వేణు స్వామి బండారం ... | TV5 Murthy Exposed Venu Swamy Audio in LIVE Show | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • వేణు స్వామి బండారం ... | TV5 Murthy Exposed Venu Swamy Audio in LIVE Show | TV5 News
    ఒక్క ఆడియోతో వేణు స్వామి బండారం బట్టబయలు
    #bignewswithmurthy
    #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 184

  • @mennenineelima7411
    @mennenineelima7411 26 วันที่ผ่านมา +26

    అక్రమంగా చాలా ఆస్తులు సంపాదించాడు. CB, CID ENQUIRY చేయాలి

  • @voiceofcharvaka7497
    @voiceofcharvaka7497 27 วันที่ผ่านมา +30

    బలే తగులుకున్నారు సార్ గుడ్ 🎉

  • @arjun_3969
    @arjun_3969 28 วันที่ผ่านมา +32

    She is not receptionists she is his wife

  • @jeevanreddy4540
    @jeevanreddy4540 28 วันที่ผ่านมา +21

    నిజంగా రిసెప్షనిస్ట్ అయ్యుంటే అంత గొడవ చేయదు, కాల్ కట్ చేసి పడేస్తుంది కానీ సొంత మనిషిని తిడితే వచ్చే కోపం ప్రదర్శించి మమ్మల్ని అని కలుపుకుంది అంటే ఖచ్చితంగా పెళ్ళామో, ప్రియురాలో లేక తోడు దొంగ అయ్యుంటుంది....😂😂😂

  • @rkr130
    @rkr130 22 วันที่ผ่านมา +12

    నాగార్జున,నాగ చైతన్య,లాంటివారు మిమ్మల్ని అడగమన్నారా....😊

  • @vijaykumarfoodies
    @vijaykumarfoodies หลายเดือนก่อน +82

    సార్ ఆల్రెడీ వాయిస్ వేణు స్వామి భార్యది

    • @PawangattamaneniNaidu
      @PawangattamaneniNaidu 28 วันที่ผ่านมา

      Kadu ra erripuka vadi deggara pani chesedi 😂😂😂

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p 29 วันที่ผ่านมา +71

    ఇలాంటి మాటలు వాణి గురించీ మాట్లాడం వేస్ట్ వాణి ఫస్ట్ లోపల వేయడం మంచిది

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 29 วันที่ผ่านมา

      వాణి గురించి కాదు రా బేవకూఫ్ "వాడి గురించి".

  • @BCNewsTelugu
    @BCNewsTelugu 24 วันที่ผ่านมา +32

    గ్రేట్ మూర్తి..ఉచ్ఛ పోయించావు

    • @RKK9998
      @RKK9998 22 วันที่ผ่านมา +2

      డైలీ అదే పని కదా చేస్తున్నది బాత్రూంకి తీసుకెళ్తాడు జిప్పు తీస్తాడు పోప్ ఇస్తాడు😂😂😂

  • @munivaraprasad880
    @munivaraprasad880 22 วันที่ผ่านมา +10

    మచ్చలేని జర్నలిస్ట్ మూర్తి గారు
    సత్యమేవ జ్యోతి

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 28 วันที่ผ่านมา +22

    Its his wife vani voice

  • @surendra236
    @surendra236 23 วันที่ผ่านมา +5

    Dammunna journalist in India only murthi gaaru

  • @indhumathiindhu1245
    @indhumathiindhu1245 28 วันที่ผ่านมา +11

    Veena sreevani voice adi 100 percent ame de

  • @sreepalreddy4792
    @sreepalreddy4792 26 วันที่ผ่านมา +7

    వేణు నీ స్టూడియో కి పిలిపించి లైవ్ డిబేట్ పెట్టండి సార్....

  • @nandakara9579
    @nandakara9579 หลายเดือนก่อน +15

    Murthu Garu, I feel here the caller is wrong. He shld speak directly with Venu Swamy and not show his frustration on Réceptionist or his employees..

