3 సెంట్లలో అందమైన ఇల్లు మొత్తం 1500 sft || Ready to occupy 2bhk individual house for sale ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024

ความคิดเห็น • 1.3K

  • @teluguconstructionw1
    @teluguconstructionw1  3 ปีที่แล้ว +161

    ఫ్రెండ్స్ ఈ వీడియో లో నేను అన్ని వివరాలు చెప్పాను ఫ్రెండ్స్.. మీకు వీడియో నచ్చుతుంది.. పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్...

    • @bhoomareddykoppera7399
      @bhoomareddykoppera7399 3 ปีที่แล้ว +4

      చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అవుతుంది

    • @chodagirilalithakumari2746
      @chodagirilalithakumari2746 3 ปีที่แล้ว

      Nice House🏠 brother how much brother 👍🏻👍🏻👍🏻

    • @shaikbillu9145
      @shaikbillu9145 3 ปีที่แล้ว +2

      Annitiki reply istunnaru cost kosam ivvatledu .telidu emo

    • @3muvibes627
      @3muvibes627 3 ปีที่แล้ว

      Give Me Your Contact num

    • @sravanthinaidu9048
      @sravanthinaidu9048 3 ปีที่แล้ว

      Contact number este matladi teskuntam

  • @sankajagadeeshkumar283
    @sankajagadeeshkumar283 3 ปีที่แล้ว +98

    ఇళ్లు చాలా చాలా బాగుంది... ఇంటి ప్లానింగ్ సింప్లి సూపర్...కలర్స్ కూడా చాలా బాగున్నాయి... నైస్ వీడియో.

  • @teluguconstructionw1
    @teluguconstructionw1  3 ปีที่แล้ว +47

    ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్...
    అన్ని వివరాలు వీడియోలో చెప్పటం జరిగింది.. అలాగే వీడియో నచ్చితే లైక్ 👍 కొట్టడం మాత్రం మర్చిపోవద్దు 😊...

    • @anilgeethasagara
      @anilgeethasagara 3 ปีที่แล้ว +1

      Wonderful 👍 Excellent house design colourful 🏡

    • @gaffarbaig627
      @gaffarbaig627 3 ปีที่แล้ว

      Plan bhaiya

    • @maddurisatish5452
      @maddurisatish5452 3 ปีที่แล้ว

      ఇల్లు అక్కడే కడతారా ఎక్కడైనా కొత్తగా ప్లాన్ వేయించుకుంటే వాళ్లే కడతారా కొంచెం తెలియజేయండి

    • @rajeshyerramsetti2158
      @rajeshyerramsetti2158 3 ปีที่แล้ว

      Can I have house plan

    • @praveenkanakadandila5145
      @praveenkanakadandila5145 2 ปีที่แล้ว

      House inta bagunte madya lo yala aputamu

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 3 ปีที่แล้ว +29

    One suggestion....if you use sliding doors for wardrobes...you can save space for door opening & cot

  • @suryatej2209
    @suryatej2209 2 ปีที่แล้ว +7

    అందరికీ ఇలాంటి ఇల్లు కొనాలి అని ఉంటుంది కానీ కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి గొప్ప ఇల్లు కొనాలి అని పట్టుదల ఉంటే ఎవరికీ ఐనా సాధ్యం 🤗

  • @SaiNani19
    @SaiNani19 ปีที่แล้ว +1

    1 year ayna inka e video chusthunna, one of the best video in your channel

  • @viswanathreddysirigi
    @viswanathreddysirigi 3 ปีที่แล้ว +17

    Excellent design for 1500sqft... The best possible plan for 3.5 cents, kudos to the owner

  • @devika8242
    @devika8242 3 ปีที่แล้ว +1

    అబ్బా ఎంత బాగుందో సూపర్ సూపర్ సూపర్ నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది.. బయ్యా.. మేము ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము మీకు వాట్సాప్ లో msg చేస్తాము బయ్యా ఇల్లు మాత్రం సూపర్ సూపర్... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sharanyadoll5732
    @sharanyadoll5732 3 ปีที่แล้ว +32

    Simply superb .... Chaala bagundhi , interiors and house plan

  • @vaishuss9124
    @vaishuss9124 ปีที่แล้ว

    ఇళ్లు చాలా అంటే చాలా బావుంది sir.. కలర్స్ కూడా చాలా బావుంది.. tq for the beautiful vedio.. explanation కూడా బావుంది😊

  • @vasuyaragatipalli2473
    @vasuyaragatipalli2473 3 ปีที่แล้ว +16

    Excellent..simply super house, very nice planning. Well explained in the video. Please could you share the plan please.

