Conductor Dancer Jhansi Team And MasterRamesh Emotional Interview | Sridevi Drama Company

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @kumarisrinu5032
    @kumarisrinu5032 2 ปีที่แล้ว +427

    అక్క మీ డాన్స్ చాలా చాలా బాగుంది ఎవరో ఎదొ అన్నారు అని మీరు భాదపడకండి అక్క కుక్కలు అలాగే అరుస్తూ ఉంటారు అక్క all the best akka

    • @nagursk6442
      @nagursk6442 2 ปีที่แล้ว

      సూడూఆమనీడసూచేలబగుటది ఉన్నఓప్రత్యేకశ్రద్ధీఆతర్వాతవచ్చినతర్వాతఇచ్చిననివేదికలైన్ల

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว

      రికార్డింగ్ డాన్సులు ను బాగా నే ఎంకరేజ్ చేస్తున్న గొప్ప అభిమాని😁🤪🤩😄😛😆🤓😜😋

  • @krishnaveniballa9322
    @krishnaveniballa9322 2 ปีที่แล้ว +60

    ఝాన్సి మీ డాన్స్ అదిరిపోయింది ఎవరు యేమనుకున్నా పట్టించుకోవద్దు మీకు యింతగా సహకరిస్తున్న నీ భర్తకి నా ధన్యవాదాలు🙏

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว

      రికార్డింగ్ డాన్సులు కు భార్య ను ఎంకరేజ్ చేస్తున్నాందుకా ధన్యవాదాలు 😜🤓😆😛😄. వేటిని ఎంకరేజ్ చేయ్యాల్లో తెలియనీ స్థీతిలో ఉన్నారు 🤦🤦

  • @venkatswamy5676
    @venkatswamy5676 2 ปีที่แล้ว +77

    మనిషి అంటే ఒడ్డుకు పొడవు కాదు ,మనిషి అంటే మానవత్వం ,మరియు వివేకం తో కూడిన ప్రతిభ అని నిరూపించారు.మాస్టారు మీకు న సవినయ నమస్కారములు

    • @kpapamma6363
      @kpapamma6363 2 ปีที่แล้ว +1

      సూపర్ జానీచ్ అవువోరు ఏమనుకున్నా నీవు ఒకే ఇట్లా మీ అన్న బాలకృష్ణ ఏ పి స్ ర్ టీ సి డ్రైవర్ కుప్పం డీ

  • @guriginjakuntaprasadnaidu7624
    @guriginjakuntaprasadnaidu7624 2 ปีที่แล้ว +91

    సూపర్ గా చేసారు అమ్మ మీరు ఇలాగే కష్టపడి ముందుకు పోవాలని కోరుకొంటున్నాము

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว +1

      రికార్డింగ్ డాన్సులు వేసుకుంటు జీవితం లో ముందు కు వెళ్ళాలి😛😆🤓😜😋😝😁🤪🤩

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 2 ปีที่แล้ว +283

    ఎవడు ఏమనుకున్నా నీ జీవితానికీ నువ్వే రాణి నువ్వే మంత్రి ప్రతీ మగాడి గెలుపు వెనకాల ఓక అడది ఉంటుంది కానీ నీ గెలుపు వెనకాల నీ భర్త ఉన్నాడు🤝 all the best 🤝🤝

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว

      రికార్డింగ్ డాన్సులు రాణి గా చేద్దాం అని ప్రతిజ్ఞ చేసుంటాడు వాళ్ళ ఆయన😄😛😆🤓😜😋😝

  • @lingannachukka9170
    @lingannachukka9170 2 ปีที่แล้ว +19

    అమ్మ నీ భర్త దేవుడు ,లోకులు కాకులు నీవు etv lo dance చేసినప్పుడు నేను చూసిన మంచి డాన్స్ చేశావ్ చాలా బాధ్యత యుతంగా మాట్లాడవ్ గురువును గౌరవించడం నీ నుండి చాలా నేర్చుకోవాలి.

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว

      నేర్చుకోవచ్చు రీకార్డింగ్ డాన్సులు, తెలిసినవాళ్ళు ఉంటే పంపించండి😋😜🤓😆😛😄. నిజమే ఆమె భర్త దేవుడు ఆమె ఈ రకమైన డాన్స్ లు వేస్తూన ఏమి అనడంలేదు గా 🤦🤦🤦

  • @Leelagovindababu2231
    @Leelagovindababu2231 2 ปีที่แล้ว +67

    అక్క మీ డాన్స్ చాలా బాగుంది ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడితే అలాగా పదిమంది పది రకాలుగా అనుకుంటారు అవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ఏది చేయాలో చెయ్ డాన్స్ సూపర్ అక్క ఒకపక్క కండక్టర్ జాబ్ చేసుకుంటూ నువ్వు డాన్స్ చేసేవంటే అసలు నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి

  • @javeedhussainshaik2524
    @javeedhussainshaik2524 2 ปีที่แล้ว +10

    గురువుకి అంత గౌరవం ఇస్తున్న మీకు మంచి భవిష్యత్తు ఉంది ఝాన్సి

  • @srinupasula3807
    @srinupasula3807 2 ปีที่แล้ว +96

    మీ dance, సూపర్, మీ కు, తిరుగులేదు, సూపర్ performance, believe good comments, go on keep rocking, all the best టీం

