100 sq.yds Ready to move 2bhk duplex House For sale || Mind blowing Designs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #duplexhouseforsale #home #interiordesign
    నమస్కారం 🙏 అండి ఇప్పుడు మీరు చూసిన ఇంటి వీడియోకి సంబందించి వివరాలు తెలుసుకొందాం అనుకొంటున్నారా..🤔 అయితే ఈ క్రింద అన్ని వివరాలు తెలపటం జరిగింది.దయచేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోని సంప్రదించండి.
    [ 1 ] HOUSE DETAILS / ఇంటి వివరాలు
    1. HOUSE CODE / ఇంటి కోడ్ : TC - 346
    2. HOUSE SIZES / ఇంటి కొలతలు : 15 × 60
    3. HOUSE FACING / ఇంటి ముఖం : WEST FACE
    4. SFT / అడుగులు : 900 sft
    5. SQ. YARD'S / గజాలు : 100 sq yds
    6. CENTS / సెంట్లు : 2 Cents
    7. HOUSE COST : 59 Lakhs negotiable
    [ 2 ] HOUSE ADRESS / ఇంటి అడ్రెస్
    1.CITY / ఊరు : ELURU
    2.DISTRICT / జిల్లా : ELURU
    3.STATE / రాష్టం : ANDRAPRADESH
    [ 3 ] OUR DETAILS / మా వివరాలు :
    1. మీరు ఫోన్ చేసే ముందు పైన HOUSE CODE / హౌస్ కోడ్ కచ్చితంగా చెప్పవలసి ఉంటుంది.
    2. సంప్రదించండి : 📞 8464918262 👈❤
    3. దయచేసి ఈ సమయం లో మాత్రమే ఫోన్ చెయ్యండి
    ఉదయం : 10 A.M - 1 P. M
    సాయంత్రం : 5 P. M - 7 P. M
    [ or ]
    4.WHATSAPP ALSO - 8464918262
    SEND ME THE HOUSE CODE
    🟢🔴 A.P లేదా తెలంగాణ లో ఎక్కడైనా మీరు మా ఛానెల్ ద్వారా ఇల్లు లేదా ఏదయినా ప్రాపర్టీ అమ్మాలి అనుకొంటే ఈ క్రింద వున్న నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించగలరు 🟢🔴
    📞 8464918262
    🔹🔹 🇮🇳 TELUGU CONSTRUCTION W1 🇮🇳🔹🔹
    🔵 OUR SERVICES :-
    🔵 🏡 HOUSE PLANS / HOUSE OR FLAT INTERIORS WORKS / HOUSE PROMOTIONS
    🔹.INSTAGRAM :👇
    www.instagram....
    🔹.FACEBOOK :👇 / telugu-construction-w1...
    🔹.CALL ME4 APP :👇
    Serch by TELUGU CONSTCONSTRUCTION

ความคิดเห็น • 943

  • @teluguconstructionw1
    @teluguconstructionw1  ปีที่แล้ว +345

    ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండ లైక్ 👍 చేసి సపోర్ట్ చెయ్యండి థాంక్యూ 😊..

