అమ్మ మీ ఆశ్రమం చూస్తూ ఉంటే నీ ప్రేమ చూస్తూ ఉంటే నాకు అక్కడికి వచ్చి చూడాలని ఉంది అమ్మ చాలా ప్రేమ చూపిస్తున్నారు కన్నవాళ్ళు కూడా కడుపున పుట్టిన వాళ్లు కూడా సరిగా చూడని రోజులు చాలా సంతోషంగా ఉంది
ప్రతి వీడియో చూస్తాం అమ్మ లాంగ్ వీడియో చూస్తాను షార్ట్ వీడియోలు చూస్తాను చాలా బాగుంటుంది అమ్మ అమ్మానాన్న ప్రేమలంటే ఇలాగే ఉంటాయి లక్కీ వయసులో మీ ఆదరణ మీ ఆప్యాయత మీ ప్రేమ ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకడం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లు ప్రతిమీడి వీడియో మిస్ కాకుండా చూ స్థాన ంది.
అమ్మ మీరంతా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి. అందరూ అలా కూర్చొని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏❤️
Andamaina prakruthi odilo vanta cheyadam chustunte chala happy ga undi picnic la vana viharam laundi.nenu chittoor vachinapudu ela vana bhojanam lo palu panchukovalani undi.better next time
Manjula garu....u r looking very beautiful in this saree . Nowadays u are very relaxed and happy .That shows in ur face .I think we should give some credit to munemma garu for making you look so special .
I also got tears as you are narrating. God bless you with very long healthy life. People like you are role models for many many. Your episodes are natural and from heart. I am from Hyderabad and wants to visit you and hug you. Don’t misunderstand me. I am 75 years old female. God bless you. Aruna
Amma me video lo Smile 😁face chudaka pothe.... Na manasu Bagodhu...... Night PADUKONE mundhu me video chustene hayega NEDHURA VASTUNDI..... Manjulamma....
నాకు మిమ్మల్ని చూస్తూ వుంటే నాకు మీతోనే కలిసి వుండాలి అని వుంది కానీ నాకు కొన్ని బాధ్యతలు వున్నాయి.అవి అవగానే నేను మీతోనే ఎప్పటి కయినా వుంటాను. నాకు అంటూ ఈ లోకంలో ఎవరూలేరు నేను నాకుతురు తప్ప
నమస్తే అమ్మ 😍🙏 మీరంతా వనంలో వంట చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అవ్వ తాతలతో కామెడీగా మాట్లాడుకుంటూ ఆశ్రమానికి వచ్చిన మన అభిమానులు కుటుంబ సభ్యులతో ఆప్యాయత అనురాగాలతో సంతోషంగా పలకరించుకుంటూ కన్నుల పండుగ లా వీడియో చాలా బాగుంది మీ అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదములు 😍🙏🙏🙏
Manjamma a mekuploaina meeru baguntaru Manjamma. Karteeka masam vanabojanam laga undhi. Maku ravalani undhi kani meeru rammanaledu Manjamma. Papa kanabadaledu , chetla needalo andharu challaga unnaru Manjamma. Okka comment ki meeru reply evvadamu ledu, God bless all of you Manjamma.
ఆ పరిస్థితుల్లో అయితే ఎవరైనా వండించి పెట్టడం ఏదో చేస్తా చెల్లి నీ మంచితనాన్ని ఆరోగ్యం నీ చల్లని మాటే చాలా వాళ్ళందరికీ ఆహారం పెద్ద ఎంత మంచి మనసున్న ఇంత పెద్ద మనసు ఇంకేమి కాపాడుతుంది భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అక్క మీ అక్క నేను అభిమానిని కాదు మీ అక్కని ఎంత అదృష్టం ఎంత అదృష్టం చెలికేది
I am 40+ I always like this environment and feel after few years to donate some money to ur Aashram, I work as teacher at present and finally settle in ur Aashram
అమ్మ మీ ఆశ్రమం చూస్తూ ఉంటే నీ ప్రేమ చూస్తూ ఉంటే నాకు అక్కడికి వచ్చి చూడాలని ఉంది అమ్మ చాలా ప్రేమ చూపిస్తున్నారు కన్నవాళ్ళు కూడా కడుపున పుట్టిన వాళ్లు కూడా సరిగా చూడని రోజులు చాలా సంతోషంగా ఉంది
ప్రతి వీడియో చూస్తాం అమ్మ లాంగ్ వీడియో చూస్తాను షార్ట్ వీడియోలు చూస్తాను చాలా బాగుంటుంది అమ్మ అమ్మానాన్న ప్రేమలంటే ఇలాగే ఉంటాయి లక్కీ వయసులో మీ ఆదరణ మీ ఆప్యాయత మీ ప్రేమ ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకడం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లు ప్రతిమీడి వీడియో మిస్ కాకుండా చూ స్థాన ంది.
