Industry ఆంధ్రా కి వస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది.అందరూ ఆంధ్రా వాళ్ళే నిర్మాతలు,డైరెక్టర్ లు, హీరో లు సో మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం.వచ్చేయండి.
@manojreddyk8277 అందరూ ఆంధ్రా వాళ్ళే కానీ jr ఆర్టిస్ట్ లు,టెక్నీషియన్స్ లో కొంత మంది తెలంగాణ వాళ్ళు.ఇండస్ట్రీ వుండటం వలన రెంట్ లు పెరిగాయి,tea shop lu vaallu బ్రతుకుతున్నారు,ఆటో వాళ్ళు బ్రతుకుతున్నారు టోటల్ గా కొన్ని వేల మందికి రోజు ఉపాధి దొరుకుతుంది.అదే ఆంధ్రా కి వస్తె మాకు కొంత ఉపశమనం .నిరుద్యోగులు కూడా ఏదో రకంగా బ్రతక వచ్చు.jr ఆర్టిస్టులు గా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది.షూటింగ్ చేసుకున్నందుకు govt ki tax roopam lo ఆదాయం వస్తుంది.అప్పుడు అమీర్ పేట నుంచి ఫిల్మ్ నగర్ జూబ్లీహిల్స్ రోడ్డు no 5 aa చుట్టూ ప్రక్కల ఈగలు తొలుకోవటమే.
@voiceofacommonman9973 still adhe thought lo unnara... Mem lekunte edi ledani, janalu navvukuntunnaru bayata... Once shift avvani industry Andhra ki, evaru eegalu tolukuntaro evaru adukku tintaro chuddam... Entha anna kuda Ikkade padi unnarante vallaki avasaram anthe.... Andhra mida antha prema unte velli develop cheskovachu kada brother...
@manojreddyk8277 కశ్చితంగా బ్రో.చూస్తూ ఉండు.ఆంధ్రా డెవలప్ అవుతాది అదే ఇంకో టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తె కాశ్చితంగ టెర్రరిస్ట్ లు hyd lo రెండు మూడు బ్లాస్ట్ లు చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీ లు అన్ని ఆంధ్రా కి పరుగుపెట్టుకొని వస్తాయి
తెలంగాణా లో ఆంధ్రా వాళ్లకి ఎప్పుడైనా బానిస బ్రతుకే...వేరే రాష్ట్రం వాళ్ళు ఎలా అయ్యినా సరే గానీ, ఆంద్ర వాళ్లంటే తెలంగాణ వల్లకి బాగా చులకన...సిగ్గు ఉండాలి ఆంధ్ర వల్లకి వల్లతో తిట్టిచ్చుకుంటూ ఆ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి, జనరేట్ చేస్తున్నారు..సొంత రాష్ట్రానికి,వైజాగ్, రావచ్చుగా సినీ పరిశ్రమ మొత్తము...సొంత రాష్ట్రంలో హక్కు ఉంటుంది
Velli podi evaru vadhu anaru n ala velipothe ma youth ki mana hero ane pichhi maya nudi bhhayataki vacharu dini valla ts state vachhe nastam ledhu bcoz film industry lenni state mana india lo chala unaei adhulo ts state okatti n onces Film industry velllipothe ippudhu tamil , hindi movies ella chusamo alage unattudi loss film industry ki kani ts state kadhu oka industry development kavalante chala years padhuthudi studios development cheyali ane bhumi kavali ekkada nuchi vasudhi aeina ap people alavate kada Chennai nuchi ts ki vacharu ippudhu ts nuchi malli vellipothunaru n staring lo film industry Hyderabad ravadam easy aeipoeidi 50k enno lak bhumi konnaru kabati anr studios vachaei ippudhu ella vasaei
@@healthychild1337 filim industry ki loss aa😂 filim industry vellipothe realestate padipodhi,upadi kolpothundi ts,ap lo studio lu unnai ra ayya niku em theliyadu vaguthunnav😂 niku theliyadu anukunta ceni industry chuttu enthamandi brathukuthunnaru chudu thelusthadi em loss avudhi ts 🤭
Telangana Telangana అన్నారు వచ్చింది నాయకులు డెవలప్ అయ్యారు కానీ తెలంగాణ డెవలప్ యిందా , యువతకు ఉద్యోగాలు వచ్చాయా, పేదలకు ఇల్లు ఇచారా లేదు కానీ film industry vaallu prakruthi vipatthu వచ్చిన ప్రతిసారీ మేము మీకోసం వున్నాం అంటూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్న ఏ నాయకులు ఇచ్చారు. ఏదో ఒక సంఘటన జరిగింది చాలా బాధాకరం ఆ కుటుంభానికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ లోటును పూడ్చలేము ఎది ఒకరి వల్ల జరిగితే అందరినీ అనడం తప్పు అలా అనుకుంటే రాజకీయ సబలకు వెళ్లి ఎంతో మంది చనిపోయారు ఎలక్షన్స్ టైమ్ లో చాలామంది కొట్టుకొని చేస్తున్నారు మరి వాళ్ళను ఏమనాలి తెలంగాణ , ఆంధ్రా అనే నినాదం మళ్ళీ వద్దు చూస్తూ ఉండండి మన తెలంగాణ కంటే ఆంధ్రా మంచిగా డెవలప్ అయింది.మనకాడ ఎలాంటి నాయకులు లేరు అన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటివరకు ఏమ్ లేదు 2014 లో ఎలాంటి డెవలప్ వుందో అదే ఉంది.
