ఆరోగ్య శ్రీ ఎలా వచ్చిందంటే..? | Manda Krishna Madiga On Rajasekhar Reddy Scheme |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 352

  • @brajubraju8279
    @brajubraju8279 3 ปีที่แล้ว +72

    ఇంత వరకు ఎంతోమందికి తెలియని నగ్న సత్యాన్ని మంద కృష్ణమాదిగ నోటిద్వారా విని అసలు సత్యం తెలుసుకున్నాం..జై..మంద కృష్ణమాదిగ.

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri ปีที่แล้ว

      josephjeevanandministries.blogspot.com
      Microsoft Development Center in Hyderabad Telangana state India

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 2 ปีที่แล้ว +43

    సామాజిక కార్యకర్థ శ్రీ మంద.కృష్ణమాదిగ గారికి హృదయ పూర్వకంగా వందనాలు

  • @ramu5567
    @ramu5567 ปีที่แล้ว +14

    మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు అయ్యా మీ.పొరటం.నా బిడ్డకి గుండె ఆపరేషన్ జరిగింది మీరు కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను

  • @rkmodugu6829
    @rkmodugu6829 3 ปีที่แล้ว +10

    అన్నా నీ లాంటి మహను.భావుడు..మన జాతి బిడ్డ గా పుట‌్ట‌డం...మా అద్రుష్టం

  • @anushaanu8573
    @anushaanu8573 5 ปีที่แล้ว +97

    Sir ఆరోగ్య శ్రీ రావడానికి కారణం మీరే అయితే మీకు నా సెల్యూట్ సర్ ...జై పవనిజం..

    • @nageshlaxmigari3629
      @nageshlaxmigari3629 2 ปีที่แล้ว +2

      పవనిజం యెంటి?

    • @pagidipalliswarajrao
      @pagidipalliswarajrao ปีที่แล้ว

      బ్రో 1000% ఆయనే...

    • @Warrior-ew9mz
      @Warrior-ew9mz ปีที่แล้ว

      ​@@nageshlaxmigari3629that is why they are called mental fellow. Paganism means failure. Manda is sucess

    • @Warrior-ew9mz
      @Warrior-ew9mz ปีที่แล้ว

      I respect Manda

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j ปีที่แล้ว

      ​@@nageshlaxmigari3629😂😂 vaallaki teliyadu 🤣🤣🤣🤣

  • @prathapv2980
    @prathapv2980 5 ปีที่แล้ว +60

    గ్రేట్ కృష్ణ మాదిగ గారు.. Tq సార్..

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 5 ปีที่แล้ว +176

    ఆరోగ్య శ్రీ మందకృష్ణ మాదిగ వల్ల వచ్చిందని చాలా మందికి తెలియదు దళితుల ఆశాజ్యోతి అన్న పదం కృష్ణ మాదిగ తగినది సూట్ అవుతుంది ఎన్నో కుటుంబాలను వెలిగించిన జ్యోతి కృష్ణ మాదిగ

    • @ravigarella8503
      @ravigarella8503 4 ปีที่แล้ว +2

      Ravi, m, r, p, s
      Krishanmpalla
      Duvvur, md
      Y, s, r, dtk

    • @ramuluramulumadipalli
      @ramuluramulumadipalli ปีที่แล้ว

      ​@@ravigarella8503❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      😊😊

    • @Iaj180
      @Iaj180 ปีที่แล้ว +2

      Kriashna garu cbn 105 arogyasree successful gaa enduku continue cheyaledu

    • @siddelakirankumar8532
      @siddelakirankumar8532 ปีที่แล้ว

      ​chesaruga

    • @chikkegoudbasavaraju8516
      @chikkegoudbasavaraju8516 ปีที่แล้ว +4

      మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ అనేది వైస్సార్ స్కీమ్.

