మరోసారి తడాఖా చూపించిన.. యోగి ఆదిత్యనాథ్ | Yogi Adityanath Terrific Decision |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 2 หลายเดือนก่อน +203

    యోగీజీ ప్రధానమంత్రి కావాలి.. దేశం శాంతితో ఉంటుంది..ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తారు..

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 หลายเดือนก่อน +2

      శాంతి భద్రతలు అనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాబట్టి యోగి గారు వుత్తర ప్రదేశ్ లో కఠినంగా వ్యవహరించ గలుగుతున్నారు. ప్రధాన మంత్రి అయితే దేశ రక్షణ విదేశాంగ విదానం మాత్రమే చూడ గలరు.ఇప్పుడు వున్న ప్రధానమంత్రి మోడీ గారు గృహ మంత్రి అమిత్ షా గారు వారి బాద్యత చక్కగా నిర్వహిస్తున్నారు.

    • @PushkaraoK
      @PushkaraoK 2 หลายเดือนก่อน

      Lalbahadur phycally mentaly Don...

    • @bsarma8876
      @bsarma8876 2 หลายเดือนก่อน

      10.0000000000000000 persent correct jayaho yogi maharaj

  • @KadariNARASIMHA-e9p
    @KadariNARASIMHA-e9p 2 หลายเดือนก่อน +145

    శ్రీధర్ సార్
    ఆ పరమేశ్వరుడు మన భారతదేశానికి అందించిన గొప్ప వరం
    యోగి మహానుభావుడు

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 หลายเดือนก่อน +314

    యోగి గారు చాలా స్ట్రిక్ట్ ఆచరణలో చూపించే మహానుభావుడు

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 2 หลายเดือนก่อน +68

    భరత్ లో అన్ని రాష్ట్రలకు ఇలాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం జై యోగి జీ 🙏

  • @ManiNagavarupu
    @ManiNagavarupu 2 หลายเดือนก่อน +262

    యోగి నాథ్ గారు next PM India❤️❤️

    • @dicegame1090
      @dicegame1090 2 หลายเดือนก่อน

      th-cam.com/video/clN2x3p5nzY/w-d-xo.htmlsi=d_HBZ7NnYFrd-Xvs

    • @NagallaptiSrikanth
      @NagallaptiSrikanth 2 หลายเดือนก่อน +2

      😍😍😍😍

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 หลายเดือนก่อน

      Yogi గారు PM గా ఉంటే Trump లాగా అణిచి వేయబడతారు
      That's y Modi Yogi r working like చంద్రగుప్త చాణక్య.
      బీజేపీ RSS workers 1000's members ne చంపేశారు bcoz HINDU civilians పిరికి పందేలం.
      SSR Disha హత్య వల్ల North Hindus వేకప్ అయ్యారు.
      South ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.... బీజేపీ RSS shud not help even Hindus in States where their is NO PRPTECTION for their workers n Hindus unity is nill

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 หลายเดือนก่อน +3

      Modi n Yogi r like Chanakya Chandheagupthulu respectively.
      Yes
      Modi గారు slow n steady wins the race n back end
      N Yogi garu front end
      Yogi rashness ki PM ayithe Trump laaga అణిచేస్తారు anti nationalist

    • @pandududyala3672
      @pandududyala3672 2 หลายเดือนก่อน +5

      ఇలాంటి ముఖ్యమంత్రులు దేశానికి చాలా అవసరం ప్రధాని అయితే ఇంకా బాగుండు జైశ్రీరామ్

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 หลายเดือนก่อน +24

    సూపర్
    దమ్ము ధైర్యం ఉన్న మగాడు
    సీఎం యోగిజి ఇలాంటి సీఎం కావాలి
    జై హింద్
    జై భారత్
    జై సీఎం యోగిజి
    జై బీజేపీ
    జై శ్రీ రామ్

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 2 หลายเดือนก่อน +203

    యోగి గారు సాహస వంతుడు. నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి.జై శ్రీ రామ్