    • @sudharshanreddy705
      @sudharshanreddy705 2 ปีที่แล้ว

      Super akbadapdku

    • @sksalima6665
      @sksalima6665 2 ปีที่แล้ว

      Comments valla nuvu venkadugu veyyaku neku machi future undi Allah bless u

  • @LaharimediaJSP
    @LaharimediaJSP 2 ปีที่แล้ว +11

    జాన్సీ గారి భర్త చాలా మనసున్న మంచి వ్యక్తి... ఎందుకంటే కళను ప్రోత్సహించి... నిన్నటివరకు vizag వరకే పరిమితం అయ్యిన జాన్సీ and టీం ఈరోజు నేషనల్ డాన్స్ టీం గా తయారయిన్ది.... అందుకు గురువు రమేష్ మాస్టర్ and జాన్సీ గారి హస్బెండ్ ఇద్దరు గ్రేట్.... Sir మీరు ఇప్పుడు సెలబ్రేటీ... ఎదుగుతున్న కొద్దీ ఇలాంటివి మాటలు వస్తుంటే ఉంటాయి... So మీరు పట్టించుకోవద్దు.. All the best

  • @abburichandramouli6239
    @abburichandramouli6239 2 ปีที่แล้ว +83

    పూలే కాదు రాళ్ళు కూడా వేస్తారు.. అన్నింటికీ తీసుకోవాలి ఝాన్సి గారూ

  • @sasibushan981
    @sasibushan981 2 ปีที่แล้ว +4

    రమేష్ అన్నా, నీ మెస్సేజ్ సూపర్ 🙏మీ ఒక్కరికి కోసం కాకుండా, మిగతా కళాకారులూ కోసం కూడాఅలోచించి మాట్లాడారు కదా,అది మీ మనస్సు ఇప్పటికే అందరికి అర్ధం అయ్యింది, మన వైజాగ్ లో ఎంతో మంది కళాకారులూ ఉన్నారు చదువు కొన్నవారు, మరియు చదువు కొంటూ, ఇంటి లో గడవక, ఆకలి... తో..కుటుంబాన్ని పోషణ కోసం కొన్ని సంవత్సరాలు బట్టి, కొన్ని వేలు ప్రోగ్రామ్ చేశాము, మనం పడుతున్న బాధలు కూడా రాత్రి పూట పడిన బాధలు, చాలా చక్కగా వివరించారు, మన కళాకారులూ కూ, ఒక ఇల్లు అంటూ లేదు, అది కూడా చేప్పితే బాగున్ను, గవర్నమెంట్ దృష్టిలో పడేది, 🙏ధన్యవాదములు బ్రదర్ 🙏

  • @hanumanthuvenkataswamy1210
    @hanumanthuvenkataswamy1210 2 ปีที่แล้ว +3

    మేడం మీ సూపు మీ లక్ష్యం వైపు ఉండాలి. మేడమ్ గారు చాలా బాగా సెట్ అయింది గ్రూపు.. బాగా డాన్స్ చేస్తున్నారు..
    ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు తీసుకుని. ఇంకా బాగా కొత్త మోడల్ డాన్స్ వెయ్యాలని. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    జనంలో బాగా పాపులారిటీ అయ్యారండి. ఒక పక్కన ఉద్యోగం చేస్తూ
    ఒక పక్కన డాన్స్ చేస్తూ
    ఒక పక్కన సంసారం చూసుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నారండి చాలా చాలా థాంక్స్ అండి.💐💐

  • @vijjubangaram3795
    @vijjubangaram3795 2 ปีที่แล้ว +2

    సిస్టర్ మీరు డాన్స్ బాగా చేస్తున్నారు మి టీమ్ మొత్తం సూపర్ మి మాస్టర్ కూడా చాలా మంచి మనసున్న వెక్తి ❤️ మీరు ఇలాంటి షోలు మరెన్నో చెయ్యాలని మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం బెస్ట్ ఆఫ్ లక్

  • @alreddy2001
    @alreddy2001 2 ปีที่แล้ว +127

    నేను ఈరోజే చూసాను మీ dance అమ్మ.... సూపర్ performance go ఆ head 👌👌👌👌👌road వెంట మొరిగే వాళ్ళ గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళు 👍

  • @germynyrajesh6810
    @germynyrajesh6810 2 ปีที่แล้ว +14

    ఝాన్సీ అక్క super మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు,మీ team కి ఎప్పుడూ encouragement ఉంటుంది all the best ఈ support u.

  • @rajunayak-wc5cp
    @rajunayak-wc5cp 2 ปีที่แล้ว +32

    మీ డాన్స్ చాలా బాగుంది మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ ఎదుగుదలలో అ దేవుడి కృప ఉండాలని నేను కోరుకుంటున్నాను .

