వైసిపి పార్టీ ఓడిపోయిందని రాజీనామా చేశావు. జూన్ 4 కీ ముందు రాజీనామా చేయొచ్చుగా ఇప్పుడు గుర్తుకొచ్చిందా రాజీనామా చేయాలని 1. రాజకీయంలో ఉంటే ఒక పదిమంది కన్నా సహాయం చేయడానికి అవకాశం వస్తుంది అన్న వ్యక్తి వి నువ్వు మరి ఉండాలి కదా వైసీపీలో ఎందుకు రాజీనామా చేయటం 2. ఎప్పటికైనా అలీ గారు ప్రాణ స్నేహితుడు వెన్న అంటూ ఉండాలి 3. వైసీపీ ప్రభుత్వం గెలిచినట్లయితే నువ్వు రాజీనామా చేసే వ్యక్తివి కాదు 100% 4. పవన్ కళ్యాణ్ గారు మీ స్నేహితుడు ఎలా అతని విడిచిపెట్టి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అనిపించింది అలీ గారు 5. ఆలీ గారు మీకు ఒక విషయం మళ్లీ సినిమాల్లోకి రావడం కాదు ముఖ్యం ప్రాణ స్నేహితులు జీవిత అంతము వరకు విడిచిపెట్టకుండా ఉండటం తెలుసుకోండి 6. నేను అడిగింది కరెక్టా కాదా చెప్పండి అన్నయ్య కరెక్ట్ అయితే లైక్ చేయండి Thankyou youtuber family members
నిన్ను అంతలా నమ్మిన పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు విమర్శించావు రా బాబు నీ బతుకేంటనేది మాకు తెలుసు రా ఎవరినైనా నమ్మొచ్చుగా నిన్ను నమ్మకూడదు మీ జగనన్న చిరంజీవి గారిని తీసుకెళ్లే రెండు చేతులతో నమస్కారం పెట్టించుకున్నాడు
@@harikrishna5666 inkoti actors ee cm kante better tho nenu chaala actors cheptha self money ni donate chesina vallu 1. chiranjeevi - eye and blood bank 2. balakrishna - runs hospital on his mothers name and does free operations 3. mahesh babu - 1000s of children ki free heart operation 4. sonu sood - farmers ki help + educations ki help 5. pavan kalyan - than aythe floods time lo, farmers ki, fisherman ki, military ki etc kodhirina chota sayam chesevadu 6. prabhas - anna dhaanalu, sets lo workers ki free/quality food etc etc illa cheppukuntu pothe nuvvu cheepe cm kanna vellu goppe, cm emmanna vadi dabbulu tho chesthunnada? vadiki anni businesses and palaces unnayi ga akram ga sampadhinchinavi, mari endhuku 5-10% free services cheya kodhadhu. ee actors vallaku thagga limit lo vallu chesthunnaru, assalu vallu cheyaka poyinna nashtam emi ledhu kani social responisibilty tho chsthunna, mari mee jaggu em pikkadu.
Avamanam ante Jagan emaina chiranjeevi ni vangi vangi dandalu pettandi ani cheppada, Oka CM ki respect kuda ivvakunda unnadhi tolly wood Ipudu ekanga oka Kula gajji guruvu chanipothe vadini paiki lepe daniki vangi vangi egiredevaru😂
జగన్ చేస్తున్న రాజకీయాలు ఎంత నీచమైనవో సామాన్య మానవులు అర్ధం చేసుకోలేరేమొగానీ, మీకు బాగా తెలుసు అయినా స్వార్థం తో అలాంటి నీచుడి పంచన చేరి మీ ఉన్నతికి ఉపయోగపడిన మీ అండ ఇవ్వవలసిన సమయంలో మిత్రుడిని బాధపెట్టారు. మీరు మంచి వారే అందులో సందేహం లేదు కానీ అందరిలాంటి స్వార్థ పరులే అనిపించుకున్నారు
మీరు చెప్పినవి నిజం కావచ్చు గాక కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు మీ స్నేహితుడు అన్న విషయం కూడా మర్చిపోయి మీకు తోచింది ఏదో మీరు మాట్లాడే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నారు మాట మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి
తెలుగు industry... అన్నం పెట్టింది అన్నపుడు... మి నాయకుడు జగన్ గారు అదే తెలుగు industry ని భాధ పెట్టినపుడు ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారు.. కనీసం ఒక్క మాట మాట్లాడలేదు... ఒకసారి తప్పటడుగు వేసాక దాన్ని దిద్దుకోవడం చాలా కష్టం... ఇంక మీరు ఎన్ని చెప్పిన నమ్మరు...