  • @KrishnaKrishna-ps4mi
    @KrishnaKrishna-ps4mi 2 หลายเดือนก่อน +25

    శ్రీ రాముడు రూల్స్ పాటించే కలియుగ డైవము యోగి ఆదిత్యనాథ్ గారు 🙏..,
    Super bro. Super news కాబోయే PM యోగి గారు

  • @healthdepartment4927
    @healthdepartment4927 2 หลายเดือนก่อน +113

    యోగి ఆదిత్యనాథ్ గారు మీరు గాని వస్తే రాష్ట్ర రాష్ట్రాలే బాగు పడిపోతాయి🎉🎉🎉

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 2 หลายเดือนก่อน +25

    యోగి గారికి కావలసింది ప్రజా సంక్షేమం మరియు భద్రత అంతేకానీ కుర్చీ కోసం పాకులాడడు అందుకే తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తాడు జై యోగి ఆదిత్యనాథ్

  • @krishnajullapally7715
    @krishnajullapally7715 2 หลายเดือนก่อน +158

    అలాంటి సీఎం మనకు లేకపోయే మన దురదృష్టం యూపీ వాళ్లది అదృష్టం

    • @SalopantulaRamesh
      @SalopantulaRamesh 2 หลายเดือนก่อน +9

      Yogi laanti cm manaku raananduku devuniki mokkukontunnaaru mana 2raastraala vaallu. Vachhi unte jai palasteenaa Anna vaallu, ippatike 72 Mandi turaka Deva kanyala dancelu choostu undevaallu ,,"vahvaa vahvaa" antu

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน +6

      జాగో హిందూ జాగో 👍
      హిందూ సోదరులారా!!!!
      100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం???
      మూడొస్తే పబ్లిక్ లో.... media ముందు కూడా ముద్దుల వర్షం కురిపించే దరిద్రుడు, పక్కనున్నది అమ్మా, చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఆ అనే తేడా తెలియని, నీతి, నియమంలేని నికృష్టుడికి సపోర్ట్ చేష్టూ బుజనికెత్తుకుని మోస్తున్నది మన హిందూ దరిద్రులే కదా ....పవిత్రమైన పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
      ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
      హిందూ సనాతన సోదరులారా!!
      గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
      కులాలను గడపలోపలే వుంచండి
      ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh 2 หลายเดือนก่อน +1

      మనకు ఉన్నారు ఓట్ల కోసం ఎవరి గుద్ధ కావాలంటే కడుగుతారు

    • @parthasarathir2990
      @parthasarathir2990 2 หลายเดือนก่อน +2

      UP people are fortunate to have great chief minister like Shri Yogiji

  • @kjreddy6177
    @kjreddy6177 2 หลายเดือนก่อน +20

    యోగి లాంటి వాల్లు రాష్ట్రానికి ఒక్కరు వుంటే చాలు నిజంగాభారథ్ రమరాజ్యము అవుతుంది
    కావాలి.⛳⛳⛳👊🏾👊🏾

  • @muralikrishna3266
    @muralikrishna3266 2 หลายเดือนก่อน +57

    🇮🇳 🇮🇳 🇮🇳 జయహో యోగీ జీ 🙏🙏
    దేశానికి మీ సేవలు చాలా అవసరం గా ఉంది.త్వరలోనే మిమ్మల్ని దేశ నాయకుని చూడాలని ఉంది. భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 2 หลายเดือนก่อน +17

    యోగీ గారి నిర్ణయాలు ఎందరికో స్పూర్తిదాయకం, మిత్రమా!
    Wish him all the Best!

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 2 หลายเดือนก่อน +64

    Good జై యోగీ జై భారత్ జై మోడీ

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 2 หลายเดือนก่อน +24

    దేశానికి యోగీ కావాలి జై భారత్

    • @rathnakumari1380
      @rathnakumari1380 2 หลายเดือนก่อน

      That is truthful leader handoff Yogi sir.