  • @upparavenkat7020
    @upparavenkat7020 5 ปีที่แล้ว +64

    జై మాదిగ జై జై మాదిగ జై జై జై మంద కృష్ణ మాదిగ

  • @shaikshareef2596
    @shaikshareef2596 5 ปีที่แล้ว +18

    హాట్స్ ఆఫ్ యు సార్

  • @madhujesuslovesyou174
    @madhujesuslovesyou174 5 ปีที่แล้ว +43

    కృష్ణ అన్న మీకు నా.వందనలు.👍👍👍

  • @satishnalluri6071
    @satishnalluri6071 5 ปีที่แล้ว +22

    Good job sir

  • @kishorekhandavalli7158
    @kishorekhandavalli7158 5 ปีที่แล้ว +13

    super sir for your dedication to help poor people,god bless you

  • @ksrao529
    @ksrao529 ปีที่แล้ว +21

    ఆరోగ్యశ్రీ పధకము రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు అని అందరికీ తెలుసు కానీ దీని వెనుక మంద కృష్ణ మాదిగ గారు ఉద్యమం ఉందని నాకు ఇంత వరకు తెలియదు సార్ టాంక్యూ🎉

  • @raju.3023
    @raju.3023 4 ปีที่แล้ว +30

    గ్రేట్ మంద కృష్ణ మాదిగ గారు💪💪💪💪💪💪

  • @t.nagaraju2191
    @t.nagaraju2191 3 หลายเดือนก่อน +1

    జై మాదిగ అందరికీ న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి మందకృష్ణ 🤝👍👍👍👍👍

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 5 ปีที่แล้ว +7

    Your the real humanity person. Thank you sir.

  • @bhagat7927
    @bhagat7927 ปีที่แล้ว +7

    Sir మందకృష్ణ గారి ద్వారానే ఆరోగ్య శ్రీ పథకం అమలులో ఉన్నదని మీ ఛానల్ ద్వారా తెలియ జేసినందుకు ధన్య వాదాలు సర్, కృష్ణ sir గారికి హృదయపూర్వక వందనములు

  • @yellaiahchittala2635
    @yellaiahchittala2635 8 วันที่ผ่านมา +1

    Great,MandaKrishna

  • @sanjeevtarak4881
    @sanjeevtarak4881 5 ปีที่แล้ว +18

    Nuv super anna

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 ปีที่แล้ว +6

    నిస్వార్థంగా మంచికి నిలబడే మంద కృష్ణ లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి మంచి జరిగింది,ఇలాంటివారిందుకే దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపేస్తాయికి అందునా తాను నడిపే కులసభకు ప్రధానిని రప్పించగలిగాడు,కృషివుంటే మనుష్యులు ఋషులు అవుతారు అనిచేసిచూపిన కృష్ణ గారు మీకు శతకోటి నమస్కారాలు,మీ ప్రయత్నం వల్ల రాజ శేఖర రెడ్డికి దేశవ్యాప్తంగా మంచిపేరు అప్రయత్న పూర్వకంగా వచ్చింది

  • @prabhuck3740
    @prabhuck3740 5 ปีที่แล้ว +72

    మి ఉద్యమం తో ఆరోగ్య శ్రీ పథకం రూపు దిద్దుకుంది, కానీ మీకు గుర్తింపు లేదు

    • @SureshReddyGarugu
      @SureshReddyGarugu 5 ปีที่แล้ว +2

      I was there .. it happens not because of Krishna mediga..

    • @prabhuck3740
      @prabhuck3740 5 ปีที่แล้ว +2

      @@SureshReddyGarugu ఓహ్ వాట్ హాపెండ్, can u brief me about this, మిరు చెప్పక పోతే మిరు రాజశేరరెడ్డిపై అభిమాన తో అబద్దం చెప్తున్నారు అని అనుకోవాల్సి వస్తది, లేదా వైసీపీ పార్టీ ఐటీ సెల్ లో పని చేసే కూలి గాడివ చెప్పు

    • @SureshReddyGarugu
      @SureshReddyGarugu 5 ปีที่แล้ว +1

      @@prabhuck3740 :- మంచిదిరా కులగజ్జి ఎదవ.. చంద్రబాబు ఎన్నోసార్లు మంద కృష్ణ మాదిగను వాడుకున్నాడు.. ఏదో ఆనందం అనిపిస్తే అలాగే అనుకో...

