దేవి నవరాత్రులలో ,లక్ష్మి అలంకారమైన ఈ రోజున ,ఈ కీర్తన బహు చక్కగా ,శ్రావ్యంగా మాకు అందించినందుకు మీకు మా మరియు అమ్మవారి ఆశీస్సులు.అందరికీ దసరా శుభాకాంక్షలు
శ్రీ హరివల్లభే మాంపాహి... అనిమీ స్వరాలలో ధ్వనించిన కీర్తనలలో ఇదొక చక్కటిది, మంచి వినసొంపైన రాగ ,భావ, ఉచ్చారణ మమ్మల్లని ఈ దసరా నవరాత్రులలో ఎంతో ఆనందాన్ని, భక్తి భావాన్ని కలిగింపశజేసినందులకు . 🙏ధన్యవాదములు.
దేవి నవరాత్రులలో ,లక్ష్మి అలంకారమైన ఈ రోజున ,ఈ కీర్తన బహు చక్కగా ,శ్రావ్యంగా మాకు అందించినందుకు మీకు మా మరియు అమ్మవారి ఆశీస్సులు.అందరికీ దసరా శుభాకాంక్షలు
🎉Devi Sarannavaratri subhakankshalu, excellent singing, Goddess Durgamma bless both of you 💐💐💐
Chala bauvndi 👌
Dussehra grandeur elevated with your beautiful singing. Ma durga ka ashirvad hamesha tum dono par rahe.
శ్రీ హరివల్లభే మాంపాహి... అనిమీ స్వరాలలో ధ్వనించిన కీర్తనలలో ఇదొక చక్కటిది, మంచి వినసొంపైన రాగ ,భావ, ఉచ్చారణ మమ్మల్లని ఈ దసరా నవరాత్రులలో ఎంతో ఆనందాన్ని, భక్తి భావాన్ని కలిగింపశజేసినందులకు .
🙏ధన్యవాదములు.
@@dhanamjayuluputta3800 Thank you
Thanks
Thank you for your wishes and blessings sir
Voices of you both are very melodious ❤you are blessed 🙌Happy Dasara!!
Both are sang nice Amma
నేను గుర్తు చేస్తున్న . శ్రీ స్వామీజీని దర్శించుకోండి . ఈ 9 రోజులు అమ్మవారు శ్రీ స్వామికి తేడాలేదు . ఇది నిజం
ఇద్దరూ ఇద్దరే. దసరా శుభాకాంక్షలు. లక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు
Thank u
Beautiful and Melodious rendition 👌🙏
Thanks a lot
చాల బాగా పాడారు.
Thank you 🙏
దసరా శుభాకాంక్షలు
🙏💯 మేడం రాగం తాళం లిరిక్స్ పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేర్చుకోవడానికి మీ ప్రతి కలెక్షన్ నా వద్ద ఉంది సాంగ్స్
అలాగే
Added details in video description andi. Please check now
Song: shrI hari vallabhE mAm pAhi
shrI hari vallabhE mAm pAhi
raagam: udaya ravi candrikA
22 kharaharapriya janya
Aa:S G2 M1 P N2 S
Av: S N2 P M1 G2 S
taaLam: c/tripuTa
Composer: Mysore VaasudEvaacaarya
Language: Sanskrit
pallavi
shrI hari vallabhE mAm pAhi shrita bhakta sulabhE suvarNAbhE
anupallavi
Ehi mE sadanam sAmOdam dEhi mE dhana dhAnya sampadam
caraNam
brahma rudrAdi varadAyini brahma rudrAdi padadAyini
brahma janani jaganmOhini bhAva rAgAdi tOSiNi
(madyama kAlam)
mahita kIrti shAlini tavapadE ratirastu mE maNimAlini
mAra janaka vAsudEva hrtkELini mangaLa pradAyini
super.. super.
Thank you
Excellent...both of your voices are so melodious..🎉🎉 Happy Dashara to you both n your family
Thanks a lot
Very nice melodious singing by both of you.
Thank you
Very nice rendition
Thanks a lot
v nice rendering
Thanks
Very good singing 😊
Thank you