లేదు ఆలీ గారు, ఇప్పుడు మీకు తెలిసి వచ్చి ఉండవచ్చు కానీ, ఒకప్పుడు మీరు చాలా గర్వం అహాన్ని ప్రదర్శించారు. మమ్మల్ని ఖర్మ తప్పక వెంటాడుతుంది. God bless you
అయ్యా మాకు బాగా గుర్తుంది... ఎవరు మంత్రి పదవి ఇస్తాము అని హామీ ఇస్తే వారి కండువా కప్పుకుంటాను అని నిస్సిగ్గుగా చెప్పావు. దేవుడు ఇంత ఇచ్చినా ఆ నీచుల దగ్గరకి చేరావు...ఇంకా దొచ్చుకోవాలి అని...ఇలాంటి బ్రతుకు బతకడం వ్యర్థం... PK గారూ...వీడు ఊసరవెల్లి...దగ్గరకు చేర్చారు అంటే...చాలా మంది మీ అభిమానులు నొచ్చుకుంటారు...దూరంగా పెట్టండి. బాగా బలుపు ఉంది వీడికి.
పవన్ కళ్యాణ్ అడిగే వరకి వెయిట్ చేయొచ్చు కదా, వెళ్లి జగ్గు భాయ్ పార్టీ లో జాయిన్ అయ్యావ్, అయ్య జగ్గు భాయ్ నా స్నేహితుడు పార్టీ పెట్టాడు వాడు జనం కోసం పోరాడుతాడు ,నిజాయితీ పరుడు నేను కామన్ మ్యాన్ గా అయిన ఉంటాను కాని జనానికి మంచి చేసేవాడికి ఎగైనెస్ట్ గా నేను పోటీ చేయను అని చెప్పలేకపోయావ్ ఎందుకు కామన్ మ్యాన్ అలీ గారు
వైసీపీలో ఉంటే సినిమా ఇండస్ట్రీకి సినిమా అవకాశాలు మీకు ఎవరు ఇవ్వడని మీరు మహా తెలివిగా ముందుచూపుతో ఆలోచించి వైసిపి కి రాజీనామా చేశారు ఇన్ని తెలివితేటలు ఉన్నా మీరు అందుకే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నారు అధికారం ఉంటేనే పార్టీలో ఉంటారు అధికారం లేకపోతే పార్టీలో ఉండరు ఇప్పుడు సినిమా అవకాశాలు కావాలి మీకు పార్టీలో ఉంటే సినిమా అవకాశాలు మీరు ఎవరు అందుకనే రాజీనామా చేస్తున్నారు
మా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్ నువ్వే జగన్ అని స్టిక్కర్ పెట్టుకుని తిరిగావు కదురా ఆలీగా, నీ రాజకీయ భవిష్యత్తుని ఇలా అర్థాంతరంగా ముగించాడు జగన్ గాడు
అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారితో రెండు చేతులెత్తి దండం పెట్టించుకున్న నీ జగనన్న అప్పుడు నీకు తెలుగు ఇండస్ట్రీ గుర్తొచ్చి నువ్వు రాజీనామా చేసి ఉంటే నిన్ను నమ్మేవారు కానీ నువ్వు అవకాశం వాడివి ఇప్పుడు సినీ అవకాశాల కోసం నువ్వు ఆడుతున్న డ్రామా
వాడు తిండి పెట్టాడు వీడి లైఫ్ ఇచ్చాడు అని చెప్పుకోనక్కర్లేదు అలీ.. నీ టాలెంట్ వల్ల నువ్వు ఎదిగావు. కానీ నువ్వు గెలిచే వాడి పంచన చేరాలని చూసావు కానీ మంచి వాడి పక్కన నిలబడాలని అనుకోలేదు. అందులో నీ స్వార్థం ఉంది అందుకే ఈ రోజు నీకు ఈ గతి పట్టింది. దుష్టుడితో సావాసం వల్ల నీ విలువ కూడా పోయింది.