    • @prabhuck3740
      @prabhuck3740 5 ปีที่แล้ว +3

      @@SureshReddyGarugu అరేయ్ సన్నాసి, నోరు అదుపు లో పెట్టుకో ఎవడి ది రా కుల గజ్జి నీ పేరు ఎంతో పెట్టరా రెడ్డి కుల గజ్జి వళ్ళంతా పెట్టుకొని, I was there అని బొంకావు, తప్పుడో డా మి జాతి అంతే ఇలానే బతుకుతారు , చంద్ర బాబు మంద కృష్ణ మాదిగ ను మోసం చేస్తే, వైఎస్సార్ ఎం చేశాడు, ఇప్పుడు ఉన్న జగన్ గాడు ఎం చేస్తునడు.

    • @SureshReddyGarugu
      @SureshReddyGarugu 5 ปีที่แล้ว

      @@prabhuck3740 :- నవ్వొస్తుంది ...
      Rs.1 డాక్టర్ అని పేరు పడ్డ వైయస్సార్.. అప్పటికీ ఒక మహా పాదయాత్ర చేసి.. అధికారంలోకి వచ్చి ఉన్నాడు.. నేను ముందే చెప్పినట్లు Agrarian కమ్యూనిటీ ఆత్మహత్యలు మీద నిర్ణయాలు తీసుకున్నాడు అని చెబుతుంటే మందకృష్ణ చెప్పాడు కాబట్టి అందరికి ఆరోగ్యశ్రీ పెట్టడం ఏంట్రా బాబు?
      ఆరోగ్యశ్రీలో.. స్టార్ హెల్త్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ..డైలీ వైఎస్ ఎంత ఫాలోఅప్ చేసేవాడు.. ఐ వస్ దేర్...hundreds of govt staff were there.

  • @pottellasailu6378
    @pottellasailu6378 5 ปีที่แล้ว +24

    మంద కృష్ణ మాదిగ అన్న పోరాట ఫలితమే నేటి ఆర్యోగ శ్రీ పథకం.. తెలియని వాళ్ళు తెలుసుకోనే ప్రయత్నం కనీసమైన చేశారో చెప్పండి. బహిరంగ చర్చకు సిద్దమా. జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్న...

  • @nareshmulkallanaresh6456
    @nareshmulkallanaresh6456 ปีที่แล้ว +2

    జై మాదిగ జై జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ

  • @avulabalaraju231
    @avulabalaraju231 5 ปีที่แล้ว +4

    Great Manda Krishna sir keep it up thank you

  • @lharish959
    @lharish959 4 วันที่ผ่านมา

    ఆరోగ్యశ్రీ స్ఫూర్తి దాత..
    మంద కృష్ణ మాదిగ అన్న
    గొప్ప నాయకుడు 🙏🙏🙏

  • @JannuBabu143
    @JannuBabu143 3 หลายเดือนก่อน

    ఈరోజు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుంటున్నం అంటే అది మందకృష్ణ దయవలెను అని తెలుసుకోవాలని ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జై మందకృష్ణ మాదిగ

  • @durgaiah007
    @durgaiah007 ปีที่แล้ว +5

    మందకృష్ణ కేవలం మాదిగ నాయకుడు కాదు,,, సమాజానికి సూర్య కిరణం 🌹🌹🌹🌹🌹

  • @nagendrap1232
    @nagendrap1232 4 หลายเดือนก่อน +3

    జై మంద కృష్ణమాదిగ గారు...🎉🎉🎉🎉

  • @sandheep3877
    @sandheep3877 4 ปีที่แล้ว +41

    ఇలాంటి యోధులు మన సమాజానికి కావాలి.