    • @naithikkumar2194
      @naithikkumar2194 24 วันที่ผ่านมา +1

      Vaadi number telidu gaa evvariki geluste Vanni roju andaru phone chesi Ila ammana bhutulu tedataru

  • @dr.Curiouss
    @dr.Curiouss 29 วันที่ผ่านมา +9

    Only professional voice artists can change their voices & slangs like that 😅

  • @Harshithsai2015
    @Harshithsai2015 29 วันที่ผ่านมา +25

    సార్ వేణు స్వామిని వదలకుండా జైలుకు పంపండి సార్ ప్లీజ్ మూర్తి sir మీరు కొంచెం శ్రమిస్తే చాలామంది వీడి బారిన పడకుండా ఉంటారు sir

  • @parveenbeeshaik6280
    @parveenbeeshaik6280 29 วันที่ผ่านมา +8

    Meru super sir

  • @ajjaykathrreya
    @ajjaykathrreya 24 วันที่ผ่านมา +8

    వేణు స్వామి గారు పైకి కనిపించే అంత మంచి మనిషి కాదు. జాతకం చెప్పినప్పుడు చాలా పొగరు గా, చాలా చులకనగా, careless గా మాట్లాడుతారు. అస్సలు Value ivvaru. నా దగ్గర Rs.4000 తీసుకోని 1 minute కూడా మాట్లాడలేదు. చాలా పొగరు గా one line మాట్లాడి phone పెట్టేశారు నన్ను cheat చేశారు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 23 วันที่ผ่านมา

      నీకు ఇంకెవరు జాతకమ్ చెప్పే వారు దొరక లేదా బహుశా వాడి పబ్లిసిటీ చూసి వెళ్లి ఉంటావ్. జాతకం అన్ని భోగస్ అని చెప్పలేం కానీ కొన్ని జరుగుతాయి. అయితే వీడి లాంటి మోసగాళ్లు జాతకం చెప్పే దగ్గర కి పోరదు. వై తీస్వరన్ కోవిల్ నాడి జోతిష్యమ్ చాలా వరకు జరుగుతుంది.

    • @shalinilekkala7725
      @shalinilekkala7725 21 วันที่ผ่านมา

      Same he did for us

  • @chshankarrao925
    @chshankarrao925 22 วันที่ผ่านมา +3

    మన మన ఊర్లలో లో ఉండే పురోహితులు లేదా జ్యోతిష్యులు చెప్పేవి నమ్మండి.
    వాక్షుద్ధి లేకుండా చెప్పే జాతకాలు ఫలించవు. నిజమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్యులు బహిరంగంగా చెప్పరు. వారి దగ్గరికి వెళ్ళినా వాళ్లకు మాత్రమే వారి సమస్యకు పరిష్కారం చెప్తారు

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 22 วันที่ผ่านมา +4

    అయ్యా మూర్తి నిచేతిలో మీడియా ఉంది,మీ ఆడియో లొ తప్పు ఎవరి వైపు ఉంది వాణి ఫోన్ చేసిందా, లేక వాణికి కాల్ చేసినా వ్యక్తిది తప్ప చెప్పు మీడియా అనేది ఒక్క నమ్మకం దాన్ని కాపాడండి

  • @balajiservice3796
    @balajiservice3796 29 วันที่ผ่านมา +15

    naku aa phone call mataladindhi veny swamy wife laga undhi, voice alane undhi, edhi nijam aithe amme vidikanna dangerous.

    • @flashevolflayor
      @flashevolflayor 27 วันที่ผ่านมา +2

      Yes ame 😁

    • @balajiservice3796
      @balajiservice3796 27 วันที่ผ่านมา

      family antha organized fraud chesthunaru. Amme veena tho face cover petti background lo master planning chesthundhi. Valla YT channels anitiki Strikes and Unsubscribe cheyandi.

    • @sreeramgt5120
      @sreeramgt5120 23 วันที่ผ่านมา +1

      అవును. ఆమె చాలా ప్రమాదకారి.పైకి మాత్రం వీణ వాయిస్తూ నంగనాచి.

