మీ కుటుంబ సభ్యులు అందరూ కారణ జన్మలు అనుకుంటా అమ్మ, ఎందుకంటే సేవ చేయాలనే తపన మీకు ఉండొచ్చు కానీ మీరు చేసే సేవకి మీ భర్త, అల్లుళ్ళు, కూతుర్లు అందరూ సహకరించడం, మీ పిల్లల అత్త వారు కూడా సహకరించడం చాలా అధ్బుతం అమ్మ. అందుకే మీరు అంతా కారణ జన్మలు అయ్యి ఉండొచ్చు.... హరే కృష్ణ.....🙏🙏🙏👍
Super mam.. ఈ వయస్సులో వేళకి మంచి వేడి వేడి గా టైమ్ కి ఎంత ఓపిక గా, ప్రేమగా వడ్డిస్తు న్నారు..ఇంతకంటే ఏం కావాలి. ఇన్నాళ్లు భయపడ్డాను నా శేష జీవితం ఎలా అని...మిమ్మల్ని,మీ వీడి యోలు చూసాక..భయం పోయింది.
Amma chala bagundhi ఈ రోజు vlog super, meeru bondaalu ku money adigethya అందరూ balay navutunnaru madam,ఆ navulay mee money🤣superb vlog madam baga enjoy chesamu tq very much madam ,maa మనసుకు ప్రశాంతత ga anipistundhi
Amma hatsoff amma meeru Sir ka jodi eppudu ilage vundali pillalu meeru full family chuddaniki chala baguntundhi mee comedy chala baguntundhi navvadamu aarogyanikimamchidhi🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤👌👌👌👌👌👌
Some oldage homes are cimmercial minded. .but your ashram service minded. What ever you are doing is well informed. to all. And transfierent. Limited numbers are being looked after well.
Mam good evening. You are not less than a cinema heroine ❤. Love you mam. May God bless you with more and more strength and energy to serve more people.
very happy to watch the video n the service u r doing for the elderly n giving them hot n healthy food.GOD bless u ever.Elderly ppl.need love n affection than anything else. Very happy to see them enjoy with ur babies.😘
అమ్మ నమస్కారం ,నేను మీ వీడియో మొదట ఒకటి చూసాను ,ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎందుకో ఈ కొంచం ఓవర్ ఐనది అన్న ఫీలింగ్ కలిగింది .మళ్ళీ ఒక 10 రోజులు అయ్యాక మళ్ళీ ఒక వీడియో చూసాను కొంచం నచ్చినట్టు అనిపించింది ఇంకో వీడియో చూద్దాం అని ఇంకో వీడియో చూశాక బాగా నచ్చింది ఇంక అప్పటినుంచి రెండు మూడు రోజుల్లో మీ పాత వీడియోస్ మొత్తం చూసాను బాగా మనసుకి హత్తుకు పోయేలా ఉన్నాయి .ఏటువంటి కల్మసం లేకుండా మీరు వారికి సేవ చేస్తున్నారు . నా ఫ్రెండ్స్ కి షేర్ చేశాను .ప్రతి ఒక వీడియో కి like ఒత్తించను .nenu like చేసి సబ్క్రెబ్ చేసుకున్నాము .నేను నా తరపున వివర్స్ కి చెప్పాలనుకున్న ఒక్క వీడియో చూసి నెగిటివ్ కామెంట్స్ చేసేయవద్దు తొందరపడి. కనీసం రెండు మూడు వీడియోస్ చూశాక మీకు నచ్చకపోతే అప్పుడు మీరు మీ అభిప్రాయం తెలపండి ప్లీజ్ .ఎందుకంటే మంచి చేసేవారిని పోగడకపోన పరవాలేదు కానీ విమర్శించడం చాలా తప్పు . అక్కడ ఉన్న అవ్వ తాతల ప్లేస్ లో మనం ఉండకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఎందుకంటే మన పిల్లలు కూడా అలా వధిలేకుండ బాగా చూసుకోవాలని. అమ్మ మీరు మీ ఫ్యామిలీ అన్నా నాకు చాలా గౌరవం అభిమానం మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి
Amma meeku kiti vandanamulu as well for the patience you have i think i want to five you this name as Bhho davi endukante mee aervice amogham even to day I am seeing you doing thiswonderfull service to such people ma we need nore people like you on this earth God give you all the luck and healthy future amma Namonnamaha
Amma nanna. I love u. Amma. Manashu vunte margallu. Shatha koti. Amma. Daniki. Vayashu theda ledu amma. Mi. Aashramamu. Naku. Chala. Eishtamu. Aanduke. Chushthanu. Amma😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Amma neevu devudula kanipistavu, enta opiga neeki, enta pani chestaru, kanna kodukule chhosukoru, maa amma entho nashta padindi, naluguru kodukulu baada petti, torture chesi, sachhi poyaru, biddala intiki ravalante ishtam ledu antu bada padedi😢😢meeru enta baga choosikuntunaru veyi namaskar talli neeku
Hii Sir... Me cooking👨🍳 Superoo...... Maa MANJULAMMA superooo..... Super....Amma Navvuthu Entha manchi panulu CHESTAVOO...... Video chusenattha sepu memu okarini nyna me antha baga CHUDAGALAMA ANEPISTUNDI.....hat's off Amma meku/ me family ki.....