రాజకీయ సన్యాసం తీసుకొన్నారా! చాలా మంచిది... మీకు ఉన్న పేరును మీరే పోగొట్టుకొన్నారు... మీ నాయకుడిని పొగుడుకొన్నా పర్వాలేదు ప్రత్యర్థిని రాజకీయంగా విమర్శించవచ్చు గాని కించపరచకూడదు.
స్నేహితుడు ఎలా వుండకూడదు , అనే దానికీ మీరు ఒక చక్కటి వుదాహరణ.
Yes idhi nijam Bhayya 👍
Telugu Cinema Industry.. వీడినీ, పోసాని గాడిని.. పాతాళంలోకి తొక్కాలి.. తుగ్లక్ చేత చిరంజీవి & delegation ని అవమానింపచేసినందుకు..!!
Yes
Superb
100% boss
వీడొక గొంగళి పురుగు
వద్దు.... వద్దు.... జనసేన లోకి మాత్రం రావద్దు రా నాయన... నీకు పుణ్యం ఉంటది..
Correct anna
Yes బ్రో...
Avunu bro...ayina janasena loki vastananna thisukone position lo pawan kalyan ledu
Telugu Cinema Industry.. వీడినీ, పోసాని గాడిని.. పాతాళంలోకి తొక్కాలి.. తుగ్లక్ చేత చిరంజీవి & delegation ని అవమానింపచేసినందుకు..!!
Yes
వైసీపీ గెలిచివుంటే ఈ మాట మాట్లాడేవాడివా?
EDI correct
Train lo samosalu ammukunnodiki unna nijayati kuda veediki ledu..
👍
You are correct
Before the election, he talked proudly, now he says I am very good so funny
వీడు బాధ ఏంటి అంటే ఓడిపోయిన పార్టీలో ఉంటే అవతల వాళ్ళు తంతారు అని భయం
నాకు తెలిసీ నిన్ను ఎవ్వరూ నమ్మరు స్వామీ!
వైసిపి పార్టీ ఓడిపోయిందని రాజీనామా చేశావు. జూన్ 4 కీ ముందు రాజీనామా చేయొచ్చుగా ఇప్పుడు గుర్తుకొచ్చిందా రాజీనామా చేయాలని
1. రాజకీయంలో ఉంటే ఒక పదిమంది కన్నా సహాయం చేయడానికి అవకాశం వస్తుంది అన్న వ్యక్తి వి నువ్వు మరి ఉండాలి కదా వైసీపీలో ఎందుకు రాజీనామా చేయటం
2. ఎప్పటికైనా అలీ గారు ప్రాణ స్నేహితుడు వెన్న అంటూ ఉండాలి
3. వైసీపీ ప్రభుత్వం గెలిచినట్లయితే నువ్వు రాజీనామా చేసే వ్యక్తివి కాదు
100%
4. పవన్ కళ్యాణ్ గారు మీ స్నేహితుడు ఎలా అతని విడిచిపెట్టి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అనిపించింది అలీ గారు
5. ఆలీ గారు మీకు ఒక విషయం
మళ్లీ సినిమాల్లోకి రావడం కాదు ముఖ్యం ప్రాణ స్నేహితులు జీవిత అంతము వరకు విడిచిపెట్టకుండా ఉండటం తెలుసుకోండి
6. నేను అడిగింది కరెక్టా కాదా చెప్పండి అన్నయ్య
కరెక్ట్ అయితే లైక్ చేయండి
Thankyou youtuber family members
Wonderful question 💯
Super anna
ఇలాంటి వాడిని మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలవమంటున్నారేన్టి.
Perfect question guru
Tq anna@@vishalsetty2921
నిన్ను అంతలా నమ్మిన పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు విమర్శించావు రా బాబు నీ బతుకేంటనేది మాకు తెలుసు రా ఎవరినైనా నమ్మొచ్చుగా నిన్ను నమ్మకూడదు మీ జగనన్న చిరంజీవి గారిని తీసుకెళ్లే రెండు చేతులతో నమస్కారం పెట్టించుకున్నాడు
వైసీపీ గెలిచి ఉంటే ఇదే నిర్ణయం తీసుకునేవాడివా ఆలీ!!
