జగన్ లండన్ టూర్ కథలు,పినరాయి విజయన్ పైనా దాడి Jagan London tour, lies on CM Vijayan trip/telakapalli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024

ความคิดเห็น • 165

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 21 วันที่ผ่านมา +45

    రాజకీయాలు పూర్తిగా కాలుష్యమైపోయాయి సర్

  • @legendj8605
    @legendj8605 21 วันที่ผ่านมา +19

    సార్..... చేసిన మేలు... పొందిన లబ్ది మర్చిపోయే అంత ముర్కులు కారు ఆంధ్ర జనం.... జగన్ నే సీఎం...110-120... 💪

    • @slaveformeenamaam
      @slaveformeenamaam 18 วันที่ผ่านมา

      em melu chesadu, em labdi chesadu? Dabbulu ee kadha ichaadu? Emanna aayana sontha dabbulu ichaada? Antha kanna emanna chesada?

    • @Ghanashyamkumarmadhuri
      @Ghanashyamkumarmadhuri 17 วันที่ผ่านมา

      ​@@slaveformeenamaambro aade dabbulu CBN garu 14-19 lo ivvaledu kada, aade renowated school, hospitals tal, new medical Colleges cheppukuntupote inka unnayi....

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 21 วันที่ผ่านมา +22

    విద్వేషం నింపేసీ సమాజం మీద కూడా ఆ ప్రభావం బలంగా తీసుకుపోయి కొంచెం కూడా బాధ్యత లేకుండా చేస్తున్న ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది...
    ఏదేమైనా మీలాంటి నిబద్ధతతో విశ్లేషణ చేసే ఒకరిద్దరు ఉండబట్టే కనీసం కొంతైనా వాస్తవాలు తెలుస్తున్నాయి...

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 21 วันที่ผ่านมา +19

    అవినీతి చంద్రబాబు నాయడు తో, జనసేన, BJP లు పెట్టుకున్నది, ఒక దరిద్రపు, నీచమైన పొత్తు.

    • @annapurnach2289
      @annapurnach2289 20 วันที่ผ่านมา

      Avunandi jNasena ante దత్తుడు 10th class gadu, Bjpki emi mayarogamandi. అసహ్యంగా మోడీ పరువు పోగొట్టుకున్నాడు.

  • @SRIRAM.77
    @SRIRAM.77 21 วันที่ผ่านมา +30

    ఆపద్దలలో, ఊహలలో అడుగులు వేస్తూ వేయించాలి అని చూసేవారు అంతకు మించి రాయలేక పోయారు.

  • @user-sf8bs8fh8v
    @user-sf8bs8fh8v 21 วันที่ผ่านมา +22

    లండన్ కి జగన్ గారు వెళ్ళడం తప్పు లేనే లేదు...సార్
    ఎల్లో మీడియా...మీడియా కాదు సార్ అది...హమాస్ ముఠా... వాళ్ల అలోచన నీచం దుర్మార్గం...

  • @AnilKumar-lp7zb
    @AnilKumar-lp7zb 21 วันที่ผ่านมา +14

    Sir పండులు వున్నా చెత్తుకే రాయి దెబ్బలు , don't worry be brave sir, wait & c

  • @nannurirathnakumari6279
    @nannurirathnakumari6279 21 วันที่ผ่านมา +20

    Nijamaina సైకో లు ee chamba batch

  • @ashoksangasani1230
    @ashoksangasani1230 21 วันที่ผ่านมา +8

    June4 న పులి మళ్ళీ వస్తుంది

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 21 วันที่ผ่านมา +30

    ఒక వర్గం మీడియా.....దురాలోచన

  • @smtb57
    @smtb57 21 วันที่ผ่านมา +20

    Excellent visleshana Ravi garu .

