HEALTH : మనిషనే వాడు రోగాల పుట్ట || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 89

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  2 ปีที่แล้ว +12

    Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50

    • @KABULA.
      @KABULA. 2 ปีที่แล้ว

      అసలే కార్పోరేట్ హాస్పిటల్స్ ఫీసుల పేరుతో పేద, మధ్యతరగతి వాళ్ళ జీవితాలతో చెలగాటం అడుతున్నాయి సారు...
      ఒకవైపు కార్పోరేట్ హాస్పిటల్ దందా ని పొగుడుతూ, ఇంకోవైపు ప్రభుత్వ హాస్పిటాలిటీ ని నిందిస్తూ మీరు చెప్పే సూక్తులు సామాన్య, పేదవారిని బయపెట్టేవిగా ఉన్నాయి. దయచేసి ఇలా చెప్పకండి.

    • @abhileswar
      @abhileswar 2 ปีที่แล้ว

      @@KABULA.
      Ee video lo ala yekkada cheppadu 😁

  • @beingmyself147
    @beingmyself147 2 ปีที่แล้ว +32

    మి పోడ్‌కాస్ట్ అర్దామ్ చేస్కోవలంటే,మనిషి ఒంటె నుండీ సింహం గా మారాలి!

    • @sudheerkoneti9673
      @sudheerkoneti9673 2 ปีที่แล้ว +1

      Mee podcast ni ardham cheskunavaadu Onte nundi simham laa maarathaduu
      Edhi correct
      Edhey correct!!!!

    • @naseershaik5818
      @naseershaik5818 2 ปีที่แล้ว +2

      Three metamorphoses of the spirit I declare unto
      you : how the spirit becometh a camel, the camel a
      lion, and the lion at last a child .

    • @nhfactsthoughtstelugu3044
      @nhfactsthoughtstelugu3044 2 ปีที่แล้ว

      No monkeys 🤪

    • @abhileswar
      @abhileswar 2 ปีที่แล้ว

      Ayithe sihmaniki talent yekkuva annamata 😁

    • @ManiMani-vg2nz
      @ManiMani-vg2nz 2 ปีที่แล้ว

      జంతువులకి అర్థం కాదు కదా . ఏ మనిషిగా అర్థం చేసుకోలేడా.అర్థం చేసుకోడానికి ఒంటె నుండి సింహం గా మారాల😂

  • @shekarbommella4870
    @shekarbommella4870 2 ปีที่แล้ว +4

    మహద్బుతం.రోగం వచ్చివాడు ఈ podcast వింటే రోగం క్షణాల్లో తగ్గాల్సిందే.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 หลายเดือนก่อน

      😮True na mokalla noppulu ku expensive doctors daggara fancy tablets eskuntunde... Office ki car Activa vaadu tunday...eee Suresh gaari matalu vini just 3 days baaga mandu kotti rest teeskoni ....taxi main roads nundi teesko vadam nadwadam start chesina mokalla noppulu poyayee... Hayee ga undi nadichi main roads nundi taxi travel ...kallu nadwa daani ki unnavi...nadwa kuntay bokkka ....3 days rest teeskoni nadwadam start chesaka mellaga noppulu tagginayee now no noppulu ❤

