మీ వీడియోస్ ఏమో కానీ మేడం మీరు లహరిని చూపించే విధానం తన ఆటిట్యూడ్ డ్రెస్సింగ్ పద్ధతి చాలా బాగుంటాయి మేడం ఈరోజుల్లో ఆడవాళ్ళూ ఇలా ఉంటేనే గౌరవం ఉంటుంది ఇస్తారు కూడా.... మంచి పద్ధతులు నేర్పించండి మేడం లహరికి తనని చుసిన తనలాగ ఒక్కరు మారిన చాలా సంతోషం మేడం
అమ్మ నమస్తే మీ ఇంటర్యూ మన పిల్లలతో హాయిగా కూర్చుని మాట్లాడినట్లుగా ఉంది అద్భుతం మీరుచెప్పినట్లుగా కుటుంబసభ్యులసహకారం లేనిదే ఏమి చేయలేము అభిలాష ఆలోచన ఉన్నా సహకారం లేనిదే ముందుకు సాగలేము మీరు ఈ విషయం లో చాలా అదృష్టవంతులు మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
అలా చనిపోయినప్పుడు కలిగే బాధ మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఎంతో కోల్పోతాం. దాంట్లో నుంచి మంచి ఆలోచన వచ్చింది బ్రమరామ గారు మీ మనసు చాలా మంచిది కపటం లేకుండా ఉంటారు👋👋❤❤👋👋
I used to watch it...those videos have superb comedy....i am from Malaysia telugu...nenu india ki vacchanu ante guarantee ga Vijayalaxmi garu ni meet autanu...
@@nandiniveeru7622 Meeru super andi …. Meeku intha information ala telusu andi… hats off meeku…. Please maku chepthara meeku intha information ala teluso….
Meelanti walla valle inka mana telugu samskruthi undhie manche eppudu erojulu panikiradhu but meeru meku nachinattu undandie happy ga God Bless With Good Health
Ammaa europe lo vunnaaa mi videos chustaaa mana anantapur language vintunnaaaaa roju.Chinnu na best friend name.Joya name baagundi ma friend daughter name gurtuchesaaru.😍
కృతజ్ఞతలు ఉండాలి దారి చూపిన వాళ్ళ మీద prashu మిమ్మల్ని famus chesadu okkasari kuda తన peru cheppaledu ఇదేనేమో బోటు దిగెవరకు బోటు మల్లన్న, దిగిన వెంటనే బోడి మల్లన్న అంటే
అమ్మ గారికి వీడియో లల్లో మంచి సందేశం ఉంటుంది ఎందరు నమ్ముతున్నారో లైక్ చేయండి.. అమ్మ గారు అందరినీ కన్న బంగరాలు అంటే చాలా బాగుంటుంది...
చాలా సంస్కారవంతమైన ఇంటర్వ్యూ. విజయ లక్ష్మి వురఫ్ భ్రమరాంభ అమ్మ చాలా చక్కగా మాట్లాడారు . అమ్మ తో లహరి కాంబినేషన్ , అనంతపురం స్లాంగ్ కూడా చాలా బాగుంది.