  • @buradamadugu
    @buradamadugu 2 ปีที่แล้ว +8

    Great master🙏🙏🙏🙏🙏 స్వార్దం లేని ముందుచూపు కలిగిన గురువు హ్యాట్సాఫ్ sir మీకు మీ టీమ్ ఎన్నో మంచి సినిమాలు ఆఫర్లు వచ్చి మంచి డైరెక్టర్స్ మిమ్మల్ని పిలిచి అవకాశాలు కలిగించి అందరూ ఉన్నత స్థితిలో కి పోవాలని a దేవునిని ప్రార్థిస్తున్నాను

  • @chinthalathirupathaiahchin7917
    @chinthalathirupathaiahchin7917 2 ปีที่แล้ว +665

    చూడమ్మా ఎవరో ఏదో అన్నారని నీవు ..అటువంటివారిని పట్టించుకోకుండా.. ని జీవితం నీకు ముఖ్యం..ఇట్లే ముందుకు సాగు

    • @krishnavenikittu2188
      @krishnavenikittu2188 2 ปีที่แล้ว +14

      Avun bro nenu m.a. b.e.d chesa first class student ni bt na husband support leka house wife ga migilibpoya bt villa hubby chala great tanu rumars mida concentrate cheyakunda tanu gol reach avvatam important

    • @sarvepalliratnakishoreratn9578
      @sarvepalliratnakishoreratn9578 2 ปีที่แล้ว

      Hvvvvvgvjhhhn

    • @ambujaprathap
      @ambujaprathap 2 ปีที่แล้ว +2

      Correct sir

    • @chinthalathirupathaiahchin7917
      @chinthalathirupathaiahchin7917 2 ปีที่แล้ว +8

      @@krishnavenikittu2188 చాలా మంది భర్తలు సపోర్టుగా ఉంటారు...కానీ ఒకరిద్దరు భార్యలు ఉద్యోగం వచ్చిన తరువాత భర్తలను మొత్తం దోసుకొని వెళ్లి పోతారమ్మ....
      దానికి నేనే best ఉదాహరణ

    • @krishnavenikittu2188
      @krishnavenikittu2188 2 ปีที่แล้ว +2

      Avuna m chestam andi society ala undi

  • @Haribabu-vj4yl
    @Haribabu-vj4yl 2 ปีที่แล้ว +27

    అమ్మ మీరు చాలా గ్రేట్ ఎందుకంటే మీ గురువుగారి గురించి చాలా బాగా చెప్పారు ఇది చాలు నువ్వు ఎంత గ్రేట్ అని

  • @చెట్కురిసాయిలు
    @చెట్కురిసాయిలు 2 ปีที่แล้ว +310

    అన్నం పెట్టని ఎదవలు సున్నం పెడతారు మిరు కష్టపడతున్నరు అ దెవుని అశిశులు మనవత్మము ఉన్న మనుషుల సహకారం ఎప్పుడు ఉంటుంది 🙏👌👍

    • @swapnap8400
      @swapnap8400 2 ปีที่แล้ว +3

      Me teem ki manchi bavishathu vastundi👌👌👌💕💕👍👍👍

    • @sun9099
      @sun9099 2 ปีที่แล้ว

      Abbaba em cheparu 😆

    • @lathapradhu2301
      @lathapradhu2301 2 ปีที่แล้ว +2

      Yes

    • @pshafipshafi9341
      @pshafipshafi9341 2 ปีที่แล้ว

      @@sun9099 .

    • @kesavblogs
      @kesavblogs 2 ปีที่แล้ว

      420గాల్లు కొంత మంది మనుషుల రూపంలో వున్నరులే అవి ఏం పట్టించు కో కండి

  • @kosurusrinivas1942
    @kosurusrinivas1942 2 ปีที่แล้ว +3

    మీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒకరు సూపర్ గా డాన్స్ చేశారు అక్క. మీ గురించి మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి వికిత జ్ఞానం ఏంటో వారికే తెలియాలి.అలాంటి వారి గురించి ఆలోచించడమే వేస్ట్.మీ టైం వేస్ట్ చేయకుండా ముందుకు సాగితే భవ్యసితులో మంచి కొరియో గ్రాఫర్ అవుతారు అక్కా. మీ టీమ్ మొత్తం ఇలాగే ముందుకు సాగిపోతూ మంచి success సాధించాలని కోరుకుంటున్నాను.

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 2 ปีที่แล้ว +54

    అమ్మా ఆల్ ది బెస్ట్.మీకు మీ కళా బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు డ్రామా కళాకారులు

    • @Krish-z6d
      @Krish-z6d 2 ปีที่แล้ว

      All the best and Congratulations 🎉🎉🎉

    • @nagarani7959
      @nagarani7959 2 ปีที่แล้ว

      Pedha chinaal nuvvu

    • @bkeranna1483
      @bkeranna1483 2 ปีที่แล้ว

      Supier

  • @svjani1646
    @svjani1646 2 ปีที่แล้ว +4

    అమ్మా సముద్రం కన్నా శాంతం చాల గొప్పది అంతటి ఓర్పు భగవంతుడు నికు ఇవ్వా లనీ మనస్ఫూర్తిగ కోరు కుంటున్నాను .నిబాటలో నీవు సాగిపో పైన భగవంతుడు అన్ని చూసుకుంటాడు

  • @marigoldindia7871
    @marigoldindia7871 2 ปีที่แล้ว +105

    మీ డాన్స్ చాలాబాగుంది ఎవడో ఎదో అన్నాడని మీరు నిరుచహ పడకండి మీరు అందరు చాలా బాగా చేసారు

    • @dddshekarddd4087
      @dddshekarddd4087 2 ปีที่แล้ว

      D Shekar God happy

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 2 ปีที่แล้ว

      నిజమే రీకార్డింగ్ డాన్సులు బాగానే చేస్తున్నారు🙆🙆

  • @kirang98
    @kirang98 2 ปีที่แล้ว +2

    మనుషులగా పుట్టడం ఒక పెద్ద పోరాటం జాన్సీ గారు మీరు ఎవరో ఏదో అంటున్నారు అని బాధ పడవద్దు జాన్సీ గారు ఇంకెనో ఉన్నత అవార్డ్స్ ఆదుకోవాలని మీరు మంచి స్థాయిలో ఉంటారు. మీరు మరో పదిమందికి స్పూర్తితో నిలబడుతారు జాన్సీ గారు.. మిమల్ని ఇంతగాను తిరిచి దిద్దిన మీ గురుగారు రమేష్ గారికి అభినందనలు.