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 2 ปีที่แล้ว +8

    ఈ ప్రపంచంలో ఏ మందు రోగాన్ని తగ్గియ్యదు మన సెల్స్ కు శక్తిని పెంచుతుంది అంతే,మన సెల్ల్సే మన రోగాన్ని తగ్గిస్తుంది,మరి సేల్స్ కు శక్తి పెంచడమంటే రోగాన్ని తగియ్యడం అనట్టే కదా అనే డౌట్ మీకు రావచ్చు, బట్ మన సేల్స్ కు మన రోగాన్ని తగిచ్చే శక్తి వుంటుంది కానీ మన సెల్స్ కు మనం 3పూటలు మెక్కి దాన్ని అరిగించే పని చెప్తున్నాం కాబట్టి రోగాన్ని తగ్గియ్యడానికి శక్తి సరిపోవట్లేదు,అందుకే మందులు వేసుకోవడం ఆ మందులు వేసుకుంటే మళ్లీ ఆ రోగాన్ని పిలిసి మరి తెచ్చుకోవడం లాంటిది,మనకు రోగం వచ్చినప్పుడు ఫాస్టింగ్ చేయాలి,ఈ ప్రపంచంలో మనిషి తప్ప ఏ జంతువైన ఏ జీవి అయిన రోగమచ్చినప్పుడు తిండి తినదు మనిషిలాగ పస్తునుట్టుంది,ఆ రోగం ఏం చెపుతోందో అదే చేస్తుంది అందుకే వాటికి మందు లేకుండా రోగాలు త్వరగా తగ్గుతాయ్, మనమెమో రోగమచినప్పుడు మన నాలుక మీదగా ఒక రకమైన కెమికల్ లాంటిది రిలీజ్ అవ్తుంది అందుకే, తినకురా మొర్రో అని చెప్తుంది,కానీ మనం నోట్లో కుక్కి కుక్కి పెడుతాం,మరి డాక్టర్స్ ఎందుకు టైంకు తిని మందులేసుకోమంటారు డాక్టర్స్ ఏమైనా పిచ్చోల్లా అంటే వాల్లు కాదు పిచ్చోల్లు, మనమే పిచ్చోల్లం ఎందుకంటే డాక్టర్స్ తినమంటారు అది వాళ్ళ బిజినెస్ మనం తింటేనే మన రోగం తగ్గదు తగ్గక పోతేనే వాళ్లకు బిజినెస్, జపాన్ శాస్త్రవేత్త Yoshinori Ohsumi ఫాస్టింగ్ చేస్తే మన రోగం తగ్గుతుంది కాన్సిల్ సెల్స్ ను మన సెల్స్ తినేస్తుంది అని పరిశోధన చేసి చెప్పాడు అందుకు 2016లో నోబెల్ బహుమతి ఇచ్చారు,
    మనమేమో తినకపోతే నీరసం వస్తుంది అని రోగాన్ని పొంచుతున్నాం..
    ఆకలితో అలమటించినోడే ఆరోగ్యంగా వుంటాడు...

    • @Devil.111
      @Devil.111 2 ปีที่แล้ว +1

      👏👏

    • @KABULA.
      @KABULA. 2 ปีที่แล้ว +1

      I think you have more information than think telugu podcast about this topic

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 2 ปีที่แล้ว +3

    ***అది కాదు నేటి మనిషి తోలు కప్పుకున్నా గుంట నక్కలు అడ్డమైనవి.. తిని స్వార్థంతో తనకు ఇష్టం వచ్చినట్లు కోతి లా కోతి బుద్దులు ఎక్కడికి పోతాయి....🙋🙋🙋

  • @gvsbangalore27
    @gvsbangalore27 2 ปีที่แล้ว +3

    100% correct

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani 2 ปีที่แล้ว +2

    జాగ్రత్త, డాక్టర్లు వింటే, వాళ్ళు ఫీజు రెండింతలు చేస్తారు

  • @user-sw6jo8fs1q
    @user-sw6jo8fs1q ปีที่แล้ว

    చాలా డెప్త్ విషయం చెప్పారు బయ్యా... 🙋‍♂️

  • @bashashaikabdul
    @bashashaikabdul 2 ปีที่แล้ว +2

    Boss is back. Now a days the videos are little slow down. Boss is again back with the full form 👍👍👌👌

  • @paulugadimodiurukundhu823
    @paulugadimodiurukundhu823 2 ปีที่แล้ว +3

    Tell u r name brother... every day I learning.... thank you so much ..