    • @balajiservice3796
      @balajiservice3796 22 วันที่ผ่านมา

      anukunnate kiladi veena vani Murthi garu medha fake black mail story create chesindhi. Chala chala dangerous women, vadilesthe Mafia queen ayipothadhi.

  • @PAVANTDYNE
    @PAVANTDYNE 28 วันที่ผ่านมา +9

    Its Vani Srivani, iddaru dongalu....

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 หลายเดือนก่อน +28

    ఆ ఆడియోలో మీరు మరొక విషయం గమనించాలి. జగన్ నెగ్గుతాడు అని చెప్పావు కదా అని అడిగితే, మరి అంతకు ముందు చెప్పినవి నిజమయ్యాయి కదా అంటుంది.అలాగైతే జ్యోతిష్కుడు ఎందుకు ప్రతివాడు చెప్తాడు.

    • @lakshmikala3095
      @lakshmikala3095 29 วันที่ผ่านมา +2

      కరెక్ట్

  • @Sudhdyd
    @Sudhdyd 21 วันที่ผ่านมา +2

    Arrest them immediately

  • @JaiHoBharat4083
    @JaiHoBharat4083 28 วันที่ผ่านมา +14

    Vadi wife voice la undhi

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 26 วันที่ผ่านมา +4

    Sir 3 ఇయర్స్ బ్యాక్ 7 వేలు అడిగి ఇలాగే మెస్సేజ్ చెయ్యమన్నారు కానీ రిప్లై లేదు

  • @Annapurna-y4n
    @Annapurna-y4n 4 วันที่ผ่านมา

    Super anna

  • @kannakanna9368
    @kannakanna9368 29 วันที่ผ่านมา +12

    Vala wife voice adi...receptionist kadu

  • @santoshbalivada7928
    @santoshbalivada7928 28 วันที่ผ่านมา +3

    సూపర్ మూర్తి గారు

  • @rams8080
    @rams8080 24 วันที่ผ่านมา +2

    Murthu Bhai 😊😊😊 super 😅😅😅😅😅

  • @user-zy1sp9cu6d
    @user-zy1sp9cu6d 21 วันที่ผ่านมา +2

    👌👌👌👌

  • @bujjiakula3654
    @bujjiakula3654 16 วันที่ผ่านมา

    ఆ వాయిస్ వాడి భార్య ది ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు 😂

  • @AahaMandi-wu5vq
    @AahaMandi-wu5vq 20 วันที่ผ่านมา +1

    # first attrest venu swamy

  • @ajjaykathrreya
    @ajjaykathrreya 24 วันที่ผ่านมา +2

    కామాఖ్య అమ్మవారికి గుమ్మడి కాయ కొడతాను అని బెదిరిస్తారు వేణు స్వామి గారు.

  • @tramalingeswararao7295
    @tramalingeswararao7295 หลายเดือนก่อน +40

    మా సాంబశివరావు గారు సెలవు పెట్టారా..7 గంటలకు రావటం లేదు..

    • @veeruravipati
      @veeruravipati 29 วันที่ผ่านมา

      😂😂😂

    • @Tishubisco
      @Tishubisco 29 วันที่ผ่านมา

      😂😂😂

  • @saipriya1223
    @saipriya1223 17 วันที่ผ่านมา

    Great sir

  • @thirukimar1449
    @thirukimar1449 27 วันที่ผ่านมา +3

    ఇది....అదే .....😅😂

  • @harryhari1989
    @harryhari1989 29 วันที่ผ่านมา +6

    Venu wife avidaa

  • @Internetboy
    @Internetboy 18 วันที่ผ่านมา +1

    Venu swamy is god

  • @syam90909
    @syam90909 19 วันที่ผ่านมา +1

    Appointment ki 10k na.. Tax, audit.. Receptionist na rowdy na... Dowrdanyam.. Assalu cine actress gurunchi endhuku cheppthadu.. Venu vani eppudu divorce thesukuntunnaru

  • @devaindra8853
    @devaindra8853 29 วันที่ผ่านมา +2

    👏👏👏👏

  • @indhumathiindhu1245
    @indhumathiindhu1245 28 วันที่ผ่านมา +3

    Nenu sepistana venusamy jail ki potadu😂😂

  • @valisk5441
    @valisk5441 20 วันที่ผ่านมา +1

    Moorthy garu, vere matter ledha meeku, dinne lagutunnaru, eppudu meeru chupinchina video lo callere tappuga maatladadu.

