Lingavaram village located near Pedavalasa - Alluri district. Beautiful locations around this village. and no traveling facilitie through hills..so please watch this video
సూపర్ బ్రదర్..ఇటువంటి nature ను చూడడం నాకూ చాలా ఇస్త ము...కానీ ఆరోగ్యం sahakarichaka ..బయట కు thodu లేని దే వెళ్ల లేను. మీ వీడియో లు naku చాలా హ్యాపీ గా vunchuthunai..thq...god bless you with good health and welth
హయ్ రాంబాబుగారు ముందు మీకు మరియు మీ టీంకు నా హ్రౄదయపూర్వ ధన్యవాదాలు పక్రృతి మీరు చూస్తు మాకు చూపిస్తు శ్రెమకోర్చి మీరుచేసే ప్రయత్నం అమొగం మీ శ్రమకుతగినఫలితం తప్పనిసరిగా లబించాలని మనప్పూర్తిగా కోరుతూ మీ శ్రేయేభిలాషి ధన్యవాదాలు
సోదరా నీ వీడియో నేను పదేపదే చూస్తూనే ఉంటాను చూసిన వీడియోలు మళ్లీమళ్లీ చూస్తూ ఉంటాను మళ్లీ మంచి ట్రైబల్స్ వీడియో పెట్టు సోదరా మన గిరిజనులు అన్నదమ్ముల్లో అక్కచెల్లెళ్లు మంచి వీడియో తీసి పెట్టు అలాగే నేను రష్యా లో ఉన్నాను రష్యా నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే మిమ్మల్ని కలుస్తాను
Mylu ram garu mee effort appreciable tqs for such beautiful video meeru enni kilomeyres nadichaaru ee village chupinchadiniki meeru yeh village lo untaaru
అన్న వర్షం లేని టైంలో బాగా వీడియో షూట్ చేసినట్టు ఉన్నావ్. Nice Anna. నాకు చాలా ప్రాజెక్ట్ పెండింగ్లో ఉండిపోయాయి వర్షం నన్ను బయటికి వెళ్లనివ్వట్లేదు. ఈ తుఫాన్ ఎన్ని రోజులు ఉంటుందో.
Mylu Ram you are making a lot of effort to visit such remote villages & also showcase the lives of people living there....Thru your videos people have come to know that such hardworking tribes are still living in such difficult terrains ....wish they are provided with basic eminities like roads,school & hospital by the government....
E arealo meku chala tribal villages untayee bike medha vellochu chala videos cover cheyochu maarumula pranthalu evvu 1sari try cheyu bro nature kuda baguntundi ok all the best
If stomach pain comes during night who will give medicine? The houses has been constructed down the hill if flood comes they will wash away. Very dangerous living.
హయ్ రామ్ గారు మీ రు చాల కష్ట పడుతున్నా రు మేము చూడలేని ప్రదేశ లు చూపిస్తున్న మీకు ధన్య వాధములు
సూపర్ బ్రదర్..ఇటువంటి nature ను చూడడం నాకూ చాలా ఇస్త ము...కానీ ఆరోగ్యం sahakarichaka ..బయట కు thodu లేని దే వెళ్ల లేను. మీ వీడియో లు naku చాలా హ్యాపీ గా vunchuthunai..thq...god bless you with good health and welth
చాలా మంచి వీడియో చాలా థ్యాంక్స్ బ్రదర్ చాలా కష్టపడి తీశారు మీ కష్టం వృధా పోదు
ఊరి పేరు.జిల్లా కూడా చెప్పు తమ్ముడు..తెలుస్తాయి గా అందరికీ
మేము చూడలేని తిరగలేని ప్రదేశాలన్నీ చూపిస్తున్నావు తమ్ముడు.god bless u..