    • @VIKRAMDINO
      @VIKRAMDINO ปีที่แล้ว +5

      Anna guntur lo kuda unte video cheyi anna

    • @khadarvali3779
      @khadarvali3779 ปีที่แล้ว +1

      Tadepalligudem lo House's unthe video cheyandi brother

    • @sr-ed6de
      @sr-ed6de ปีที่แล้ว

      మీ నంబర్ పెట్టండి అన్నయ్యా

    • @tulasimudadla-mj1ic
      @tulasimudadla-mj1ic ปีที่แล้ว +1

      Parvathipuram lo kavali

    • @sameenasammu8911
      @sameenasammu8911 ปีที่แล้ว +1

      Miku Ela contact avvali

  • @rajeshgonda2441
    @rajeshgonda2441 ปีที่แล้ว +180

    నేనేమీ కొననూ కానీ చూడ్డానికి చాలా బాగుంది

    • @Naishtam
      @Naishtam ปีที่แล้ว +11

      😅😅 ma paristhiti kuda anthe

    • @Krishnreddy001
      @Krishnreddy001 ปีที่แล้ว +3

      Mem will be men ☕

    • @ankushankush5845
      @ankushankush5845 ปีที่แล้ว +3

      కొంటావులే అన్నా

    • @skss5
      @skss5 8 หลายเดือนก่อน +3

      😅 భవిష్యత్ లో కొనే స్థితి స్థాయి వస్తుంది లే బ్రదర్,, time రావాలి కదా,, 👍

    • @Rekha.channel
      @Rekha.channel 6 หลายเดือนก่อน

      Same memukuda😂

  • @IsmailSheikh-ev4xb
    @IsmailSheikh-ev4xb ปีที่แล้ว +506

    నా దగ్గర ఇల్లు కొనే అంత డబ్బు లేదు బ్రదర్ కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్లు ఎంత ముందు అయితే ఉన్నారో అందరూ లైక్ కొట్టండి దాన్నిబట్టి ఒక విషయం చెబుతా ప్రతి పేదవాడికి ఇల్లు వస్తాయి

    • @NAUGHTYCHAITHRA
      @NAUGHTYCHAITHRA ปีที่แล้ว +2

      😅😅😅

    • @anandmake1806
      @anandmake1806 ปีที่แล้ว +12

      Miru jeevitham lo manchi position ki cheru kuni manchi illu konukovali manspurthiga koru kuntunanu God bless you

    • @IsmailSheikh-ev4xb
      @IsmailSheikh-ev4xb ปีที่แล้ว +7

      @@anandmake1806 థాంక్యూ బ్రదర్ ఇల్లు కొనుక్కోమనందుకు 30 సంవత్సరాల నుంచి నేను అది ఇంట్లోనే ఉంటున్నాను మీరు ఇల్లు కొనుక్కోమన్నందుకు థాంక్స్ మీరు కూడా మంచి పొజిషన్ కి చేరుకోవాలని ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తున్నాను థాంక్యూ బ్రదర్ ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @subbisatyaveni1574
      @subbisatyaveni1574 ปีที่แล้ว +2

      Same pojuction bro

    • @kishanettam383
      @kishanettam383 ปีที่แล้ว +1

      E.ellu.adreass.cheppaledu.

  • @gopalreddysheelam
    @gopalreddysheelam ปีที่แล้ว +95

    భలే కట్టారురా బాబు .. great design.... Simply superb. నా ఇల్లు కూడా ఇలాగే కడుత... Same to same

  • @pantulavraman
    @pantulavraman ปีที่แล้ว +48

    చాలా బాగుంది. ఇల్లు,మీరు చెప్పే విధానం కూడా.

  • @shankark9118
    @shankark9118 ปีที่แล้ว +3

    తక్కువ వెడల్పు తో 2 bedroom design excellent గా ఉంది.

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR ปีที่แล้ว +6

    ఎలూరా నేను మా భాగ్య నగరం లో అనుకున్నా ' పరవాలేదు గృహము మాత్రం చాలా అద్భుతంగా ఉంది .

  • @prasadkommury2766
    @prasadkommury2766 ปีที่แล้ว +5

    చాలా బాగుంది.
    హాల్ పొడవు తగ్గించి బాత్ రూంలు కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేది.

  • @pandurangarao4624
    @pandurangarao4624 10 หลายเดือนก่อน +4

    ఇల్లు చాలా అందంగా కుట్టారు బ్రదర్

  • @keerthipolisetty7805
    @keerthipolisetty7805 ปีที่แล้ว +9

    Colour combination is superb and totally house is ultimate

    • @maruthigolla6074
      @maruthigolla6074 ปีที่แล้ว +1

      సూపర్ అన్న ఇల్లు కట్టడానికి ఎంత డబ్బులు అయినాయి

  • @bhagyavathiharinath6135
    @bhagyavathiharinath6135 ปีที่แล้ว +10

    Keep posting economical houses like this bueatiful planning.