@ganjisrinu9168 half agree avuthanu n development ledhu anaru adhi undi ma village ap unappudu road sariga ledhu n buss sariga auto dikku kani ippudhu road padayaei n next job antunaru adhi full India jobless person unaru mana state lo kadhu andari lo undi n hudh hudh thupanu film industry 3 days shooting stop chesi mari money collection chese Dani lo 10% ts state icharu meegatha di ap. Ki icharu n mari ap lo anadarki house unaya bro n problem emi state unadhu n mundhu umadhi state unappudu ts money ap ki vellidi kani ippudhu mana money vasudhi kada n job lo manam ki vasunaei kada
ఎప్పటికైనా కష్టమే... సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్తే safe గా ఉంటుంది... ఆంధ్ర వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజెన్ గా చూస్తున్నారు. అలాగే నిన్న ఒక A. C. P ఆఫీసర్ చులకనగా మాట్లాడడం చాలా దుర్మార్గం. హైడ్రా కూల్చివేతల్లో 7 మంది ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు రేవంత్ రెడ్డి... దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక పొలిటికల్ డ్రామా... ఆడారు అసెంబ్లీ లో...
Industry ap lo kooda vundali...vizag,araku,maredumilli, kondaplli,gandikota Beaches,Chala Manchi locations vunnayi,Pawan Kalyan garu gattiga pattu pattali
అవసరం తీరిపోయింది పో అంటున్నారు సినిమా పరిశ్రమ మీద ఎంత మంది బ్రతుకు తున్నారు అని ఎవరు ఆలోచించటం లేదు హిట్ అయితే అందురు మాట్లాడుతారు అదే ఫ్లాప్ అయ్యింది అనుకో వాడి కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి ఈ పరిశ్రమ మీద జీవనోపాధి పొందు తున్నవారు గమనించాలి రాజకీయా నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారు
Cine industries ap ki vasthe hyd motham zero aetadi.. na opinion motham industry ap ki vasthe ap bagupadatam emo kani... industry ki pattina daridram poddi Telangana nundi bayatiki vasthe
@@sankargundlapalli sarigga chudu brother AA kachitham ga thappu chesadu athaniki court siksha vesthundi...aa intiki evaru vellalo ts cm ki enduku,TFI star hero okka movie remuniration tho katte tax ts cm life time lo kuda pay cheyyaledu...alantappudu vallu deshaniki usefull kada...?ayanevaro police anta thokka thistha guddaludadistham antaru...ou jac anta inti mida murder cheyyadaniki vastharu inkentha avvali...?
Yes we want Andhra Film industry to go to their State n they have to give back the lands which they got at low cost on the pretext of providing employment to our TG ppl but as what politicians did to TG these Andhra film ppl done d same..so we want them to got their state as early as possible
వీళ్ళే మొత్తం... ఈ 10 మెంబెర్స్ యే And ఆ 4 కుటుంబాలే అంత...(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...).... And... 1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) చిరంజీవి, 4) రామనాయుడు (వెంకటేష్ ఫాదర్)... యి 4 గురు ఫ్యామిలీలు అంతే... ఇంకా ఎవరు రావద్దు, వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే, వాళ్ల స్వార్ధం చెప్పలేనిది... వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం... ఎవర్ని రానివ్వరు, బ్రతకనివ్వరు... ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా నాశనం చేస్తున్నారు... ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు... T .V, youtube, సోషల్ మీడియా... మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు... 24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు... పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు... యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది... ఒక వీడియో చేయాలి... యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని? వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు... కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు... వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు... మనుష్యులు ఇలా తయారయ్యారు... వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని... మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు... కానీ మనం చచ్చిన అవసరం లేదు... వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి... వాళ్ళ జీవితాలు యేలాంటివో, వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు... ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి... వీళ్ళ అహంకారం తగ్గాలి, వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగరు కూడా... మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు... వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు? ఇ సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి... యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు.. వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నారు... దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతున్నారు... ఎం 🤦జీవితమో...
రేవంత్ రెడ్డి,KCR లాంటి వారు సినిమా హీరోలను వారి ఇమేజ్ ను చూసి ఈర్ష్యతొ ఓర్వలేక మొత్తం సినీ పరిశ్రమనే నాశనం చేయాలని అనుకుంటున్నారు. తెలుగు పరిశ్రమను రెండు ముక్కలు చెయ్యాలని అక్బరుద్దిన్-రేవంత రెడ్డి కూడ బలుకు కొని అల్లు అర్జున్ గురుంచి అసెంబ్లీలో డిబేట్ పెట్టేరు.రేవoత్ రెడ్డి CM అయ్యాడని అందరూ ఆనందించారు.కాని జగన్ లాగ విధ్వంసకర పాలన సాగిస్తున్నాడు.ఎన్నాళ్లు ఉండలేడు.
TRS Government vunnappudu em problem raledu. Eppudu Congress vachina edo oka problem create chestharu. Allu Arjun without permission Sandhya theatre ki vellithe spot lo arrest cheyyakunda vundadam Government failure kada. Hydra Hydra ani poor people ni bali chesadu kani OYC ni em peekaleka poyindi. Revanth lo vunna dynamism ekkadiko poindi. Adhikaram loki vachinaka thana style vakchathuryam poindi. Revanth reddy koncham thana mataki padunu petti saraina margam loki vellali.