  • @gallaashok5732
    @gallaashok5732 ปีที่แล้ว +5

    God bless you Sir జై మాదిగ

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 4 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు అన్నా 🎉🎉🎉🎉

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 3 หลายเดือนก่อน

    Manda Krishna Annaya arogya sir. That's a great💯👍💯👍💯👍💯💯💯💯💯💯💯💯

  • @naveenchowdary598
    @naveenchowdary598 ปีที่แล้ว +2

    I respect sri Manda Krishna garu from the bottom of my heart....he is a real fighter

  • @rajkumaryalamarthi8474
    @rajkumaryalamarthi8474 5 ปีที่แล้ว +8

    Meru super sir

  • @sandypithly305
    @sandypithly305 2 ปีที่แล้ว +2

    Thank you sir👌👏👏👏👏👏👏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs ปีที่แล้ว +1

    Sir epatidhaka makuu telyadhuu sir...
    Great sir 👏👏👏👏...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhup5504
    @prabhup5504 5 ปีที่แล้ว +5

    సూపర్ సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 ปีที่แล้ว

    అన్నా, సెల్యూట్స్ 🙏😍😍

  • @ghousemd.8717
    @ghousemd.8717 ปีที่แล้ว +1

    Great MM గారు

  • @amudalajosephkumar3066
    @amudalajosephkumar3066 5 ปีที่แล้ว +5

    Ur great.. mandha Krishna madhiga

  • @aharonkarumuri4755
    @aharonkarumuri4755 ปีที่แล้ว +2

    meeru chepinadaka e vishayam naaku teliyadu sir 🙏 meeru chaala goppa manishi sir🙏 great working sir

  • @johnbabu4137
    @johnbabu4137 ปีที่แล้ว +9

    అన్న గారికి వందనాలు 🙏🙏🙏🙏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs ปีที่แล้ว +2

    Sir makuuu epatidhakaa mevalla aarogysri vachindhi anii telyadhuu.
    Congress own ga alochinchinchi tesukuvacharuu anukunaa...
    Great sir 🙏👏👏👏...

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 4 หลายเดือนก่อน +1

    గ్రేట్ manda

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 ปีที่แล้ว +1

    Hats off to Manda Krishna...👏👏👏👏👏

  • @thirupathidandolu8190
    @thirupathidandolu8190 4 ปีที่แล้ว +2

    Great moment led by krishnanna hatsup to you

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 ปีที่แล้ว +7

    ఇది ఇంత జరిగిందా
    రాజశఖరరెడ్డి కంటే మీరే గ్రేట్ అన్న

  • @chantibabuchatla3748
    @chantibabuchatla3748 5 ปีที่แล้ว +10

    Jai madiga jai Bheem ✊

  • @youtubeviewer1186
    @youtubeviewer1186 7 วันที่ผ่านมา

    ఆరోగ్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఉద్యమం వల్ల వచ్చిందా? మంద కృష్ణ మాదిగ గారు గొప్ప వారు సార్ మీరు 🎉🎉🎉

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 ปีที่แล้ว

    Great speaker and social activist, bravo sir

  • @RoboNewsChannel99
    @RoboNewsChannel99 4 หลายเดือนก่อน

    Great krishnanna 🎉

  • @WorldMadigaNetwork-s8e
    @WorldMadigaNetwork-s8e 4 หลายเดือนก่อน +3

    కులాలకు అతీతంగా జనంకోసం ఉద్యమాలు చేసిన ఒకే ఒక్క నాయకుడు మంద కృష్ణ మాదిగ గారు. మానవత్వమే అజెండా గా ,MRPS పని చేసింది

  • @singdiscollections1072
    @singdiscollections1072 ปีที่แล้ว +2

    ఆరోగ్య శ్రీ పోరాట ప్రధాత మందకృష్ణ మాదిగ మహారాజ్ కి ధన్యవాదాలు

  • @duggiralashyamsunderreddy4598
    @duggiralashyamsunderreddy4598 ปีที่แล้ว

    Great sir 🎉🎉🎉🎉 excellent

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 ปีที่แล้ว +7

    జయహో మంద కృష్ణమాదిగ అన్న. వైఎస్ఆర్ అయిన CBN అయిన,ఎవడైనా మంద కృష్ణమాదిగ అన్న కి ఎదురు వస్తె చితిలో కలిసి పోవాల్సిందే , ఎందుకంటే మా అన్న అయిన మేము అయిన మంచి జరగడం కోసం ఉద్యమం చేస్తున్నాం , దేవుడు ఎప్పుడు మా యందు ఉంటాడు

