జబర్దస్త్ ని మించిపోయే రామతారా కామెడీ..🤣 | Village Singer Ramathaara Jabardasth Comedy🤣 | Folk Stars
ฝัง
- เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
- జబర్దస్త్ ని మించిపోయే రామతారా కామెడీ..🤣 | Village Singer Ramathaara Jabardasth Comedy🤣 | Folk Stars
Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your TH-cam playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs - เพลง
మొత్తానికి భలే పట్టుకున్నార ండి సింగర్ని మాత్రం
Super amma 🎉🎉🎉
Good naturally acted
అమ్మ 👌
Apne yh
Super amm 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ రాకపోతే ఏంటి స్వచమైన మనస్సు తో ఆ రంగనాధుని పాట ఎంత బాగా పాడావు అమ్మా నీపాదపద్మాలకు నా శాష్టాంగా నమస్కారాలు తల్లి నీవు ఇంకా నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమ్మా ❤❤
1
😊P
😮
@@perayyaadapa4385
❤అమ్మ చిట్టి
సహజము గా ఉంది !❤
Super amma
పాపం అమ్మకు చెప్పు లేనట్టుంది అమ్మ ఛానల్ నీ ఎక్కువ మంది లైక్ చేసుకోవాలి అమ్మకు ఆదాయం ఉండాలి
Super. Amma. Nice
OM NAMO NAMASIVAYANAMAHA
BOTH ARE GOOD JODI
BOTH ARE GOOD TALENTED
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS BOTH OF YOU ALL THE TIME
Super
Super super amma patalu chala bhaga padutunnavu amma
గుర్రం మీద చేపలు పట్టండి❤😂😂😂
Complete natural ❤❤❤❤
Super amma...
Nice
Supar
Super ammagaru chaalaa Baga paaduthunnaaru
Bhale husharu ga vunnadi amma
Super Amma meeru
😊😊😊😊😊😊😊😊😊
Amma neeku hands up🎉🎉🎉 like kotti help cheyandi
పాపం అమ్మ కు చేపలు దొరక్క పాయ
బాగా పాడావు అమ్మా! అత్త కోడళ్ళు సహజంగానే ఉన్నారు
సూపర్ సూపర్
Nice voice
❤❤🎉🎉🎉❤❤🎉
Avvakh sigganipistundi
👌👌👌🙏🙏
Ekkada mee uooru Andi
🎉🎉🎉🎉❤
Super.amma
Camedi ediraa
Miru kuda gosi katti cheste bgundedi
వీడియో తీసే బ్రదర్ నడక తక్కువ పెట్టండి
😁😁😁😁😁😁😁😁
😂😂😂
Comedy na yekkada undhi comedy 😅
ఇందులో ఏమి కామిడీ ఉంది అస్సలు కామిడీ లేదు అదేమైనా పాట అంటారా అండి
Ameku valavisurastaleu imeku galameyattàledu iga ponri
ఓ రమవ్వ ఎర్రలకు వలకు ఏంటి పూంటు ,గళం తో నీవే పటు వల వసున్నోలు వేస్తె దూర లోపటిదాకా వేయొచ్చు.,,,,,,పాటలైతే సూపర్ ఇంకా ఎన్నో పడవ
Super amma
Super
Noru agadhu avvaku... 😂 Lotti midi kaaki la arusthune vundi🤦🧄
Super amma
Super amma
Super amma
Super amma
Super
Super
Me vilege ekada anna
Atha -kodal comination bagundi
Mokhamu kadukkunnapudu kodi ki susindi aevva
Vala vesi pettesi poddunne vasthe padi untay..nillallo ila vesi ala testhe padavu athamma
చాలా బాగుంది
Super
❤❤❤❤❤
Super
Super 👌
😊
Super amma ❤
Super👍
సూపర్ మీరు
👍
Song super
😅😅😅😅😅😅😅😅😅😅😅ayooooooo