ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

అదిరిపోయే ఫ్యూచర్స్ కొత్త డ్రోన్ | Fertilizer Drone | Drone Seed Spreader | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2024
  • #agridrone #dronefertilizer #seedspreader
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾అదిరిపోయే ఫ్యూచర్స్ కొత్త డ్రోన్ | Fertilizer Drone | Drone Seed Spreader: • అదిరిపోయే ఫ్యూచర్స్ కొ...
    🌾తక్కువ ఖర్చు తో పెట్రోల్ డ్రోన్ | Low Cost Petrol Drone for Agriculture: • తక్కువ ఖర్చు తో పెట్రో...
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+919030006656?text=Hell...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 40

  • @bomie888
    @bomie888 6 หลายเดือนก่อน +11

    ఏరో డ్రోన్ టెక్నాలజీస్ డ్రోన్ ని గత రొండు సంవత్సరాలగా వాడ్తున్నాము . మార్కెట్ లో అందరి కంటే తక్కువ కాస్ట్ లో క్వాలిటీ డ్రోన్స్ ఇస్తున్నారు . మా చుట్టుపట్ల కూడా అందరూ వీలదేగెరె నుండే డ్రోన్స్ కొన్నారు .

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  6 หลายเดือนก่อน

      Thank you for your feedback sir

    • @stupidstyles-ti8wo
      @stupidstyles-ti8wo 6 หลายเดือนก่อน +2

      I think this is not a fake review customer video feed back undhi on official aero drone c,hannel lo
      Please go through

  • @rakeshjonnala
    @rakeshjonnala 6 หลายเดือนก่อน +11

    ప్రతీసారి కొత్త టెక్నాలజీ రైతులకోసం తీసుకుని వస్తున్నారు బెస్ట్ అఫ్ లక్ కమల్ గారు 😀

  • @sureshkolla821
    @sureshkolla821 6 หลายเดือนก่อน +7

    మేము ఏరోడ్రోన్ పెట్రోల్ డ్రోన్ 4నెలలు నుంచి ఉస్ చేస్తున్నాము డ్రోన్ చాల బాగుంది . సర్వీస్ కూడా ఫాస్ట్ గా ప్రొవైడ్ చస్తున్నారు . మల్లి కొత్త టెక్నాలజీ తో వచ్చారు బెస్ట్ అఫ్ లక్

  • @venkannabattula5310
    @venkannabattula5310 6 หลายเดือนก่อน +2

    Telangana lo branch unda.

  • @hemanthreddy8324
    @hemanthreddy8324 6 หลายเดือนก่อน +5

    Please open a branch in nalgonda sir here there is more demand for your drones.

  • @pswapna3390
    @pswapna3390 6 หลายเดือนก่อน +1

    Emi la pay cheydam gata Ami leydhaa

  • @srikanthranjarla5758
    @srikanthranjarla5758 6 หลายเดือนก่อน +3

    పేఁటొలు ఁడోనూ.ఐదు లక్షలులా యాబై వేలా...చలా రేటు ఎక్కువే..సార్..తేలంగాణలొ..మి..ఁబంచు.ఎక్కడైణ ఉంద సార్..లేకా పొతే ఎప్పుడు ఒపేను చేస్తార్.తేలంగాణలొ..

  • @Aaharma
    @Aaharma 6 หลายเดือนก่อน +2

    Cost of petroleum drone please

  • @sanjeevpotraj3533
    @sanjeevpotraj3533 5 หลายเดือนก่อน +1

    E M I lo kavali sir maku memu tisukovali

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 5 หลายเดือนก่อน +1

    మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మా మండలం లో వరి ఎక్కువ మా పక్క మండలాలు మెళ్లచేర్వు లో మిర్చి పత్తి తోటలు ఎక్కువ. దీనిని బట్టి ఏ డ్రోన్ తీసుకోవాలి ఎంత ఖర్చు ఔతుంది. నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ని స్వంతంగా చేసు కోవాలి అని ఉంది సరి అయిన సలహా ఇవ్వగలరు. మా దగ్గర ఎవరైనా కొన్నారా?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  5 หลายเดือนก่อน