  • @gpkumar4894
    @gpkumar4894 3 ปีที่แล้ว

    Nice బాగుంది కాని 3 సెంట్లు అంటే 144 గజాలు అందులో హౌస్ ఎవ్వరన్నా సూపర్ గా కడతారు కొంత మంది కి 1సేంట్ వారు వుంటారు అందులో మంచి ప్లాన్స్ చెప్పండి. Nice హౌస్ బాగుంది 👌

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      వన్ సెంట్ హౌస్ అనేవి చాలా రేర్ బ్రదర్

  • @Yeager625
    @Yeager625 3 ปีที่แล้ว +5

    నిజంగా ఇది 3 సెంట్లు 😍🥰😍🥰

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว +2

      నిజంగా 3 సెంట్లు

    • @Yeager625
      @Yeager625 3 ปีที่แล้ว +2

      MEERU COST ANTA NO CHAPPAKUDADAA??

  • @praveenkanakadandila5145
    @praveenkanakadandila5145 2 ปีที่แล้ว +3

    Best interiors for middle/upper class people. We need the contractor/builder details. Current bill yanta vastundo teliyadu Kani, lighting bagundi 😂

  • @rajubarre9999
    @rajubarre9999 3 ปีที่แล้ว +7

    The best 🏠 in your videos awesome my dream 🏠 I love this one😍😍😍😍😍😍😍😍😍

  • @vijaysekharrepudi848
    @vijaysekharrepudi848 3 ปีที่แล้ว +5

    Brother you're camera moving is Soo good. But if you give the plan on paper view it's better to understand to some other people also. Over all good and you have talk technically, could impressive the viewers . And tell some information about (vastu) also. 🤝🙏

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว +1

      చాలా టైం పడుతుంది బ్రదర్ ప్లాన్ రెడీ చెయ్యడానికి

    • @vijaysekharrepudi848
      @vijaysekharrepudi848 3 ปีที่แล้ว

      @@teluguconstructionw1 just rough line diagram

  • @srilaxmikumari5209
    @srilaxmikumari5209 3 ปีที่แล้ว +5

    chala baga chepparu with measurements... no confusion to viewers

  • @srinivasarao1966
    @srinivasarao1966 3 ปีที่แล้ว +3

    అన్ని బాగున్నాయి... ముఖ్యంగా మీ narration బాగుంది.....

  • @mmssravan23456
    @mmssravan23456 3 ปีที่แล้ว +22

    House కట్టడానికి అయిన కర్చు ఎంత అని చాలా మంది అడుగుతున్నారు and నేను కూడా అదే అడుగుతున్న
    Total House కి కర్చు ఎంత land value కాకుండా

  • @prakashreddy6813
    @prakashreddy6813 3 ปีที่แล้ว +4

    Sir
    Please take full info
    Taps company
    Plywood company
    Laminates / Vanners company
    Tiles company

  • @viswanadhs5240
    @viswanadhs5240 3 ปีที่แล้ว +5

    సూపర్బ్ ప్లానింగ్, వీడియో చాలా బాగుంది👍

  • @MaheshMaHi-ml1wl
    @MaheshMaHi-ml1wl 2 ปีที่แล้ว +2

    Bro house plan kuda kudaa pettu broo
    Superb gaaa chepparu 💐

  • @VinodKumar-wj2cz
    @VinodKumar-wj2cz 2 ปีที่แล้ว +3

    70 లచ్చలా వామ్మో..... వారి నాయనో..! [ఈ కాలం లో ఇచ్చే వాడు వుంటే వాడి కట్ డ్రాయర్ కూడ వాడికి తెలియకుండా లాగేస్తారు ] (నిజమైన పెట్టుబడి 40 లక్షలు ఐ వుంటుంది అంతే. including all)