  • @mahendrakandiraju5109
    @mahendrakandiraju5109 ปีที่แล้ว +10

    గుడ్ డిస్ప్లే,ఆర్కిటెక్ట్ సూపర్, ఇంటీరియర్ డిజైనింగ్ సూపర్ బ్రో,But we are in తెలంగాణా🤝👌👌

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud ปีที่แล้ว +18

    100 feet lo enta keka ga build chesina engineer Evaro kanni keka 😊

  • @SmrtAvenger
    @SmrtAvenger ปีที่แล้ว +3

    ఇల్లు మాత్రం అదిరింది..బ్రో..

  • @SarabhappaSolige
    @SarabhappaSolige 10 หลายเดือนก่อน +3

    The way you have explained superb bro, n the house is beautiful. Pl keep more vedios

  • @Rajmaddilasmart
    @Rajmaddilasmart ปีที่แล้ว +2

    Krindha hall design matram vere level ❤

  • @anithavemuri725
    @anithavemuri725 ปีที่แล้ว +3

    illu andari comforts ki saripada undali aged people vasthe vallu asthamanu piki ekkaleru only young generation ki mathrame set avuthadi.. generally duplex ante ground floor lo compulsory bedroom undali...endakante prathi sari rest teskodaniki piki ekkaleru

  • @Tangudusaibabu
    @Tangudusaibabu ปีที่แล้ว +1

    Design super ga undi, brother. Visakhapatnam lo elantivi unte video cheyandi, brother. Thank you.

  • @subhadrasaripalli6031
    @subhadrasaripalli6031 ปีที่แล้ว +3

    Chala baavundandi plan. Kaani planlo devudi place room provide ledu sooper adi plan cheyandi

  • @nagajyothikumarikarri6756
    @nagajyothikumarikarri6756 ปีที่แล้ว

    Ilanti site lo inta manchi planing vastadi ani asalu anukoledu chala chala superb

  • @ashavattikooti7588
    @ashavattikooti7588 10 หลายเดือนก่อน +4

    Naku ayithe chala nachimdi...😢devudu..naku eppudu ishthadoo....ani chala eduruchushthunnaa❤

    • @telanganaporadu6434
      @telanganaporadu6434 24 วันที่ผ่านมา

      devudu ivvadu bro maname kashtapadi kattaali

  • @msg9093
    @msg9093 ปีที่แล้ว +1

    Super bro challa bagundhi I'm from warangal 👍👌

  • @imranbasha907
    @imranbasha907 ปีที่แล้ว +3

    Bro 1.5 cents lo illu kattadaniki me daggara yedaina plan unte evvandi. Also 1.5 cents lo yedaina illu video unte share cheyandi. Budget 10lkhs bro

  • @anjiungaral3074
    @anjiungaral3074 ปีที่แล้ว +1

    House chala bagundhi brother 👌 nuvvu cheppe vidhanam baguntundhi

  • @yadagirisoppari923
    @yadagirisoppari923 ปีที่แล้ว +3

    అన్నా చాలా బాగుంది. ఇలాగే ఈస్ట్ ఫేస్ తో ఉంటే upload చేయగలరా.

  • @ksureshraju8682
    @ksureshraju8682 ปีที่แล้ว +2

    Construction quality keka bro... Builders contact details ivu bro... Hyd lo kuda construction chestaremo adagali...

  • @RNRajuM22
    @RNRajuM22 ปีที่แล้ว +6

    Bro 100sqyrd same lik dis duplex construction cheyadaniki entha budget eytundi

  • @Dheemu1908
    @Dheemu1908 3 หลายเดือนก่อน

    Please 20 x 30 East facing house plan video చెయ్యండి. Car parking, పూజ రూం ఉండేలా చూడండి...

  • @roopatanuku2719
    @roopatanuku2719 ปีที่แล้ว +15

    Very beautiful house 👌👌👌

  • @RaviKumar-cn1kd
    @RaviKumar-cn1kd ปีที่แล้ว +2

    8 lakhs lo chupichandi anna house design super👌🏻

  • @purvapurva7443
    @purvapurva7443 ปีที่แล้ว +8

    What a taste, awesome 👌👌

  • @S4sadhanala
    @S4sadhanala 6 หลายเดือนก่อน

    Excellent plan brother...👌👌👌 Hyderabad lo kuda ee builders construction start cheste cheppandi brother...

