Hai sattanna happy Rakshabandhan to you & your family & to your sister familyalso.Nee jeevathantham eedhe prema anuragalatho jarupu kovalani korukuntunna Sattanna. Fan & Well Wisher.
Hi Ravi famena village ki chala sarlu vachanu ma friends unnaru seeds datla panichesevallu rajendarreddy mangali Krishna sakali Shankar you your family super👌👌👍👍👍👌
సత్తిగారు మీ యొక్క ఆలోచనలు విషేష జ్ణానం అమోఘం అద్భుతం గా ఉంది కానీ ఒకటి మాత్రం మనం అందరం గ్రహించాలని నాయెక్క విన్నపం మనం ప్రతి ఒక్క పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి మత విశ్వాసాలు నమ్మకాలను గౌరవం తో అభినందించి తగు విధంగా చేస్తూ ఉంటాం కదా మరి వారి పండుగ రోజు శుభాకాంక్షలు మరియు పాటలు అద్భుతం గా పాడుతుండ్రు కూడా వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించాలి కదా ఎందుకు అలా చేయడం లేదు వారు మనల్ని గౌరవించలేనప్పుడు మనం ఎంత వరకు ఆలోచించాలి అని నాయెక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్న
మీరు ప్రతి సంవత్సరం ఇల్లాగే రాఖీ పండగ జరుపుకోవలని కోరుకుంటున్నా సత్తన్నా 💛
సత్తి మన మనసంస్కతి చాల గొప్పదని మరో మారు చూపించావు.
ఇలాంటి రక్షబందన్ వేడుకలు ఎన్నేన్నో చేసుకోవాలి.
నువ్వు గట్టిగనే ఉన్నావ్ అక్కకి పెద్ద గిఫ్ట్ ఇయ్యి సత్తన్న..
సెలబ్రిటీ అయి కూడా మామూలు గా మా ఇంట్లో లాగ సాదాసీదా లైఫ్ , గ్రేట్ అన్నా మీరు 👍👍👍
Super maa akka
Hi sathanna 🎉🎉
Komri vachinavane
Hi komri
Hiiiiiiiiiiii Anna komaranna
Super akka
మంచి కళాకారుల ఫ్యామిలీ అన్న మీది...... సాంగ్ సూపర్
రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు బ్రదర్ సత్తన్న...ఇంటి ఇంటికీ మట్టి పొయ్యి బంగారి పొయ్యి ఎవరికీ ఉండది అంటే ఇదే కావొచ్చు బ్రదర్ సూపర్
ఒక పుట్టింటి అడపడుచుకి నువ్వు ఇచ్చిన గౌరవం చాలాబాగుంది అన్న సూపర్
సూపర్ హిట్ రాఖీ పండుగ
బిత్తరపోయాడు జనాలు ఒక్కొక్కరే వస్తున్నారు
మీకు మీ కుటుంబ రక్షాబంధన్ శుభాకాంక్షలు
Great అన్న గారు 👌👌💞
ఆడపడుచుకు మన తెలంగాణా సంప్రదాయంలో దేవతలా విలువఇచ్చి ఇంట్లో అందరూ తల్లితోసహా పాదాభివందనం చెయడం మంచి సంప్రదాయం.
Avunu Mana Telangana sampradayala gadda adapadhuch ki chala impertense estaru
@@sailajareddy72 0
Tammudu entha adigina Akka mundhu chinnavade.Akkaku eechina gowravam kosam hats off to you
Anna.
Hai sattanna happy Rakshabandhan to you & your family & to your sister familyalso.Nee jeevathantham eedhe prema anuragalatho jarupu kovalani korukuntunna Sattanna.
Fan & Well Wisher.
అబ్బ మా ఊరులో పాత రోజులు అన్నీ గుర్తొచ్చినయ్ సత్తి అన్న 😍😍
S Ann
Hi Ravi famena village ki chala sarlu vachanu ma friends unnaru seeds datla panichesevallu rajendarreddy mangali Krishna sakali Shankar you your family super👌👌👍👍👍👌
Manchi manasu tho... manchi sampradayam... same ma intlo lane vundi.. star status m ledu... ravi garu...
Raju, Maths teacher.. sri chaitanya suncity..