  • @kavalikumar8785
    @kavalikumar8785 5 ปีที่แล้ว +17

    Anna nuvvu
    Goppa
    Leader
    Party
    Petty
    Anna

  • @durgaiah007
    @durgaiah007 ปีที่แล้ว

    All time hero Krishna madiga 🎉🎉🎉

  • @RamRamanji-q8u
    @RamRamanji-q8u ปีที่แล้ว

    Thanks

  • @sahaaideva5092
    @sahaaideva5092 ปีที่แล้ว

    Great Anna.

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 ปีที่แล้ว +3

    జై మాదిగ జై జై మంద కృష్ణమాదిగ అన్న

  • @సూర్యఛానల్
    @సూర్యఛానల్ 3 หลายเดือนก่อน

    జై మందకృష్ణ మాదిగ 👌🏿👌🏿👌🏿

  • @RosyBachalakuri
    @RosyBachalakuri 3 หลายเดือนก่อน +3

    మాదిగ మహారాజు మంద కృష్ణ
    ఉద్యమానికి ఊతం మంద కృష్ణ
    పోరాట యోధుడు మంద కృష్ణ
    వర్గీకరణ కోసం పదవుల త్యాగ శీలి
    సమానత్వం కోసం సమస్తం దారపోసిన యోధుడు

  • @rebellynath1490
    @rebellynath1490 ปีที่แล้ว

    Great sir

  • @mandavenkateswarlu4592
    @mandavenkateswarlu4592 3 หลายเดือนก่อน

    కృష్ణ మాదిగ జై జై కృష్ణ మాదిగ జై ఆరోగ్యశ్రీ

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 4 หลายเดือนก่อน +2

    Actually BCలలో చాల కులాలు ఉన్నాయి కాబట్టి BCలను ABCDలుగా విభజించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందుతున్నప్పుడు.
    at the same thing
    SCలలో కూడా చాల కులాలు ఉన్నాయి వీళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ద్వారా జాబ్స్ & లోన్స్ ఇవ్వడం కోసం ABCDగా ఎందుకు.? ఉండకూడదు my dear ముష్టి మూర్ఖ మాల friends.

  • @fact7782
    @fact7782 3 หลายเดือนก่อน

    Fact,meru super krishna gaaru

  • @ramesh.hitbabu5419
    @ramesh.hitbabu5419 4 ปีที่แล้ว +2

    Yes manda krishana gari valley

  • @DurgaPrasad-mj5cd
    @DurgaPrasad-mj5cd ปีที่แล้ว

    Great sir 👏

  • @koticmc
    @koticmc 4 หลายเดือนก่อน

    Salute Sir

  • @gadipiswamy3086
    @gadipiswamy3086 3 ปีที่แล้ว

    Anna nivu great 🙏🙏🙏🙏

  • @Josephy-i6c
    @Josephy-i6c ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 Krishna madhiga garu

  • @dpchandrarao8700
    @dpchandrarao8700 ปีที่แล้ว +1

    Kishna Anna. Health Recovered great, we need this leader , poor children ❤️ problems solved.

  • @kollikarthik4576
    @kollikarthik4576 4 ปีที่แล้ว +1

    Super sir

  • @rachapudiramudu939
    @rachapudiramudu939 ปีที่แล้ว

    Great anna

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 5 ปีที่แล้ว +1

    Super anna

  • @VivekYadav-np8gd
    @VivekYadav-np8gd 5 ปีที่แล้ว +15

    Anchor ki Chandra Babu ichina money kuda donate cheyandi..me face lu Mali smile vasthadi Vamsi ceo

  • @gurivireddy619
    @gurivireddy619 ปีที่แล้ว

    Manda Krishna madiga super humanity❤🎉

  • @sathyamtravelexplorer4300
    @sathyamtravelexplorer4300 ปีที่แล้ว +1

    Jai Mandha Krishna 🙏🙏🙏🙏🙏

  • @haribabuharibabu1299
    @haribabuharibabu1299 3 หลายเดือนก่อน +1

    ఆరోగ్య శ్రీ YSR తెచ్చినా, దానికోసం మందా కృష్ణ చాలా ఉద్యమం చేశాడు. నేను ఆ రోజుల్లో నేను చాలా సార్లు పేపర్లో సదివాను. దాని పలితo గానే YSR చట్టం చేసారు. ఈ విషం చాలా మందికి తెలియదు.

