గరికపాటి..చట్టం ధిక్కారం...?? | Pill On Garikapati Narasimha Rao | Kameswari | Wild Wolf Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @satishvinjamuri8959
    @satishvinjamuri8959 วันที่ผ่านมา +3

    నీకేం పనిలేదా. అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావ్. గతం తెలియకుండా మాట్లాడడం జర్నలిజమా. మీలాంటి వాళ్ళ వల్లే న్యూస్ అంటే విరక్తి కలుగుతోంది.

  • @RkMurthyAnnavarapu
    @RkMurthyAnnavarapu วันที่ผ่านมา +3

    నీ బాధ్యత చాలా బాగుంది. ఇదే విధంగా మీ జీవితం వెళ్ళబుచ్చు. ఇటువంటి వీడియోలు చేస్తూ, తిడుతూ ఉండండి. మీ జీవితం బాగుంది నాయన. ఎవరో చెప్పేది తెలియదు గానీ గరికిపాటివారిని విమర్శించి తిట్టడమే మీ జీవిత ధ్యేయంగా ఉన్నది.. ఏమి దరిద్రం రా నాయనా

  • @SriDayanandaswami
    @SriDayanandaswami 13 ชั่วโมงที่ผ่านมา

    అన్నగారిభార్య? అన్నితె లిసి! వేమిధర్మము! మూర్ఖత్వము గాదా?

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 วันที่ผ่านมา +3

    కామేశ్వరి అప్పుడు కాకినాడ స్కూల్లో టీచర్. ఉద్యోగం చేస్తున్నది గరికపాటి కూడా ఉద్యోగం అక్కడే. చేస్తున్నాడు వాళ్లన్న అయినా. కామేశ్వరిబర్త ఉద్యోగం లేకుండావుంటే గరికిపాటి పక్కింటివాడు కావున చిన్నటైం నుండి. తెలిసినవాడుకావున ఉద్యోగం ఇప్పించండి. అనిఅడిగారు అది. జరగలేదు తర్వాత గరిక వెంకటేశ్వరరావుకి. రాజముండ్రి. లో ఉద్యాగం వచ్చింది ఈవిడ. భర్తతో పోతుంటే గరికపాటి ఆపి నిన్ను గొప్పగా కవినిచ్చేస్తాను. అవదానిని చేస్తాను. అందలమీక్కిస్తాను అని చెప్పి ఆమెను ఆపేసాడు. వెంకటేశ్వరరావు సొంత. త్సమ్ముదేకదా అని నమ్మి కాకినాడలో వదిలి ఆయన రాజముండ్రిలో ఉద్యోగానికి పోయాడు ఈమె ఒంటరిగా ఉంటోంది ఇతనికి. పెళ్లి కాలేదు యేవో మాయమాటలు చెప్పి ఒంగ తీసుకున్నాడు కలిసి 20 ఏళ్ళు కాపురం చేసారు. తర్వాత విడిపోయారు. ఇది అంతా. ఆమె. చెప్పిన విషయమే నాదికాదు.

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 วันที่ผ่านมา +1

    Please stop these vedeos, we can't believe her totally,she's also equally responsible for what has happened, please do something good for society

  • @సాయికృష్ణ-త5ధ
    @సాయికృష్ణ-త5ధ วันที่ผ่านมา +2

    చెప్పేది శ్రీరంగనీతులు, దూరేవి దుమ్మరా గుండెసాలు అట్ఠ వుంది గరికపాటి బాగోతం

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 วันที่ผ่านมา +1

    గరికిపాటి టీం ఇంప్లీడ్ అనేకంటే తొందరగా కౌంటర్. వేస్తే తొందరగా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. ఇంప్లీడ్. అంటే ఒకే. కేసులో. ఒకవాదితోపాటు రెండవవాడుకూడా వెనుక. చేరడం అన్నమాట..

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 วันที่ผ่านมา

    సమకాలీన సమాజంలో
    స్త్రీలు అద్భుతంగా
    ఎదుగుతున్న విధానం చూసి
    తట్టుకోలేని పురుషులు
    ఎంతో మంది పురుషులు వున్న
    మన సమాజంలో
    గరికిపాటి వారు కూడా
    ఒక పురుషాహంకారి ఆడవారు అసలు ఎదగకూడదు' అనే తత్త్వం గరికిపాటి గారిది .

  • @manoboga8862
    @manoboga8862 23 ชั่วโมงที่ผ่านมา

    Award ayana talentki iccharu. Valla personal manakendhuku??

  • @satya1
    @satya1 21 ชั่วโมงที่ผ่านมา

    ఇదంతా కాదు గాని, గరికిపాటి వారు సమాజానికి చేస్తున్న సేవ ఏంటి? ఆయన వల్ల సమాజానికి నష్టం మా? ఆయన ప్రవచనాల వల్ల సమాజం వృద్ధి లోకి వస్తుందా లేదా అని చూసుకోవడం మానేసి, ఆయన వ్యక్తి గత జీవితం గురించి నీకెందుకయ్యా? నీకు చేతనైయితే నలుగురికి ఉపయోగపడే వీడియోలు చెయ్యి, అంతే గాని సోది వీడియోలు చెయ్యకు. ఆయన ఎమన్నా పద్మశ్రీ కావాలి అని అడిగారా..? పోనీ నువ్వెళ్ళి అడుగు ఇస్తారేమో..!

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 วันที่ผ่านมา +1

    Nikem pani patu ledannayana. Vedhava sodi manakenduku. Manaku kalsindi Garikapati vari vidwattu. Vyakthigatham anavasaram.

  • @Vijji_12
    @Vijji_12 วันที่ผ่านมา

    Avardu gurinchi yendukadi ayana yemi thappu cheyyaldu

  • @msb3332
    @msb3332 วันที่ผ่านมา

    వశపర్చుకున్నారు, వశపర్చుకున్నారు, మరి ఆమెను ఎవరు వశమవమన్నారు. వశమైనవారిది తప్పు లేదా.

  • @Vijji_12
    @Vijji_12 17 ชั่วโมงที่ผ่านมา

    Stop videos

  • @Vijji_12
    @Vijji_12 วันที่ผ่านมา

    Thavatha bartha gurinchi cheppamanadi garikapati garu pillalini penci gavuravang vunnaru evda muguru barthalu pallalini vadhilesindi avidaku saportu chesthinnaru school pillalaliki yde nerputhundanukunta

  • @Multifire910
    @Multifire910 วันที่ผ่านมา

    Awards should be stopped in this country 😢😢😢

  • @Vijji_12
    @Vijji_12 วันที่ผ่านมา

    Mekendukand avida barthani, pallalini vadhili verevditho velinadi avida chesinadi thappu

  • @prasunarecherla
    @prasunarecherla วันที่ผ่านมา

    Maridi to yenduku vatchindi ayanaki pelli kaledu. Pelli ayindi ameki

  • @prasunarecherla
    @prasunarecherla วันที่ผ่านมา

    Tamaru apandi