అద్భుతంగా పాడారు, జయహో నారసింహ జయహో నరసింహ!! ఆ నారసింహుడు, మీ మీద ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసీ, మీ సకల కోర్కెలను తీర్చును గాక... Last లో మీరు ఆలపించిన తీరు అద్భుతం.
అసల ఎవరండీ మీరు.. నిన్న నా ఫీడ్ లో ఒక వీడియో వచ్చింది మీది. ఇంకా అంతే. నిన్నటి నుండి వరసగా వింటూనే ఉన్నా.. పిచ్చి పట్టేస్తుందేమో.. అస్సల వదల బుద్ధి కావట్లేదు. Plsss ఇంకా చాలా చాలా భజనలు పాడండి.. అస్సల సూపర్ గా ఉన్నాయి.
Excellent 🎉🎉🎉😊
ముగ్ధ మనోహర సుమధుర గాత్రం, గానం గోపాలదాస విరచిత శ్రీ నరసింహ సంకీర్తనం,
శుభమస్తు!
Thank you 🙏🙏😊
❤
Amazing 🤩
Thanks 🤗
Melodious. Excellent. शुभकामनाएँ.
Thank you
❤❤❤❤
so vibrant and wonderful rendition 👌👌👌👏👏👏
Thank you
Chakkaga paadaramma👌
Thank you
Very nice 👏
Thanks 😊
Excellent you both Madam
Thank you
Jai narasinha🙏🙏👏👏👏💐
Thank you
🙏
Excellent
Wonderful singing both of you may God bless you ma from padmavathi
Thank you
శుభోదయం మేడం లిరిక్స్ పెడితే నేర్చుకోవడానికి మాకు కూడా అసలు బాగా ఉంటుంది దయచేసి లిరిక్స్ పెట్టగలరు
definitely sir...will add lyrics
Very good rendition.
Thank you
So Nice 👍
Verynice singing 🎉🎉❤
Thanks a lot
Excellent. God bless you Melody Queens
Thank you 🙏
So melody darbha sisters...
Thank you
Very good presentation. God bless you ammalu.😊
Thank you 🙏
Exlent medam 🙏
Thank you
Chakkaga padaramma.
May Lord Narasimha shower his blessings on you both n your family members
Thank you
ఆ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మీకు కలుగుగాక.
Thank you so much 🙏
Nice singing by both of you. Bhanumathy aunty
Thanks a lot
Very nice rendition 👏👏
Thanks a lot
Very rare composition.really very much devotional
Thank you
👌👏🙏put lirics🙏👏👏👏👏👏👏
Sure
Nice
అద్భుతంగా పాడారు, జయహో నారసింహ
జయహో నరసింహ!!
ఆ నారసింహుడు, మీ మీద ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసీ, మీ సకల కోర్కెలను తీర్చును గాక...
Last లో మీరు ఆలపించిన తీరు అద్భుతం.
Thank you so much 🙏
Fantastic 👌
Many many thanks
v nice rendition
Thank u
Excellent singing
Thank you
Excellent... Pl put lyrics
Very nice god bless both of you 🙏 please lirics
Thank you
My self, parimala vyasarao is the original singer of this song with my own music coposition
We are so happy to see your message Mam! So nice composition... we love this tune! Great job andi 👏
Mam we are curious to know how you happened to watch our video on this song?
@@SaiDarbhaSisters Just casuslly watched.
అసల ఎవరండీ మీరు.. నిన్న నా ఫీడ్ లో ఒక వీడియో వచ్చింది మీది. ఇంకా అంతే. నిన్నటి నుండి వరసగా వింటూనే ఉన్నా.. పిచ్చి పట్టేస్తుందేమో.. అస్సల వదల బుద్ధి కావట్లేదు. Plsss ఇంకా చాలా చాలా భజనలు పాడండి.. అస్సల సూపర్ గా ఉన్నాయి.
చాలా చాలా thanks అండి! అలాగే చాలా భజనలు రాబోతున్నాయి.