LIVE: ఢిల్లీతో లింక్ తెగిపోయింది..| Big News With Murthy | Vijayasai Reddy | YS Jagan | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 ชั่วโมงที่ผ่านมา

    వైసీపీ రాజకీయ జీవితాన్ని ఆ గాలిపటాన్ని తెంపింది ప్రజలను. గుర్తించండి.
    ప్రజా చైతన్యమి వాళ్ళ రాజకీయ అధికారానికి దూరం చేసి ,వాళ్ళ అవినీతి కేసుల మీద కొంతైనా ముందుకెళుతున్నారు,
    అంతేగాని నేరస్తులు రాజకీయాలను విడిచిపోవటం అనేది మంచి పరిణామాన్ని ప్రొజెక్ట్ చేయకుండా.
    ఆ నేరస్తులు పార్టీ ఏదో బలహీనమవుతుందని ప్రాజెక్ట్ చేయడం మటుకు అమానుషం.
    వాళ్లని ప్రజలు శిక్షించిన అంతగా శిక్షించి .బుద్ధి చెప్పారు .
    అలాంటి వాళ్ళకి ఇంకా శిక్షలు పడాలి అవినీతి కేసులు మీద హత్య కేసుల మీద శిక్ష పడి వాళ్లకి జైల్లో జీవితం గడపాలి అని .
    అనుకోకుండా పార్టీ నష్టపోయిందంటారు ఏంటి?
    మూర్తి గారు?
    ఆల మూలాన రాష్ట్ర ప్రజల జీవితాలు 20 సంవత్సరాలు కో లుకోలేనంత నష్టపోయారు.
    అందుకని ఆ పార్టీ నష్టపోతే ధర్మం గెలిచింది నైతికత గెలిచింది అని అర్థం.
    అలాగే వాళ్ళ అవినీతి కేసుల మీద శిక్ష పడినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత విముక్తి కలుగుతుంది .
    అందుకనే ఇప్పుడు పార్టీ బలహీన పడటం కాదు. ఆ పార్టీలోనే అక్రమ కేసులు కబ్జాదారులందరూ జనసేన బిజెపిలో చేరి రాజకీయంగా బలపడకూడదు అని కూడా మెసేజ్.
    మీడియా పరంగా ఇవ్వగలరని ఆశిస్తున్నా..
    నియంత్రణ చికిత్స కంటే మంచిది కదా అందుకని.
    ప్రజలు చూపించిన చైతన్యాన్ని వాళ్లు ఇతర పార్టీలో చేరినప్పుడు .
    మీడియా వైసిపి పార్టీ నష్టపోతుందని కాదు చెప్పాల్సింది .
    అవినీతి ఇంకో రూపం దాలుస్తుంది .
    ప్రజల అప్రమత్తంగా ఉండాలి అన్న హెచ్చరిక చేయగలరని! ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్న, మీడియాకి,
    ప్రజల శిక్షించారు ,వ్యవస్థల శిక్షించాలి . అంతేగాని పార్టీ నష్టపోయి వాళ్లు ఇంకో రూపంలో ఇంకో పార్టీలో ఎదగటం ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి ధర్మానికి మంచిది కాదు.