అమ్మ మీరంతా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి. అందరూ అలా కూర్చొని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏❤️
Super amma 🙏🙏🙏
చెప్పగా అమ్మ వసుదైక కుటుంబం మనది ఎంత సంతోషం అనిపించిందో చూస్తుంటే .....
అమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటూను. మీ పాదాలకు కోటి 🙏🙏🙏
అందరూ నీ సొంత పిల్లలు గా సుతున్నరు సూపర్ అమ్మ శారదమ్మ బాగా వుంటే వంట చేసిది పాపం
ముందుగా వచ్చిన మూజిక్ సూపర్ గా ఉంటుంది
Comedy ga Chala bagundi Amma video
Andamaina prakruthi odilo vanta cheyadam chustunte chala happy ga undi picnic la vana viharam laundi.nenu chittoor vachinapudu ela vana bhojanam lo palu panchukovalani undi.better next time
This video is very superb Amma.
Manjula garu....u r looking very beautiful in this saree . Nowadays u are very relaxed and happy .That shows in ur face .I think we should give some credit to munemma garu for making you look so special .
I also got tears as you are narrating. God bless you with very long healthy life. People like you are role models for many many. Your episodes are natural and from heart. I am from Hyderabad and wants to visit you and hug you. Don’t misunderstand me. I am 75 years old female. God bless you. Aruna
Amma me video lo Smile 😁face chudaka pothe.... Na manasu Bagodhu...... Night PADUKONE mundhu me video chustene hayega NEDHURA VASTUNDI..... Manjulamma....
Super amma.😊 chustunte chala santosham ga undhi ma..
Nice video. Enjoyed viewing it.
Amma vana bojanamlage uniodi chala baguondi video amma
Super volg mom and grandmas and grandfathers are super and yours saree also super mom egg curry super mom
Narayanappa tata super.
అమ్మా మీకు దేవుడు చల్లగా చూడాలి తల్లి 🎉🎉❤
Nice video Amma god bless you
నాకు మిమ్మల్ని చూస్తూ వుంటే నాకు మీతోనే కలిసి వుండాలి అని వుంది కానీ నాకు కొన్ని బాధ్యతలు వున్నాయి.అవి అవగానే నేను మీతోనే ఎప్పటి కయినా వుంటాను. నాకు అంటూ ఈ లోకంలో ఎవరూలేరు నేను నాకుతురు తప్ప
Manchi nirnyam🙏
8
Naku kuda anthe andaru unnaru but naku evaru leru 😭
Anondo bramha 🙏🙏🌹🌹💕💕❣️❣️💓💓👌👌
Super Video.
Chala happy ga vundama Mee andarini chustunte
Amma supar
సూపర్ రా అమ్మడు .మాకు నోరు వూరుతుంది..👌👌👌💯💯💯👍👍👍👍
HAPPY FAMILY KIVANDANALU
Video 👌👌amma...meeru kuttina dress kuda chaalaa baagundi 👍👍💐💐💐
నమస్తే అమ్మ 😍🙏
మీరంతా వనంలో వంట చేస్తూ
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
అవ్వ తాతలతో కామెడీగా మాట్లాడుకుంటూ
ఆశ్రమానికి వచ్చిన మన అభిమానులు కుటుంబ సభ్యులతో
ఆప్యాయత అనురాగాలతో సంతోషంగా పలకరించుకుంటూ
కన్నుల పండుగ లా వీడియో
చాలా బాగుంది మీ అందరూ
ఎప్పుడూ ఇలాగే సంతోషంగా
ఆనందంగా ఉండాలని
మనస్ఫూర్తిగా భగవంతుని
కోరుకుంటున్నాను మీ అందరికీ
ధన్యవాదములు 😍🙏🙏🙏
సిస్టర్ నా ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి
Wow😊
Thank you so much for wearing my gift saree. Love you amma
Amma 👌👌👌 undi video amma god blass you amma
Manjamma a mekuploaina meeru baguntaru Manjamma. Karteeka masam vanabojanam laga undhi. Maku ravalani undhi kani meeru rammanaledu Manjamma. Papa kanabadaledu , chetla needalo andharu challaga unnaru Manjamma. Okka comment ki meeru reply evvadamu ledu, God bless all of you Manjamma.
