బిజెపికి సపోర్ట్ చేస్తున్న కాబట్టి దానికి ప్రతిఫలంగా నీకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చారు దానికి మేమెందుకు నీకు సపోర్ట్ చేయాలి నీకు డబ్బులు వస్తున్నాయి పదవి వస్తుంది మాకు మాత్రం చెవులో పువ్వు వస్తది నీ అంత స్వార్థపరుడు ఇంకెవరూ లేరు మా బాకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ ని తాకట్టుపెట్టి పదవులను సంపాదించిన పెద్ద చరిత్రహీనుడి లాగా మిగిలిపోతావ్ మా బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్ ని మార్కెట్లో మూడు సార్లు లాగా అమ్మేసినావు కదరా ద్రోహి
కులం అనేది కేవలం హిందువులలో మాత్రమే ఉంటుంది అని రాజ్యాంగం లోనే కాదా ఉంది మిగితా వాటిలో వునట్టు ఎక్కడ కూడా లేదు . అంటే వన్స్ మతం మారితే , రాజ్యాంగం ప్రకారం కులం కూడా పోతుంది అనే అర్థం . హిందువులలో శుద్రులుగా ఉండే వాళ్లకు మాత్రమే అది ఉండాలి అని గెట్టిగా మెన్షన్ చేసారు అంటే స్వయంగా అంబేద్కర్ గారే మతం మారితే ఆయనకు కులం అక్కడే పోయింది అని అర్థం . ఆయన నేను ఇక బౌద్ధ మతస్తున్ని అన్నారే కాని నేను దళిత బౌద్ధ మతస్తున్ని అనలేదు , ఆయన చాల పరిజ్ఞానం ఉన్న వ్యక్తి .
Congratulations Mandakrishna Madiga Sir 🇮🇳🧑🏻⚖️🫂🫂🫂
Jai మంద కృష్ణ మాదిగ అన్న గారు 🙏
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు 💐
🎉పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారికి శుభాకాంక్షలు 🎉🎉🎉
అన్నా నీ అవార్డ్ manda వంశానికి అంకితం ఎవ్వన్న 🎉🎉👍🤜🤛🤝✌️🙏💐💐
Congratulations sir
Jai Manda Krishna Anna 🙏
Modi ji అందరికీ అవకాశం ఇస్తారు. మన అందరం కలిసి దేశం కోసం పనిచేద్దాం. జై భారత్ జై హింద్ ❤❤❤
కృష్ణ మాదిగ గారికి పద్మ శ్రీ అవార్డు రావటం జాతి కి గౌరవాన్ని పెంచింది.
Manda Krishna Madiga Really Deserve this Award
Congratulations Sir 🎉🎉
🎊👏Congratulation anna garu 🤝
Great 💐💐💐
Jai madiga jai mandakrishna anna ❤❤
మంద కృష్ణ గారికి అవార్డు వచ్చినందుకు కొందరు సంతోష పడుతుంటే
కొందరు అంబేడ్కరిస్తులకు నచ్చడం లేదు ఎందుకో .
కృష్ణ అన్నకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది
Jai manda anna❤
Jai manda krishna Anna🎉🎉🎉🎉🎉🎉
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
Congratulations Anna🎉🎉🎉💐💐💐Jai Maadhiga Jai sreeram🚩🚩
జై మాదిగ జై జై క్రిష్ణ అన్న
Congratulations Manda Krishna Garu 💐
జై మాదిగ జై జై మాదిగ
Manda krishna Anna garu deserved this award
❤
బీజేపీ వల్లే నీకు పద్మశ్రీ వచ్చింది కాబట్టి bjp పార్టీకి ఇంకా దగ్గర అవ్వు
కంగ్రాట్స్ అన్న గారు 🇮🇳🇮🇳
బిజెపికి సపోర్ట్ చేస్తున్న కాబట్టి దానికి ప్రతిఫలంగా నీకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చారు దానికి మేమెందుకు నీకు సపోర్ట్ చేయాలి నీకు డబ్బులు వస్తున్నాయి పదవి వస్తుంది మాకు మాత్రం చెవులో పువ్వు వస్తది నీ అంత స్వార్థపరుడు ఇంకెవరూ లేరు మా బాకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ ని తాకట్టుపెట్టి పదవులను సంపాదించిన పెద్ద చరిత్రహీనుడి లాగా మిగిలిపోతావ్ మా బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్ ని మార్కెట్లో మూడు సార్లు లాగా అమ్మేసినావు కదరా ద్రోహి
Jai mkm
Jai mkm
Manda krishna maadiga anna adiginda raa award. Central govt esthe kuda edupulaa miku. Jai MKM anna
Congratulations sir ❤
Jai Krishna madiga Anna😊
జై మంద కృష్ణ మాదిగ అన్న...