మీ కుటుంబ సభ్యులు అందరూ కారణ జన్మలు అనుకుంటా అమ్మ, ఎందుకంటే సేవ చేయాలనే తపన మీకు ఉండొచ్చు కానీ మీరు చేసే సేవకి మీ భర్త, అల్లుళ్ళు, కూతుర్లు అందరూ సహకరించడం, మీ పిల్లల అత్త వారు కూడా సహకరించడం చాలా అధ్బుతం అమ్మ. అందుకే మీరు అంతా కారణ జన్మలు అయ్యి ఉండొచ్చు....
హరే కృష్ణ.....🙏🙏🙏👍
మీ పంచన ఉన్న వృద్దులు అదృష్ట వంతులు. మీ అన్న వదిన లది కూడా మంచి మనస్సు. భగవంతుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని కొరుకుoటున్నా 🙏
Amma meku; namaskar love you
Super mam.. ఈ వయస్సులో వేళకి మంచి వేడి వేడి గా టైమ్ కి ఎంత ఓపిక గా, ప్రేమగా వడ్డిస్తు న్నారు..ఇంతకంటే ఏం కావాలి. ఇన్నాళ్లు భయపడ్డాను నా శేష జీవితం ఎలా అని...మిమ్మల్ని,మీ వీడి యోలు చూసాక..భయం పోయింది.
ఈ ఆశ్రమం వృద్దులంతా చైతన్య నారాయణులు మంజులమ్మా! పటం లోని దేవుడు వీరి రూపంలో వచ్చి మీకు , మీ కుటుంబానికి దీవెనలు ఇస్తున్నారు 👌🏼👌🏼 🌷🌷
సూపర్ అమ్మా మీరు అదృష్టవంతులు మంచి భర్త,మంచి పిల్లలు
అమ్మ మీ పిల్లలు మీరు దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను అమ్మ
నైస్ వీడియో మంచి మేసేజ్ వుంటుంది ఎప్పుడైనా మనస్సు బాగోనప్పుడు నవిస్తూ సంతోష పెడుతున్నారు మీ వీడియోస్ ద్వారా గాడ్ బ్లేస్ యు
super Amma
అమ్మ మీరు పిల్లలను నేరుగా అవ్వా, తాతల దగ్గరకు తీసుకొని పోవడం, వారు ఆ పిల్లలను చూసి ఆనందించడం నాకు చాలా చాలా నచ్చింది. అమ్మ, నాన్నల పాదాలకు కోటి 🙏🙏🙏🙏🙏
Very nice amma
Me mata lu baguttaye
@@kandibandavenkateshwarlu3523🎉❤
Meeru yemi ani maaku thelusu amma, mi manchi thaname miku Sri Rama Rakasha 🙏
Yellow yellow Beautifellows. పెద్ద కుటుంబం ప్రశాంత జీవితం ప్రేమైన కుటుంబం
omm
Chala bagundhi video❤❤
అమ్మ చపాతీ చాలా బాగున్నాయి
Andaru yillali frige baagubdadu, meeru great akka anta mandiki vanta chestaaru, you are great
Yellow yellow Golden fellow . Sitting in our hearts.
U couples are really great Madam. God bless u and ur family with health and wealth.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మీ జంటను చూస్తే ముచ్చటేస్తుంది నాకు
అమ్మ మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు
పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి వాతావరణం చూస్తున్నారు.lucky little cuties..