  • @rajuraju-qp3dr
    @rajuraju-qp3dr ปีที่แล้ว

    Congrats Anna🎉🎉🎉

  • @mounya499
    @mounya499 4 หลายเดือนก่อน +1

    ఎస్సీ గురుకులాలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి దీని మీద కూడా స్పందించి గురుకుల లో చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద కూడా స్పందిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది మీకు

  • @rajukadigalla4504
    @rajukadigalla4504 3 ปีที่แล้ว

    Anna niku tq you 🙏🙏🙏🙏🙏

  • @SATYANARAYANARAYI-nb8ji
    @SATYANARAYANARAYI-nb8ji 3 หลายเดือนก่อน

    Great Krishna sir jai jai madiga

  • @narenderkommu9384
    @narenderkommu9384 3 ปีที่แล้ว +1

    Hats off to you sir

  • @johnkishangaddala1163
    @johnkishangaddala1163 5 ปีที่แล้ว +5

    Manda krishna is a great leader

  • @vrsb9244
    @vrsb9244 4 ปีที่แล้ว

    Super....👍

  • @basmandi
    @basmandi ปีที่แล้ว +14

    నేను బ్రాహ్మిణ్
    నాకు మంద క్రృష్ణ మాదిగ గారంటే నాకు గౌరవం. పోరాట యోధుడు దేవుడు ఆయనకు ఇంకా శక్తి ఇవ్వాలి

    • @chekri5907
      @chekri5907 ปีที่แล้ว

      విభజించి పాలించు సిద్ధాంతం మీదే అందుకే support చేస్తారు.

    • @ijnews374
      @ijnews374 3 หลายเดือนก่อน

      ❤❤❤

  • @mottaramakrishna3205
    @mottaramakrishna3205 5 ปีที่แล้ว +1

    Super krishna garu

  • @SharathKumarAmalapur-bq4nv
    @SharathKumarAmalapur-bq4nv ปีที่แล้ว

    hat's upp sir naku ye wishayam tayliyathu

  • @DasariDhanraj-t5j
    @DasariDhanraj-t5j ปีที่แล้ว +5

    అన్న మీరు ఉన్నంత వరకు మన దళితులకు ఇలాంటి హాని గరగదు

    • @sureshch1383
      @sureshch1383 ปีที่แล้ว

      హాని కాదు nyayam జరగదు

  • @kotaiahsunkara
    @kotaiahsunkara ปีที่แล้ว

    Mandakrishnagreatleadr❤❤❤

  • @shekharnalla2417
    @shekharnalla2417 3 ปีที่แล้ว

    Anna supper

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 4 หลายเดือนก่อน

    Jai Krishna Anna

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 4 หลายเดือนก่อน

    Hatsoff to you Krishna Anna

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 3 หลายเดือนก่อน

    Ji MKM💐🙏🙏🙏💐

  • @peddireddyrambabu1557
    @peddireddyrambabu1557 ปีที่แล้ว

    Anna your greatest leader

  • @prasaddonsinu4597
    @prasaddonsinu4597 4 ปีที่แล้ว +1

    Super sir MKM

  • @maimran1938
    @maimran1938 3 ปีที่แล้ว +2

    Hatsoff manda krishna gaaru

  • @vetalkumar674
    @vetalkumar674 5 ปีที่แล้ว +6

    I love you sir

  • @anilkumarng8270
    @anilkumarng8270 3 ปีที่แล้ว

    I most like you sir.
    From karnataka