Allu Arjun..chesindi thapu..Dani gurinchi banjesi..industry AP ki pothadi ani bediristhunaru..nen megha abhimanini..Pawan Kalyan ki peda fan ni..kani miru kuda Ila matladthe..Ela..vellipothe vellipondi..evarini bediristhunaru.. cinema valla maku vorigindii em ledu....I love Pawan..
Yes unnatundi andharu kalisi ila okkasariga prantiya vadham kalipi ila matladuthunaru ante kachithanga indirect ga andrawalu velipondi ani vala udhesham, smugglers heroes ga vere movies inthavaraku rane raledha enti? Movie lo avamaninchindhi oka fraud officer ni not genuine police ni... Edhedho vaguthunaru, vadevado teenmar Mallanna aythe asalu enti lofer gadu ala buthulu thiduthu ala matladuthunadu legal andhari meedha kachithanga action theeskovali...
@@rajeshreddy1096 one week lo work ki potheru one year lo vizag lo unna studio ni develop chesukuntaru 10 years lo indusrty kuda vellipodi...situation ilane unte ade jarugudhi appudu ts ki migiledi okka software matrame inkosari congress vasthe adi kuda leka malli banisathwa brathuku start avudhi miku...😑
ఆంధ్ర లో కులాల వారీగా రాజకీయాలు మనుషులు విడిపోతే ఎలా అభివృద్ధి అవుతుంది.. కమ్మ రెడ్డి కులాల రాజకీయ నాయకుల పెత్తనం కోసం రాష్ట్రం లో మిగిలిన వర్గాల వారు చాలా నష్టపోయారు.. ఇక్కడ వారిది బానిస బ్రతుకు..
Bro infact TS government gave all the permission for movie ticket hike why to blame revanth reddy big blunder did by Aathu Bai still he is acting and show his ego keeping press meet just to ask sorry from government and police.
Meeku kanaka Industry Andhra ki vellali anpiste tappakunda vellochu.. politics ni addubettukuni evariko okarki baaka udutunte chustu kurchoru Telangana people.. meeranta eppatidaaka em chesaru e 10 years.. eppude gurtostunda Andra ki ravali industry anesi... Edi chala tappu ela alochna cheyyadam.. but gurtunchokondi industry Andhra lo Telangana lo unnata haiga freega undadu.. cent percent edi BRS and Congress madhya fight.. dintlo industry oka vipu undadam valla vachina samasya edi...
@@dhamurao3212 venkat ane person cheputhunadhu ts people thiduthunaru Ani adhuke annanu urike thittadaniki makam Pani Leda enti n oka incident jarigithe chinna una visyam ni peeda ga chesidi aa fans n film industry vallu kada enti cm tag. Chesukuta n small matter money icho or balii icho aa money unadi Edo rakaga bhayata ki vachevadu kada film industry tag chesaru n
@@healthychild1337 niku history theliyadu anukunta ts,ap eppudu separate theliyakapothe thelusuko...eppudu separate ga undedanni separate cheyyamani protest lu chesaru icharu...daniki evaina karanalu undochu aina present ts cm ki parpalana raka diversion politics modalettaru
తప్పు చేసినవాడిని సమర్ధించడమే కాకుండ మళ్ళీ TS & AP ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేయాలి అని చూడకు బ్రదర్ మెగా ఫ్యామిలీని & మెగా కుటుంబానికి ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు దయచేసి గమనించగలరు తెలంగాణ సంస్కృతి చాలా మందికి అవకాశం కల్పించింది ఏ నాడూ మీమల్లని ఇబ్బంది పెట్టలేదు మీకు మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు మనసు మంచిదైతే మనుషుల మధ్య సంబంధాలను ఎవ్వరు తెంచలేరు ఒకవేళ మీరు ఆలోచించిన విదంగా చిత్ర పరిశ్రమ తరలి వెళ్ళాల్సి వస్తే లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి అయినా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రం 2025 నుండి 2050 వరకు సమయం పడుతుంది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి రావడానికి 45 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా ఇంచుమించు 25 సంవత్సరాలు పడుతుంది కాకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి చిత్ర పరిశ్రమ వెళ్లిన క్షణం నుండి సినిమా ధియేటర్స్ మూత పెట్టుకోవాలి తెలంగాణాలో మళ్ళీ జానపద కథలు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో విధీ నాటకాలకు ప్రధాన్యత ఇస్తారు కాబట్టి మకువచ్చిన నష్టం ఏమీ లేదు మేము అంత కాకతీయుల వారసులం మాకు ఎలా బ్రతకాలో తెలుసు ఎలా ఎదగలో తెలుసు కానీ ఒకడి పొట్ట కొట్టి ఎలా బ్రతకాలో తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా చెప్పగలను AP ప్రజలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను బాగా అలవర్చుకున్నారు ఒకవేళ వస్తే గీస్తే సంక్రాంతికి ఒక వారం రోజులు వస్తారేమో కాని శాస్వతంగా ఆంధ్రప్రదేశ్ కి మాత్రం రారు
నటులందరూ ఆంధ్ర వాళ్ళయినా తెలంగాణ వాళ్ళు ఎందు తెలుగు మూవీస్ చూస్తున్నారు ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది కాబట్టి, అది ఇంకా ఆంధ్ర పోతే ఎప్పుడు డెఫనైట్ గా తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ యాస లోనే సినిమాలే చూస్తారు ఇదే ఒకే సారి జరగదు next 10 years లో ఎప్పుడో రియలైజ్ అవుతారు అప్పుడు ఏమవుతుంది తెలుగు సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో తీసే బడ్జెట్ తగ్గుతుంది , క్వాలిటీ తగ్గుతుంది, తెలంగాణ ప్రజలు వేరే భాషల డబ్బింగ్ సినిమాలు చూస్తారు తెలుగు పరిశ్రమ రెండుగా విడిపోతుంది, కనీసం 20 సవంత్సరాల్లో అయిన జరుగుతుంది, ఎవరికి వారే యమునా తీరే అయితే , తెలుగు సినిమా.నిర్మాతల స్థాయి తగ్గి పోతుంది, తెలుగు సినిమా పరిశ్రమ.ఇక్కడ సగం , అక్కడ.సగం వుంటే ఇంకా తమిళ్, హిందీ, కన్నడ,ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు అడ్వాంటేజ్, రెండు రాష్టలోని తెలుగు వాళ్లకు , దీర్ఘ కాలంలో చూడండి ఇదే జరుగుతుంది హైదరాబాద్ నుండి షిఫ్ట్ అయితే.