  • @lakshminarayanapaluri4330
    @lakshminarayanapaluri4330 ปีที่แล้ว +4

    Really nice with in the small area 😊

  • @tulasirayasam9377
    @tulasirayasam9377 ปีที่แล้ว +1

    చాలా బాగుంది ఇల్లు సూపర్

  • @nageenasulthanask5541
    @nageenasulthanask5541 ปีที่แล้ว +4

    Bro maku manchi duplex house cheppandi kondaniki

  • @s.kswamy3619
    @s.kswamy3619 ปีที่แล้ว +1

    చాలా బాగుంది.
    బాత్రూమ్ సైజు కొంచెం పెంచితే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం.
    ❤❤❤❤❤

  • @royalsroyals256
    @royalsroyals256 ปีที่แล้ว +9

    Thank you so much brother 💝

  • @JagadeeshAdapa
    @JagadeeshAdapa ปีที่แล้ว +1

    Hall loo TV chudataaniki sofa vesthe entrance close ayyipoothundhigaa

  • @vijaypapireddythumma6055
    @vijaypapireddythumma6055 ปีที่แล้ว +33

    Simply superb, nice planing

  • @pamidimanjusha9222
    @pamidimanjusha9222 ปีที่แล้ว

    తమ్ముడూ 1.1 M views u r జెన్యూన్ సో blessed person అయిపోయారు.

  • @srisrisailamkolchelma8037
    @srisrisailamkolchelma8037 ปีที่แล้ว +4

    36*36 house planning evvandi brother,
    In two portions 2bhk and 1bhk East face

  • @samuelummidi7077
    @samuelummidi7077 ปีที่แล้ว

    చాలా బావుంది ఇల్లు నా దగ్గర డబ్బులు ఉంటే ఇలాంటి తీసుకుంటాను

  • @susrithapasupuleti6608
    @susrithapasupuleti6608 ปีที่แล้ว +3

    35to40 lakhs lo amina House's avuthaya Brother? Kakinada lo kavali

  • @murthysunkara007
    @murthysunkara007 ปีที่แล้ว

    బ్రదర్ చాలా బాగుంది నో word's కాబోర్డ్స్ చేస్తారా మాస్టర్ బెడ్రూం లో

  • @nhtna4706
    @nhtna4706 ปีที่แล้ว +7

    who is the builder and how much is the built up cost, overall,. can we get a breakdown of the cost?

  • @mallismiles9200
    @mallismiles9200 ปีที่แล้ว +1

    Cupboards levu actually shelves enka undali intiki

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 ปีที่แล้ว +2

    59 lakas 100 srf house ki over reat la unade bro 🙏🙏🙏

  • @sriramulavenkataramana9094
    @sriramulavenkataramana9094 หลายเดือนก่อน

    House chala bagundhi ❤❤❤👌

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +3

    Awesome 👍 video excellent 👌 అన్నయ one of the best 🙏 video 👌. We want more videos 💐 well-done anna

  • @harshamettu5132
    @harshamettu5132 ปีที่แล้ว +1

    Hi annaya . super super 👍🙏 I like so much.

  • @thanmaysuthari5372
    @thanmaysuthari5372 8 หลายเดือนก่อน +5

    దేవుని రూమ్ లేదు బ్రదర్

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 ปีที่แล้ว

    Martini videos చేయండి బావుంది వీడియో. Villages house kuda పెట్టండి

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 ปีที่แล้ว +2

    Nice. Design and colours are very nice. Construction amount how much.

    • @railwaykastalu
      @railwaykastalu 10 หลายเดือนก่อน

      ⁵9 lakshs only

  • @komanduriaswini2107
    @komanduriaswini2107 ปีที่แล้ว +1

    Super ga undhi house..

  • @Sambasivarao20
    @Sambasivarao20 ปีที่แล้ว +6

    Total construction area pls..on sq.ft

  • @gowrichikkam4390
    @gowrichikkam4390 ปีที่แล้ว

    Bro me videos chala bhagunai
    Maaku Rajahmundry lo manchi houses chupinchandi.