  • @podilinarendra81
    @podilinarendra81 2 หลายเดือนก่อน +69

    యోగిని చూస్తుంటే kgf సినిమాలో హీరో గుర్తొస్తుంది బ్రో

    • @chaithanyachowdary09
      @chaithanyachowdary09 2 หลายเดือนก่อน +1

      వాడు రీల్ లోనే. యోగి జీ రియల్ గ కూడా హీరో నే. అధర్మం గ అయినా ధర్మాన్ని గెలిపించే మహానుభావులు యోగి గారు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน +16

    శభాష్ యోగీ జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandurangaraogandepally3864
    @pandurangaraogandepally3864 2 หลายเดือนก่อน +99

    యోగీ, ఆదిత్య నాథ్ గారు,🌷 ఒక దేవుడు లాంటిమనిషి 🌷

  • @msreddy2232
    @msreddy2232 2 หลายเดือนก่อน +13

    మా యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తుంటే భారతదేశం భవిష్యత్తు కనిపిస్తుంది.❤

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 หลายเดือนก่อน +55

    That is yogi సెహభాష్ యోగి very very thanks

    • @parthasarathir2990
      @parthasarathir2990 2 หลายเดือนก่อน +1

      🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @chaithanyachowdary09
    @chaithanyachowdary09 2 หลายเดือนก่อน +8

    యోగి గారికి 🙏. ఆయన్ని ప్రధాన మంత్రిగా చూడాలి అని ఉంది.

  • @ramavathsrinu8259
    @ramavathsrinu8259 2 หลายเดือนก่อน +82

    జై శ్రీ రామ్ . దమ్మున్న . C.M.యోగిగారు.ఒక్కసారి మోడీ గారి తరువాత యోగి గారు . P.M.అవ్వాలి.మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. జై హింద్ 🇮🇳🚩🚩🙏🙏🙏

    • @jagadeesh9937
      @jagadeesh9937 2 หลายเดือนก่อน +4

      యోగి గారు PM ఐతే అక్రమార్కులకు ఇంక ఒరోరి యోగి నన్ను పిసికైరో, ఓరరి యోగి నన్ను చంపేయ్రో పాటే...

    • @BhukyaSaida-o4p
      @BhukyaSaida-o4p 2 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VijayaKumar-iu4ef
    @VijayaKumar-iu4ef 2 หลายเดือนก่อน +65

    యోగి గారు మన దేశానికి PM కావాలని నా కోరిక🙏... మనందరి కోరిక

    • @narayanaganta7189
      @narayanaganta7189 2 หลายเดือนก่อน

      యోగీ జీ వెనకటి జన్మ లో తపస్సు చేసి పుట్టాడు ఈ జన్మ లో పీఎం కావాలి హిందువులను రక్షించాలి

    • @sampathacharykuroju7823
      @sampathacharykuroju7823 2 หลายเดือนก่อน

      Yogi Adityanath super

  • @janakidevi1526
    @janakidevi1526 2 หลายเดือนก่อน +57

    జై శ్రీరామ్🙏,జై భారత్🇮🇳
    జై హనుమాన్🚩🚩🚩🚩🚩

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 2 หลายเดือนก่อน +9

    మళ్లీ మళ్లీ యోగియే ముఖ్యమంత్రి కావాలి .శాంతి సౌబ్రాతుత్వాలు ఆరాష్ట్రం లో సుస్తిరమై నిలచేదాకా ప్రజలు ప్రతివక్కరూయౌగిలా ఆలోచించేవరకు.జైశ్రీరాం,జై హనుమాన్.