Manda krishna award maadiga jaathiki kireetam.
B j p మతం మారిన వారికి రజర్వేషన్ తీసేసింది. మరి మన మంద కృష్ణ అన్నకు.
కులం అనేది కేవలం హిందువులలో మాత్రమే ఉంటుంది అని రాజ్యాంగం లోనే కాదా ఉంది మిగితా వాటిలో వునట్టు ఎక్కడ కూడా లేదు .
అంటే వన్స్ మతం మారితే ,
రాజ్యాంగం ప్రకారం కులం కూడా పోతుంది అనే అర్థం .
హిందువులలో శుద్రులుగా ఉండే వాళ్లకు మాత్రమే అది ఉండాలి అని గెట్టిగా మెన్షన్ చేసారు అంటే స్వయంగా అంబేద్కర్ గారే మతం మారితే ఆయనకు కులం అక్కడే పోయింది అని అర్థం .
ఆయన నేను ఇక బౌద్ధ మతస్తున్ని అన్నారే కాని నేను దళిత బౌద్ధ మతస్తున్ని అనలేదు ,
ఆయన చాల పరిజ్ఞానం ఉన్న వ్యక్తి .
సమాజం కోసం మీరు చేసిన ఉద్యమాలు ఏందయ్యా బాబు కుల చిచ్చులు పెట్టడానికి అవార్డు అని సమాజానికి మొత్తం తెలుసు
🎉🎉🎉🎉
Congregation Sir and Hinduvulu Hinduvulu gane vundali.
మొగలయ్య కూ వచ్చింది... పద్మశ్రీ 😮
Jai mkm
Real sc people like this achievement
మంద కృష్ణ గారు మోడీ గారి దోస్తు
Jai MKM
దళితులను విడదీసే ప్రయాణంలో bjp విసిరిన చిల్లర
మోదీ కళ్ళు మోతె అన్ని వస్తాయ్
Modi Recommendation
Jai madiga Jai Krishna anna ap Jai BJP TDP ✊💐💐💐💐🫡🫡🫡🫡🫡🫡
30 ఎల్లా పోరాటం కేవలం వర్గీకరణ కోసం చేశారు కానీ వర్గీకరణ జరుగలేదు జరుగదు కూడా అన్న
TG SC BC kalisthe samajikanayam erupaduthundhi alochinchu anna ok
Kullala peritho public ni divide chese valaki kuda awards isthunnara ? 🤔 Vibajinju palinchu aney slogan ni BJP manchigane follow avuthundhi
💙✊🏻🫂💯✅
Em badayatha Nka money mingu strat cheyu
DAlitulu abivruddi choosi
Dalitude yedustadu
Dailagu maatram dalitulanu
Vidadeestunnaru antaru
Publik lo vp avvaaru
Jai krishnanna
భజన మోడీ భజన
😂😂😂
Christian mandha Krishna madhiga yala avuthadu....sir...
Bjp ki poku anna adi manchidhi kadu
నీకు అవార్డు రావటం అంటే ,ఇక అవార్డులకు విలువ లేకుండా పోయింది
అవును BJP కార్య కర్తకు ఇచ్చినారు
ఇయన కంటే గద్దర్ చలా మంచి వారు
Bjp giving who support bjp
Jai మాదిగ దండోరా జై బీజేపీ జై శ్రీరామ్ ❤❤❤
Congrats sir
🎉🎉🎉🎉