  • @PVGAraju
    @PVGAraju 2 ปีที่แล้ว +111

    ఝన్సమ్మ నువ్వు పనికిమాలిన వెదవలని‌ పట్టించుకోవద్దమ్మా చక్కని ప్రదర్శనలు ఇచ్చి నిన్ను నమ్ముకున్న వారి కోసం మాత్రమే ఆలోచించండమ్మ మీకు నా శుభాకాంక్షలు

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 2 ปีที่แล้ว +5

    మీరు ముందు కు అడుగు వేయండి, వెనుకడుగు వేయకండి, మీ డాన్స్ సూపర్ అక్క నిన్ను సపోర్ట్ చేసిన, మీ భర్త చాలా గొప్ప మనసు ఆయనకు, జీవితాంతం ధన్యవాదాలు తెలుపు కోవాలి, మీ భర్త గొప్ప వారు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అక్క

  • @mrbashamrbasha265
    @mrbashamrbasha265 2 ปีที่แล้ว +11

    అక్క నువ్వు బయపడొద్దు నీ విజయం వెనుక మీ భర్త ఉన్నారు డాన్స్ మరియు మ్యూజిక్ సూపర్ ఆల్ ది బెస్ట్

  • @kurmaraobattini3419
    @kurmaraobattini3419 2 ปีที่แล้ว +52

    మంచి డాన్స్ లు చేయండి మీకు మంచి భవిష్యత్ ఉంటాది 👍

    • @kusumalatha9853
      @kusumalatha9853 2 ปีที่แล้ว +1

      ,ఝనీస్.నువు ఎ వారినీ పటించుకొ వదు నీడానౌస్. చాలా చాలా. బాగుందిరా. తొలి. నీదారిన నువు. పొతుంటే రాళూ ముళూ. ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్లి రా తలి. బాధపడకు. బై తలి

    • @rainbowraj9336
      @rainbowraj9336 2 ปีที่แล้ว

      Manchi dance ante entidi.tganu top to bottom cover chesukutadi.

  • @sathrugnapeddireddy7528
    @sathrugnapeddireddy7528 2 ปีที่แล้ว +22

    ఎదురుగాలి వచ్చినప్పుడు గాలిపటం పై పైకి వెళ్ళేది మీరు కూడా ఇలాంటి మాటలకే ఇంకా పైకి వెళ్లాలి ఆల్ ద బెస్ట్ టీం సభ్యులకు. అలాగే అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

  • @sunithastrawberry6124
    @sunithastrawberry6124 2 ปีที่แล้ว +3

    అక్క మీ డాన్స్ ఇప్పుడే చుసను నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది
    ఎవరో ఎదో వగరని మిరు మత్రం వెనకడుగు వెయ్యాకండి
    ఆడవాళ్లు వంటగదికే పరిమితం కదు ఆడవాళ్లలోను అని కళాలలు ఉన్నాయి
    వలను సపోర్ట్ చెదం అనుకోండి ఫ్లిజ్ 🙏🙏🙏

  • @padmavatimandalapu8310
    @padmavatimandalapu8310 2 ปีที่แล้ว +6

    సూపర్ అమ్మ నీవు చాలా బాగా చేస్తున్నావ్ నీవు సంతోషం గా వుండమ్మ👌👌🙌🙌

  • @geethaanjali7461
    @geethaanjali7461 ปีที่แล้ว

    అక్క మీ హస్బెండ్ చాలా గ్రేట్ ఎందుకంటే మిమ్మల్ని డాన్స్ కి పంపించడమే గ్రేట్ కొంతమంది అలా ఎవరు పంపించారు తాను చాలా గ్రేట్ నువ్వు ఏమి భాధ పడకు వాళ్ళు అలానే కామెంట్ చేస్తారు నువ్వేం పట్టించు కోకు all the best akka good job

  • @radhababu8898
    @radhababu8898 2 ปีที่แล้ว +5

    చాలా super డాన్స్ team, మికు మెము full support ఉన్నాము రా తల్లి

  • @srisiva6300
    @srisiva6300 ปีที่แล้ว

    మీరు మీ ఫ్యామిలీ చాలా కస్టపడి పనిచేయడం చాలా గ్రేట్.. జాన్సీ గారు మీరు మా శ్రీకాకుళం నుంచి వెళ్లి ఎంతో స్థాయి కి వెళ్లారు అంతగా సపోర్ట్ చేస్తున్న మీ బర్త చాలా మంచి వారు. అన్న నువ్ ఎప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ ఇంకా చాలా చాలా స్థాయి కి వెళ్ళాలి...

  • @AshokKumar-qp7gq
    @AshokKumar-qp7gq 2 ปีที่แล้ว +78

    దేవుళ్ళ నే అనుమానాలు, అవమానాలు చేసిన దేశం మనది , మనుషుల పట్ల ఎలా ఉంటారో మీ ఊహ కే వదిలేస్తున్నా.