      Video lo vunna number ki call cheyandi sir

  • @rajugoudlode1007
    @rajugoudlode1007 5 หลายเดือนก่อน +1

    డ్రోన్ రేట్ ఎంత బయ్యా

  • @sandeepkudapa9598
    @sandeepkudapa9598 6 หลายเดือนก่อน +4

    All the features mentioned by him are included by the manufacturer, please dont fool coustomers telling some nonsense!!!

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  6 หลายเดือนก่อน

      Adi marketing sir

    • @sandeepkudapa9598
      @sandeepkudapa9598 6 หลายเดือนก่อน +1

      I agree, but being transparent with the coustomer is far more important. Thanks for the review

    • @user-fc3ql7go8r
      @user-fc3ql7go8r 6 หลายเดือนก่อน +1

      Valle manufacturing chestharu sir

    • @sandeepkudapa9598
      @sandeepkudapa9598 6 หลายเดือนก่อน

      @@user-fc3ql7go8r I know, have used their drone. Worst quality

  • @eaknathchowdary8001
    @eaknathchowdary8001 25 วันที่ผ่านมา +1

    Sir Petrol drone sale chasina valla number send chayi ra for information kosam

  • @user-uh7tv9wm8g
    @user-uh7tv9wm8g 6 หลายเดือนก่อน +4

    address akada location pampara

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  6 หลายเดือนก่อน

      Video lo vunna number ki call cheyandi

  • @dadekarunakarpatel3744
    @dadekarunakarpatel3744 6 หลายเดือนก่อน +2

    మీ ఫోన్ నంబర్ పెట్టండి అన్న మకు కావాలి డ్రోన్

  • @ramanasspalace3455
    @ramanasspalace3455 6 หลายเดือนก่อน +2

    Hot culture use

  • @sandeepkudapa9598
    @sandeepkudapa9598 6 หลายเดือนก่อน +4

    We'll provide a better drone than his at just 2.3lakhs with warranty

    • @user-fc3ql7go8r
      @user-fc3ql7go8r 6 หลายเดือนก่อน

      Provide kadhu bayya chesi chupinchu

  • @dastagir4174
    @dastagir4174 5 หลายเดือนก่อน +2

    రైతు సోదరులారా డ్రోన్ లో అంత రేటు కానే కావు ఏ డ్రోన్ అయినా లక్ష రూపాయలు అంటే మహా గొప్ప అందులో బ్యాటరీ మోటర్లు రిమోట్ వాటిని లెక్క కట్టండి ఎంత అవుతుంది జాగ్రత్త జాగ్రత్త

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  5 หลายเดือนก่อน +1

      Evarayina isthunte valla phone number pettandi

    • @dastagir4174
      @dastagir4174 5 หลายเดือนก่อน +1

      అమ్మే వాళ్ళందరూ గ్రూప్ అయి కుమ్మక్క అయితే ఎక్కడ ఇస్తారు రోజురోజుకు వాటంతటవే దిగి వస్తాయి రేట్లు అసలు రంగు బయటపడుతుంది

  • @TMahidhar-d6k
    @TMahidhar-d6k 6 วันที่ผ่านมา +1

    Fake aero drones mosa pokandi

  • @vankayalapatipitchaiah840
    @vankayalapatipitchaiah840 6 หลายเดือนก่อน +12

    ఈ కమల్ దగ్గర ఉన్న డ్రోన్ లు అన్ని పార్ట్ లు చాలా Delicate
    ఇతని దగ్గర Drone any Petrol or Battery కొన్న వారు ఎవరైనా సరే 100% నష్టపోతారు ఇది మాత్రం పక్కా
    ఆ పై మీ తలరాత-----