అసలు 20 సంవత్సరాలలో సినిమా చూసే వాళ్ళు ఉంటారు అంటారా? పెరుగుట విరుగుట కొరకే అనేలా టికెట్ ధరలు పెంచుతున్నారు. 15-20 సంవత్సరాల క్రితం నాకు సంపాదన లేని నేను స్కూల్ లో చదివే రోజులలోనే నేను నెలకు కనీసం 3-4 సార్లు సినిమా చూసేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి 5-6 చూస్తున్నా. నాకు టైమ్ లేదా డబ్బులు లేక కాదు శని ఆదివారాలు ఇంట్లోనే కూర్చుంటా లేకుంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తా కానీ సినిమా చూడాలి అనే ఆసక్తి తగ్గిపోయింది. మొన్న సంధ్య థియేటర్ దగ్గర చూసిన జనం నా చిన్నప్పుడు సినిమా రిలీస్ రోజు ఊర్లలో మామూలు థియేటర్ దగ్గర ఉండే జనంతో పోల్చుకుంటే కొంత తక్కువే.
Industry ఆంధ్రా కి వస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది.అందరూ ఆంధ్రా వాళ్ళే నిర్మాతలు,డైరెక్టర్ లు, హీరో లు సో మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం.వచ్చేయండి.
Haha... Andaru andhra Valle kada... Anduke mak kaaledi
@manojreddyk8277 అందరూ ఆంధ్రా వాళ్ళే కానీ jr ఆర్టిస్ట్ లు,టెక్నీషియన్స్ లో కొంత మంది తెలంగాణ వాళ్ళు.ఇండస్ట్రీ వుండటం వలన రెంట్ లు పెరిగాయి,tea shop lu vaallu బ్రతుకుతున్నారు,ఆటో వాళ్ళు బ్రతుకుతున్నారు టోటల్ గా కొన్ని వేల మందికి రోజు ఉపాధి దొరుకుతుంది.అదే ఆంధ్రా కి వస్తె మాకు కొంత ఉపశమనం .నిరుద్యోగులు కూడా ఏదో రకంగా బ్రతక వచ్చు.jr ఆర్టిస్టులు గా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది.షూటింగ్ చేసుకున్నందుకు govt ki tax roopam lo ఆదాయం వస్తుంది.అప్పుడు అమీర్ పేట నుంచి ఫిల్మ్ నగర్ జూబ్లీహిల్స్ రోడ్డు no 5 aa చుట్టూ ప్రక్కల ఈగలు తొలుకోవటమే.
@voiceofacommonman9973 still adhe thought lo unnara... Mem lekunte edi ledani, janalu navvukuntunnaru bayata...
Once shift avvani industry Andhra ki, evaru eegalu tolukuntaro evaru adukku tintaro chuddam...
Entha anna kuda Ikkade padi unnarante vallaki avasaram anthe....
Andhra mida antha prema unte velli develop cheskovachu kada brother...
@manojreddyk8277 కశ్చితంగా బ్రో.చూస్తూ ఉండు.ఆంధ్రా డెవలప్ అవుతాది అదే ఇంకో టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తె కాశ్చితంగ టెర్రరిస్ట్ లు hyd lo రెండు మూడు బ్లాస్ట్ లు చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీ లు అన్ని ఆంధ్రా కి పరుగుపెట్టుకొని వస్తాయి
@@manojreddyk8277 yes bro😆
కెసిఆర్ కూతురు కవిత విషయంలో అడ్డంగా ఇరుక్కున్నాడు లిక్కర్ స్కాం విషయంలో నెంబర్ వన్ స్వార్థపరుడు తెలంగాణలో
సినీ ఇండస్ట్రీ కూడా వారి బలం చూపించాలి
AP KI SHIFT AYITHE BAAGUNTAADHI ❤👌🙏
తెలంగాణా లో ఆంధ్రా వాళ్లకి ఎప్పుడైనా బానిస బ్రతుకే...వేరే రాష్ట్రం వాళ్ళు ఎలా అయ్యినా సరే గానీ, ఆంద్ర వాళ్లంటే తెలంగాణ వల్లకి బాగా చులకన...సిగ్గు ఉండాలి ఆంధ్ర వల్లకి వల్లతో తిట్టిచ్చుకుంటూ ఆ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి, జనరేట్ చేస్తున్నారు..సొంత రాష్ట్రానికి,వైజాగ్, రావచ్చుగా సినీ పరిశ్రమ మొత్తము...సొంత రాష్ట్రంలో హక్కు ఉంటుంది
HYD లో ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి డేంజర్ నే SLOW గా వచ్చేస్తే మంచిది సొంత ప్రాంతం మనల్ని కాపాడుతుంది తప్ప ఎవరు పట్టించుకోరు
Velli podi evaru vadhu anaru n ala velipothe ma youth ki mana hero ane pichhi maya nudi bhhayataki vacharu dini valla ts state vachhe nastam ledhu bcoz film industry lenni state mana india lo chala unaei adhulo ts state okatti n onces Film industry velllipothe ippudhu tamil , hindi movies ella chusamo alage unattudi loss film industry ki kani ts state kadhu oka industry development kavalante chala years padhuthudi studios development cheyali ane bhumi kavali ekkada nuchi vasudhi aeina ap people alavate kada Chennai nuchi ts ki vacharu ippudhu ts nuchi malli vellipothunaru n staring lo film industry Hyderabad ravadam easy aeipoeidi 50k enno lak bhumi konnaru kabati anr studios vachaei ippudhu ella vasaei