ఎవరి మెప్పుకోసం ఈ సింపతీ డ్రామాలు.
20 సంత్సరాలు ఒక పార్టీలో వుండి దానిని మోసం చేశావు . 25 సంత్సరాల స్నేహoను కాదని వెళ్లి పోయావు .ఇక నిన్ను నమ్మకూడదు దొర.
మోసకారి ఆలీ నిన్నెవరు నమ్ముతారు
మిత్ర ద్రోహం చేసావు
వేస్ట్ ఫెలో స్నేహితుడు ఎలా ఉండకూడదో విడే ఉదాహరణ
ఇలాంటి యదవల వల్లే ఇప్పుడు రాజకీయాలు ఇంత దరిద్రముగా ఉన్నాయి
సినిమా ల్లో ఛాన్స్ రావాలి అంటే వైసీపీకి రాజీనామా చేయాలా అలీ గారు
ఆలీ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని నా విన్నపం✊
తెలుగు సిబిమా ప్రముఖిల్ని అవమానం చేసిన జగ్గూ శంకణాకావ్ గా అప్పుడు సినిమా ఇండస్ట్రీ గుర్తు రాలా.
Vallau emaina devulla?
Cm kanna goppalla?
Cm ki respect ivvadamu teliyada vallaki?
Kamma cm aite vongi thandalu pedutharu
@@harikrishna5666 inkoti actors ee cm kante better tho nenu chaala actors cheptha self money ni donate chesina vallu
1. chiranjeevi - eye and blood bank
2. balakrishna - runs hospital on his mothers name and does free operations
3. mahesh babu - 1000s of children ki free heart operation
4. sonu sood - farmers ki help + educations ki help
5. pavan kalyan - than aythe floods time lo, farmers ki, fisherman ki, military ki etc kodhirina chota sayam chesevadu
6. prabhas - anna dhaanalu, sets lo workers ki free/quality food etc
etc
illa cheppukuntu pothe nuvvu cheepe cm kanna vellu goppe, cm emmanna vadi dabbulu tho chesthunnada? vadiki anni businesses and palaces unnayi ga akram ga sampadhinchinavi, mari endhuku 5-10% free services cheya kodhadhu.
ee actors vallaku thagga limit lo vallu chesthunnaru, assalu vallu cheyaka poyinna nashtam emi ledhu kani social responisibilty tho chsthunna, mari mee jaggu em pikkadu.
@@harikrishna5666CM లు మారుతుంటారు.... జగన్ కేసీఆర్ లా బిచానా కూడా ఉండదు....కానీ మెగాస్టార....ఒక్కడే గుర్తుపెట్టుకో
Cm లు మారుతుంటారు, Superstars ఎప్పుడు ప్రజల్లో ఉంటారు
Avamanam ante Jagan emaina chiranjeevi ni vangi vangi dandalu pettandi ani cheppada,
Oka CM ki respect kuda ivvakunda unnadhi tolly wood
Ipudu ekanga oka Kula gajji guruvu chanipothe vadini paiki lepe daniki vangi vangi egiredevaru😂
అదే వైసిపి గెలిచి వుంటే ఇలా మాట్లాడే వాడివా
వైకప,పనిఅయిపొయింది కాబట్టి ఇలమట్లాడుతున్నాడు
పవన్ కష్టాల్లో ఉన్నపుడు వదిలేసావ్
జగన్ కష్టాల్లో ఉన్నపుడు వదిలేసావ్
అసలు నేను ఏమనాలిరా ? Neeku character ledhu
Bale ceppav. He is very selfish fellow.