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 21 วันที่ผ่านมา +11

    మంచి విశ్లేషణ రవి గారు టీడీపీ దుష్ప్రచార బ్యాచ్ 👌👍👍

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 21 วันที่ผ่านมา +10

    తప్పుడు ప్రచారం టిడిపి పట్ల శాపం అవుతుంది. అఖండ మెజార్టీతో జగన్ సిఎం అవుతారు

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 21 วันที่ผ่านมา +27

    అయ్యా తెలకపల్లి రవి గారు జగన్ వెళితే సర్దుకుని వెళ్ళిపోయాడు అదే చంద్రబాబు నాయుడు వెళ్తే కాబోయే ముఖ్యమంత్రి అప్పుడే విదేశీ పర్యటన చేసి రాష్ట్ర నికి పెట్టుబడుల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు.అదే విజనరీ నాయకుడు లక్షణం అంటూ పొగడ్తలతో ముంచేత్తేవాళ్లు. నాకు తెలిసి తండ్రి తెలియని బిడ్డలు ఎవరంటే వీళ్ళే.ఎందుకంటే వీళ్లకు తండ్రులు ఉంటే ఇలా పరుల పై నిందలు మోపి పక్కన వాళ్ళని అభాసు పాలు చేస్తుంటే ఆ లాంటి బిడ్డల్ని తండ్రి మందలించే వాడు.అందుకే చెబుతున్నా ఆధార్ కార్డు మీద అయితే తండ్రి ఉంటాడేమో మో కానీ ఆ తండ్రి మటుకు వాస్తవం కాదు సార్.. ఇంకా వాళ్ళని ఏ మని పిలవాలో మీరు అర్థం చేసుకోండి...🙏

  • @kanthpinapala7152
    @kanthpinapala7152 21 วันที่ผ่านมา +6

    మీరు జంటిల్ మెన్ సార్ మీ విశ్లేషణ బాగుంటుంది సార్. మీరు ఉన్నది ఉన్నట్లుగా సమాచారం అందించండి. ఏ వెధవ ఎం అనుకొంటే అనుకోనియండి. 🙏

  • @sirigiridharmarao9465
    @sirigiridharmarao9465 21 วันที่ผ่านมา +6

    You are a good analyst, Ravi garu.

  • @srinivasareddygottam2953
    @srinivasareddygottam2953 21 วันที่ผ่านมา +21

    మరలా పని చేయాలిసిన వాడు (Jagan) సెలువులికి - ఎలక్షన్స్ తరువాత, పని లేనోడు, ఇప్పుడు (CBN) బిజీ.

  • @venkateswarlut3239
    @venkateswarlut3239 21 วันที่ผ่านมา +21

    Tdp is the first one to spread bogus news about opponent s

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 21 วันที่ผ่านมา +11

    I like ur analysis

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 21 วันที่ผ่านมา +5

    Sir, honest analysis

  • @simhachalam1551
    @simhachalam1551 21 วันที่ผ่านมา +5

    Sir,
    మన రాజ్యాంగములో ఉన్న కొన్ని లోపాలను వారికి అనుకూలంగా మార్చుకుని, అసాంఘికముగా ప్రజలును తప్పు త్రోవ పట్టించే ఇలాంటి రెచ్చగొట్టే మీడియాలు భారతదేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నయి.
    ఈ దేశంలో ,మరి మన తెలుగు రాష్ట్రల లో ఇలాంటి దౌర్భాగ్య మైన మీడియా లను, అలాగే social media లను, control చేయవలసిన సమయం సందర్భం తక్షణ కర్తవ్యం..ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పిచ్చి జనాలు వాస్తవాలు గుర్తించలేకపోవడంతో ఈ సమాజానికి, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
    అందుకే,,గౌరవ న్యాయ స్థానాలు తక్షణమే మేలుకొనే విధముగా పోరాటాలు చేయాల్సిన అవసరముంది

  • @penchalreddy3508
    @penchalreddy3508 21 วันที่ผ่านมา +2

    Super sir 🎉

  • @bunnybj2351
    @bunnybj2351 21 วันที่ผ่านมา +8

    Jun 4 puli again will rule....
    Good sir .....

    • @raghavrino3264
      @raghavrino3264 21 วันที่ผ่านมา +1

      Puli bone lo untadi le 😂😂😂 nuvu tension teskokra

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 20 วันที่ผ่านมา +2

    ఈ ఎలక్షన్స్ లో జగన్ ఇన్ని వెల్ఫేర్ పథకాలు ఇచ్చిన తరువాతకూడా బంఫర్ మెజారిటీ తో గెలువకపోతే, ఇక ముందు ఏ పార్టీ గాని, ముఖ్యమంత్రి గాని వెల్ఫేర్ ఫథకాలు ఇవ్వడానికి ముందుకు రారు. ఇది గొప్ప గుణపాఠం అవుతుంది రాజకీయ నాయకులకు.