అక్క దీవెన చల్లగా....💐💐🙏🙏
రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి 👌👌🙏🏻🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
రాఖీ పండుగ శుభాకాంక్షలు సత్తి అన్న
అన్న పాట బాగుంది పీర్ల పండుగ పాట
You are great Anna garu you are celebrating Rakhi very simple
Happy rakshabandam uncle 😍 nice video
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
❤️Happy Raksha Bandhan Bavagaru😍
Super Anna 👌👌👌👌👌
Very Naturally showing 👌👌👌
సూపర్ సత్తి 🙏
Cool video super ❤️
Sathanna akka chala baaga paadindhi
రాఖీ పండగ శుభాకాంక్షలు అన్న
Me smile naku baga nachhindi and me attitude koda
Super 🙏 👍👌
Adorable ❤️
Soooooooper sathi happy raksha bandhan
సత్తిగారు మీ యొక్క ఆలోచనలు విషేష జ్ణానం అమోఘం అద్భుతం గా ఉంది కానీ ఒకటి మాత్రం మనం అందరం గ్రహించాలని నాయెక్క విన్నపం
మనం ప్రతి ఒక్క పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి మత విశ్వాసాలు నమ్మకాలను గౌరవం తో అభినందించి తగు విధంగా చేస్తూ ఉంటాం కదా మరి వారి పండుగ రోజు శుభాకాంక్షలు మరియు పాటలు అద్భుతం గా పాడుతుండ్రు కూడా వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించాలి కదా ఎందుకు అలా చేయడం లేదు
వారు మనల్ని గౌరవించలేనప్పుడు మనం ఎంత
వరకు ఆలోచించాలి అని నాయెక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్న
Super Annaya
Sathanna ma mandalame koilkonda akka good singer anna
Happy raksha badhan. Sathanna
Super 👍🌹 anna
Superb sathi garu adari intlo me intlo lage utadi same ma intlo kuda
Akka, good singer
Soooooooper Mee family sathi anna
Superr song
Anna avi maku telsi.morli pandlu. Vati ginjala lopala undede sarapappu antaru chala castli. Sweets lalo vadutaru lam. Nallamal a forest .near
Nenu kuda ma tammudiki same Rakhi (vendi rakhi)kattina 😊
Anna home superb old is gold
Nagmani akka 👌 Anna Mana kutumba sabyulaku 🙏
Nice Sathi...
రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నా
Wish you happy Raksha bandhan sathanna
Super amma
Akka ashintalu vesi deevinthe bagundu
Happy Rakshabandhan 😊😊
హాయ్ సత్తి అన్నా... మీకు చానెల్ ఉంది అని నాకు తెలీదు.🎈🎈హ్యాపీ రాఖీ పండుగ అన్నా
Nice 👍 anna
Anna Mee family vallu Chala Simplga untaranna hat's up your family
Happy Raksha Bandhan sathanna
happy rakha bandhan satthi anna
Superanna
🙏🙏🙏🙏🙏
Super. Ana
Bagundi mee family Sathanna
Satti anna Nice family 💛
అన్నా, అక్కకు తున్కలు త్యాలేవే....
ఉత్తముచ్చట్లే నా 😁😁😁😁
Haahhha
Super brother
Anna అక్కకు Ami గిఫ్ట్ ఇస్తున్న రూ మిరు
Nice 👍
Happy to see you anaaa
మీ ఫ్యామిలీ సూపర్ సత్తన్నా.
Hi annaiah bagunara happy Rakshabandan
raki pandgappud a pate endi anna
సహజత్వము సమాజాన్ని వీడకుండా ఉండడానికి మీ ప్రయత్నం ప్రశంసనీయం సత్తిగారు
Nice to see Bro
Ok super bro nice
Happy to see
Super👌👌
Super aka
Super 🙏
Hi anna happy raksha bandhan
Nenu miss ayanu 🙏
Super anna🥰🥰
Good family
Good sathi
Anna niv super anna
Super anna
Meelanti akka thammudu devuni dayavalana challaga vundali
Super sathi
Akka ku Gift ivadam marchi poyava anna
Super akka
హ్యాపీ రక్షాబంధన్ అన్న
Akka ki gift evalaydha annya gift paty tapudu chusthy maku happy ga undaydhi annya
👌👌👍👍👍
Sathi garu super
First coment
Grate anna
Nic anna
Nice anna
Happy Raksha Bandhan
Manchi msg 🙏🙏🙏🙏🙏
Bhagundi