Chala bhagundhi
ఆ పరిస్థితుల్లో అయితే ఎవరైనా వండించి పెట్టడం ఏదో చేస్తా చెల్లి నీ మంచితనాన్ని ఆరోగ్యం నీ చల్లని మాటే చాలా వాళ్ళందరికీ ఆహారం పెద్ద ఎంత మంచి మనసున్న ఇంత పెద్ద మనసు ఇంకేమి కాపాడుతుంది భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అక్క మీ అక్క నేను అభిమానిని కాదు మీ అక్కని ఎంత అదృష్టం ఎంత అదృష్టం చెలికేది
Super ga undi video bayata poipati vanta chesara super ga undi full video watch super amma me manchimanusukumachiy jaruguthundi
Good morning Amma meru mundhe chaepient memu kuda vanabojanniki vachinatamu chala Baga unnadi thotalo bojanamu
Maa akka meeru..heart touching akka nannu vadili వెళ్ళిపోయింది దేవుని daggaruku..మీ రూపము లో మళ్లీ చూస్తున్నాను..
Naaku kuda🙂😊 mee asrama jeevitham gadapalanivundandi
మంజుల అమ్మా ఛాలా santhosham ga వుంటుంది మిమ్మల్ని chusthe
❤ Amma 🙏🙏👌👌🥰👌💐🤗😊
Super amma 👍🙏
Me vanamlo vanta super
Happy ga anipinchindi manjula garu
I am 40+ I always like this environment and feel after few years to donate some money to ur Aashram, I work as teacher at present and finally settle in ur Aashram
Manjula garu Mee Ashramamulo roju pandaga vaathavaranamu malli roju vanabhojanameyna...👌👍😍
i am sooo much happy to see this video God bless you 💗💗💗 Amma
Om Shanthi 🙏
మీరు సూపర్ మంజుల
Hai Amma good morning
Ur heart is very openly n good
Good video Thank you
Good morning mam god bless you
Super mam
Good service. God bless you Talli.
Super
Amma meru super🙏🙏🙏
First comment mee. Video chusaka like thappaka chastamu
Very nice 🎉🎉🎉.
You are always beautiful and your heart is much more beautiful. That is shown in your face. Peaceful and charming.. aruna
❤ superb family
Super amma
Super Amma chala chala Santosham ga undi inka ‘em kavalamma evarikaina🙏🙏🙏
Super amma ❤
Amma meeru super amma❤❤❤
Amma meru vanta bagachestaru 😊😊
Hi madam nenu one week mundu yt lo channel chusa appati nunchi prathi roju mee old video s anni countinue ga chusthunna
Meru andharutho mataladinaru memu vachinappudu meru kalavaledu maku chala badhaayindi
Entha adrushtam chesukuni unte Ila andaru kalisi melisi untoo, santhoshanga untaru, andaru kalisi boncheyadam chusi chala happy anipinchindi...amma makeppudu pedatharu meecheti thotalo chesina vanta... 😊👏💐💐💐
😊
Very. Very. Happy. Amma
Amma namaste asramam place tota sontamaa leka Renta maa
నమస్కారం అమ్మ 🙏 ఈరోజు వీడియో సూపర్ అమ్మ సరదా సరదాగా చాలా బాగుంది అమ్మ 👌👍
అమ్మా మీకు ధన్యవాదములు
😢 అమ్మ నాకు మీతో ఉండాలని ఉంది మీతో ఒక్కరోజు వుంనచలు నా జీవితానికి
🙏🙏🙏🙏🙏 Amma 👌👌👌👌❤️❤️
👌👌👌👌👌🙏🙏🙏 amma
Vanabhojanalu.....chana baguntaye...appudappudu ela kooda enjoy cheyalsinde ...asramani ki anni yekkuve....Amma navvuthu..navvistu...ala..ala..rojantha happy..happy..ga padma dress baga kuttaru...👌👍❤️
Chala bagaundi aunty ❤
Party 😂feeling amma❤🎉
Superr
Mee ashramaniki okasari ravalanipistundi
Comedy chalabaga chesaru amma
E vattavarnam chala chala baghundi amma 😍😍
🙏🙏🙏amma🌹🌹🌹
God bless your family Amma🙏🌹🙏
వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మా, వీలైతే నడవగలిగిన వాళ్ళు ఒకసారి మంత్రాలయం రాఘవేంద్ర గుడికి తీసుకువెళ్ళండి.
Super Amma
మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి తల్లి 🙏🙏🙏🤲🤲🤲
చల్లగా ఉండు అమ్మా
God bless you Amma and your family 👍
God bless you Amma
🙏 Amma
So super super super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma, maku meethi vundaalani vundi, Maadi Chennai. Swachhamayina weather , mee chakkati maatalu, vantalu super, meeru challagaa vundaalamma
🙏🙏👌👌👍👍🌹🌹❤️❤️
1:30 Amma meethotala bhoganamchayalam
God bless medam
ప్లీజ్ నా చానల్ ని సపోర్ట్ చేయండి
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Good morning amma 🙏
సూపర్ సూపర్ అమ్మ ❤❤❤❤
Super amma ❤❤❤❤❤❤❤❤❤