పాట చాలా బాగుంది తంబి, ఫస్ట్ పాట కన్నా ఈ పాటలో హృదయాన్ని తాకే చాలా అర్ధాలు వున్నయి. ఇలాగే మంచి మంచి పాటలు చేస్తుండు. మా సపోర్టు మీకు కచ్చితంగా వుంటది. శుభాకాంక్షలు 💐💐💐💐💐
ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక గొప్ప పాట.. నాకు చాలా బాగా నచ్చింది.. పాట రాసింది ఎవరో కానీ చాలా చక్కగా బాగా రాశారు.. మీరు సినిమాలో ప్రయత్నం చేయండి భయ్యా.. అలానే పాట పాడిన అమ్మాయి గొంతు ఈ పాటలో నటించిన అమ్మాయి కి చాలా చక్కగా కుదిరింది...
E song lo camera man,editing, expressions, lyrics, music annitikanna song lo ounna meaning ayithe suuuuuper....Speechless... tq giving to like this song .....
Lyrics superb,,,still vijay,Ravi(NeeRa) Actor:Divya Sri Singer:savitha gaddam And Amarendar.. All team member's.. భవిష్యత్తు లో మీరు అందరూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
Excellent song Divya acting super Nenu maa intlo idhe song repate on chesina ika idhi okkate non stop ga nadusthundhi aina ee song bore kottadam ledhu super Divya ki congratulations meeru elanti super hit songs marenno cheyalani manasara korukuntunnamu
జానపదం లో సాహిత్యం అర్థవంతంగా ఉంది రియాలిటీ ఫీలింగ్ కలిగింది ప్రతి పదం జీవితంలో ప్రతిబింబించే విదంగా ఉన్నాయి. చిత్రీకరణ , స్వరం, అభినయం చాలా బాగున్నాయి పల్లెటూరి అమ్మాయి తన బావ వ్యక్తీకరణ అద్భుతంగా చిత్రించారు ఈ జానపదానికి ప్రతి ఒక్కరు ప్రతిభావంతంగా పనిచేశారు మీరు భవిషత్తులో ఇటువంటి అద్భుతమైన జనపదాలు తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను
ఒక పాట అక్కది మరో పాట చెల్లెది సూపర్ అక్క చెల్లెలు పాడిన పాటలు లక్షలాది మంది మనుసు పులకరింప చేస్తున్నాయి కొడళ్ళమ్మలు....సూపర్ సూపర్ ఇగా.. అల్లుడికి చెపుతావు కలానికి బాగా పదును ఎక్కువ పెడుతుండు సూపర్ రైటర్
It's very beautiful song And BGM, folk background and DIVYA SREE expressions is alll tooo good and awsm congratulations to VR folk tram and love u divya sre
Super Song ...........,Music and Lirics also Good..............., Divya Sri action Awesome.........,Final oka adbhuthamaina folk song ni theeskocharu...............,Marinni adbhuthamaina paatalatho Mee prayanam saagalani korukuntunna..........
Wow super song
Rojuki okasarina song vintunna
Super ,🔥
👌👌❤❤❤❤ ప్రతి పదం గుండెకు హత్తుకుంది... ఇంత మంచి పాట మాకు అందించిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏 సూపర్బ్ team work
పాట చాలా బాగుంది తంబి, ఫస్ట్ పాట కన్నా ఈ పాటలో హృదయాన్ని తాకే చాలా అర్ధాలు వున్నయి. ఇలాగే మంచి మంచి పాటలు చేస్తుండు. మా సపోర్టు మీకు కచ్చితంగా వుంటది. శుభాకాంక్షలు 💐💐💐💐💐
Divya sree fan like.....
. Big fan of Divya......
99
6&$
++9
@@samyamegavath4259 hmm
Super song
ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక గొప్ప పాట.. నాకు చాలా బాగా నచ్చింది.. పాట రాసింది ఎవరో కానీ చాలా చక్కగా బాగా రాశారు.. మీరు సినిమాలో ప్రయత్నం చేయండి భయ్యా.. అలానే పాట పాడిన అమ్మాయి గొంతు ఈ పాటలో నటించిన అమ్మాయి కి చాలా చక్కగా కుదిరింది...
Super
చేపలు పట్టే ప్రతి ఒక్క మత్సకారునికి ఈపాట అంకితం... చేపలు పట్టే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. జై ముదిరాజ్
Avaru Reply echedhe
Song Lo kuda Cast gola
N
@@saikumarpundhula6264 eruruwuq
Jai mudiraj
Super song all the best team and savitha .super voice ra nidhi savitha keep going😊😊👍👍👍👍
Nadiratri nuvvu gurthukoche..