  • @rasoolsyed4640
    @rasoolsyed4640 2 ปีที่แล้ว +3

    ఝాన్సీ గారు మీ పెర్ఫార్మన్స్ సూపర్ అండి పల్సార్ బండి తో నే మి లైఫ్ చేంజ్ ఐ పోయింది 👍👍🙏🙏

  • @ganeshthummala9481
    @ganeshthummala9481 2 ปีที่แล้ว +5

    నీ డాన్స్ బాగుంటుంది మీ క్యారెక్టర్ మంచిగా ఉంటుంది ఎవరికి భయపడకండి

  • @BhanuPrakash-xo6fs
    @BhanuPrakash-xo6fs ปีที่แล้ว

    Super ramesh master and conductor Jhansi gari ki mari ani shows ravali ani korukunthunanu.
    I wish u all the best in future.

  • @janujanu123kadali6
    @janujanu123kadali6 2 ปีที่แล้ว +3

    ఎవడో గొట్టం గాడు చేసే కామెంట్స్ మీరు పట్టించుకోకుండా మీరు మీ ప్రయత్నం మీరు చెయ్యాయండి thanks to రమేశ్ మాస్టర్ గాడ్ bless to entaire team మీ డాన్స్ మాత్రం superb

  • @mohank5270
    @mohank5270 2 ปีที่แล้ว

    All the best Jhansi, your Master and team, wishing you and your team to reach great heights.
    Go ahead and never bother about discouraging or bad comments.
    Focus on your dance, once again all the best to you and your team with master, this is TGC Mohan from Bangalore.

  • @paidipalirabikumar22
    @paidipalirabikumar22 2 ปีที่แล้ว +6

    Jhanshi garu u have wonderful talent
    We all support u
    All the best and u have a great future
    Hats off to your husband who supports u a lot.
    Good luck

  • @patrora7444
    @patrora7444 2 ปีที่แล้ว +4

    High concentration on each moment in dance....also ur dance skill....adding good
    teeth.....sparking eyes.....your activeness.....
    all making ur dance extrodinary..
    wish u all the best....hope u may
    busy in cinima s in coming days

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 2 ปีที่แล้ว +6

    ఝన్సీ చాలా బాగా డేన్స్ చేస్తున్నావ్ అమ్మ 11 ఇయర్స్ వెయిటింగు మంచి ప్లాట్ పామ్ దొరికింది ఇప్పటికి గాడ్ బ్లెస్యు 👍👍👍

  • @someswararao4288
    @someswararao4288 ปีที่แล้ว

    Jhansi garu u are good. Giving respect towards Master is excellent. U have good future. We are giving support to you amma.

  • @lingamallaeshwar9771
    @lingamallaeshwar9771 2 ปีที่แล้ว +102

    నేను చూసాను ఎక్కడ కానీ, స్కిన్ షో లేదు..... మీ డాన్స్ సూపర్...m

  • @mygardenmygarden8523
    @mygardenmygarden8523 2 ปีที่แล้ว

    నృత్య కళ రాజుల కాలం నుండి మానసిక ఆనందం కోసం ఉంది ఆబాల గోపాలన్ని అలరించే డాన్స్ అందరికీ ఇష్టం ఆరోగ్యంగా ఉండడానికి డాన్స్ పాటలు చాలా ముఖ్యం.

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 2 ปีที่แล้ว +7

    చూడు తల్లి వెనకాల మొరగడము,ఈ సమాజంలో ఒరవ లేని వారు చాలామంది ఉన్నారు. ముందుకు వెళ్లడం మాత్రం మానరాదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి.

  • @mygardenmygarden8523
    @mygardenmygarden8523 2 ปีที่แล้ว

    మీరు రవాణా సంస్థ లో ఉంటూ డాన్స్ చేస్తూ దూసుకు పోతున్నారు. జాగ్రత్తగా ఆనందంగా ఉండాలి.

  • @muraliakkaraju1965
    @muraliakkaraju1965 2 ปีที่แล้ว +25

    Great jhansi garu. The respect that you are giving to your guru is great. Don't care for the comments. The credit you are giving to your co-dancers is great

  • @chandubestha2218
    @chandubestha2218 2 ปีที่แล้ว

    ఎవడో ఏమో అన్నాడు అని పట్టించుకోకండి. మీ లైఫ్, మీ ఇష్టం. మీరు సూపర్ ఝాన్సీ గారు. All the best.మీ కళ్ళు ఫస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయో చూడండి bad commts పెట్టేవాడు. మన ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు కదా. అది వాళ్ళ లైఫ్. All the best....................... All the best ఝాన్సీగారు.