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 20 วันที่ผ่านมา +1

    Good annalises

  • @TrulyNSR
    @TrulyNSR 20 วันที่ผ่านมา +2

    Media polarised

  • @easarisrinivasarao8856
    @easarisrinivasarao8856 21 วันที่ผ่านมา +3

    Good n balance analysis

  • @rameshnunna7321
    @rameshnunna7321 21 วันที่ผ่านมา +1

    Wonderful information with your analysis

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 21 วันที่ผ่านมา +1

    Baga chepparu sir

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 20 วันที่ผ่านมา

    గోబెల్స్ ప్రచారం చేస్తున్న ఆ మూడు చానెల్స్ లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి

  • @venkatreddy8829
    @venkatreddy8829 21 วันที่ผ่านมา +3

    Keep up the good work, so many dogs bark while Elephants\Lions go on the highway. You are objective and amzing communicatior.

  • @varaprasadaraop1528
    @varaprasadaraop1528 18 วันที่ผ่านมา

    Sir మీడియా కథనాలు నిజాలు ఉండాలి కనీసం 70% అయినా ఉండాలి కాని సిగ్గు లేకుండా ఆబ్భదాలు వ్రాస్తున్నారు ఇది మారాలి 🙏

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 21 วันที่ผ่านมา +2

    ఈసారీ ఈవీఎంల ఉసేలేదు, ఎందుకో. మోడీ ప్రక్కకి రాగానే ఈవీఎంలు మంచివైపోయాయా? అవెప్పుడు మంచివే కానీ "ఆ" బుర్రలున్నాయి చూసారూ అవి అప్పుడు కూళ్ళిపోయి ఇప్ప్పుడు బాగుపడుంటాయి.

  • @Satya44465
    @Satya44465 21 วันที่ผ่านมา +2

    Sir what you said is completely right and truely this is all cbn ideology ok time will do action to every thing we are waiting

  • @N.shahrukh-zn4zk
    @N.shahrukh-zn4zk 18 วันที่ผ่านมา

    JAI JAGAN ANNA JAI JAGAN ANNA 👍👍👍👍👍♥️♥️♥️♥️

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 20 วันที่ผ่านมา

    Media become worst in AP

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 21 วันที่ผ่านมา +1

    👍👍👍

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 21 วันที่ผ่านมา

    👌👌👌

  • @rajvizag
    @rajvizag 21 วันที่ผ่านมา +1

    JAI JAGAN

  • @mallikarjunreddy65
    @mallikarjunreddy65 21 วันที่ผ่านมา

    👍

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 21 วันที่ผ่านมา +1

    ❤😂dhanyavaadalu sir for your concern.

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 21 วันที่ผ่านมา

      Ne pk gadu 4,5,6,kosam try chesthunnadu anta 😂😂😂😂😂😂😂

  • @user-bp2oy9gp6j
    @user-bp2oy9gp6j 18 วันที่ผ่านมา

    For rest now ap in ec controller

  • @mrdaniel6673
    @mrdaniel6673 21 วันที่ผ่านมา

    Mana vallaki alavatu Sir

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 20 วันที่ผ่านมา

    Vellu Jagan emi chesina wrong
    Media ni control cheyali
    Niyayithi lo media chachipoyindi
    Pity

  • @vijayraovatsavai9497
    @vijayraovatsavai9497 20 วันที่ผ่านมา

    Yellow అభద్దలతో కూడిన విమర్శలు , న్యూట్రాన్ లను కూడా జగన్ అబి మాములుగా మారుస్తాయి

  • @user-fn3wq5qh3e
    @user-fn3wq5qh3e 21 วันที่ผ่านมา +2

    Kulagaji media

  • @tej-hj7gz
    @tej-hj7gz 21 วันที่ผ่านมา +2

    Neutral musugu lo silent poison akkisthunnaru

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj 18 วันที่ผ่านมา

    Aayana meeda kuuda case lu unnaaya peddaayana.

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 21 วันที่ผ่านมา +3

    Migatha vaallaki ala chesi chesi vere vaallanini kuda alage chestharuani bramalo unnaru.