H7
మంచి పకృతి ఏరియా బ్రదర్ ఇలాంటివన్నీ మేము చూడలేము మేము మీరు ఆస్వాదిస్తు మంచి పకృతి అందాలను మాకు వివరిస్తున్నారు థాంక్యూ
హయ్ రాంబాబుగారు ముందు మీకు మరియు మీ టీంకు నా హ్రౄదయపూర్వ ధన్యవాదాలు పక్రృతి మీరు చూస్తు మాకు చూపిస్తు శ్రెమకోర్చి మీరుచేసే ప్రయత్నం అమొగం మీ శ్రమకుతగినఫలితం తప్పనిసరిగా లబించాలని మనప్పూర్తిగా
కోరుతూ
మీ
శ్రేయేభిలాషి ధన్యవాదాలు
నమస్తే sir.. thank you sir
Mee kastaniki oka like kottalside.👍👍
Thank you sir
అలా అనకమ్మా మా అందరికి ఇవన్నీ ఎవరు చూపిస్తారు నాన్నా, God bless you బాబు
Epudu kuda elanti manchi manaaulu unnaru. Ram annaya thank you elanti video cheysuthunadhuku
చూస్తేనే మనసుకు ఆహ్లాదకరంగా ఉంది మీరు నేరుగా ప్రకృతి అందాలను ఆస్వాదించారు ఎంత బాగా ఎంజయ్ చేశారో కాదా
అవును sir
నేన్ను ఎప్పుడో వెళ్ళాను నాచినప్పుడు మల్లీ ఇప్పుడు చూపిస్తున్నారు చాలా tq brother
సోదరా నీ వీడియో నేను పదేపదే చూస్తూనే ఉంటాను చూసిన వీడియోలు మళ్లీమళ్లీ చూస్తూ ఉంటాను మళ్లీ మంచి ట్రైబల్స్ వీడియో పెట్టు సోదరా మన గిరిజనులు అన్నదమ్ముల్లో అక్కచెల్లెళ్లు మంచి వీడియో తీసి పెట్టు అలాగే నేను రష్యా లో ఉన్నాను రష్యా నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే మిమ్మల్ని కలుస్తాను
వావ్ సూపర్ గుడ్ మినరల్ వారెట్ 👌👌👌🙏
నేను రష్యా నుంచి వచ్చిన వెంటనే మిమ్మల్ని కలుస్తాను జై హింద్
Chusthuntey challah khastapadi video thiesavu brother , thanks brother , supper vundhi bro village 👌
ఎంత కష్టమైన life 😥..ఎంత కష్టం అయిన వీడియో 😥.. సూపర్బ్ నాన్న 👌👌💐💐
Thank you అమ్మ
అద్భుతమైన ఆహ్లాదకరమైన వీడియో
Meru chala great video chala baguntai 🤳👋👏
Tammudu neevu chala kastapaduthunnavu nee vedios Anni ee madhyane choosthunna, enka maaku anekamaina trible arreas choopinchalani korukuntunnamu, god bless you tammudu🙏
Thank you బ్రో
Chudataniki ahladha Kara Mina pradhesalu chala bagundhi nice video
సినిమా షూటింగ్ చెయ్యచ్చు కదా 👌
అన్న రోజుకు రెండు వీడియో చానల్లో పెట్టు అన్నయ్య ప్లీజ్ ,,🤩😍👀
Wonderful video bro superb job
Anna miru chala great.chala opikaga vedieos chestunnaru.mi vedieos anni chala baguntayee.inka manchi vedieos cheyyali miru
Naaku chaala estam elanti places chudalante.. tq bro..
చాలా బాగుంది
Hello ramu bro iam big fan of you... మీ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని ఎదురు చూసే వ్యక్తిని...మీతో నన్ను ఎపుడు తీసుకు వెళ్తారు
Thank you తమ్ముడూ.. మీరు ఎక్కడ ఉంటారు
@@MyluRams west godavari bhimavaram bro...
Super bro. Miru. Chala kasta padutunnaru... Enno. Maku. Teyliyani. Villeges chupistunnaru. Akkada. Ela life. Valla foods. Gurinchi. Maku Chepparu. Congrats. Brother Ramu..
Thank you sir
Tq brother...superb video
నువ్వు heart తో మాట్లాడుతున్నావ్ నాన్నా
Thanks thammudu chala baga chupincharu
Good bro.. Chala kastapadi.. Andamaina village ni chupettaru.. Me kastaniki tagina...phalitam oondalani korukuntunnanu..
Super god bless you
Manchi manchi placelu choopistunnaaru keep it up bro
Thank you sir
Super video ramu
God bless you bro..
Super👍👍👍
Manchi.nature.videos . present.chestunna meeku thank you very much.veelayethey.lambadies lifestyle video cheyandi... God bless you .. vijayalakshmi
Thank you ma'am
Mi video chalabagumdi 👌
Hats off to ur efforts brother.