  • @regidiraju4195
    @regidiraju4195 2 ปีที่แล้ว +4

    అమ్మా మీకు మంచి భవిష్యత్తు ఉందని గుర్తు పెట్టుకొని ముందుకు సాగండి..... ఎవరో పనికిమాలిన వెదవలు కామెంట్స్ కు కృంగిపోవద్దు మనోదైర్యం తో మంచి సంకల్పంతో ముందుకు సాగాలని నా ఆకాంక్ష....ఆల్ ది బెస్ట్ ఝాన్సీ మేడమ్

  • @a2poster943
    @a2poster943 2 ปีที่แล้ว

    రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఎందుకో మన దగ్గర చిన్న చూపు ,హేళన ఆంధ్రా లో ఈ పోగ్రామ్ లు అసభ్యంగా శృంగారపాళ్లు అతిగా ఉంటాయి కాని అలాంటి భావాన్ని నీ సభ్యత , సంస్కార వంతమైన మాటలతో పూర్తిగా పోగొట్టావు గాడ్ బ్లెస్ యూ

  • @NVAKAYAMINI
    @NVAKAYAMINI 2 ปีที่แล้ว +40

    Such a brave, strong and disciplined lady💓

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 2 ปีที่แล้ว

    చాలా సంస్కారయుతంగా ఉన్నాయి మీ మాటలు మీరు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుతున్నాను

  • @rambabutalatoti3474
    @rambabutalatoti3474 2 ปีที่แล้ว +3

    మీ డాన్స్ చాలా బాగుంటుంది ఝాన్సీ గారు. ఆ ఎక్సప్రెషన్స్, attitude really awsome. మీరు మీ గ్రూప్ మొత్తం ఎంత కష్ట పడుతున్నారో మాకు అర్ధం అవుతుంది. ఎవడో ఎదో కామెంట్ పెట్టారని మీరు disappoint అవ్వొద్దు. మీరు చాలా గొప్ప డాన్సర్స్ అవుతారు. ఇది పక్కా. All the best బంగారు తల్లి.

  • @gantyadaappalanaidu9051
    @gantyadaappalanaidu9051 2 ปีที่แล้ว +2

    అక్క నీకు support aekkuva గా వుంది మీరు aevaro aedo అన్నారు ani feel. Avvavaddu.... We support విత్ you r team....

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 2 ปีที่แล้ว +31

    Amma you have excellent obediance and discipline you have.Your way of talking and regards about your guru highly great talli.Don't care of abusive comments.Be strong talli.Ladies are developing in all fields in top level.All the best amma

    • @suhaaspreetham3849
      @suhaaspreetham3849 2 ปีที่แล้ว

      You are amazing jhansi go ahead, don't bother about immatured people.

    • @v.gouthamv233
      @v.gouthamv233 2 ปีที่แล้ว

      God bless u all of your team

  • @rajkamalpraise7698
    @rajkamalpraise7698 2 ปีที่แล้ว

    లోకులు కాకులు .ఎవరి మాట పట్టించు కాకూడదు.వెనక్కి తిరిగి చూసేది లేదు. తగ్గేదే లే..all the best

  • @rkcreations2975
    @rkcreations2975 2 ปีที่แล้ว +6

    ఎవడో పనికిమాలినోడు ఏమో అన్నాడు అని చెప్పి మీరు బాధపడకండి..!! "మీ లైఫ్ మీది" మీరు లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా బెస్ట్ ఆఫ్ లక్ సిస్టర్ అండ్ కంగ్రాచులేషన్స్ 💐💐💐

  • @jaisrirama9344
    @jaisrirama9344 2 ปีที่แล้ว +1

    చూడు sistet లోకులు కాకుల లాంటి వారు, మీరు పట్టి చ్చు కోకుడదు, మీరు ముందుకు వెళ్ళండి అన్నిటికీ ఆ భగవంతుడి ఆ శిష్యులతో, వెళ్ళండి god bless you sistet 🎉🎉🎉👍

  • @nelsonoddy5641
    @nelsonoddy5641 2 ปีที่แล้ว +12

    Great work Media,
    in bringing to lime light, talented people n talent.
    Great job in Jhansi's Art & duty😊😊

  • @yuvarajpuldandi7692
    @yuvarajpuldandi7692 2 ปีที่แล้ว +3

    జాన్సీ గారు మీ confidence మీ కళ్ళలో తెలుస్తుంది మీరు చాలా ఎత్తుకి ఎదగాలి

  • @gurajarajendra4965
    @gurajarajendra4965 2 ปีที่แล้ว +42

    ఎవడు మాట వినోదు మనిషి మాట అసలు వినోదు 👌

    • @mekaladhanalakshmi2238
      @mekaladhanalakshmi2238 2 ปีที่แล้ว +3

      కొందరు ఎదవలు ఎదుగుదల చూసి
      ఓర్వలేక.ఫ్యామీలీ మీదపడీ ఏడుస్తూ
      ఉంటారు.మీఫ్యామీలీవారుఆ.విమర్శలను
      గాలికి వదిలేశారు అంటే.చాలాచాల
      బాగుంటుంది.మీకు.దేవుడు.కరిణీంచాడు
      కష్టపడితే ఫలితం ఇచ్చినా రు.మీరు
      మీ ఫ్యామిలీ.హ్యేపీగా.సాగీముందుకు
      వేలండి🧭🧭 గుడ్ టైమ్.కిందతొక్కడానికికోందరుఉంటారు..
      మంచిని.ప్రోచహీంచండానీకీ.చాలామంచి..గుణం కల్గీనవారుదేవుని రూపంలో .కోందరు ఉంటారు మీరు.సౌదర్య .సాయిపల్లవి గారు.వారులాగ.మంచిగా.అలంకరణ.తో
      వుంటే మీ ఫ్యామిలీ కీ.మీరుఇచ్చే.గౌరవం
      🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
      👌👌💐💐💐💐💐🌅🌅🌄🌄🦋🦋🦋🦋🦋🦋