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 23 วันที่ผ่านมา +2

    Babu gokinenu tho matladandi issues paina sir plz

  • @mallinaidu5707
    @mallinaidu5707 20 วันที่ผ่านมา +1

    ఆ కాల్ లో ఉన్న లేడీ బ్రోకరా... వేణు గానికి.

  • @Roja1217
    @Roja1217 29 วันที่ผ่านมา +20

    నేను
    Oka
    స్వామీజీ ని
    కొన్నిరోజులో
    వేణు స్వామి
    హాస్పిటల్
    పాలవు గాక
    ఇదే
    నా శాపం 🤣🤣

    • @sandeepgoud9785
      @sandeepgoud9785 29 วันที่ผ่านมา +3

      శాంతించు స్వామి... నీకు తల వెంట్రుకలు సమర్పించు కుంటాం, 100 కొబ్బరి కాయలు కొడతాం శాంతించు స్వామి 🙏

    • @srirk1
      @srirk1 29 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😀😀😀😀😀😃😃😃😃😃😃😃😄😄😄😄😄😂😂😂😂😅😅😅😆😆😆😆😆🤣🤣🤣🤣😂😂😂😂😂😀😀😀😃😃😃😄😄😄😆😆😅😂😂🤣🤣😀😀😃😃😄😆😅😂🤣🤣🤣🤣 తధాస్తు...

  • @akhildass55555
    @akhildass55555 22 วันที่ผ่านมา +6

    ఏరా మూర్తి 5cr అడిగావంట వేణు స్వామి నీ ఇవ్వకుంటే ఇ కథల్ పడుతున్నవ 😂😂😂

  • @user-bx3lp8ks9i
    @user-bx3lp8ks9i 20 วันที่ผ่านมา +1

    Murphy Sir this is all diversion politics from YCP

  • @user-su4mx2qe2s
    @user-su4mx2qe2s 29 วันที่ผ่านมา +20

    Venu swami wife anukunta

  • @virupachunduri9072
    @virupachunduri9072 20 วันที่ผ่านมา +1

    Reception ist vadikanna balupu vundiga

  • @theimran-vlogs
    @theimran-vlogs 25 วันที่ผ่านมา +2

    Ante Receptionist kuda pettuko leni stayeee, ki manam nammutunnam. First Vadi jatakame baga ledu, veedu malli abbbhaaaaaa.

  • @rajendraprasadjidigam2695
    @rajendraprasadjidigam2695 21 วันที่ผ่านมา +1

    Mee TV lu kooda pedda black mail company lu

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 20 วันที่ผ่านมา +1

    Aray babu mee explanation akkara ledu

  • @sunandareddy4457
    @sunandareddy4457 24 วันที่ผ่านมา +2

    Receptionist kaadu,,,😅 valla wife veena sreevanii akkada

  • @mashansi4004
    @mashansi4004 18 วันที่ผ่านมา +1

    అరే మూర్తి...
    ఏందిరా భాయ్..❤ డాలో వేణుస్వామి గాడు..నువ్వు..
    ఇదేమైనా జాతీయ సమస్యనా?
    ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తూ
    ఊదర గొడుతున్నావురా సామీ

  • @user-wx8rb1gw4b
    @user-wx8rb1gw4b 29 วันที่ผ่านมา +3

    👌👌👌👌💯💯💯💯💯

  • @user-dm5xc5uw6e
    @user-dm5xc5uw6e 24 วันที่ผ่านมา +1

    Journalism ❌ investigation

  • @syam90909
    @syam90909 19 วันที่ผ่านมา +1

    Ippudu brahmana sangalu elanti vallani bahischkarinchali kada.. Sangam nundi

  • @RaviShankar-pe6gk
    @RaviShankar-pe6gk 22 วันที่ผ่านมา +1

    Fake TV

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 20 วันที่ผ่านมา +1

    వేణు అనేటోని బొక్కలో తోయక ఎందుకు

  • @midhilarayavarapu3661
    @midhilarayavarapu3661 26 วันที่ผ่านมา +2

    Iddharu waste fellows...wife nd husband

  • @BapuraoThipparapubapurao-vh5mn
    @BapuraoThipparapubapurao-vh5mn 29 วันที่ผ่านมา +3