  • @kothamahesh100
    @kothamahesh100 2 ปีที่แล้ว +2

    Ur podcasts Unleashing hidden potentiality in my mind bro . Want to meet u At least once in my lifetime .thanks and would be thankful to u

  • @lovakumar.tangella3981
    @lovakumar.tangella3981 2 ปีที่แล้ว +6

    సూపర్ sir but అర్ధం చేసికొని ఫాలో అవ్వడానికి కష్టంగా వుంటుంది కొంచెం time పడుతుంది కానీ ఫాలో అవుతే లైఫ్ బాగుటుంది

    • @KABULA.
      @KABULA. 2 ปีที่แล้ว

      ఇందులో మీకు ఎం సూపర్ అనిపించిందో బ్రదర్. ప్రభుత్వ హాస్పిటాలిటీ ని తిడుతూ కార్పొరేట్ హాస్పిటల్స్ ని ప్రమోట్ చేస్తున్నారు @think telugu podcast సారు.
      అసలే కార్పొరేట్ వాళ్ళు గుంజే డబ్బులకి పేదవాడు నలిగిపోతున్నాడు.
      ఇందులో మీకు ఎం సూపర్ అనిపించింది బ్రదర్.
      మంచిని చెప్తే ఎంకరేజ్ చేద్దాం కానీ ఇలా ఉన్నవి లేనివి చెప్పి బయపెడితే ఆలోచించాల్సిందే.
      ఆలోచించండి

    • @beingmyself147
      @beingmyself147 2 ปีที่แล้ว

      @@KABULA. nijam chepthe niku promotion laga anipisthundaa?
      Chala Kavali bro ee Topics ardam cheskovalante.
      Nenu Ee Person ki support cheyyatledu but topic matram nijam .
      Oka rule or mindset ni thappupattinappudu , Alagani vere vallani Promotion chesthunattu ladu kada

    • @KABULA.
      @KABULA. 2 ปีที่แล้ว

      @@beingmyself147 మీకు ఉన్న, మీరు చెప్పిన ఆ "చాలా" కి కోటి దండాలు సారూ..
      మీరు చెప్తున్న ఆ చాలా నాకు లేకపోవచ్చు.
      నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నా...
      డబ్బు ఎక్కువ తీసుకుంటే వైద్యం బాగా పని చేస్తుంది అని ఎదో చెప్పారు, ఇంకా ప్రభుత్వ హాస్పిటల్స్ తో పోల్చి చెప్పారు. ఇలా చెప్తే అసలే కార్పొరేట్ వలలో చిక్కుకొని విలవిలలాడే సామాన్య పేద ప్రజలు ఇంకా భయబ్రాంతులకు గురైపోతారు.

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 2 ปีที่แล้ว +1

    నిజంగా... మీ మాటలు వింటే రోగం పూర్తి నివారణ అవుతుంది. 👌👌👌🙏🙏🙏💐🤝

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala6988 2 ปีที่แล้ว +1

    Thanks brother

  • @maheshthanneeru2458
    @maheshthanneeru2458 2 ปีที่แล้ว +2

    First like and first comment

  • @maheshthanneeru2458
    @maheshthanneeru2458 2 ปีที่แล้ว +10

    Vinadaniki koncham uneasy gaa unna Nijalu chala clarity gaa chebtunnaru sir...
    Tqqq 🥰🥰

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 ปีที่แล้ว +2

      ❤️🎧

    • @sudheerkoneti9673
      @sudheerkoneti9673 2 ปีที่แล้ว +1

      Dheevudu , manishi jeevithanni echinaduu ani santhoshapadelope
      Musalithananni , Rogalu unnayani gurthuchestaduu

    • @ryapaniashok6537
      @ryapaniashok6537 2 ปีที่แล้ว

      @@ThinkTeluguPodcast anna ne nmbr send me annna

    • @ryapaniashok6537
      @ryapaniashok6537 2 ปีที่แล้ว

      @@ThinkTeluguPodcast nenu books akkuvaaga chadhuvuthaa but konni doubts. Unnai .. And koncham info kavali naku me nundi koncham nmbr isthara..