    • @ramaraol9927
      @ramaraol9927 2 ปีที่แล้ว

      Matrudevobhava🙏

  • @Khadar_bibi860.
    @Khadar_bibi860. 2 ปีที่แล้ว +1

    E varu emanna patinchukovathe baga neruchukovali baga chai ethi patinchkovathe supar dance chesthunavu supar adavaru epudu munthuundali ok all the best 👏👏👏👏👏👏👍

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 2 ปีที่แล้ว +64

    నువ్వు నీకోసం బ్రతుకున్నావా లేకపోతే వాళ్ళకోసం బ్రతుకుతున్నావా.... వాళ్ళకోసమే బ్రతుకుతాను అంటే బాధపడుకుంటూ కూర్చో... లేదు నాకోసo నవాళ్ళకోసం బ్రతుకుతాను అంటే కుక్కల మాటలు పట్టించుకోకు.... మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి.... 👍👍

  • @sudhakarrao2155
    @sudhakarrao2155 2 ปีที่แล้ว +1

    Congrats Ramesh&your teem for best performens on SreeDevi drama company. God bless your teem. Best of luck.

  • @mvaanad293
    @mvaanad293 2 ปีที่แล้ว +4

    అమ్మ ఝాన్సీ వధవాలు కామెంట్స్ పట్టియెంచు కూడా సమంత ఐటెం సాంగ్ సస్తాయ్ సూటరు మీకు సోపార్ట్ సైరు

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 2 ปีที่แล้ว +1

    ఇదే కావాలి రమేష్ మాస్టర్ గారికి శుభాకాంక్షలు

  • @BaluBalu-bz1yf
    @BaluBalu-bz1yf 2 ปีที่แล้ว +9

    Akka mi dance supper I love akka best of luck miru inka chala develap kavalani god ni korukuntunna

  • @banothupraveen6301
    @banothupraveen6301 2 ปีที่แล้ว +1

    Akka me dance chala bagundhi inka chala performance cheyali plss...

  • @Sreedhar1976
    @Sreedhar1976 2 ปีที่แล้ว +34

    ఝాన్సీ గారు.. ఎవరు ఎన్ని అనుకున్నా లక్ష్యం కనపడాలి...All the best

    • @dongasatish1815
      @dongasatish1815 2 ปีที่แล้ว

      ఝాన్సీ గారు మీరు చాలా బాగా చేస్తున్నారు

    • @alladabalakrishna9559
      @alladabalakrishna9559 2 ปีที่แล้ว

      Nice akka. Super performance . each and every song . very emotional speech

  • @RameshRamesh-sb5dm
    @RameshRamesh-sb5dm 2 ปีที่แล้ว

    సూపర్ అమ్మమీరు.చేయడము 100%ఒకే.అమ్మ
    మీరు.చేశే.డాన్సు.ఓర్పు.లేకా.కొందరు.డయ్యిడూచేస్తారు.మిటీంకు.రమేష్.గారు.దీనికి.వేనిక్క్.ఆడారు.సూపర్.సూపర్
    జై.బేడాబుడగజంగము.సంక్చెమా.సంగము.ఇట్లు.అనంతపూర్.జిల్లా

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 2 ปีที่แล้ว +19

    #Jhansi..She is An Excellent women.
    For more entertaining to audience 😀😀🎈 on The Stage 😜🙂.
    Her dance 🩰 performance with smile and #Visils very nice to looking. #Ramesh garu happy 😊.
    Once 🔂 again #Congratulations 👏🎉 Dear Gajuwaka Pilla We are proud 🦚🦋 of you. From #Tekkali #Teja 🌅🌻🌞 Srikakulam.

  • @pskumari992
    @pskumari992 2 ปีที่แล้ว +2

    Meeru badhapadakandi conducter garu,we salute u r husband,keep rocking dance master

  • @chinthapallidivya2578
    @chinthapallidivya2578 2 ปีที่แล้ว +4

    All the very best to you and your group. The swag with which you and your team performed in Sridevi Drama Company is Fantastic and Mind Blowing. 🤟

  • @janujanu123kadali6
    @janujanu123kadali6 2 ปีที่แล้ว

    తడిచెత్తుల్లా చాలామంది ఉంటారు వాళ్లకు బ్రెయిన్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు మీరు చిన్నగా ఉన్నా మీ బ్రెయిన్ మాత్రం very వెరీ షార్ప్ దయచేసి రమేష్ మాస్టర్ గారి టీం ని encourage చెయ్యండి plz గాడ్ bless to ur entaire team

  • @bhaskarbhaskar4029
    @bhaskarbhaskar4029 2 ปีที่แล้ว +17

    కష్టపడేవారికి దేవుడు సహాయంచేస్తాడు

  • @senapathinagarjunanagarjun4740
    @senapathinagarjunanagarjun4740 2 ปีที่แล้ว +2

    మేడం ఎవరో ఏదో అన్నారని మీ టాలెంట్ ని నిరుస్తహపడకంది good luck మేడమ్

  • @ramupapularamu9988
    @ramupapularamu9988 2 ปีที่แล้ว +5

    సూపర్ 👌రమేష్ మాస్టర్ గారు మీరు 🙏బాగాచెప్పారు 👍🙏

  • @nagendrakorada2913
    @nagendrakorada2913 2 ปีที่แล้ว

    Ne heart ful ga chepu inthaka mundu Nv cheaindi bogam dance becoz neku chance leka epdu Nv expression queen neku congrats chepthanu becoz Nv adarki telisindi evro but old videos valla bada avtunnav past is past epdu success avu