Baga chrppav bro
అబ్బో నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు 😅
ఎన్ని నాటకాలండి బాబు. మీకు మనస్సాక్షి అంటూ ఉండదా?? ఎన్నెన్ని మాటలన్నావ్. నువ్వు, జనాలు మర్చిపోయినా యూట్యూబ్ గుర్తుపెట్టుకుంటుంది.
correct madam
జగన్ చేస్తున్న రాజకీయాలు ఎంత నీచమైనవో సామాన్య మానవులు
అర్ధం చేసుకోలేరేమొగానీ, మీకు బాగా తెలుసు అయినా స్వార్థం తో
అలాంటి నీచుడి పంచన చేరి మీ ఉన్నతికి ఉపయోగపడిన మీ అండ ఇవ్వవలసిన సమయంలో మిత్రుడిని బాధపెట్టారు.
మీరు మంచి వారే అందులో సందేహం లేదు కానీ అందరిలాంటి
స్వార్థ పరులే అనిపించుకున్నారు
నమ్మకం కొల్పోయినవు ఆలీ
ఇపుడు అర్థం అయింద రాజ..
Arey ali bayata kuda bagane acting chestunav ra😂😂😂
ఇలాంటి నమ్మక ద్రోహిని మాత్రం మన జనసేన లోకి రానియ్యకండి వేస్టుఫెలో గాడు 😡✊✊
మీరు చెప్పినవి నిజం కావచ్చు గాక కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు మీ స్నేహితుడు అన్న విషయం కూడా మర్చిపోయి మీకు తోచింది ఏదో మీరు మాట్లాడే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నారు మాట మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి
YCP gelichi vuntey edhey mata cheypeyvara??
ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు....😂😂
నమ్మక ద్రోహి. రెంటికీ చెడిన.....
చేతిలో పదవ ఉన్న తర్వాత ఏమైనా చేస్తారు పదవ పోయేక సొల్లు కబుర్లు చెబుతారు
మీ మాటలు ఒక నిజం కూడా లేదు
సినిమా అవకాశాలు ఇవ్వరనే భయం. అందుకే ఈ చిలక పలుకులు.
సినిమా ఇండస్ట్రీలో నిన్ను ఎవరు నమ్మరు
Bye bye Ali
పవన్ గారేమొ ఆలీ నా గుండె లాంటి వడు అన్నారు,,,,,, ,, వీడిని అస్సలు నమ్మలేం పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తానన్నాడు ఈ .5 గాడు
ఒక చెడ్డ స్నేహితుడు ఎలా ఉంటాడో మా కళ్ళకి చూపించారు, మీరు మాకు ఎంతో ఆదర్శం కాట్రవల్లి గారు.
మంచిగా వుండు, స్నేహితులు, గుర్తుకుచుంటేమంచిది, నీకు చివరి వరకు వుండేది, కుటుంబ సభ్యులు, స్నేహితులు
ఆలీ గారు మీరు చీర కట్టుకుంటే బాగుంటుంది అండి బొట్టు గాజులు కూడా వేసుకుంటే బాగుంటుంది అప్పుడు అందరూ మీ మాటలు నమ్ముతారు
Power ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఈయన
Nee lanti kanning man undaru
అర్దంయ్యిందా రాజా
తెలుగు industry... అన్నం పెట్టింది అన్నపుడు... మి నాయకుడు జగన్ గారు అదే తెలుగు industry ని భాధ పెట్టినపుడు ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారు.. కనీసం ఒక్క మాట మాట్లాడలేదు... ఒకసారి తప్పటడుగు వేసాక దాన్ని దిద్దుకోవడం చాలా కష్టం... ఇంక మీరు ఎన్ని చెప్పిన నమ్మరు...
జ్ఞానోదయం అయింది .. సర్ కు వాస్తవం బోధపడింది .. బ్రతక నేర్చిన వ్యక్తి అలీ గారు ....
మీ అన్నతో పాటు హిమాలయాలకు పయనమవ్వండి ఆలీ స్వామీ.... అక్కడ చల్లగా ఉంటుంది.