❤😊😅🎉😂 36:47
మంజు లాగారు , నా పేరు అన్న పూర్ణ, మీ ఆశ్రమం చూస్తే, చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు,
Super video ma full family anta seva cheyatam super God bless you maa
Amma chala bagundhi ఈ రోజు vlog super, meeru bondaalu ku money adigethya అందరూ balay navutunnaru madam,ఆ navulay mee money🤣superb vlog madam baga enjoy chesamu tq very much madam ,maa మనసుకు ప్రశాంతత ga anipistundhi
Amma naku meeru chinna pillalni chusukunnatu chusukuntaru Love you Soo much AMMA❤❤❤
nenu chalna happyga feel avutanamma me videos chusi so vandarful
Ee Roju video super very nice chaala baundi daily ilantivi pettandi memu chusi padatam Thanks for ur video mam
Amma hatsoff amma meeru Sir ka jodi eppudu ilage vundali pillalu meeru full family chuddaniki chala baguntundhi mee comedy chala baguntundhi navvadamu aarogyanikimamchidhi🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤👌👌👌👌👌👌
Some oldage homes are cimmercial minded. .but your ashram service minded. What ever you are doing is well informed. to all. And transfierent. Limited numbers are being looked after well.
Very nice video I have seen whole family members 💐💐💐💐💐💐💐💐manjula garu
అవ్వ.. తాతల ఆనందమే అమ్మ కు అరుణోదయం.
Yellow yellow golden fellows🥰😘
Amma mi videos chustunte Inka chudalanipistundi
Amma meru Super eandukante avvatatalaki meru chese seva adbutam❤
Mam good evening. You are not less than a cinema heroine ❤. Love you mam. May God bless you with more and more strength and energy to serve more people.
Okappudu mana rathnama avva poo amma ane dialogue maa family lo andhariki istam avva baga gurthosthunnaru
Mi matalu chala baguntayi amma
Meeru chala challaga vundali Madam 🙏🙏🙏
It's a service to the people . U R really different .
Hai amma mee janta moral for every one.mee family antha happy ga undaali.ash.rams pedhalandariki maa namaskaralu.
Super ga undi Amma video,mee navvu Chala baguntundi
మంజులమ్మా మీ వంటలు చూస్తే నోటిలో నీరు ఊరుతుంది
Amma నమస్తే. మీ videos కోసం waiting
Inta Prema ga chusukunte vallu 100 years happy ga batukutaru
Avva tata la amma nanna miru eddaru nindu nurellu challaga vundaali 🥰🥰
very happy to watch the video n the service u r doing for the elderly n giving them hot n healthy food.GOD bless u ever.Elderly ppl.need love n affection than anything else. Very happy to see them enjoy with ur babies.😘
Good job Amma 👌👌👌
God bless you amma
Healthy food mee pillaku😀😀😀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru service chestaru pillalato kuda chepidtaru nice amma
క్యూట్ సాక్షి పాప
అమ్మ నీకు వందనాలు
Amma miru inkaa ekkuva Mandhi peddavaallaku seva cheyaali All the best and mi channel 1M subscribers Raavaali Amma 😊😊
Great family manjula garu. Me daughters & their in laws families everyone are very good at heart
andar full jodi so cute
అమ్మ నమస్కారం ,నేను మీ వీడియో మొదట ఒకటి చూసాను ,ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎందుకో ఈ కొంచం ఓవర్ ఐనది అన్న ఫీలింగ్ కలిగింది .మళ్ళీ ఒక 10 రోజులు అయ్యాక మళ్ళీ ఒక వీడియో చూసాను కొంచం నచ్చినట్టు అనిపించింది ఇంకో వీడియో చూద్దాం అని ఇంకో వీడియో చూశాక బాగా నచ్చింది ఇంక అప్పటినుంచి రెండు మూడు రోజుల్లో మీ పాత వీడియోస్ మొత్తం చూసాను బాగా మనసుకి హత్తుకు పోయేలా ఉన్నాయి .ఏటువంటి కల్మసం లేకుండా మీరు వారికి సేవ చేస్తున్నారు . నా ఫ్రెండ్స్ కి షేర్ చేశాను .ప్రతి ఒక వీడియో కి like ఒత్తించను .nenu like చేసి సబ్క్రెబ్ చేసుకున్నాము .నేను నా తరపున వివర్స్ కి చెప్పాలనుకున్న ఒక్క వీడియో చూసి నెగిటివ్ కామెంట్స్ చేసేయవద్దు తొందరపడి. కనీసం రెండు మూడు వీడియోస్ చూశాక మీకు నచ్చకపోతే అప్పుడు మీరు మీ అభిప్రాయం తెలపండి ప్లీజ్ .ఎందుకంటే మంచి చేసేవారిని పోగడకపోన పరవాలేదు కానీ విమర్శించడం చాలా తప్పు . అక్కడ ఉన్న అవ్వ తాతల ప్లేస్ లో మనం ఉండకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఎందుకంటే మన పిల్లలు కూడా అలా వధిలేకుండ బాగా చూసుకోవాలని. అమ్మ మీరు మీ ఫ్యామిలీ అన్నా నాకు చాలా గౌరవం అభిమానం మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి
Bangaram lanti manasu Amma midhi aa devudu mimmalani challaga chudaku 🙏🙏
Chapatilu okesari rendu rendu vattukoni, okesari kalchukovachu kadamma meeku easy ga vuntunndi
Meeru chaalaa manchi ga chestaaru, cheptaaru.anduke meerante naaku eshtam.