@@healthychild1337 filim industry ki loss aa😂 filim industry vellipothe realestate padipodhi,upadi kolpothundi ts,ap lo studio lu unnai ra ayya niku em theliyadu vaguthunnav😂 niku theliyadu anukunta ceni industry chuttu enthamandi brathukuthunnaru chudu thelusthadi em loss avudhi ts 🤭
Telangana Telangana అన్నారు వచ్చింది నాయకులు డెవలప్ అయ్యారు కానీ తెలంగాణ డెవలప్ యిందా , యువతకు ఉద్యోగాలు వచ్చాయా, పేదలకు ఇల్లు ఇచారా లేదు కానీ film industry vaallu prakruthi vipatthu వచ్చిన ప్రతిసారీ మేము మీకోసం వున్నాం అంటూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్న ఏ నాయకులు ఇచ్చారు. ఏదో ఒక సంఘటన జరిగింది చాలా బాధాకరం ఆ కుటుంభానికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ లోటును పూడ్చలేము ఎది ఒకరి వల్ల జరిగితే అందరినీ అనడం తప్పు అలా అనుకుంటే రాజకీయ సబలకు వెళ్లి ఎంతో మంది చనిపోయారు ఎలక్షన్స్ టైమ్ లో చాలామంది కొట్టుకొని చేస్తున్నారు మరి వాళ్ళను ఏమనాలి తెలంగాణ , ఆంధ్రా అనే నినాదం మళ్ళీ వద్దు చూస్తూ ఉండండి మన తెలంగాణ కంటే ఆంధ్రా మంచిగా డెవలప్ అయింది.మనకాడ ఎలాంటి నాయకులు లేరు అన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటివరకు ఏమ్ లేదు 2014 లో ఎలాంటి డెవలప్ వుందో అదే ఉంది.
@ganjisrinu9168 half agree avuthanu n development ledhu anaru adhi undi ma village ap unappudu road sariga ledhu n buss sariga auto dikku kani ippudhu road padayaei n next job antunaru adhi full India jobless person unaru mana state lo kadhu andari lo undi n hudh hudh thupanu film industry 3 days shooting stop chesi mari money collection chese Dani lo 10% ts state icharu meegatha di ap. Ki icharu n mari ap lo anadarki house unaya bro n problem emi state unadhu n mundhu umadhi state unappudu ts money ap ki vellidi kani ippudhu mana money vasudhi kada n job lo manam ki vasunaei kada
@ganjisrinu9168 first nuchi ap development li unadhi kada ippudhu kothaga development emi jaruguthudi
ఒక CM తెలుగు లో మాట్లాడడానికి ఒక MLA(అక్బరుద్దీన్) అనుమతి తీసుకోవడం సిగ్గు చేటు ఇది కావాలని రేవంత్ రెడ్డి చేస్తున్నరు
ఇదే మంచి తరుణం
ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు అందరూ ఆలోచించి ఆంధ్రా కు చిత్ర పరిశ్రమను తరలిస్తే ఇక్కడ వారికి ఉపాది కల్పించిన వారు అవుతారు
రాజీవ్ గారు అల్లు అర్జున్ సపోర్టు చేయాకండి
ఎప్పటికైనా కష్టమే... సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్తే safe గా ఉంటుంది... ఆంధ్ర వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజెన్ గా చూస్తున్నారు. అలాగే నిన్న ఒక A. C. P ఆఫీసర్ చులకనగా మాట్లాడడం చాలా దుర్మార్గం. హైడ్రా కూల్చివేతల్లో 7 మంది ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు రేవంత్ రెడ్డి... దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక పొలిటికల్ డ్రామా... ఆడారు అసెంబ్లీ లో...
Yes , it is applicable for politicians too .
No respect by Telangana politicians to film actors
Super sir
Industry ap lo kooda vundali...vizag,araku,maredumilli, kondaplli,gandikota
Beaches,Chala Manchi locations vunnayi,Pawan Kalyan garu gattiga pattu pattali
పోయేకాలం దాపురించి నెపుడు ఇలాంటి మాటలు వస్తాయి.
రేవంత్ రెడ్డి ఎన్నాళ్ళు వుంటాడు కెసిఆర్ గాడు ఎన్నాళ్ళు వుంటాడు సినీ ఇండస్ట్రీ ఎప్పుడు శాశ్వతం
ఈ సినిమా వాళ్ళ రూట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వీళ్ళు పరాయి రాష్ట్రాలో బ్రతుకుతారు
ఎపుటేకైనా ఇండిస్ట్ వాళ్లు అలోచించి ఆంధ్రప్రదేశ్ కి సినీ ఇండస్ట్రీ వచ్చేయాలి తెలంగాణ లో ఉంటే ఎప్పుడు కైనా ప్రమాదం జై హిందూ జై భారత్
Shame on AP hero's
Rajeev garu, ARjun did the mistake don't try to support that person. What CM sir did perfectly.