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 21 วันที่ผ่านมา +4

    కమ్యూనోసిసం is సేల్డ్ కోడి నారాయణ యూస్ లెస్ fellow prfessor i like u

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 21 วันที่ผ่านมา

      అజ్ఞానం

    • @KPS37480
      @KPS37480 21 วันที่ผ่านมา

      రవి గారు ప్రొఫెసర్ కాదు కాని అంతకు మించి...అంతకు మించిన...ఎడిటర్..మేధావి కమ్యునిస్టు భావజాలం అయినా.... అభివృద్ధి ని అడ్డుకోరు 😂🙏

  • @dailyagricultureupdatestel202
    @dailyagricultureupdatestel202 21 วันที่ผ่านมา

    మన ఇండియా లో పేపర్స్ టీవి లు ఎవరు ఏ పార్టీ కి సపోర్టు చేస్తున్నారో పిల్లకు సైతం అర్ధం అవుతుంది కేంద్రం నుండి రాష్ట్రాల వరకు ఇదే జబ్బు దేనికి మీలాంటి సీనియర్స్ మందు వేస్తారంటే అదే జరగడం లేదు పెరుగుతాయి విరుగుట కోరకే -ఇదే ధోరణి లో janalisam నడిస్తే ఈ దేశానికీ వేంటిలేటర్ కూడా దొరకదు

  • @ramureddy5896
    @ramureddy5896 21 วันที่ผ่านมา +2

    Ravi garu jagan gari gunchi anduku me out dated communiests ...ne lega ardham pardham lekanda analysis cesta ga medavi...😅

  • @MJ20243
    @MJ20243 21 วันที่ผ่านมา

    Please inform him the same to Mr Jagan

  • @anilbuddha2046
    @anilbuddha2046 21 วันที่ผ่านมา +1

    AP lo strong cross voting jarigindhi... Max MLA votes for YCP and Max MP votes went for Kutami... BJP ki labam and TDP ki nastam.... remember, people took money from both groups.

  • @user-gg5np5cj8f
    @user-gg5np5cj8f 19 วันที่ผ่านมา

    C.m ki families undava antha piriki vadu kadu jagan anna..Asalu ee cbn medias ni ban cheyyalandi..ela bharistunnaro asalu..monarks laaga chesthunnaru vallu..

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 18 วันที่ผ่านมา

    Meelanti valla valla journalism brahstu pattindi.

  • @kranthinellore6182
    @kranthinellore6182 21 วันที่ผ่านมา

  • @T87640
    @T87640 20 วันที่ผ่านมา

    But society lo this type of ppl oka 10% vundabatte alaa raase/ matladevaaru vuntune vuntaru enta chaduvukuni vunte society ki morality Levu andi … till nw skk ok do social media/ media alaa raaya kunda vundali ante next PARLIAMENT LO AYINA OKA CONSTITUTION AMENDMENT cheyyali

  • @raghavaiahk8922
    @raghavaiahk8922 21 วันที่ผ่านมา +1

    420rave

  • @sdar148
    @sdar148 21 วันที่ผ่านมา

    Telakapalli,Devulapalli Nsgeswar ,Rajanikanth lanti nibadhatha kaligina journalists raavaali.
    CS rao,Adusumilli,kridhnakumari laantj kuhanaa journalists ni jaill ku oampali .wirking journalists assn.resolurion pampali.

  • @dayasagarmedikonda3796
    @dayasagarmedikonda3796 21 วันที่ผ่านมา

    Hipocrats never win over Honest . The barking dogs bark till June four

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj 18 วันที่ผ่านมา

    Jagan arrest ayinappudu nuvvu tv9 lo unnaavu peddaayana. Adi marshipoyyi meeku sariga gouravam yinka adi yiyyatleda

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj 18 วันที่ผ่านมา

    Kuuthullu yeede unnaaru kadaa musalaayana

  • @cdp8414
    @cdp8414 21 วันที่ผ่านมา

    సార్ అథాను బెయిల్ మీద చాలా కేసులు ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అభియోగాలు ఉన్నాయి.Oka yelaa tirigi ravadam బాగ అలస్యం చేస్తే ఆరోగ్య కారణం చూపించి.విజయ్ మాల్యా లాగా అక్కడ కోర్టులో కేసు వేసి ఆశ్రయం తీసుకోవచ్చు ఇక్కడ ఓడిపోతే.జూన్ 1న ఆరోగ్య కరణాలు కోటు చేసి మరో 10 రోజులు పెంచుకునే అవకాశం ?