  • @sathishmicky
    @sathishmicky 2 ปีที่แล้ว

    Sir meeru hyderabad lo kuda houses pettochu kada,meeru chupi che houses bagunnay

  • @jgachurchnambur341
    @jgachurchnambur341 3 ปีที่แล้ว +24

    Excellent review brother with fully dimensions no other channels doesnt do that u did it good.

  • @kolapallisreeramamurthy578
    @kolapallisreeramamurthy578 3 ปีที่แล้ว +1

    మీరు అన్ని బాగానే చెపుతారు కానీ ఇంటిముందు రోడ్ కొలతలు కూడా చెపితే ఇంకా బాగుంటాది

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 3 ปีที่แล้ว +109

    ఆ ఇల్లు కట్టడం కోసం మొత్తం యంత ఖర్చు పెట్టారు తెలియజేయండి

    • @venky5504
      @venky5504 3 ปีที่แล้ว

      Yes bro

    • @udaysivakoti
      @udaysivakoti 3 ปีที่แล้ว +2

      Same plan tho construct chestara ?

    • @swamygoudkothapalli838
      @swamygoudkothapalli838 3 ปีที่แล้ว

      అవను చేపండి pls ఇదే ప్లాన్ తో కట్టుకోవాలి అనుకుంటున్నాం

    • @ramadevimandava600
      @ramadevimandava600 2 ปีที่แล้ว +2

      Same ma house elane untadi maku 1700000/-ayyendi

    • @srikanthchetti9793
      @srikanthchetti9793 2 ปีที่แล้ว +1

      @@ramadevimandava600 total construction and interior design also..? With 170000? Is really great

  • @Kishoretirupati
    @Kishoretirupati 3 ปีที่แล้ว +1

    Bro 30*40 feet house design cheppandii

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి

  • @rkreddy1923
    @rkreddy1923 3 ปีที่แล้ว +8

    30*48 east facing house video cheyyandi please

  • @suryarajeev8497
    @suryarajeev8497 3 ปีที่แล้ว +1

    Can you please provide plan

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว +1

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి

  • @venugopalakrishna3937
    @venugopalakrishna3937 3 ปีที่แล้ว +10

    Bro house very good and super elevation kindly send me the plan with 3d if available what is the Constructon cost with out land

  • @kavunurusathishvaralakshmi6544
    @kavunurusathishvaralakshmi6544 2 ปีที่แล้ว

    మీరు చూపించిన హౌస్ కాకినాడ లో కాకుండా నెల్లూరులో ఉంటే చాలా బాగుంది హౌస్ నెల్లూరు లో ఏమైనా ఉంటే లేటెస్ట్ హౌస్ మాకు తెలియజేయండి

  • @Sandip_Kumar_Ransingh
    @Sandip_Kumar_Ransingh 3 ปีที่แล้ว +16

    Nice plan bro kindly upload this house layout plan plz...

  • @venugopaly4780
    @venugopaly4780 3 ปีที่แล้ว +1

    need approx construction cost.....pls

  • @bobbyn9669
    @bobbyn9669 3 ปีที่แล้ว +26

    Brother price chala overga undi

  • @bdhargandham3175
    @bdhargandham3175 3 ปีที่แล้ว +2

    చాలా బాగా కట్టారు❤️❤️ మీకు హైదరాబాదులో కూడా వెంచర్లు వున్నాయ హైదరాబాదులో కూడా కన్సట్రక్షన్ చేస్తారా

  • @mahadevankutala1654
    @mahadevankutala1654 3 ปีที่แล้ว +14

    Excellent House... Nice home for comfortable living... I am waiting for this plan.... Well constructed house