లేదు ఆలీ గారు, ఇప్పుడు మీకు తెలిసి వచ్చి ఉండవచ్చు కానీ, ఒకప్పుడు మీరు చాలా గర్వం అహాన్ని ప్రదర్శించారు. మమ్మల్ని ఖర్మ తప్పక వెంటాడుతుంది. God bless you
వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఖండించి ఉంటే బాగుండేది అలా చేయునపుడు విమర్శలు ను సమర్దించినట్లే
Nv vunte enti lekapothe makenti....😂😂😂
అయ్యా మాకు బాగా గుర్తుంది... ఎవరు మంత్రి పదవి ఇస్తాము అని హామీ ఇస్తే వారి కండువా కప్పుకుంటాను అని నిస్సిగ్గుగా చెప్పావు. దేవుడు ఇంత ఇచ్చినా ఆ నీచుల దగ్గరకి చేరావు...ఇంకా దొచ్చుకోవాలి అని...ఇలాంటి బ్రతుకు బతకడం వ్యర్థం...
PK గారూ...వీడు ఊసరవెల్లి...దగ్గరకు చేర్చారు అంటే...చాలా మంది మీ అభిమానులు నొచ్చుకుంటారు...దూరంగా పెట్టండి. బాగా బలుపు ఉంది వీడికి.
ఆస్కార్ రాదు లే కానీ యాక్టింగ్ మాత్రం ఇరగదీసావ్... కమల్ హాసన్ 😂😂
అరె అలీ బాబు వైఎస్ఆర్సిపి నీకు పార్టీ టికెట్ ఇవ్వలేదు గా అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ నీకు దన రా బాబు
మిత్ర ద్రోహి........
అలీ గారు.............మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు 🙏
Oosaravelli Don't Trust Please 🙏🙏 420 Ali
మనం ఓడిపోతే మనం చేసిన మంచి పనులు కూడా మనకు వ్యతిరేకంగా మారుతాయి, అదే మనం గెలిస్తే ? మనం చేసిన తప్పు పనులు కూడా, మనల్ని మంచిగానే చూపిస్తాయి.
వీన్ని నమ్మద్దు వీడు అవకాశావాది
Party ఓడిపోయిన తర్వాత రాజీనామా చేస్తున్నాడు పార్టీ గెలిచివుంటే రాజీనామా చేసేవాడ
ఇండస్ట్రీ కోసం ఏమి చేసావో చెప్పు ఆలీ....
స్నేహం కోసం ప్రాణం ఇస్తా అంటారు, కాని మంచి మిత్రుడు కి ద్రోహం చేసావ్ (పవన్కళ్యాణ్ )కు, నమ్మకద్రోహం చేసినట్టే, నీవు.
ఊసరవెల్లి ఆలీ 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Ycp ఓటమిని చూసి & కూటమి గెలుపు చూసి ....
ఉಚ್ಚ పోసుకొన్నాడు😅😅😅😂
జగనన్న మజాకా
❤❤❤❤ great human being
Worst fellow
పవన్ కళ్యాణ్ అడిగే వరకి వెయిట్ చేయొచ్చు కదా, వెళ్లి జగ్గు భాయ్ పార్టీ లో జాయిన్ అయ్యావ్, అయ్య జగ్గు భాయ్ నా స్నేహితుడు పార్టీ పెట్టాడు వాడు జనం కోసం పోరాడుతాడు ,నిజాయితీ పరుడు నేను కామన్ మ్యాన్ గా అయిన ఉంటాను కాని జనానికి మంచి చేసేవాడికి ఎగైనెస్ట్ గా నేను పోటీ చేయను అని చెప్పలేకపోయావ్ ఎందుకు కామన్ మ్యాన్ అలీ గారు
U are the best example for a friend who wouldn't be like u
నీలాంటి వ్యక్తికి చాలా దూరంగా ఉండాలి
మీ లాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదు,
వైసీపీలో ఉంటే సినిమా ఇండస్ట్రీకి సినిమా అవకాశాలు మీకు ఎవరు ఇవ్వడని మీరు మహా తెలివిగా ముందుచూపుతో ఆలోచించి వైసిపి కి రాజీనామా చేశారు ఇన్ని తెలివితేటలు ఉన్నా మీరు అందుకే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నారు