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 2 ปีที่แล้ว +4

    అమ్మా ఎవరో ఏదో అన్నారని వెరవకండి మీ సం కల్ప బలం మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానం లో నిలబెడుతుంది ఆశీస్సులతో

  • @bettarinagaraju7900
    @bettarinagaraju7900 2 ปีที่แล้ว

    ఝాన్సీ గారు మీరు ఒక కళా కారిని వి. ఎవడో పనికి మాలిన మెస్సేజ్ పెడితే బాధపడకు వాణీ పాపాన వాడే పోతాడు. నీవు కళా నీ నముకునవు. మీ పర్ఫామెన్స్ సూపర్. నీకు మీ కుటుంబం సపోర్ట్ ఉంధి చాలు నేను కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ నీ. మనం కళా కారులం. బాధపడకు మీకు మంచి భవష్యత్తు ఉంధి,

  • @mounikak6753
    @mounikak6753 2 ปีที่แล้ว +9

    Mee dance and Mee smile chala bagundi akka

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 ปีที่แล้ว

    V support u jhansi..talant ni cash chesukovadam ..kalama talli icchina asaram.good family support tho meeru inka munduku vellalani wish chesthunnanu.👍

  • @kingmallikarjuna4614
    @kingmallikarjuna4614 2 ปีที่แล้ว +5

    ಬಹಳ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ದೀರಿ ಯಾರು ಹೇನು ಬೇಕಾದರೂ ಹೇಳಿ ತಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳಬೇಡಿ ಸಿಂಹ ನಡೆದ್ದಿದೇ ದಾರಿ🦁🦁🦁🦁🦁🦁🦁

  • @ravuadhi9082
    @ravuadhi9082 2 ปีที่แล้ว +1

    మీ డ్యాన్స్ చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ చేయండి

  • @raghuraghavendra7890
    @raghuraghavendra7890 2 ปีที่แล้ว +3

    దాని కళ్ళ నీవు బాధపడి మనోవేదన చెందాల్సిన అవసరం లేదు నీ డాన్స్ నీదే నీకే కష్టాల్లో ఉంటే రూపాయి ఇచ్చిన వారు ఎవరూ లేరు అది అర్థం చేసుకో ఝాన్సీ

  • @jayasreemedapalli9152
    @jayasreemedapalli9152 2 ปีที่แล้ว +1

    లో కు లు కాకులు తల్లీ!
    గురుపూజోత్సవ రోజును మీ గురువుగారైన రమేష్ గారిని సత్కరించుకున్న నీ సంస్కార మే నాట్య విద్యపై మీ కున్న భక్తి ప్రపత్తులే చక్కని నిదర్శనం బుజ్జీ...ఉక్కునగరం(స్టీల్ ప్లాంట్)

  • @akenapurna838
    @akenapurna838 2 ปีที่แล้ว +4

    ఎవరు ఏమీ అనుకున్నా మీ జీవితం మీది మోరిగె కుక్కలు వచ్చి మనకు అన్నం పెటవ్
    అటువంటి వారిని పట్టుకొని బాధపడకండి మీ డాన్సు సూపర్ 💥💥💥💥💥💥👍

  • @salinabhumi5371
    @salinabhumi5371 2 ปีที่แล้ว

    మేడమ్ మీ డాన్స్ చాల బాగుంది వాళ్ళు అలాగ అట్టువుట్టరు మీరు మీ డాన్స్ వధలకడీ all the best medam

  • @mohanraogadamsetty8647
    @mohanraogadamsetty8647 2 ปีที่แล้ว +18

    Hatsoff to the entire team.

    • @rajaarunkumar4674
      @rajaarunkumar4674 2 ปีที่แล้ว

      Veri good dancer All the Thelugu peopil must saport smt jhansi and her troop.Her guruvu is great. MAY GOD BLESS THE TEAM.

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 2 ปีที่แล้ว +1

    Meeru బాధ పడవద్దు జనాలు సంగతి మనకు తెలిసిందే అలా ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేరు god bless you

  • @phanichettupalli4118
    @phanichettupalli4118 2 ปีที่แล้ว +7

    I know you from 10 year's you are super dancer keep it up your future will be fine my name is phani Sridigital ( Ask RTC Shankar garu)

  • @shivasathwik4247
    @shivasathwik4247 2 ปีที่แล้ว

    Åkkã meeru chala baga dance performance chesaru evaro yadavalu kukkalla moruguthunnaru avanni pattichukokandi....all the best åkkã god bless you

  • @rojaramanithangula1123
    @rojaramanithangula1123 2 ปีที่แล้ว +5

    Jhanshi garu happyga undali & family team all of you god bless you.

  • @sridharamoorthy7985
    @sridharamoorthy7985 2 ปีที่แล้ว

    jansi garu meru eppudu eppudu disappoint avvaddu, meeru, me group ni family very nice alage guruvu garu Ramesh garini kuda gouravichada chala great you are wonderful women vandanalu thalli👏👏👌👌👏👏

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 2 ปีที่แล้ว +14

    You are an Energetic dancer No doubt. You may change your attitude in this time. All the best to all....

  • @rrbrands5203
    @rrbrands5203 2 ปีที่แล้ว

    Keep it up akka evadi gurinchoo aalochisthuu kuurchunte mana life aagipodhi