  • @harinarayanayaramadi1492
    @harinarayanayaramadi1492 2 หลายเดือนก่อน +44

    యోగి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్

  • @kudmethavinod5287
    @kudmethavinod5287 2 หลายเดือนก่อน +17

    ఇలాంటి డెసిషన్ తీసుకోవటం లో దమ్మున్న లీడర్. .వన్ అండ్ ఓన్లీ లీడర్ ..దా గ్రెట్ లీడర్
    యోగి ఆదిత్య నాథ్ గారు....🎉🎉🎉

  • @kakarlamudivmlakshmipathi6317
    @kakarlamudivmlakshmipathi6317 2 หลายเดือนก่อน +30

    Jai ho UP CM Sir Sri Yogi Aditya Nadh ji

  • @94403
    @94403 2 หลายเดือนก่อน +13

    యోగి గారు పి యం కావాలి అప్పుడు నిజమైన హిందువులకు న్యాయం జరుగుతుంది

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 2 หลายเดือนก่อน +24

    మీ వీడియోస్ బావుంటాయి.
    యోగిగారి action మరీ బావుంటది 👌
    🙏🙏🙏

  • @suvarnalakshmisiriki521
    @suvarnalakshmisiriki521 2 หลายเดือนก่อน +6

    నిజమే యోగి లాంటి నాయకుడు మన దేశం యొక్క అదృష్టం

  • @upendermunugala9513
    @upendermunugala9513 2 หลายเดือนก่อน +30

    Jai yogi ji

  • @sreesreekanth11
    @sreesreekanth11 2 หลายเดือนก่อน +6

    హేట్స్ ఆఫ్ టు యోగి జీ

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 หลายเดือนก่อน +35

    చూడండి ప్రజలారా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంటారు కదా చూడండి ఎలా పని చేస్తుందో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దేశం కోసం ధర్మం కోసం ఉన్న సంస్థలకు సపోర్ట్ జస్ట్ మీ ఓటుని బిజెపి పార్టీకి లేదా ఎన్డీఏ అనుకూల పార్టీకి ఓటు వేయండి దయచేసి 🙏

    • @dicegame1090
      @dicegame1090 2 หลายเดือนก่อน

      th-cam.com/video/clN2x3p5nzY/w-d-xo.htmlsi=d_HBZ7NnYFrd-Xvs

  • @tuljasingh3396
    @tuljasingh3396 2 หลายเดือนก่อน +11

    కె. శ్రీధర్ గారు మంచి వీడియో చూసారు. మంచి న్యూస్ చెప్పారు సారు.

  • @gajulasatyanarayana4859
    @gajulasatyanarayana4859 2 หลายเดือนก่อน +47

    కల్కివతారం అంటే ఎవరొకాదు మన యోగినే.

  • @VaraprasadChallagundla
    @VaraprasadChallagundla 2 หลายเดือนก่อน +7

    అధికారులు సస్పెండ్ చేసినందుకు యోగి గారికి థాంక్స్ పప్పు గాడికి తెలిసినట్లయితే ధర్నా చేసేవాడు జైశ్రీరామ్

  • @raviavula3883
    @raviavula3883 2 หลายเดือนก่อน +27

    యోగి లాంటి యోధుడు సీఎం గా ఉంటే, ఉచ్చితాలకు అలవాటు పడ్డ వేద.... లు అయనుకు ఓట్స్ వేయకపోవడం ఏమిటో
    .... ఈ తలలేని వేద....

    • @srinivasarao8025
      @srinivasarao8025 2 หลายเดือนก่อน +1

      ఓటు వెయ్యనిది మోడీ పాలనకి - యోగి పాలనకి కాదు .
      అసెంబ్లీ ఎన్నికలు ఐతే యోగి కి వేస్తారు .