  • @sureshkumar-de8yx
    @sureshkumar-de8yx 2 ปีที่แล้ว

    వివరాలు పూర్తిగా ఇచ్చారు ధన్యవాదాలు

  • @lovelymani3391
    @lovelymani3391 3 ปีที่แล้ว +7

    చేలా బాగుంది అండి ఇల్లు ఇలా కట్టడానికి ఎంత అయింది చెప్పండి కొంచం

  • @krishnap1629
    @krishnap1629 2 ปีที่แล้ว +1

    కాకినాడ లో మాత్రమేనా , వేరే ఊరు లో కూడా మీ houses sale కి ఉన్నాయా

  • @sri56789
    @sri56789 3 ปีที่แล้ว +13

    Ee house plan drawing kaavali sir.

  • @ramahighcourt7454
    @ramahighcourt7454 2 ปีที่แล้ว +1

    First time watching your channel... Super explanation

  • @polinedikirankumar5815
    @polinedikirankumar5815 3 ปีที่แล้ว +12

    House super assalu sale ipoinda vunda

  • @MuqrenHamoode
    @MuqrenHamoode หลายเดือนก่อน

    Home chala bagandi brothar nice video bro house plan Kavali 30×50

  • @mungarajeeva4053
    @mungarajeeva4053 2 ปีที่แล้ว +1

    Inti planing paper pettandi plz

  • @KarthikVoory
    @KarthikVoory 3 ปีที่แล้ว +3

    Anna video chala bagundi thanks..
    house layout inka construction cost (structure +interiors) approximate values chepagalara...

  • @Ganeshbujjamma1718
    @Ganeshbujjamma1718 3 ปีที่แล้ว

    Mi videos lo naku e video baga nachindi

  • @Kpop-hx3zo
    @Kpop-hx3zo 3 ปีที่แล้ว +5

    How much cost for construction and how many square yards you need for construction

  • @chandrasekharsangisetti9728
    @chandrasekharsangisetti9728 3 ปีที่แล้ว +1

    Sir same house east facing authunda same lengths loo .... This house simply superb sir thank Q sir

  • @vuntlaeduchannel1617
    @vuntlaeduchannel1617 3 ปีที่แล้ว +71

    Construction Ku enta amount ayyindi separate GA cheppandi bro

  • @ROHSIK1971
    @ROHSIK1971 3 ปีที่แล้ว

    Please Post Constructed houses in Vizianagaram only.

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      ఉంటే తప్పకుండా పెడతాను బ్రదర్

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 ปีที่แล้ว +4

    Thank you so much Bro manchi ga cheysaru video🙏🙏🙏

  • @Karthik-oi9gn
    @Karthik-oi9gn 3 ปีที่แล้ว

    Antha super undi bhayya. Ramp Okkati drainage canal cross aiyndho ledo ardam avvatledu. adi avvakunda chuskunte tirugu undadu bro.

  • @parimalabilla7440
    @parimalabilla7440 3 ปีที่แล้ว +4

    Excellent sirr.... No words at all
    One of the best👏🙌

  • @renukabhavani5866
    @renukabhavani5866 2 ปีที่แล้ว

    House chala chala baagundi sir👌👌👌👍

  • @neethch
    @neethch 3 ปีที่แล้ว +3

    Wow!! Interesting, informative and unique video. The content is something everybody know, but the way you presented is outstanding.

  • @SantoshKumar-ku2nc
    @SantoshKumar-ku2nc 3 ปีที่แล้ว

    House challa bagundi
    Nice
    Ganni makku Vishakhapatnam lo same elanti house kavali .
    Meru Vishakhapatnam lo kuda elanti house gurinchi chapandi plz .

    • @harshasai4126
      @harshasai4126 3 ปีที่แล้ว

      Visakhapatnam lo houses and lands vunae contact meee

  • @srproperties
    @srproperties 3 ปีที่แล้ว +39

    Nice👍👍👌

  • @Sk-cb6lf
    @Sk-cb6lf 3 ปีที่แล้ว +1

    How much cost

  • @PavanKumar-vc1tg
    @PavanKumar-vc1tg 3 ปีที่แล้ว +3

    Bro house so nice I want this house plan

  • @nevalachinni6964
    @nevalachinni6964 2 ปีที่แล้ว +1

    40 lacks lo manchi planning tho unna house chupinchu bro kakinada,annavaram,tuni areas lo

  • @bhanuchama
    @bhanuchama 3 ปีที่แล้ว +3

    Please share east or north facing houses in kakinada... Looking for house in nice area.