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  21 วันที่ผ่านมา

      రాజ్యాంగ పరంగా ఒక ముఖ్యమంత్రి బాధ్యత ల మార్పిడిలో పాల్గొనాలి కదా. అయినా కోర్టు లో ఛాలెంజ్ చేయవచ్చు అనుమతిని.

    • @dudekulanabirasool8840
      @dudekulanabirasool8840 21 วันที่ผ่านมา

      Cbn కాదు ఇక్కడ ఉండేది జగన్

    • @jagadeshvalluripalli
      @jagadeshvalluripalli 21 วันที่ผ่านมา

      ​@@TelakapalliMediaavaro post lu pedutunnaru ani kadu,a vyakti ina case lu undi videsalu vellipoyi rakapote mallya laga, courts lo case lu vesi return tisukoche chances antha?

  • @kalekurimsrao8029
    @kalekurimsrao8029 21 วันที่ผ่านมา

    Vedhavalu

  • @satya1666
    @satya1666 21 วันที่ผ่านมา +1

    కరక్టే..
    తల్లీ పిల్ల తండ్రీ చిన్న పెద్దా తేడా లేకుండా రాజకీయ వెంజన్సు వయెలెన్స్ చేసే జగనుకు కూడా ఉండాలిగా🤔

  • @sunilkilaru1704
    @sunilkilaru1704 21 วันที่ผ่านมา

    Soclist garuu Dabbuulluu Button pedda prajaluu khi nokki vellamanandii Aiyana London Room luu Bath Room size vidmarchi vippi tarvatha chepdurru Avva tattalu ni meeru kuda EC medda upoginchukuntunnaru tarvatha vodilesaru 48 hrs aiypoini Meru msg pampandi peeda prjalu dabbulu gurunchi oka matta karvuaiyindhi mee payment ee kadu Vala payment Requwst cheyandi pl

  • @RamCharan-lh1xe
    @RamCharan-lh1xe 21 วันที่ผ่านมา

    Cbn power star modi inka yatha mande vachhina bhayapadaladu single ga nilabaddadu jun 4 th tharvatha power star Hyderabad jamp cbn singapore jamp modi rama manderam lo kurchutadu wait

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 21 วันที่ผ่านมา

    Telu sir meeru Paytm ki leader la unnaru. Ivvanni evaru antunnaru, pani pata leni social media vedhava lu

  • @josephkumar1072
    @josephkumar1072 21 วันที่ผ่านมา

    𝗡𝗶𝗰𝗲 𝘀𝗶𝗿 🎉

  • @periramana8556
    @periramana8556 21 วันที่ผ่านมา

    Ravi garu yo are soft spoken but you jagan sympathizer😊

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 21 วันที่ผ่านมา

      Meeru TDP spoke person na 😂😂😂😂😂

    • @periramana8556
      @periramana8556 20 วันที่ผ่านมา

      @@AnithaKanthala-tu9wu Nenu man hi I korukunevadini

    • @periramana8556
      @periramana8556 20 วันที่ผ่านมา

      @@AnithaKanthala-tu9wu nenu manchini ptotsaistanu

  • @srinivasmuppavarapu4739
    @srinivasmuppavarapu4739 21 วันที่ผ่านมา +1

    వీడికి బాగానే ముట్టింది గా.... కవర్ చేస్తాడు.

  • @socialcricket1999
    @socialcricket1999 21 วันที่ผ่านมา

    మీకు చాలా బాధ గా ఉంది కదా, ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది, అబ్బా సమతుల్యం, నిస్సిగ్గుగా కొమ్ము కాస్తున్నారు.

    • @anjirvv
      @anjirvv 21 วันที่ผ่านมา

      Nuvvu pedda erri puvvuvi kada anduke neku ala kanioistha untaru andaru

    • @annapurnach2289
      @annapurnach2289 20 วันที่ผ่านมา

      Neekochina nashta ఏమిటి

  • @santaarya6948
    @santaarya6948 21 วันที่ผ่านมา +5

    అది మీ లాంటి వాళ్ళ వల్లే. డబ్బులు ఇస్తే ఏమైనా చెప్తారు.