  • @jagannatha1979
    @jagannatha1979 2 หลายเดือนก่อน +8

    Super అన్న చాలా సంతోషం గా ఉంది 👌

  • @invTgap
    @invTgap 2 หลายเดือนก่อน +19

    Jai sri ram

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 หลายเดือนก่อน +5

    యోగి ఆధిత్యనాథ్ లాంటి గౌరవ ముఖ్యమంత్రులు దేశామ్నిండా మనం తయారుచేసుకోవాలి ,అప్పుడే సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళని భవంతు🎉🎉🎉శతకోటి వందనాలు జై భారత్ భారత్ మతాకే జై జై హింద్ 🎉🎉🎉

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 2 หลายเดือนก่อน +76

    న్యూస్ వినకుండానే సంతోషంతో కామెంట్ పెట్టినారు ఎంతమంది ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ఫస్ట్ కామెంట్

    • @News_Akhanda
      @News_Akhanda  2 หลายเดือนก่อน +5

      Thankyou ji

    • @SUPER-STAR.
      @SUPER-STAR. 2 หลายเดือนก่อน +6

      నేను మాత్రం వీడియో అప్‌లోడ్ అవ్వగానే like చేసాకే వీడియో చూస్తాను...

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 2 หลายเดือนก่อน +2

      @@SUPER-STAR. 👍

    • @ramreddyvantipenti5811
      @ramreddyvantipenti5811 2 หลายเดือนก่อน +4

      కస్తూరి గారి వీడియో అంటేనే లైక్ చేస్తా

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +2

      ​@@SUPER-STAR.నేనుకూడా సార్ 🙏

  • @dewpoint1637
    @dewpoint1637 2 หลายเดือนก่อน +9

    అన్ని రాష్ట్రాల సిఎం లు అలానే చేయాలి అని కోరుకుంటున్నాము

  • @balramreddy9962
    @balramreddy9962 2 หลายเดือนก่อน +20

    యోగి గారూ యామకింకారుడు 👌👌👌

  • @Mahadeva252
    @Mahadeva252 2 หลายเดือนก่อน +9

    Up లో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారం లోకి వస్తుంది. యోగి సీఎం అవుతారు. కేంద్రం లో బీజేపీ సారద్యం లో మోడీజీ పీఎం అవుతారు.

  • @venkatareddyambati6409
    @venkatareddyambati6409 2 หลายเดือนก่อน +17

    నా యన.మన.దగ్గర. ఇలాంటివి చాల.జరుగుచున్నయి

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 หลายเดือนก่อน +16

    ఎన్నాళ్ళు పరిపాలించము అన్నది కాదు పాలించినది ఏమి గుర్తున్నది అన్నది నిజము

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 หลายเดือนก่อน +11

    మనసుల కి పుట్టలేదు వెదవలు, పందులకు పుట్టినారు ఏమో, మానవత్వం లేని పందులు

  • @venkatapathiseelaboyina5814
    @venkatapathiseelaboyina5814 2 หลายเดือนก่อน +10

    Jai Sriram

  • @BommidiSrinu-v6x
    @BommidiSrinu-v6x 2 หลายเดือนก่อน +9

    మరో అనుమంతుడు భారత్ కి 🙏నాదేవుడు 🤝🙏యోగి ఆదిత్యనాద్ గారు జన్మ జన్మ ల కి నేను అయ్యనకు 🇮🇳అభిమానినే రియ్యాల్ హీరో. 🙏

  • @tirumuppa5178
    @tirumuppa5178 2 หลายเดือนก่อน +10

    కస్తూరి గారు మీరు చెప్పేవ్ సూపర్ వార్తలు అండి ఐనా యోగి రాజ్యం లో తోక జాడిస్తే ఇక అంతే జై యోగి జై మోడీ జై శ్రీరామ్

  • @pujaribalakrishna9170
    @pujaribalakrishna9170 2 หลายเดือนก่อน +6

    Jai యూగినాథ్. జైశ్రీరామ్

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 2 หลายเดือนก่อน +11

    JAYAHO YOGI MAHARAJ KI JAI 🙏 💐 ❤

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 2 หลายเดือนก่อน

    Super 👌..jai Bharat..jai Sriram..