Whole family is in service. Soo kind of you all❤
Yellow yellow 💛 good fellow s
అమ్మ మీరు పైకి నాటు గా కనపడతారు గానీ చాలా క్లాస్ అండో ఈ
TH-cam lo entamandoo dabbulusampadichi valla swardam chusukuntunnaru meeru ela cheyatam devudu meeku manchi manasu echaru mummy..😍😍🙏🙏
Amma mee ayyana bangaram andulo odigina dimond meeruu❤❤❤
Mee janta kannula pants me sir bangaram meeru vajram jodi super
Amma meeku kiti vandanamulu as well for the patience you have i think i want to five you this name as Bhho davi endukante mee aervice amogham even to day I am seeing you doing thiswonderfull service to such people ma we need nore people like you on this earth God give you all the luck and healthy future amma Namonnamaha
Ratnamma avva tarvata me favourite lakshmamma avva I noticed it 😜
Meeru..Mee varu,..matching....matching...Mee varu bangaram..meeru sungaram....aduthu..paduthu..panichestuntey..🎵🎵🎵🎵🥰♥️😋
Very good family
Manjula gaaru meeru kaaranajanmulu.
Amma very super Jodi
E roju vedio chala bagundi
Meeru happy unta avva thaavallu kuda happygabuntaru
Amma🙏🙏🙏👌
Amma nanna. I love u. Amma. Manashu vunte margallu. Shatha koti. Amma. Daniki. Vayashu theda ledu amma. Mi. Aashramamu. Naku. Chala. Eishtamu. Aanduke. Chushthanu. Amma😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
శారదమ్మ జై
Super Amma Meru❤❤❤❤🎉
గుడ్ మార్నింగ్ అమ్మ
Chala happy gundamma meemalinichustunte
మీ మాటలు చాలా బాగుంటాయమ‌్మ
Amma miru superrrrr🙏
Me husband saport cheyadam chala great madam
Meku chala opika yakkuva, meku chala namaskaralu
Ma me alludulu super ga unnaru Mr lagey variki kuda seva chayadam Islam unit undi super today video duper
Amma Sarileru Nikevvaru God bless you and your family always
Mee video s chuste happy
God bless you Amm🙏🙏🙏🥀🙏🌼🌹🥀🌹🌼🌻🌹🌼🌻
really you are great amma❤
Akka meeru grate akka
Mee andari manasulu amrutha mayam.
Amma home tour chyandi please
Mimmalni chuste chala gouravamgaa vundi andi...
My favorite Lakshmi amma
So happy 🙏
Madam ,Me seva chaala dhanyam,,,🙏🙏🙏
Super happyfamily
God bless you Amma 🙏
Pulka easy cheiyatam oil Les kuda😊
Amma neevu devudula kanipistavu, enta opiga neeki, enta pani chestaru, kanna kodukule chhosukoru, maa amma entho nashta padindi, naluguru kodukulu baada petti, torture chesi, sachhi poyaru, biddala intiki ravalante ishtam ledu antu bada padedi😢😢meeru enta baga choosikuntunaru veyi namaskar talli neeku
Manjula garu inthamandi
Thallithandrulaku mudhhu biddavy
Vari santhoshani karanamy aena Leni punyam sampadinchu kunnaru
Dhanya vadamulu
Yellow yellow my mon and dad is super cuoples volg super mom
You are really great and awesome sister.
Yellow yellow beauty fellow 😀😀
Super super amma
Asrayam ivvagalavallu untarugani apyayata kuda panchagaligedi kondare