    అల్లా లూయ వలది కూడా చిపండి sir

  • @ksr441
    @ksr441 26 วันที่ผ่านมา +2

    Murthi garu, Naga Chaitanya ki leni baadha meeku enduku ? This is not at all a public issue

  • @satish8818
    @satish8818 28 วันที่ผ่านมา +2

    Endhuku Murthi garu papam maa Venu pi paddaru . Em chesadu entratain cheyadam tappa

  • @veeruravipati
    @veeruravipati 29 วันที่ผ่านมา +10

    మోదీ ఇచ్చిన 15,000 కోట్ల అప్పు గురించి మాట్లాడండి...

    • @Kingcook-1
      @Kingcook-1 29 วันที่ผ่านมา +14

      Jagan chesina పది లక్షల కోట్ల అప్పు గురించి మాట్లాడతారు లే 😂😂

    • @veeruravipati
      @veeruravipati 29 วันที่ผ่านมา +1

      @@Kingcook-1 అదైనా మంచిదే! ఈ డిస్కషన్ కంటే నయమే!

    • @NoNonsense_Guy
      @NoNonsense_Guy 28 วันที่ผ่านมา

      ​@@veeruravipati venu pet va 😂

    • @veeruravipati
      @veeruravipati 28 วันที่ผ่านมา

      @@NoNonsense_Guy నీకలా అర్థమైందా? Illiterate fellow.

  • @Prasublock
    @Prasublock 27 วันที่ผ่านมา +2

    Abba bale matladuthunnaru sir meeru.. Enti controversy kosam em matladalo vethiki mari matladuthunnaru ga.

  • @anuradha-zl2rk
    @anuradha-zl2rk 24 วันที่ผ่านมา +1

    2024 venu on road

  • @kamathamabhi4414
    @kamathamabhi4414 21 วันที่ผ่านมา +1

    Are pukappa venu swamy ni vaadu veedu annidhi yevaru vadannavi vinpadale

  • @gopigopivarma2513
    @gopigopivarma2513 18 วันที่ผ่านมา +1

    Vadhu oka Boku nuvu oka boku e chatha anthuku maku

  • @V.Chandu-qb2kl
    @V.Chandu-qb2kl 22 วันที่ผ่านมา +1

    మీ హై డ్రామా లు మా కర్కే టీవీ5 మీ తప్పుడు ప్రచారాలు మిము చూస్తూనే ఉన్నా

  • @user-wx8rb1gw4b
    @user-wx8rb1gw4b 29 วันที่ผ่านมา +3

    🤗🤗🤗🤗🤗

  • @karthikm4907
    @karthikm4907 28 วันที่ผ่านมา +1

    జాతకాలే చెప్ప అన్నడుగా..?

  • @user-oj6xu7nl7l
    @user-oj6xu7nl7l 22 วันที่ผ่านมา +1

    Dheeniki balisindhi raa 😮

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 29 วันที่ผ่านมา +3

    Inkoka nelalo stroke tho pothaadu vaadu

  • @knrksr-yv3jd
    @knrksr-yv3jd 22 วันที่ผ่านมา +1

    5 crores adigava

  • @venkatgumpeni9227
    @venkatgumpeni9227 22 วันที่ผ่านมา +1

    Vadi wife voice

  • @karthikm4907
    @karthikm4907 28 วันที่ผ่านมา +1

    వేణు శని గ్రహం ఆధీనం లోకి వెళ్ళాడు 😂.. అందుకే ఇలా అవుతుంది

  • @rayasam.parameswari9244
    @rayasam.parameswari9244 28 วันที่ผ่านมา +1

    Mari yenduku veyluthunaru Mari teyliseyga

  • @UdayKumar-vg6rx
    @UdayKumar-vg6rx 29 วันที่ผ่านมา +1

    Villa. Valla. Monchi. Jyotisyam. Cheppavallaku. Kuda. Viluva. Lekunda. Ayepoyendi