  • @GiridharaSaiPavanKumarGurram
    @GiridharaSaiPavanKumarGurram 3 ปีที่แล้ว +1

    Ceiling meeda fans petkodaniki ek hole cheyaledu kada annaya. Mari Ela?

  • @middesudharani4423
    @middesudharani4423 3 ปีที่แล้ว +6

    35 to 40 lakhs lo houses umte pettamdi, simple ga umte chaalu

  • @krishnasinfo4840
    @krishnasinfo4840 3 ปีที่แล้ว

    అన్న..... 2 bhk,car parking and shop కోసం shutter వుండే హౌసెస్ నీ వీడియో పెట్టు అన్న

  • @arun3543
    @arun3543 3 ปีที่แล้ว +3

    Very nice house total cost entha aindi cheppandi

  • @YARRAGUNTA.MAMATHA
    @YARRAGUNTA.MAMATHA 3 ปีที่แล้ว +1

    Bro dharmavaram loo edhaina ellu unte cheppandi

  • @sraji85
    @sraji85 3 ปีที่แล้ว +8

    Super sir colours combinations super.

  • @kundanarasimhulu7912
    @kundanarasimhulu7912 ปีที่แล้ว

    Simple super but God pray room missing

  • @mvrrfacts188
    @mvrrfacts188 3 ปีที่แล้ว +9

    Very impressive house

  • @Sravani-hs2ru
    @Sravani-hs2ru 2 ปีที่แล้ว +2

    Nice House 🏠and Nice Explained

  • @tannirudhakshayani6931
    @tannirudhakshayani6931 3 ปีที่แล้ว +9

    House chala bagundhi ❤️❤️❤️

  • @allaprameela8013
    @allaprameela8013 3 ปีที่แล้ว +2

    Hyderabad lo houses unte cheppandi. Oka 50-60 lakhs lo ala. Individual house

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      సరే బ్రదర్ ట్రై చేస్తాను

  • @omkishore9286
    @omkishore9286 3 ปีที่แล้ว +14

    Budget entha bro ...For only construction

  • @pbhagyalaxmi9541
    @pbhagyalaxmi9541 2 ปีที่แล้ว

    Super price Super Man super price super selection👌👌👌👌👌👌

  • @here3049
    @here3049 3 ปีที่แล้ว +5

    అబ్బా సూపర్ ఉంది బ్రో...😍 😍

  • @t.anilkumar89
    @t.anilkumar89 3 ปีที่แล้ว +2

    Excellent..... please tell me price..,.& Location..?

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      అన్ని వివరాలు వీడియో లో చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా డౌటుంటే వీడియో కింద చూడండి

  • @kumardevu2301
    @kumardevu2301 3 ปีที่แล้ว +4

    Bro meru construction chasthra

  • @rajkumarrak7099
    @rajkumarrak7099 3 ปีที่แล้ว +1

    amount entha iendo chepaledhu bro

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว +1

      బ్రదర్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఒకసారి వీడియో లేకపోతే కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో చూడండి

  • @sairealestate7206
    @sairealestate7206 3 ปีที่แล้ว +8

    Sir vizag lovi pettandi

    • @Chetana_14
      @Chetana_14 3 ปีที่แล้ว +1

      Yes vizag lovi pettandi

  • @Cherrysisters868
    @Cherrysisters868 3 ปีที่แล้ว +1

    Super house brother...same plan kattukovalanukuntunnam pls share house plan bro...serious request anna...pls

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 ปีที่แล้ว +3

    Super 👌 Wonderful house, i like so much this house. Thanks so much sir 👋 for this video.