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 2 หลายเดือนก่อน +9

    ఓం జై శ్రీమన్నారాయణ అన్న శ్రీధర్ అన్న కోని మాటలకూ నావు వస్తాది కోని మాటలకూ కోపం వస్తుంది జై శ్రీరామ 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 2 หลายเดือนก่อน

      అన్న శ్రీధర్ అన్న కోపము ఉగ్రవాదులమీద కోపం మిరు తప్పగా అనుకోకండి జై శ్రీరామ

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 2 หลายเดือนก่อน +1

    గుడ్ న్యూస్

  • @parameswarareddy181
    @parameswarareddy181 2 หลายเดือนก่อน +7

    Jai Hind

  • @krishnaiahnagapatla8880
    @krishnaiahnagapatla8880 2 หลายเดือนก่อน +8

    జై. యోగి.జై.భారత్.జై
    మోడీ

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 2 หลายเดือนก่อน +10

    Yogiadityanath is great

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 2 หลายเดือนก่อน +1

    Good 👍 బాగుంది

  • @AshokKumar-iu7rq
    @AshokKumar-iu7rq 2 หลายเดือนก่อน +5

    Sri yogiji Bharath matha's muddu bidda. Long live yogiji. Jai Bharath.

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 2 หลายเดือนก่อน +6

    Excellent news

  • @sudhakarreddygala6931
    @sudhakarreddygala6931 2 หลายเดือนก่อน +1

    Exlent

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 2 หลายเดือนก่อน +4

    Well done Yogiji!Very good decision taken by Yogiji.
    I sincerely appreciate your decision.
    Jaiho!Yogiji.
    Bharat mataa ji Jai.

  • @SureshBangari-m8d
    @SureshBangari-m8d 2 หลายเดือนก่อน +1

    Jai Sri ram 🙏

  • @MamidipudiMasthaiah
    @MamidipudiMasthaiah 2 หลายเดือนก่อน

    Exlentsir

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 หลายเดือนก่อน +15

    ఈ ట్రీట్ మెంట్ పచ్చిమ బెంగాల్ లో ఎప్పుడూ జరుగుతుందో. బిజేపి గెలవాలి

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 2 หลายเดือนก่อน +2

    జై జై యోగి ఆదిత్యా నాథ్ కి జై

  • @chandreshneelivari4164
    @chandreshneelivari4164 2 หลายเดือนก่อน +7

    Sir namaskaram yogi Ji is super

  • @SureshKumar-vh9nf
    @SureshKumar-vh9nf 2 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ అన్న.. మంచి న్యూస్ చెప్పారు

  • @sreekanthmanupuri2631
    @sreekanthmanupuri2631 2 หลายเดือนก่อน +6

    Jai Ho Buldozer Baba

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 2 หลายเดือนก่อน

    Great....

  • @kalichetisrikanth9113
    @kalichetisrikanth9113 2 หลายเดือนก่อน +6

    Very Very good 💯 yog 👌👌👍 jaijai sriram jaijai hanuman Jaijai 🙏🏻🙏🏻🚩🚩🚩🚩🇮🇳🇮🇳🚩

  • @annaidu583
    @annaidu583 2 หลายเดือนก่อน +2

    Jai bharath maatha ki jai , ❤❤❤

  • @RavindharKatkam
    @RavindharKatkam 2 หลายเดือนก่อน +5

    Super

  • @1Hindu550
    @1Hindu550 2 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్🙏

  • @ballasrinivasarao9722
    @ballasrinivasarao9722 2 หลายเดือนก่อน +9

    Coming future PM Yogi Garu jai SRI ram

    • @jagadeesh9937
      @jagadeesh9937 2 หลายเดือนก่อน

      యోగి గారు PM ఐతే అక్రమార్కులకు ఇంక ఒరోరి యోగి నన్ను పిసికైరో, ఓరరి యోగి నన్ను చంపేయ్రో పాటే...

  • @Divakar-xc2ks
    @Divakar-xc2ks 2 หลายเดือนก่อน +1

    Jai sreeram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +5

    Jayaho Yogi ji 🙏🇮🇳🙏
    Great BJP 🙏🇮🇳🙏
    Thanks for your great info

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 2 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ.
    శ్రీ యోగిఆదిత్య నాద్ is a Daring Hero.నమస్తే.