  • @govindarajuyadagiri6701
    @govindarajuyadagiri6701 ปีที่แล้ว +7

    Could you design for 107sq yrds 25*40 north facing for construction pls

  • @NakshatraS-q3r
    @NakshatraS-q3r 11 หลายเดือนก่อน

    I love the back ground music. Very simple and cool

  • @sriallinone6729
    @sriallinone6729 ปีที่แล้ว +8

    Planning and contractor details

  • @DivyasriYemineni
    @DivyasriYemineni ปีที่แล้ว

    Yes
    Cala
    Bagundi
    Nijamey
    😊
    Kani
    Moneyvunta
    Koni
    Vntey
    Koney
    Vallam
    Mam
    Kuda

  • @Priya.telugu.ammai838
    @Priya.telugu.ammai838 ปีที่แล้ว +78

    బ్రో మా కు ఏపీ గుంటూరు లో మిర్చి యార్డు దగ్గర్లో కట్టించిన ఇల్లు కావాలి డబ్బులు 12 / 13 లక్షలు పెట్టగలుగుతం బ్రో plz kocham చూడండి బ్రో 🙏🙏🙏🙏🙏

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  ปีที่แล้ว +21

      Aa budget lo ayithey kastam andi but 20 to 25 lo ayite emina vaste cheptamu

    • @sainani4978
      @sainani4978 ปีที่แล้ว +3

      @@revanthpspk4678 bro nenu konta nee number ivvu

    • @hashibuddi9914
      @hashibuddi9914 ปีที่แล้ว

      ​@@revanthpspk4678 Mi num send chstara

    • @prudhviraj1260
      @prudhviraj1260 ปีที่แล้ว

      ​@@revanthpspk4678num pls

    • @kalyani1816
      @kalyani1816 ปีที่แล้ว

      Maku Ongole railway station lo vunte cheppandi 30 lakhs

  • @palaparthiraviteja2233
    @palaparthiraviteja2233 9 หลายเดือนก่อน

    Super 🎉 anna interior design excellent 👌 vundi

  • @palemrajarao4807
    @palemrajarao4807 27 วันที่ผ่านมา

    Super explained sir, house is good

  • @AbbasAlikhan-y1e
    @AbbasAlikhan-y1e ปีที่แล้ว

    Super Design and very reasonable price

  • @aravind7022
    @aravind7022 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది bro
    మిమ్మల్ని కలవడం ఎలా

  • @With46
    @With46 ปีที่แล้ว +1

    Bro illu bagane kattaru kani master bedroom lo bathroom esanyam lo undi bro

  • @srilathadivya2012
    @srilathadivya2012 ปีที่แล้ว

    Wow House Chala Chala bagundhi Andi 😍😍😍👍🏽👍🏽👍🏽👍🏽ela e price ki KKD lo unty bagundu😐

  • @pastoryonaofficial1966
    @pastoryonaofficial1966 7 หลายเดือนก่อน

    Very beautiful house construction.

  • @itsmychannellucky6521
    @itsmychannellucky6521 ปีที่แล้ว

    అన్నయ్య ఇల్లు చాలాబాగుంది 👌👌👌👌👌👌👌👌👌

  • @amanjula5538
    @amanjula5538 ปีที่แล้ว

    Tq Tq nachindi viilla super 💐💐💐😊

  • @naveentelugumasti1955
    @naveentelugumasti1955 ปีที่แล้ว +1

    Congratulations Bro Urs 1st 1M Views Video 🎉🎉

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  ปีที่แล้ว

      Thankyou brother 😊🙏 mi andari support vallanee thankyou all 🙏🙏

  • @veeramani7589
    @veeramani7589 ปีที่แล้ว

    Wow house enta baagundi super super super

  • @sandhyamelina4119
    @sandhyamelina4119 ปีที่แล้ว

    Nijam ga kattinavallaki plan echinavallaki 🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithkumar-zh6dk
    @ranjithkumar-zh6dk ปีที่แล้ว

    Nadhi Telangana,,, kevalam niv chupinche inti plans exlent unai andhuke chustham

  • @santhoshkumarpokkula1507
    @santhoshkumarpokkula1507 ปีที่แล้ว +2

    NICE HOUSE AND NICE PRESENTATION BRO

  • @hemachittala8886
    @hemachittala8886 11 หลายเดือนก่อน +1

    Very simple and looking beautiful home brother

  • @Rkdhonifan7
    @Rkdhonifan7 ปีที่แล้ว +2

    Elaa house construction chespisthee budget ntha ithadhii brother??