Adi oka vanka matrame... Main reason vere ఉంది... Andhra vallani andhra pondi antunnaru... Indirect ga
అక్కడ mim కాంగ్రెస్ ఒక్కటే ఇది రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నీ రనివ్వసూడదు.
Super! Please go industry
Hydra damage control and conversión politics
Desantaram erigina swatamtram undali Anna sameta
KCR ahamkaram digalante film industry kuda AP ki vacheyali appude vallaku unna pogaru thagguthundi ani na abiprayam
No problem
With film
Industry
Telangana people are active and kind hearted... over action chesthe AP lo kooda police lu oorukoru .By bye..happy journey to AP.
😂😂kind hearted haa..kadupu ninda kullu.hate..adhi asalu matter
Idi nijam
👍👌🙏💯
💯 correct sir 👌
❤❤❤
Hi anna❤
అవసరం తీరిపోయింది పో అంటున్నారు సినిమా పరిశ్రమ మీద ఎంత మంది బ్రతుకు తున్నారు అని ఎవరు ఆలోచించటం లేదు హిట్ అయితే అందురు మాట్లాడుతారు అదే ఫ్లాప్ అయ్యింది అనుకో వాడి కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి ఈ పరిశ్రమ మీద జీవనోపాధి పొందు తున్నవారు గమనించాలి రాజకీయా నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారు
Cine industries ap ki vasthe hyd motham zero aetadi.. na opinion motham industry ap ki vasthe ap bagupadatam emo kani... industry ki pattina daridram poddi Telangana nundi bayatiki vasthe
Vizaq లో ఫిల్మ్ సిటీ కట్టమని అదాని కి ల్యాండ్ ఇస్తే సరి, 3 ఇయర్స్ లో కంప్లీట్ అవుతుంది, ఆడిని ఈడిని బత్మాలడం వేస్ట్.
👍
Rajeev Garu,
Miru yekkadiko velthunnaru. Antha vundadu.
Antha daaruna situation aitey levu brother.
@@sankargundlapalli sarigga chudu brother AA kachitham ga thappu chesadu athaniki court siksha vesthundi...aa intiki evaru vellalo ts cm ki enduku,TFI star hero okka movie remuniration tho katte tax ts cm life time lo kuda pay cheyyaledu...alantappudu vallu deshaniki usefull kada...?ayanevaro police anta thokka thistha guddaludadistham antaru...ou jac anta inti mida murder cheyyadaniki vastharu inkentha avvali...?
Yes we want Andhra Film industry to go to their State n they have to give back the lands which they got at low cost on the pretext of providing employment to our TG ppl but as what politicians did to TG these Andhra film ppl done d same..so we want them to got their state as early as possible
వీళ్ళే మొత్తం... ఈ 10 మెంబెర్స్ యే And ఆ 4 కుటుంబాలే అంత...(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...).... And...
1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) చిరంజీవి, 4) రామనాయుడు (వెంకటేష్ ఫాదర్)...
యి 4 గురు ఫ్యామిలీలు అంతే...
ఇంకా ఎవరు రావద్దు,
వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే,
వాళ్ల స్వార్ధం చెప్పలేనిది...
వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం...
ఎవర్ని రానివ్వరు, బ్రతకనివ్వరు...
ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా నాశనం చేస్తున్నారు...
ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు...
T .V, youtube, సోషల్ మీడియా...
మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు...
24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు...
పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు...
యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది...
ఒక వీడియో చేయాలి...
యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని?
వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు...
కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు...
వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు...
మనుష్యులు ఇలా తయారయ్యారు...
వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని...
మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు...
కానీ మనం చచ్చిన అవసరం లేదు...
వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి...
వాళ్ళ జీవితాలు యేలాంటివో,
వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు...
ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి...
వీళ్ళ అహంకారం తగ్గాలి,
వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగరు కూడా...
మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు...
వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు?
ఇ సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి...
యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు..
వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నారు...
దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతున్నారు...
ఎం 🤦జీవితమో...
Aadhar card adigadu
Revanth Reddy....jr jagan 🤔🤔🤔🤔🤔🤔🤔
Bro a allu gadiki support cheyyaku. Vadiki Balupu ki industry ki sambandham emiti
రేవంత్ రెడ్డి,KCR లాంటి వారు సినిమా హీరోలను వారి ఇమేజ్ ను చూసి ఈర్ష్యతొ ఓర్వలేక మొత్తం సినీ పరిశ్రమనే నాశనం చేయాలని అనుకుంటున్నారు. తెలుగు పరిశ్రమను రెండు ముక్కలు చెయ్యాలని అక్బరుద్దిన్-రేవంత రెడ్డి కూడ బలుకు కొని అల్లు అర్జున్ గురుంచి అసెంబ్లీలో డిబేట్ పెట్టేరు.రేవoత్ రెడ్డి CM అయ్యాడని అందరూ ఆనందించారు.కాని జగన్ లాగ విధ్వంసకర పాలన సాగిస్తున్నాడు.ఎన్నాళ్లు ఉండలేడు.
Maaku telangana desham kavali😅😅😅
Pushpadesam kavali
Idaa samayam????akkada jarugutunnademiti???manam chestunndi emiti????