  • @srinathmunna6381
    @srinathmunna6381 2 หลายเดือนก่อน +8

    Jai Yogi ji

  • @pkrishna866
    @pkrishna866 2 หลายเดือนก่อน +1

    Super 💯

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 2 หลายเดือนก่อน +7

    Jai Bharat Jai modi

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 2 หลายเดือนก่อน

    ఇటువంటి మహానుభావులకు ఇటువంటి వాళ్లకు మనము గౌరవం ఇవ్వకపోతే ఓటు వేయకపోతే మన జీవితాలు వేస్ట్ ఇటువంటి గురువులు ఇటువంటి మహానుభావులు కి పాదాభివందనములు

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 2 หลายเดือนก่อน +3

    Yes, అది యోగితోనే సాధ్యం
    వరు కారణజన్ములు. దేశభక్తులు. అధికారం కోసం పాకులాడే నీచ మనస్తత్వం యోగి గారికి ఉండదు.
    మంచి వార్తలు అందిస్తారు మీరు కూడా!! శ్రీధర్ sir ధన్యవాదములు 🙏🙏🚩🚩🚩జై sriram🙏🙏

  • @nagarajr87
    @nagarajr87 2 หลายเดือนก่อน +1

    JAI SRI RAM YOGI 👍🙏

  • @ramamohankp752
    @ramamohankp752 2 หลายเดือนก่อน +4

    JAYAHO. MAHARAJ...YOGIADHYNATH. MAHARAJ...GARIKY...JAYAHO JAYAHO JAYAHO

  • @sunkarisrinivasgoud3046
    @sunkarisrinivasgoud3046 2 หลายเดือนก่อน

    Excellent information

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 2 หลายเดือนก่อน +5

    Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji Jaiho yogiji

  • @krishnayenuganti5258
    @krishnayenuganti5258 2 หลายเดือนก่อน

    యోగి ఆదిత్యనాథ్ ఏ లెజెండ్రీ చీఫ్ మినిస్టర్. అలాంటి వాళ్లే మన భారతదేశం మొత్తానికి కావాలి..🙏👏🤝🏼👌👍❤️🙏❤️👏🤝🏼🤝🏼 జై యోగి ఆదిత్య.

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 2 หลายเดือนก่อน +5

    చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్. ఆ జంటను అల్లరి చేసిన వారు అందరిని చట్ట ప్రకారం శిక్షించాలి. పోలీస్ కమిషనర్ ను ఇంకా కొందరిని సస్పెండ్ చేశారు. కాని పిర్యాదు ఇస్తే తీసుకోని డ్యూటీ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలి? జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై యోగీజీ జై న్యూస్ అఖండ సర్వేజనా సుఖినోభవంతు.

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p 2 หลายเดือนก่อน +1

    Jaya HO Yogi Ji

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 2 หลายเดือนก่อน +4

    జై యోగిజి 🎉🎉🎉

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 หลายเดือนก่อน +2

    దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై యోగీ జి జై బిజెపి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @sujathastudiovizag4954
    @sujathastudiovizag4954 2 หลายเดือนก่อน

    Super vedeo

  • @gangajakka4255
    @gangajakka4255 2 หลายเดือนก่อน +9

    అల్లరి చెసిన వాళ్లను ఎమీ చేసారు సార్

  • @suryamahalakshmivemu761
    @suryamahalakshmivemu761 2 หลายเดือนก่อน

    Chaala chaala Manchin vishayaalu telepina meeku dhanyavaadaalu.

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 2 หลายเดือนก่อน +3

    WOW 👌 👌 👌 👏 😍
    JAIOOOO B..BABA 4.0
    2029 P.M SRI YOGIJI
    MAHARAJ.ZINDABAD

  • @amarardp6248
    @amarardp6248 2 หลายเดือนก่อน

    Jai Sriram Jai Sriram Jai Srikrishna