  • @abhinavk8635
    @abhinavk8635 2 ปีที่แล้ว +1

    బ్రదర్ మీరు చెప్పినట్లు కాకుండా డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి పేద, పెద్ద లేకుండా ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కలిగితే ఇది(placebo) workout అవుతది గా?( ఇక్కడ ఉచిత ప్రభుత్వ వైద్యం ఎందుకన్నా అంటే, జీవించాలంటే వైద్యం కనీస అవసరం)

  • @m.vinaykumar7889
    @m.vinaykumar7889 2 ปีที่แล้ว +1

    Bro oka manchi podcast book suggest chey bro .... plsss it's my request...🙏🏻🙏🏻

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq ปีที่แล้ว

    అవును..... నిజం.

  • @kmxchannel3341
    @kmxchannel3341 2 ปีที่แล้ว

    Thanks bhaiyya inka videos chey bhaiyya

  • @perladevan3519
    @perladevan3519 2 ปีที่แล้ว +2

    మీరు పెట్టే ప్రతి వీడియోస్ కొంతమంది అయినా అర్థం చేసికుంటారను మీ ప్రయత్నం మీరు మనము ఆచరించే జ్ఞాననిది.ఆచరించే లేని వారు మీరు పెట్టే వీడియోస్ చూసిన వెస్ట్.థాంక్స్ బ్రదర్ మీరు ధైర్యాన్ని నింపుతో దైవ సంకలపానికి ఉపయోగపడుతుందని.👍👌

  • @Melody_songs_143
    @Melody_songs_143 2 ปีที่แล้ว

    Nice annya

  • @sandeepdevasani
    @sandeepdevasani 2 ปีที่แล้ว +3

    drugs thisukovadam valana manishi young ga untada, andhuke cinema actors drugs thisukuntara? drugs midha oka video cheyyandi.

    • @nikteslaraj2656
      @nikteslaraj2656 2 ปีที่แล้ว

      Drugs ki human metabolism (young) avthara ??? Bro ematunav 😅 nv ??vch durgs do u hve any clarity abt ur topic??

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala6988 2 ปีที่แล้ว

    Thanks

  • @imahesh154
    @imahesh154 2 ปีที่แล้ว +5

    Love depression nunchi bayatike raavatanike oka video cheyyu broooo… Max ippudey chesey

    • @kasukurthisaikiran3064
      @kasukurthisaikiran3064 2 ปีที่แล้ว +3

      Already chesadu chudu playlist lochudu nanu already chusa

    • @vasukumpati4835
      @vasukumpati4835 ปีที่แล้ว

      Be busy ur life like work, traveling,books etc

  • @bigshotguru
    @bigshotguru 2 ปีที่แล้ว +5

    Anna ni knowledge ultimate anna ❤️

  • @newvideos1039
    @newvideos1039 2 ปีที่แล้ว +3

    Thank you Anna
    Manam mankosam bathakalla
    Laka pakana valla kosam bathakalla

  • @singarisuneelkumar6826
    @singarisuneelkumar6826 2 ปีที่แล้ว +2

    Ilanti videos ravalani korukuntunna anna

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 ปีที่แล้ว +1

    💯🤝🤸

  • @nikteslaraj2656
    @nikteslaraj2656 2 ปีที่แล้ว

    placebo effect antai edana??

  • @srinivasnaik5632
    @srinivasnaik5632 2 ปีที่แล้ว +1

    Roganiki sahakarinchadam ante nti bro ??

  • @kummarivenkatesh4985
    @kummarivenkatesh4985 2 ปีที่แล้ว +3

    Super sir

  • @bchandra912
    @bchandra912 2 ปีที่แล้ว +1

    Make a video on sights and characteristics of silent people.