Viralalu ichchru ane ahamkarapu dhorani thagginchukunte manchidhi
TRS Government vunnappudu em problem raledu. Eppudu Congress vachina edo oka problem create chestharu. Allu Arjun without permission Sandhya theatre ki vellithe spot lo arrest cheyyakunda vundadam Government failure kada.
Hydra Hydra ani poor people ni bali chesadu kani OYC ni em peekaleka poyindi.
Revanth lo vunna dynamism ekkadiko poindi. Adhikaram loki vachinaka thana style vakchathuryam poindi.
Revanth reddy koncham thana mataki padunu petti saraina margam loki vellali.
Tv5 n7 tv9 megha family ni ebbandi palu chestunnaru
సాక్షి బాగా చూస్తున్నదా????
Allu Arjun..chesindi thapu..Dani gurinchi banjesi..industry AP ki pothadi ani bediristhunaru..nen megha abhimanini..Pawan Kalyan ki peda fan ni..kani miru kuda Ila matladthe..Ela..vellipothe vellipondi..evarini bediristhunaru.. cinema valla maku vorigindii em ledu....I love Pawan..
Yes unnatundi andharu kalisi ila okkasariga prantiya vadham kalipi ila matladuthunaru ante kachithanga indirect ga andrawalu velipondi ani vala udhesham, smugglers heroes ga vere movies inthavaraku rane raledha enti? Movie lo avamaninchindhi oka fraud officer ni not genuine police ni... Edhedho vaguthunaru, vadevado teenmar Mallanna aythe asalu enti lofer gadu ala buthulu thiduthu ala matladuthunadu legal andhari meedha kachithanga action theeskovali...
Nuvvu okati gurthu pettuko...ikkada mee theatres ae ekkuva unnayi...
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
ఎం తుమ్నయిల్ sami👆
To build 1 lakh crore infra structure takes years. Comedy chestunav bro. One week lo everyone goes to work 😃😃😃
@@rajeshreddy1096 one week lo work ki potheru one year lo vizag lo unna studio ni develop chesukuntaru 10 years lo indusrty kuda vellipodi...situation ilane unte ade jarugudhi appudu ts ki migiledi okka software matrame inkosari congress vasthe adi kuda leka malli banisathwa brathuku start avudhi miku...😑
Cinema vallu urike dabbulu ichara valla avasaralu kosam dabbulu istaru ani antunnaru kani vallu memu saitham ani goppa ga events chesi kuda janalaki dabbulu icharu, mahesh garu chiranjeevi, prakash raj garu konni villages ni adopt chesukuni chudukuntunnaru, blood banks, heart operations, cancer treatments enno chesthunnaru balakrishna garu kuda, janala kosam manchi cheyalani parties petti vachina vallu kuda unnaru kani ee ycp, brs, congress governments chala cheap ga matladthunnaru actors ni vallu cheyaleni manchi panulu actors chesaru cheap matladataniki siggu undali villaki
Meeru one side matladutunnaru..ade karma... Vellalanukonte vellochu...kaani astulu kuda vadulukone daryam vundaa.. property kuda vadalali mari...
A ACP sir matladindhi inka thavku ra bhai nvu inka Core TG ki po neku telusthadhi asalu katha
ఆంధ్ర లో కులాల వారీగా రాజకీయాలు మనుషులు విడిపోతే ఎలా అభివృద్ధి అవుతుంది.. కమ్మ రెడ్డి కులాల రాజకీయ నాయకుల పెత్తనం కోసం రాష్ట్రం లో మిగిలిన వర్గాల వారు చాలా నష్టపోయారు.. ఇక్కడ వారిది బానిస బ్రతుకు..
Akkada vallu anni aasthulu konukkoni ekkadiki potaaru ra babu. Adi jarige pani kaadu .
Bro infact TS government gave all the permission for movie ticket hike why to blame revanth reddy big blunder did by Aathu Bai still he is acting and show his ego keeping press meet just to ask sorry from government and police.
జై జనసేన ✊✊✊
Meeku kanaka Industry Andhra ki vellali anpiste tappakunda vellochu.. politics ni addubettukuni evariko okarki baaka udutunte chustu kurchoru Telangana people.. meeranta eppatidaaka em chesaru e 10 years.. eppude gurtostunda Andra ki ravali industry anesi... Edi chala tappu ela alochna cheyyadam.. but gurtunchokondi industry Andhra lo Telangana lo unnata haiga freega undadu.. cent percent edi BRS and Congress madhya fight.. dintlo industry oka vipu undadam valla vachina samasya edi...
Rajeev gaaru meeku allu meeda makkuva anukontanu ituvanti thappudu pracharam cheyaku
Haha andhra vallu chala badhapadtunnattu unnaru
దీనికంతటికి aathu అర్జున్ కారణం
2014 varaku telugu cenimalo telanganavaallani vilanlugane chupincharu kadha prathi cenimlo andhraloni oorlaa pere vadevallu kadha appudevaru adagaledhe ippudu allu arjun chesina lathkor panini smarrrdhisthunnara oka pawan kalyan abhianiga naaku mee meedha respect undedhi kani ippudu poindhi evado oka maata annadani telangana moththanni ane hakku meeku ledhu gurthupettukondi
Industry come to andhra,enduku telangana vallatho thittinchukuntaru abha,inka enni rojulu vallatho thittinchukovadam
Urike evvaru thittaru manam chese panila batti unadi n
@@healthychild1337em chesaru?