Cheranam challa bagundhi anna garu..,👌👌👌
ఈ పాట హృదయానికి చాలా ఆనందం వేస్తుంది ఈ పాటని రోజు ఎన్నిసార్లు వింటాను నాకే తెలియదు ఈ పాట రాసిన వారికి నటించిన వారందరికీ 🙏🏼
నైస్ సాంగ్ VR టీమ్ అందరికి ధన్యవాదములు 💯💯💯💯🌹🌹🌹👌👌👌
VRrrepties iyiu
Replies iyou VR. udAy
💯🤣😭💯
Super ra savitha 👌👌👌👌👌👌
ఈ పాట చాలా బాగుంది, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అక్క నీ పాటలకు 🙏🙏🙏🙏🙏 వందనాలు సూపర్ సాంగ్స్
Superb song
Excellent lyrics 👏👏👌👌👌💐
చాల బాగుంది సూపర్ లొకేషన్ వెరీ గుడ్ విజయ్ దివ్య శ్రీ పాటకి ప్రాణం పొ సింది సాంగ్ నైస్ మీ కష్టము పాలిస్తుంది
సూపర్ సాంగ్..
All the best all team members
సింగర్ సవిత గడ్డం..సూపర్ వాయిస్
Tnq so much ANNA....🥰
సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను
Super Song.......Divya Sree Super Expressons.........
హ్రుదయము కదిలించిన ఒక మంచి పాట అందించినారు 🙏🏻🙏🏻🙏🏻
E song lo camera man,editing, expressions, lyrics, music annitikanna song lo ounna meaning ayithe suuuuuper....Speechless... tq giving to like this song .....
స్కపెర్✌🙏🙏🙏🙏 అన్న👋👋👋 గర్🌹🌹🌹🌹🌹🌹🌹🌹🏹
Lyrics superb,,,still vijay,Ravi(NeeRa)
Actor:Divya Sri
Singer:savitha gaddam
And Amarendar..
All team member's..
భవిష్యత్తు లో మీరు అందరూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
Thank you so much anna
Ee song spoorthi jithender padithe chala pedda hit avuthunde...ok nice super
Congratulations all of team
Super song my feelings ani unai song lo
Excellent song Divya acting super
Nenu maa intlo idhe song repate on chesina ika idhi okkate non stop ga nadusthundhi aina ee song bore kottadam ledhu super Divya ki congratulations meeru elanti super hit songs marenno cheyalani manasara korukuntunnamu
జానపదం లో సాహిత్యం అర్థవంతంగా ఉంది రియాలిటీ ఫీలింగ్ కలిగింది
ప్రతి పదం జీవితంలో ప్రతిబింబించే విదంగా ఉన్నాయి.
చిత్రీకరణ , స్వరం, అభినయం చాలా బాగున్నాయి
పల్లెటూరి అమ్మాయి తన బావ వ్యక్తీకరణ అద్భుతంగా చిత్రించారు
ఈ జానపదానికి ప్రతి ఒక్కరు ప్రతిభావంతంగా పనిచేశారు
మీరు భవిషత్తులో ఇటువంటి అద్భుతమైన జనపదాలు తీసుకురావాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను
దివ్య శ్రీ సూపర్.సాంగ్.సూపర్ లొకేషన్.
వీడియో చాలా బాగా చేశారు.
Miru thisina 2 songs chala bagunnai
Palleturi andhalu chala chakkaga chupincharu songs kuda chala bgunnai
A ammai acting super all the best
Super song vy nice👍👏
Natural beautyfull actor , awesome singer, super good music. Totally supar .all the best to all the team
ఒక పాట అక్కది మరో పాట చెల్లెది సూపర్ అక్క చెల్లెలు పాడిన పాటలు లక్షలాది మంది మనుసు పులకరింప చేస్తున్నాయి కొడళ్ళమ్మలు....సూపర్ సూపర్
ఇగా.. అల్లుడికి చెపుతావు కలానికి బాగా పదును ఎక్కువ పెడుతుండు సూపర్ రైటర్
Tq mama😍
It's very beautiful song
And BGM, folk background and DIVYA SREE expressions is alll tooo good and awsm congratulations to VR folk tram and love u divya sre
Super bro Inka elanti songs kavali
Super song awesome voice and actress also did very excellent marvelous performance
Super Song ...........,Music and Lirics also Good..............., Divya Sri action Awesome.........,Final oka adbhuthamaina folk song ni theeskocharu...............,Marinni adbhuthamaina paatalatho Mee prayanam saagalani korukuntunna..........