  • @user-Ashok2023
    @user-Ashok2023 2 ปีที่แล้ว

    Am nt satisfied ur vid y bcs ? ..only one point i catch u ..📝 that was psychiatric concept word .. Culd u plz {"chek"}..it agine

  • @vallemrajeshbabu2391
    @vallemrajeshbabu2391 2 ปีที่แล้ว

    ఈ రోజు మార్నింగ్ నుండి 3 టీ లు తాగాను.మత్తు వదల లేదు.ఎందుకో గుర్తు వచ్చింది మీ వీడియో...దెబ్బకి మత్తు వదిలింది.

  • @krcreations6213
    @krcreations6213 2 ปีที่แล้ว +1

    Sir what is you name

  • @sivasai8763
    @sivasai8763 2 ปีที่แล้ว +2

    Reality is alive bro 🙂

  • @manojk3194
    @manojk3194 2 ปีที่แล้ว +1

    Make a video on Carl Jung.

  • @munugalamaheshrao4411
    @munugalamaheshrao4411 2 ปีที่แล้ว

    మనిషి (అ )ఇనెటోడికి ఇజ్జత్ ఉండాలి KCR......? 🤔

  • @smilykittu8274
    @smilykittu8274 2 ปีที่แล้ว +5

    nee *name* cheppu bro...😎
    prathisari channel ni pogadalekapothunna ☺

  • @trendsetcheddammama8587
    @trendsetcheddammama8587 2 ปีที่แล้ว +1

    Anna ninnu kaluvadam ela??

  • @telugu1892
    @telugu1892 2 ปีที่แล้ว +1

    2nd comment 2view 2like

  • @haribabu9224
    @haribabu9224 2 ปีที่แล้ว

    anna your videos changed me something but we want to see yo annna🙏🙏🙏

  • @amrenderreddy5921
    @amrenderreddy5921 2 ปีที่แล้ว

    Absolutely I'm faced this moment

  • @chaitanyak8381
    @chaitanyak8381 ปีที่แล้ว

    What's ur name bro

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 ปีที่แล้ว +1

    Super👌 rraa Mama🤜🤜🤜

  • @konaganiramesh5047
    @konaganiramesh5047 2 ปีที่แล้ว +1

    Super Words

  • @kevenfragrance
    @kevenfragrance 2 ปีที่แล้ว

    Plzz make a video on nature is not with intelligence but a modern man is against to nature with intelligence & animals aren't .

  • @rsk9724
    @rsk9724 2 ปีที่แล้ว

    Super

  • @gani2481
    @gani2481 2 ปีที่แล้ว

    Hi Annayya ❤️

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr 2 ปีที่แล้ว

    Sir nice video thankyou sir

  • @storyrider2727
    @storyrider2727 2 ปีที่แล้ว

    Chala baga study chestunnaru sir manushalanu

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 2 ปีที่แล้ว

    hi bro

  • @venkatesh5381
    @venkatesh5381 2 ปีที่แล้ว

    Good

  • @eswarkolusu8417
    @eswarkolusu8417 2 ปีที่แล้ว

    2:40 daggara brathikincharu sir.

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 2 ปีที่แล้ว

    👍👌🤝

  • @dhidgyn6835
    @dhidgyn6835 2 ปีที่แล้ว +3

    Jai kcr

  • @sivaram9654
    @sivaram9654 2 ปีที่แล้ว

    🔥🔥

  • @sivajaanu7463
    @sivajaanu7463 2 ปีที่แล้ว

    ✅️🌈

  • @siriCHINTHA
    @siriCHINTHA 2 ปีที่แล้ว

    ఇది నిజంగా సత్యం ....

  • @rakeshpenkarla-zp8iw
    @rakeshpenkarla-zp8iw ปีที่แล้ว

    Niku vunadha kcr🥃😄😁

  • @rhythm9724
    @rhythm9724 2 ปีที่แล้ว +1

    Garikapati gurichi me matallo 😎

  • @v_0611
    @v_0611 2 ปีที่แล้ว

    Anna ne phone number Kali Naku Kone doubts. Vunaye