@@dhamurao3212 ts people ekkada thittaru mari n meeru emi cheyakappothe asalu ts spreat ayedi kadu kada Dani meeku na answer unadi
@@dhamurao3212 venkat ane person cheputhunadhu ts people thiduthunaru Ani adhuke annanu urike thittadaniki makam Pani Leda enti n oka incident jarigithe chinna una visyam ni peeda ga chesidi aa fans n film industry vallu kada enti cm tag. Chesukuta n small matter money icho or balii icho aa money unadi Edo rakaga bhayata ki vachevadu kada film industry tag chesaru n
@@healthychild1337 niku history theliyadu anukunta ts,ap eppudu separate theliyakapothe thelusuko...eppudu separate ga undedanni separate cheyyamani protest lu chesaru icharu...daniki evaina karanalu undochu aina present ts cm ki parpalana raka diversion politics modalettaru
Cine industry Ap ki radu hyd lo vuntundi akda geographical and climate advantage govt change avte issues common slowly settle down,
తప్పు చేసినవాడిని సమర్ధించడమే కాకుండ మళ్ళీ TS & AP ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేయాలి అని చూడకు బ్రదర్ మెగా ఫ్యామిలీని & మెగా కుటుంబానికి ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు దయచేసి గమనించగలరు తెలంగాణ సంస్కృతి చాలా మందికి అవకాశం కల్పించింది ఏ నాడూ మీమల్లని ఇబ్బంది పెట్టలేదు మీకు మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు మనసు మంచిదైతే మనుషుల మధ్య సంబంధాలను ఎవ్వరు తెంచలేరు ఒకవేళ మీరు ఆలోచించిన విదంగా చిత్ర పరిశ్రమ తరలి వెళ్ళాల్సి వస్తే లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి అయినా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రం 2025 నుండి 2050 వరకు సమయం పడుతుంది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి రావడానికి 45 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా ఇంచుమించు 25 సంవత్సరాలు పడుతుంది కాకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి చిత్ర పరిశ్రమ వెళ్లిన క్షణం నుండి సినిమా ధియేటర్స్ మూత పెట్టుకోవాలి తెలంగాణాలో మళ్ళీ జానపద కథలు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో విధీ నాటకాలకు ప్రధాన్యత ఇస్తారు కాబట్టి మకువచ్చిన నష్టం ఏమీ లేదు మేము అంత కాకతీయుల వారసులం మాకు ఎలా బ్రతకాలో తెలుసు ఎలా ఎదగలో తెలుసు కానీ ఒకడి పొట్ట కొట్టి ఎలా బ్రతకాలో తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా చెప్పగలను AP ప్రజలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను బాగా అలవర్చుకున్నారు ఒకవేళ వస్తే గీస్తే సంక్రాంతికి ఒక వారం రోజులు వస్తారేమో కాని శాస్వతంగా ఆంధ్రప్రదేశ్ కి మాత్రం రారు
నటులందరూ ఆంధ్ర వాళ్ళయినా తెలంగాణ వాళ్ళు ఎందు తెలుగు మూవీస్ చూస్తున్నారు ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది కాబట్టి, అది ఇంకా ఆంధ్ర పోతే ఎప్పుడు డెఫనైట్ గా తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ యాస లోనే సినిమాలే చూస్తారు ఇదే ఒకే సారి జరగదు next 10 years లో ఎప్పుడో రియలైజ్ అవుతారు అప్పుడు ఏమవుతుంది తెలుగు సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో తీసే బడ్జెట్ తగ్గుతుంది , క్వాలిటీ తగ్గుతుంది, తెలంగాణ ప్రజలు వేరే భాషల డబ్బింగ్ సినిమాలు చూస్తారు తెలుగు పరిశ్రమ రెండుగా విడిపోతుంది, కనీసం 20 సవంత్సరాల్లో అయిన జరుగుతుంది, ఎవరికి వారే యమునా తీరే అయితే , తెలుగు సినిమా.నిర్మాతల స్థాయి తగ్గి పోతుంది, తెలుగు సినిమా పరిశ్రమ.ఇక్కడ సగం , అక్కడ.సగం వుంటే ఇంకా తమిళ్, హిందీ, కన్నడ,ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు అడ్వాంటేజ్, రెండు రాష్టలోని తెలుగు వాళ్లకు , దీర్ఘ కాలంలో చూడండి ఇదే జరుగుతుంది హైదరాబాద్ నుండి షిఫ్ట్ అయితే.
అసలు 20 సంవత్సరాలలో సినిమా చూసే వాళ్ళు ఉంటారు అంటారా? పెరుగుట విరుగుట కొరకే అనేలా టికెట్ ధరలు పెంచుతున్నారు. 15-20 సంవత్సరాల క్రితం నాకు సంపాదన లేని నేను స్కూల్ లో చదివే రోజులలోనే నేను నెలకు కనీసం 3-4 సార్లు సినిమా చూసేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి 5-6 చూస్తున్నా. నాకు టైమ్ లేదా డబ్బులు లేక కాదు శని ఆదివారాలు ఇంట్లోనే కూర్చుంటా లేకుంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తా కానీ సినిమా చూడాలి అనే ఆసక్తి తగ్గిపోయింది.
మొన్న సంధ్య థియేటర్ దగ్గర చూసిన జనం నా చిన్నప్పుడు సినిమా రిలీస్ రోజు ఊర్లలో మామూలు థియేటర్ దగ్గర ఉండే జనంతో పోల్చుకుంటే కొంత తక్కువే.
Revanth telling lies.
అల్లు అర్జున్ useless fellow but సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు
Super sir