్న మీది శ్రీకాకుళం లో ఏ ఊరు మీది
Sklm lo ekkada bro medi ....Nadi kuda sklm neyy
Mee village name enti bro
super cute brother and sister god bless you
Manchi tammudu,👍
Hi thammudu naku Amma nanna leru
bro helmet ekkada dhachav 1st helmet pattuko
Santhu mee akka ki anni bags petti pampistunnav mee akka ki cheppulu konadam marchipoyav
Two wheeler mida anta laguague chala risk andi carefull about jorney
A vuru antu midi??
Which village is this
సంతు మీది ఏ ఊరు చెప్పు
అక్కో బ్యాగుల హడావిడి లో పడి చెప్పులు వేసుకోవటం మర్చిపోయావ్ గా... అయ్యో... 😂😂😂😂 పోనిలే.. చెప్పులే గా.. ఆ వంకతో ఇంకోసారి పుట్టింటికి రావచ్చు... నేనైతే కావాలనే మర్చిపోయి వస్తా... మళ్ళీ వెళ్లొచ్చు అని... 😁
Hii santu chala super ga untaru mee akka
Odhina ekkada santhu
Daily watch chestha navvukuntu untanu.god bless u .keep posting more videos
Em ante vare Pani ledha mo
Nenu kuda alane thisukuni veltha
Hii madhi gudur me akka chapulu lakunda valuthonde and Friday valocha
అసలు మీది ఏ ఊరు?
Ee vuru brother meedhi
Nice sharing
😂😂