    • @Satya44465
      @Satya44465 21 วันที่ผ่านมา

      No ala comment cheyoddu

  • @tej-hj7gz
    @tej-hj7gz 21 วันที่ผ่านมา +1

    Mi one baised news ki oka dandam

  • @ica91015
    @ica91015 21 วันที่ผ่านมา

    Court ki velladaniki time ledhu kaani London ki velladaniki time vundhi🤔

  • @dailyagricultureupdatestel202
    @dailyagricultureupdatestel202 21 วันที่ผ่านมา

    మీరు ప్రజభిప్రాయం కి విరుద్ధంగా మాట్లాడు తున్నారు అందుకే మీకు జనం దూరం అవుతారు వాస్తవాలకు మనం దూరం ఐనప్పుడు ఇలాంటి పరిణామం ఉంటుంది

  • @dayasagarmedikonda3796
    @dayasagarmedikonda3796 21 วันที่ผ่านมา +1

    Professor what to do ek doondo hazaar milgaya let them be in fools paradise 🤣😂 Satyamev Jayate hipocracy never win over Honest.

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 21 วันที่ผ่านมา

    Mee tv 99 thumb nail chusa atununchi atena ani .

  • @srinivasmuppavarapu4739
    @srinivasmuppavarapu4739 21 วันที่ผ่านมา +2

    వెళ్లిన వాడు రాకపోతే , వీడు తీసుకొస్తాడు. వీడిని నమ్మండి.

    • @AmmaniTP
      @AmmaniTP 21 วันที่ผ่านมา

      language very important for being a human being

    • @dudekulanabirasool8840
      @dudekulanabirasool8840 21 วันที่ผ่านมา

      పచ్చ బ్యాచ్ అంతే సార్

    • @praveenb3648
      @praveenb3648 21 วันที่ผ่านมา

      So cheap.

    • @jayanthkumardunna4983
      @jayanthkumardunna4983 21 วันที่ผ่านมา

      గౌరవనీయమైన జర్నలిస్ట్ గురించి వాడు వీడు అనడం అభ్యంతరకరం .
      వీక్షకుల కామెంట్స్ ని చాలామంది చదువుతారు.
      పెద్దవాళ్ళ గురించి అసభ్యంగా ఏమైనా రాస్తే చదివినవాళ్లు బాధపడతారు.

    • @user-by1fs4gy2b
      @user-by1fs4gy2b 21 วันที่ผ่านมา

      నీ పెళ్ళాం ఎవడితోనో వెళ్ళిపోతే నువ్వు తీసుకొస్తావా వెళ్లి

  • @penmethsasrinivasaraju2630
    @penmethsasrinivasaraju2630 20 วันที่ผ่านมา

    Sare, nuv neutrale.. nammesam..
    Inthakee elections mundu appatikappudu isthananna amount transfer chesesaaraa..?
    Cheyakapothe, enduko oka video cheyochuga..
    😂

  • @muraligarapati8686
    @muraligarapati8686 21 วันที่ผ่านมา +1

    మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి నెత్తి మీద 100 కేసులు ఉన్నాయి ఆ కేసులను సమర్థించుకోవడానికి టైం ఉంటది కోర్టుకి వెళ్లడానికి టైం ఉండదు మనకి

    • @Satya44465
      @Satya44465 21 วันที่ผ่านมา

      Support cheyadama ? What a strange thinking

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  21 วันที่ผ่านมา

      వెంటనే అలా జరగాలి మరి.

    • @annapurnach2289
      @annapurnach2289 20 วันที่ผ่านมา

      Nuvvu Vellavachga

  • @kannabuddharaju
    @kannabuddharaju 21 วันที่ผ่านมา

    Vadu CM aite avvachhu financial fraudster kuda. Adi marachi pokandi. Court ki rakunda tirugu tunnadu. Vadi credentials nee credentials evadiki akkaraledu.

  • @sankarirgp
    @sankarirgp 21 วันที่ผ่านมา

    The problem with you is being a senior journalist you don’t have social consciousness but taking one side shelter. Under the guise of journalism you are doing wrong motto debates. Please take people side.

  • @user-el9ll6ue2y
    @user-el9ll6ue2y 21 วันที่ผ่านมา +1

    ఎవరు ఏమనుకున్నా అందరూ రెండు పార్టీల మధ్య విడిపోయారు. టీడీపీ వాళ్ళే కాదు వైసిపి వాళ్ళు ఇలాంటివి ఏం చేయలేదా ఏంటి. మీరేమైనా క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నారా జగన్ కి. ఇలాంటివి ఎవరు చేసిన తప్పే. దయచేసి జనం సమస్యలు చాలానే ఉన్నాయ్ వాటి మీద మాట్లాడండి. వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  21 วันที่ผ่านมา

      మీకలా అనిపించిందా?