  • @mouninkarajaram9355
    @mouninkarajaram9355 ปีที่แล้ว

    Chala bagundi 😍bro enka chala house chupenchandi simple vi kuda

  • @vaishnavi8118
    @vaishnavi8118 ปีที่แล้ว

    Very beautiful and Kadapa lo kudha cheyadi sir we want such a beautiful houses

  • @abhiabhista3101
    @abhiabhista3101 ปีที่แล้ว

    Hi ellu super ga undhi na taste ku thaggattu undhi same like duplex house same budget lo tirupathi lo unte cheppandi pls

  • @laxminarayanadoddi324
    @laxminarayanadoddi324 ปีที่แล้ว +1

    Chala chala bagundhi.... Maku own land house em levu

    • @Mahesh88889
      @Mahesh88889 ปีที่แล้ว

      Open plots in shadhnagar shabad yadadri, sadashivpet full details explain...... send me your number

  • @mana4651
    @mana4651 ปีที่แล้ว

    Miru cheypinatu planing super sir

  • @devisabbavarapu72479
    @devisabbavarapu72479 ปีที่แล้ว

    Narsipatnam Visakhapatnam areas lo amaina manchi duplex kani individual houses gaani vunte pettandi sir meeru chupinchina house aithe super ga vundhi maaku 35 to 40 laks lo manchi houses vunte pettandi

  • @AshokAshok-ow2tw
    @AshokAshok-ow2tw ปีที่แล้ว +1

    Cost antha cheppaledu

  • @chandanasharan8676
    @chandanasharan8676 2 หลายเดือนก่อน

    East face lo 2bhk duplex house plan kavali pooja room and store room kuda undali.

  • @srinivasaraomogilivasu2467
    @srinivasaraomogilivasu2467 ปีที่แล้ว +2

    Nice model building bro.. AP guntur mirchi yard near lo umty cheppandi bro..13 to 15 lak

  • @divyavaleti5131
    @divyavaleti5131 ปีที่แล้ว

    Super house chala bavundhi

  • @chaitanyabalamala1240
    @chaitanyabalamala1240 ปีที่แล้ว

    Kichen lo cook chesthe smell hall antha vacchestundi kada andi

  • @salmashaik7272
    @salmashaik7272 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది

  • @balajid5461
    @balajid5461 5 หลายเดือนก่อน

    Hi Anna, land dimensions chepthara. Its looking great😊

  • @maheshVujji
    @maheshVujji ปีที่แล้ว

    really nice voice and good patience

  • @ammanana3624
    @ammanana3624 ปีที่แล้ว

    Vizag lo near to NAD junction lo emaina individual house vunte chepandi brother.

  • @maavantalumadhavi55
    @maavantalumadhavi55 5 หลายเดือนก่อน +1

    ఇల్లు కట్టిన వాళ్ళ నెంబర్ పెట్టొచ్చు కదా

  • @rishi449
    @rishi449 ปีที่แล้ว +1

    Tv design super

  • @thudisujatha1616
    @thudisujatha1616 ปีที่แล้ว +2

    BRO PRICE ANTHA❓
    AKADHA BRO PLACE ❓

  • @ponnu3644
    @ponnu3644 ปีที่แล้ว

    Meeru pette houses Anni manchi quality construction lo unnay , hyd lo kuda houses pettandi plz

  • @lavanyad9155
    @lavanyad9155 ปีที่แล้ว +1

    ఇల్లు చాలా బాగుంది అండి.

  • @MOHAMMADRAFIQ-o1q
    @MOHAMMADRAFIQ-o1q 10 หลายเดือนก่อน

    Hello sir, I have seen ur video Masha Allah ❤ Good Design, but this house witch area n which city. Please details

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 ปีที่แล้ว

    Good Prajantation and good look

  • @naveen.knaveen8002
    @naveen.knaveen8002 6 หลายเดือนก่อน

    Chala bagundhi bro house