  • @kranthikar5779
    @kranthikar5779 25 วันที่ผ่านมา +1

    Edi Vani gari voice kadu

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 22 วันที่ผ่านมา +1

    Tv 5. 420

  • @Globalfunnyhub89
    @Globalfunnyhub89 24 วันที่ผ่านมา +1

    Nenu ready debate ki niku ready uh?

  • @chakravarthins4766
    @chakravarthins4766 29 วันที่ผ่านมา +16

    జాతకం అంటే నే ఛాన్స్. ఈ భూమిమీద జాతక రాయుడుళ్ళు ఎవ్వరు భవిషత్తు చేపలేరు. ఛాన్స్ మీద చేప్పేవాళ్లు ఎవ్వరు జోతిషులు కాలేరు. సమాజం లో విషపురుగులాగా మిగులుతారు!!. తస్మాత్ జాగ్రత్త.

  • @RKK9998
    @RKK9998 22 วันที่ผ่านมา +1

    నువ్వు న్యూస్ ఛానల్ లో ఫ్రీగా న్యూస్ వేస్తున్నావా డబ్బులు తీసుకోకుండా

  • @AmruthareddyAyluri
    @AmruthareddyAyluri 29 วันที่ผ่านมา +2

    We don't want this nonsense as news, we want Super 6 implementation plan, jobs update in both states

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 29 วันที่ผ่านมา

      Reddy velli me party lo rajakiya sanyasam puchukuntam anii vagina vallanu chayamanu

  • @nandhusana1297
    @nandhusana1297 24 วันที่ผ่านมา +1

    Villa Edarene Jailo Vese Kodethe Apudu Cheptharu Evare Jathakam Ento

  • @jamalpurbalvanthrao942
    @jamalpurbalvanthrao942 29 วันที่ผ่านมา +1

    Murthal Garu waste discussion anavasaram sir your grate sir

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 29 วันที่ผ่านมา +1

    Antha lo ne chesevera Bai antundhi

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 29 วันที่ผ่านมา +1

    Sir .vadiki chayppadamu waste sir..dinniki..sommu baga earn chaysutundi..fees 10,000..dini amma. Chudandi sir dani matalu

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 28 วันที่ผ่านมา +1

    Thodu Gajadongalu, black mail chesi Dabbu sampadinchadam viri vrutti

  • @UshaRani-tl9oq
    @UshaRani-tl9oq 29 วันที่ผ่านมา +1

    Baboi 10000rs aa one person ki jatakam chepinanduku devuda vela business mamulu ga ledu ga

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 29 วันที่ผ่านมา +1

    Nana ikyanam brahmanam and hindutava

  • @TGgaming-vb6vh
    @TGgaming-vb6vh 22 วันที่ผ่านมา +1

    Wife

  • @DeviVaniChannel
    @DeviVaniChannel 24 วันที่ผ่านมา +1

    Venu swami ki wife ledu keep matrame

  • @user-yz2us8do1q
    @user-yz2us8do1q 29 วันที่ผ่านมา +1

    Inkooka swami kuda unaye devesri guruji aina name

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 28 วันที่ผ่านมา +1

    Veedni vadaladdu. Nuisance ekkuvaipotindi e venuswamy lanti vaalla valla.

  • @raghawendrapolimera9261
    @raghawendrapolimera9261 29 วันที่ผ่านมา +1

    Vadini encourage chesina channels ni kuda thittali

  • @freelookindia5191
    @freelookindia5191 29 วันที่ผ่านมา +1

    Adhi kuda dabhu pichhidey

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 29 วันที่ผ่านมา +1

    Vall bathkedo vallu brathuku tharu yenduku rodduku eedistharu. Kotlu kotlu Dopidi chese donagalnu pattandi.

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 29 วันที่ผ่านมา +1

    Vaadini g meeda thannandi