    • @user-el9ll6ue2y
      @user-el9ll6ue2y 21 วันที่ผ่านมา

      అనిపించింది అనే కథ చెప్పింది. మీరు ఒక్కరే కాదు a యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఇదే కనిపిస్తుంది

  • @ramneerukonda7705
    @ramneerukonda7705 21 วันที่ผ่านมา +1

    రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న హింస గురించే కూడా ఒక వీడియో చేయండి..mla కొట్టాడు కదా ఓటర్ ని...మీరు కమ్యూనిస్టు బావాలు ఉంటే దాని మీద కూడా చెప్పండి

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  21 วันที่ผ่านมา

      చూడండి చెప్పానో లేదో..ఎక్కడైనా.మీ సెటైర్ భావాలు తగలెయ్య

    • @annapurnach2289
      @annapurnach2289 20 วันที่ผ่านมา

      Super ga chepparu

  • @venkatrao5516
    @venkatrao5516 21 วันที่ผ่านมา

    తప్పు ఎవరు చేసినా, చెప్పడం లో తప్పేమిచేసింది. మంచి చేస్తే జగన్ గురించి మాట్లాడితే తప్పు ఏముంది?

  • @srinivasmuppavarapu4739
    @srinivasmuppavarapu4739 21 วันที่ผ่านมา +1

    వీడికి డబ్బు ఇస్తే చాలు.... ఎవ్వరి నైనా సమర్దిస్తాడు. ఆఖరికి శ్రీ రెడ్డి ని కూడా ఇంత పతివ్రత అసలు ఈ దేశం లోనే లేదు.
    అని చెబుతాడు.

  • @surendranaths2146
    @surendranaths2146 21 วันที่ผ่านมา

    Why your supporting a criminal and financial offender. Why he has not solved the Kodi kathi case. Why he could not justice to his sisters in the case murder of Vivekananda Reddy. Being a analyst talk properly.

  • @Marsman2025
    @Marsman2025 21 วันที่ผ่านมา

    They don't ask Pavan Kalyan 😔

  • @gopinarisetty2692
    @gopinarisetty2692 21 วันที่ผ่านมา +1

    E month paytm vachinda

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 21 วันที่ผ่านมา

    ఇతను డబ్బులు కోసం వీడియోస్ చేస్తాడు రివ్యూస్ అంతే వేల మీడియా 2 వర్గాలు విడిపోయింది.... ఇతను స్టూడియో కూర్చొని గ్రౌండ్ తెలియదు

  • @ramneerukonda7705
    @ramneerukonda7705 21 วันที่ผ่านมา +1

    ఇది సీబీన్ వెళ్ళితే చెప్పుతావా... మీరు అనలిస్ట్ అనుకొని చూసేవాడిని మీ వీడియోస్ కాని మీరు ఒక పార్టీ కి కొమ్ము కాస్తారు అని లాస్ట్ 5 ఇయర్స్ అర్థం అయ్యింది

    • @annapurnach2289
      @annapurnach2289 20 วันที่ผ่านมา

      Cbnni kuda pampinchu emi cheptado chuddamu

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 21 วันที่ผ่านมา +1

    State kalakeyula chetulloki vellakunda kapadutunna Bahubali mana Jagan anna. Devudu Jagan ki manchi chestadu

  • @28Kesava
    @28Kesava 21 วันที่ผ่านมา

    Ap ts lo journalism ante brokerism journalist ante broker indilo no doubt mundu veerini cheppulutho kottali Nadi road meedha

  • @user-ot1jy1bt2m
    @user-ot1jy1bt2m 21 วันที่ผ่านมา

    Super అన్న మీ మాటలు పక్కా కరక్టు

  • @GangaRaju-uj1vk
    @GangaRaju-uj1vk 21 วันที่ผ่านมา

    420 ga

  • @GangaRaju-uj1vk
    @GangaRaju-uj1vk 21 วันที่ผ่านมา

    Jai TDp

  • @RaviAreti
    @RaviAreti 21 วันที่ผ่านมา

    ఆ పులివెందుల పులి గాడు మావో... పారిపోతున్నాడు మావ..

  • @pallituruvajralu420
    @pallituruvajralu420 21 วันที่ผ่านมา

    Nikundhira musali nakka