Excellent
Nice video anna.im from pedavalasa . good effort
Chala andhanga unavi akada vathavaranam
Nice video
Very nice
Super ramu
Super.......
మీ ఊరికి ఎలా వెళ్లాలో చెప్పవా అన్న
super anna
Super bro
Mylu ram garu mee effort appreciable tqs for such beautiful video meeru enni kilomeyres nadichaaru ee village chupinchadiniki meeru yeh village lo untaaru
Anna super from karnataka
Nenu already e villageki vellanu
Bagunnai mi videos ani 👍👍👍👍
Thank you sir
Inka kotha videos pettandhi waiting...
me face lo kastam kanapduthundi ram anna all.the best🙏🙏🙏🙏🙏
Thank you
beautiful nanna ne effort ki naa dhanyavaadamulu - srinu hero la unnadu
Yes..Srinu is hero
Nice video bro
Bro, excellent
Super
అన్న వర్షం లేని టైంలో బాగా వీడియో షూట్ చేసినట్టు ఉన్నావ్. Nice Anna. నాకు చాలా ప్రాజెక్ట్ పెండింగ్లో ఉండిపోయాయి వర్షం నన్ను బయటికి వెళ్లనివ్వట్లేదు. ఈ తుఫాన్ ఎన్ని రోజులు ఉంటుందో.
Yes bro ...వర్షం వల్ల బయటకు వెళ్ళడానికి వీలు లేదు...చాలా రోజుల నుంచి ఇంట్లోనే వున్నా...
మంచి మనుషులు,,
Thanku bro 👍🏻👌
జిల్లా పేరు.. మండలం పేరు చెప్పు అన్న
Adbutham
Good
Mylu Ram you are making a lot of effort to visit such remote villages & also showcase the lives of people living there....Thru your videos people have come to know that such hardworking tribes are still living in such difficult terrains ....wish they are provided with basic eminities like roads,school & hospital by the government....
Thanks very much ....
Yes no alternative 👍
Himorning abba
🙏🙏🙏
👍👍👍👍
Nenu vellanu
Please inform District and Mandal of This Lingavaram Village
Anna aa urekadu chuttupakkala 32gramalu telusu naaku
మీది ఏ ఊరు తమ్ముడూ
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
E vuru yekkada vundhi cheppandi
Prabhutvam e village ki road soulabhyam cheste bagundu
Mana roads aa dikku ledu inka akkada vesthara poyy .. adhi jaragani pani
Alanti tiragali dorujutunda raaju
velutunaa ammayi ne pillaliki school cheppadaniki
Edhy root lo unna pedavalasaki dagaralo garimanda area cover cheyu bro baguntundi Tuesday santha akkada maarumula prantham kk good video bro
E arealo meku chala tribal villages untayee bike medha vellochu chala videos cover cheyochu maarumula pranthalu evvu 1sari try cheyu bro nature kuda baguntundi ok all the best
Bro villege address kuda pettu
Memuvellalemumeedayavalachusaanutanks
అన్న నడుము నొప్పి ట్రీట్మెంట్ గురించి అడుగు
Tribal studies
Mari nenu choostunaa
Athanu thammudu kadu, mekante pedda varu kavachu??
ఏమో బ్రో.... వాళ్ళ wife చిన్నగా అనిపించారు..ఇంకా అన్నా అంటే ఫీల్ అవుతారుఅని తమ్ముడూ అనేసా ..
Hi Ram Garu , is mobile network available there ?
No అండి...
Nic sharing pl return gift.
If stomach pain comes during night who will give medicine? The houses has been constructed down the hill if flood comes they will wash away. Very dangerous living.
Yes sir ..అన్నింటికీ నాటు వైద్యం,
Thamudu nenu vastanau. Nannu teesukunivelu. Nee number evvu
అన్నా ఇది కరెక్టు లొకేషన్ ఎక్కడ చెప్పవా
Pedavalasa ghot కింద బొంతువలస అని ఊరు....అక్కడి నుండి ఓ 10 km నడవాలి కొండల మీద
Hi bro
Rood ki uriki 3 km baya nenu a ariyavadine
బొంతు వలస నుంచి ఎలా వెళ్ళాలి ప్రసాద్
Hi bro English పదాలు వదులు తెలుగు తెలియని వాళ్లకు అర్థం అవుతుంది pls pls pls
👍
Anna mi phone number send cheyanna
Nice video
🙏🙏🙏
Nice video
Thank u Prem ji