Excellent....superb...2👏👏
Nice Song... #StillVijey.#NeeRa Anna
Super song sister super voice keka music director keka song sister garu nice song 👌👌👌🙏🙏🙏👍👍👍
Waiting for more Telangana flok songs 😍😍 nice song DJ song well be come soon 😍
Akka voice .....Superb ..excellent
మా కనగల్ చెరువు అందాలు ఇంత మంచిగా ఎడిటింగ్ చేసిన మీకు చాలా ధన్యవాదములు బ్రదర్ 💐💐💐
Nalgondana thammi
Anna.miru.yadav.sa.avula.ani.vundi
నువు.భాదలోవున.చాల అందంగా.వునావు
@@avulabhaskar382 q78
మాది కూడా కనగల్ ఏ
Superb Concept guys Congrats 👌👌her expression was awesome 💐💐🍓🍓🍫🍫
Chala chala bagundi Anna e patta thank anna
Super music Ramesh bro👌👌
మాది కనగల్ చెరువు బాగా చూపించారు 🙏🙏🙏👍👍 థాంక్యూ సో మచ్ ❤️
Nice.... Song 😘😍🤩
Super raaa
Kiraak 😍voice savi.....
Congratulations StillVijay Anna🌹🌹🌹
Superb Mama's nic
Fentastic music and song and acting....nice keep rock..👍❤️
సూపర్, టీమ్ వర్క్ చాలా బాగుంది. Heart touching song.👌😄❤
dhivya sree i like you so mee prathi వoka new song vodeo kosam wait chesthanu nenu సూపర్....
Super music and lyric and singing and acting best ❤️👍👌
Nice song pelli ayi vidipoyinavalaki valla value Anto nerputhundhi
80% voice suitable ....music is awesome creating
Veera levella undhi song aytheee✌🏻
Very very nice this song..all the best..all ...💞💞💞
Super song...divyasri gaaru....meeru ante naku Chala estam akka....
బ్రో నేను వరంగల్ నుండి కొడంగల్ వరకు 370 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా విన్న సూపర్
Song chala bagundhi
Super acting.
Super bb natural 👌👌
Song
Lyrics
Music
Extra-ordinary super undi song .....0.00% no remarks ❤️
Heart touching lyrics, super music and we'll picturized... Overall excellent song.... Keep it up team.
👌👌Editing super song
ఈ పాట పూర్తిగా మా కనగల్లు చెరువులో తీసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది
Superb song galf annaluku e song ankitham. 🙏🙏👌👌👌👌
Singer voice ki fida.....Excellent undi..all the best savitha garu and Divya akka ...nice expressions..
Singear voice super and awesome 👌 👏 👍
Super..... Beautiful Song ....
Super voice all the best team
Meaning aither kirrak. 😍
Divya Expressions killing👌, Keep it up
Nee eyes super
Savitha akka super voice 👌👌🤝
Superb song me prathi song lo oka feel undhi sir elane enka marinni songs maku parichayam chayali ani korukuntunna
Excellent Song Superb
Song super all the best to this team
Savitha voice super and song super Divya mi acting super
Super Bava song akkaya
Divya Sri ha Mazaka keka mi yakting looking superrrrrrr song kattynavariki shethakoti vandhanalu padinavariki well well thanks Amma
Super D.O.P💙
Shankar super ,all the best, you have a bright future, god bless you....✌️👌
Photography superb
Location s చాలా బాగున్నాయి అన్న
Super ga vundi song.... we want more like this
Nice song 👌👍👏
Good team work and nice location exlent editing
E song vinna koddi vinali anipisthudi akka
Best of luck brothers
Direction super annaya🤘
Savitha voice super congratulations
Divya akka super emotional song sister super voice sister garu 👏👏👏👏👌👌👌👍👍👍
Nice 🎵👌akka chala Chala bagundi 💐💐💐💐💐💐💐
Babai....nee dreams neraveralani manaspoorthiga korukuntunna
Super akka
very nice,super👏👏👏👏👏👏
Lyrics super Anna. Making is good
Sweet song. Akka.😂😂😂😂
Amazing DOP Pavan keep it up. Many more to see from you
Super song wonderfull
Super folk song raju bava💞🥳🥳👍
Super song🎶 Neera
సూపర్ మంచి పాటలు