అధికారం ఉంటేనే పార్టీలో ఉంటారు అధికారం లేకపోతే పార్టీలో ఉండరు ఇప్పుడు సినిమా అవకాశాలు కావాలి మీకు పార్టీలో ఉంటే సినిమా అవకాశాలు మీరు ఎవరు అందుకనే రాజీనామా చేస్తున్నారు
Elections ki mundu raajinaama chesi unte maryada undedi. Results tharuvatha chesthe gunta nakka antaru
Selfishness lo award isthe veediki first prize ivvachu
Idu oka Boku gaadu, Babu mohan gariki vunna clarity kuda ledu idiki
Chala manchidhi
జగన్ కి నీవు అంటే చాలా ఇష్టం అక్కడే ఉండు
Super acting 😂😂
సినిమాలో కాదు రియల్ లో కూడా భలే యాక్టింగ్ చేసావు
Natana cinema lo cheyee nija jeevitham lo ik ninnu nammaru prajalu
Ramanaidu paruvu theeya vaddu
మా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్ నువ్వే జగన్ అని స్టిక్కర్ పెట్టుకుని తిరిగావు కదురా ఆలీగా, నీ రాజకీయ భవిష్యత్తుని ఇలా అర్థాంతరంగా ముగించాడు జగన్ గాడు
Neku వైసిపి లో సీట్ echinte వైసిపి లో ఉండేవాడివి
అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారితో రెండు చేతులెత్తి దండం పెట్టించుకున్న నీ జగనన్న అప్పుడు నీకు తెలుగు ఇండస్ట్రీ గుర్తొచ్చి నువ్వు రాజీనామా చేసి ఉంటే నిన్ను నమ్మేవారు కానీ నువ్వు అవకాశం వాడివి ఇప్పుడు సినీ అవకాశాల కోసం నువ్వు ఆడుతున్న డ్రామా
pappa ayyadu
ఆలీ నా గుండె అని బాహాటంగా చెప్పుకున్నాడు రా ..మా powerstar... గుండెపోటు పొడిచావు కదరా ఆలీ...
Inka cheppandi...avi chesam...ivi chesam...chalu sir ..mi acting last 10yrs lo chusam.....Dandam 🙏
వాడు తిండి పెట్టాడు వీడి లైఫ్ ఇచ్చాడు అని చెప్పుకోనక్కర్లేదు అలీ.. నీ టాలెంట్ వల్ల నువ్వు ఎదిగావు. కానీ నువ్వు గెలిచే వాడి పంచన చేరాలని చూసావు కానీ మంచి వాడి పక్కన నిలబడాలని అనుకోలేదు. అందులో నీ స్వార్థం ఉంది అందుకే ఈ రోజు నీకు ఈ గతి పట్టింది. దుష్టుడితో సావాసం వల్ల నీ విలువ కూడా పోయింది.
Shootings neeku undavu
All టీజీ best brother can understand your సిట్యువేషన్
విడు బ్రోకర్
విడు ఏపుడూ రలే
నీకు పుణ్యం ఉంటుంది పవన్ కళ్యాణ్ దేవుడు దగ్గర కి రాకూ 🙏🙏🙏🙏
Abbo 😂😂😂😂
మనడబ్బా మనమే కొట్టుకోవాలి!
అలీ కి తత్వం బోధపడినట్టుంది ఇప్పటికి
1000 సహాయం చేసేవాడివా అలీ అన్న నువ్వు సూపర్ అన్న
అధికారం ఉంటే ఏరి పుల్క మాటలు వస్తాయ్.అధికారం లేకపోతే రాజీనామాలు..
రాజకీయ సన్యాసం తీసుకొన్నారా! చాలా మంచిది...
మీకు ఉన్న పేరును మీరే పోగొట్టుకొన్నారు...
మీ నాయకుడిని పొగుడుకొన్నా పర్వాలేదు ప్రత్యర్థిని రాజకీయంగా విమర్శించవచ్చు గాని కించపరచకూడదు.
సామి ఈ రాజకీయాలు నీకెందుకు ప్రజలు చి కొడతారు ఉన్న నమ్మకం పోతాది...
ఒరేయి అలీ నీ యాక్షన్ ఆపరా
రాజీకియలికి సెలవు అట్టున్నావు ఎప్పుడు వరకు ఉద్దీ ఏమి పికవురా
A friend in need is friend indeed
ఈ మాటలు Election ముందుగా చెప్పాలి అలీ మిత్రద్రోహి
Aali garu u ra commeri man
This is called realization... 😂