  • @raghusagar451
    @raghusagar451 3 ปีที่แล้ว +1

    Super sir. Construction ki antha amount avthumdhi sir...

  • @balubalaji7974
    @balubalaji7974 3 ปีที่แล้ว +3

    ❤️❤️Bro e House plan Kavali 🙏🙏🙏🙏

  • @naveenkothapalli2012
    @naveenkothapalli2012 3 ปีที่แล้ว

    అన్న మేము రీసెంట్ గా ఇల్లు స్టార్ట్ చేసం పిల్లర్స్ కూడా పోసం.but na doubt ఎంటి అంటే మేము కడుతున్న place lo ఒకప్పుడు బొంద వుండేది water store ai వుండేవి మేము ఒక సంవ్సరం ముందు మూరుం కొట్టించం ఇప్పుడు ఇల్లు కర్తున్నం footing 7 to 8 feet depth తీశాం పైన నుండి అంటే పోసిన మట్టితో కలిపి ఇంటికి ఏమైనా problem avthada kinda bhoomi normal గట్టిగా వచ్చింది ఒకసారి చెప్పండి

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 ปีที่แล้ว

      Gatti nela ayite peeda problem vubdadu brother

    • @naveenkothapalli2012
      @naveenkothapalli2012 3 ปีที่แล้ว

      @@teluguconstructionw1 mari gatti nela raledu bhayya moram laga normal gattiga vachindi

  • @youtubefor5201
    @youtubefor5201 3 ปีที่แล้ว +3

    Well planned design bro

  • @renukadevi8717
    @renukadevi8717 3 ปีที่แล้ว

    Chala chakkaga chepparu brother

  • @chethana.hokage
    @chethana.hokage 3 ปีที่แล้ว +4

    House super ga undi

  • @vsdurgeshtelidevara3090
    @vsdurgeshtelidevara3090 3 ปีที่แล้ว +1

    Now available? In vakalapudi where location?

  • @deviravindra...5864
    @deviravindra...5864 3 ปีที่แล้ว +6

    Nice colour combination & Birds tails, 👍

  • @diamondanni3660
    @diamondanni3660 3 ปีที่แล้ว +1

    Bro home plan ni pdf link add chayyandi plz

  • @praveenvarmapinnamaraju8595
    @praveenvarmapinnamaraju8595 3 ปีที่แล้ว +3

    Construction cost enta ayendhi bro with out site value including interior

    • @sailajageddam1358
      @sailajageddam1358 3 ปีที่แล้ว +1

      Maku kakinadalo house kavali me phone no cheppandi

    • @govardhannaik4869
      @govardhannaik4869 3 ปีที่แล้ว

      30*50 east face 1st Flor give me nice plan bro

  • @lathachintapalli8476
    @lathachintapalli8476 2 ปีที่แล้ว +1

    Chala bagundi house👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻. Exact distance to ggh kakinada entho cheppandi...

  • @KrishnaSwaroopT
    @KrishnaSwaroopT 3 ปีที่แล้ว +6

    Nice house!!!& explained well !!!

  • @masapatiraghavendra2239
    @masapatiraghavendra2239 3 ปีที่แล้ว +1

    Supper nak baga nachindi bro kurnool ayte bagundu memu tesukunevallm

  • @swathisuresh5160
    @swathisuresh5160 3 ปีที่แล้ว

    Sir house super undi.. only construction ki entha ayyindo cheptara please

  • @pravallikag8782
    @pravallikag8782 3 ปีที่แล้ว +2

    Hi Anna,
    Any houses in Hyderabad or Kurnool...
    Please post videos in this area too

  • @rikkireddy9345
    @rikkireddy9345 3 ปีที่แล้ว

    Chala clear ga explain chesaru

  • @santhoshiponnaganti851
    @santhoshiponnaganti851 2 ปีที่แล้ว

    Naku chala ante chala baga nachindhi super Naku Rajahmundry lo kavali elantidhe kavali vunnaya andi rjy lo

  • @predatorhunter556
    @predatorhunter556 2 ปีที่แล้ว +1

    Detailed explanation with simple words thank you Brother......