హర్షవర్ధన్ గారు నమస్తే మీరు భగవద్గీత గురించి ఇచ్చిన వివరణ బాగుంది. అయితే రెండు యుగాల వరకు ఎలా మరుగున పడింది? మళ్ళీ ద్వాపరయుగంలో అర్జునునికి ఉపదేశించేటప్పుడు యుగాలపాటు మరుగున పడిన విషయం శ్రీకృష్ణుడు ఎందుకు మరలా చెప్పలేదు? వివరించగలరా?🙏
🙏 అమ్మ గారు భగవద్గీత మరుగున పడడానికి కారణం పరశురామ అవతారంలో క్షత్రియ సంహారం వలన పరంపరగా వస్తున్న ఆ గీతా జ్ఞానం కోల్పోవడం జరిగింది. శ్లోకంలో " స కాలేనేహమహతా యోగో నష్టః పరంతప" అన్న పాదంలో అర్థం అదే. మహాభారతం ఆది పర్వం లో పరశురామ వృత్తాంతం ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పలేదని మనం గ్రహించవచ్చు. ధన్యవాదాలు అమ్మా .
కృష్ణుడు సూర్య భగవానుడికి చెపితే ఆయన మనువు కి చెబితే ఆయన ఇక్ష్వాకు కు చెబుతారు. కాలాంతరంలో ఆ ప్రచారం ఆగిపోయింది కాబట్టి మళ్ళీ అర్జునుడికి చెప్పారు కానీ అప్పుడు భగవధ్గీత లేదని కాదు. "ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి యోగిదుః".
చాలా మంచి సందేహం. తెలియని విషయాలు వివరించారు. ధన్యవాదాలు.
Avunu chala manchi prasna Kalyani gaaru. Dhanyavaadhaalu Harshavardhan gaaru.
🙏🙏🙏
నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు స్వామి,🙏🙏🙏👌👌😊😊
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు
గురువు గారు.
💐🙏🏾🙏🏾🙏🏾 బాగా చెప్పారు హర్ష గారు
నమస్కారాలు అండి హర్షవర్ధన్ గారు
సన్న్యాసులు శరీరం వదిలిన తర్వాత చేసే మండలారాధన గురించి తెలియజేయగలరు.
ఆత్మకూరు రమేష్,అంబారుపేట.
గురు పాదుకలు ఒక్క విశేషతను తెలియజేయగలరు నందిగామ నుండి పారేపల్లి రాము
హర్షవర్ధన్ గారు నమస్తే
మీరు భగవద్గీత గురించి ఇచ్చిన వివరణ బాగుంది. అయితే రెండు యుగాల వరకు ఎలా మరుగున పడింది? మళ్ళీ ద్వాపరయుగంలో అర్జునునికి ఉపదేశించేటప్పుడు యుగాలపాటు మరుగున పడిన విషయం శ్రీకృష్ణుడు ఎందుకు మరలా చెప్పలేదు? వివరించగలరా?🙏
🙏 అమ్మ గారు
భగవద్గీత మరుగున పడడానికి కారణం పరశురామ అవతారంలో క్షత్రియ సంహారం వలన పరంపరగా వస్తున్న ఆ గీతా జ్ఞానం కోల్పోవడం జరిగింది.
శ్లోకంలో " స కాలేనేహమహతా యోగో నష్టః పరంతప" అన్న పాదంలో అర్థం అదే. మహాభారతం ఆది పర్వం లో పరశురామ వృత్తాంతం ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పలేదని మనం గ్రహించవచ్చు.
ధన్యవాదాలు అమ్మా .
కృష్ణుడు సూర్య భగవానుడికి చెపితే ఆయన మనువు కి చెబితే ఆయన ఇక్ష్వాకు కు చెబుతారు. కాలాంతరంలో ఆ ప్రచారం ఆగిపోయింది కాబట్టి మళ్ళీ అర్జునుడికి చెప్పారు కానీ అప్పుడు భగవధ్గీత లేదని కాదు. "ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి యోగిదుః".