అమ్మ నువ్వు ఎడవకమ్మ్మ మీకు రెండు రాష్ట్రాల నుండి చాలా మంది కొడుకులం కూతుర్లు మనుమండ్లు మనుమరాలు ఉన్నారు .. మీరు మాకు దొరికిన ఒక పుస్తకం ..🙏🙏
మీ వీడియోస్ ఏమో కానీ మేడం మీరు లహరిని చూపించే విధానం తన ఆటిట్యూడ్ డ్రెస్సింగ్ పద్ధతి చాలా బాగుంటాయి మేడం ఈరోజుల్లో ఆడవాళ్ళూ ఇలా ఉంటేనే గౌరవం ఉంటుంది ఇస్తారు కూడా.... మంచి పద్ధతులు నేర్పించండి మేడం లహరికి తనని చుసిన తనలాగ ఒక్కరు మారిన చాలా సంతోషం మేడం
Avunu Amma
అమ్మ నమస్తే మీ ఇంటర్యూ మన పిల్లలతో హాయిగా కూర్చుని మాట్లాడినట్లుగా ఉంది అద్భుతం మీరుచెప్పినట్లుగా కుటుంబసభ్యులసహకారం లేనిదే ఏమి చేయలేము అభిలాష ఆలోచన ఉన్నా సహకారం లేనిదే ముందుకు సాగలేము మీరు ఈ విషయం లో చాలా అదృష్టవంతులు మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
Nijanga evaro matladuthunnaru and feeling aithe raane ledhu . Edho ma family member ma Valla tho matladina feeling vachindhi . Meeru super amma
అమ్మ vedioes ప్రతి ఒక్కటి follow అవుతాను..😍👏👌👍
amma prashu tho enduku chetata ledu
Mother n Son Relationship laa undhi Interview. Congratulations.
House medhena amma.... Video lo chuse medhi kadhu anukunna super home... So sweet of u... Cute smile... Nice video..
మీ ఇద్దరూ సొంత నానమ్మ మనవరాలు సూపర్ గా ఉన్నారు
మీ వీడియో చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది మేడం.. చాలా బాగా మాట్లాడారు..ఇలాగే ఉండండి.
అమ్మ మెముకుడ మీ వీడియోలు చూసు ఉంటాము మెము బెంగుళూరు లో చాలా సంవత్సరాలు నుంచి ఉన్నము కాని మేము తెలుగుగే చూసాము మిరు చాలా బాగా చేసారు.
So happy amma... Madhi kuda Anantapur native place akkade vuntam... Very proud of u 💖💖
అమ్మ మీరు ఎవరికీ నచ్చకుండా ఉండరమ్మా... మీరు బంగారం 👌👌👌👌. అస్సలు తగ్గద్దు.. Love you amma 🥰🥰
S
Nice interview, భ్రమరాంబ గారికి శుభాకాంక్షలు.
Aunty baga famous aiendhi prashu valla, and introduction Kuda prashu valle, kani prashu paru aslu chappaladhu ,so sad about that
Nenu ade anukunna
Avnu
Anchor aduguthadu anukunna.. vadiki over acting a saripothundi inkem aduguthadu
Avunu 1st Prashu thone ga start chesaru vedios
@@komalisiri6544 kontamandiki enkokarini hipe evvadam nachadhu
అలా చనిపోయినప్పుడు కలిగే బాధ మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఎంతో కోల్పోతాం. దాంట్లో నుంచి మంచి ఆలోచన వచ్చింది బ్రమరామ గారు మీ మనసు చాలా మంచిది కపటం లేకుండా ఉంటారు👋👋❤❤👋👋
చాలా చక్కగా చెప్పారండి, ఇంకా మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకొంటున్నాము.
Meeru real ga nanamma manavaralu kaada😔I really feel sad
Really good interview ☺️☺️ amma ur always winning all heart'ss 💕
Ma Amma❤️
Prashu tho videos cheyyandi 🙏🏻🙏🏻
Amma miru bagundali alane eppudu happy ga vundali god bless you
I used to watch it...those videos have superb comedy....i am from Malaysia telugu...nenu india ki vacchanu ante guarantee ga Vijayalaxmi garu ni meet autanu...
Chala manchi interview 🤝🙏💐👌👍
మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అమ్మ 🙏
Mi house Home tour cheyyandi pls complete ga paina kuda... Naku mi house ante chala chala istam pls do Home Tour it's my kind request 🙏
ప్రషు గారితో వీడియోస్ ఎందుకు చేయడం ledu amma
My favourite bramarambha garu and Lahari 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Prashu valla aunty famous aindhi but prashu topic aa ledu
Avunu
Congratulations Amma 💓🥰😍
Me Interview chaala baagundhi Vijaya Lakshmi Aunty gaaru 🤗👍
Prashu tho videos enduk malli cheytledo adugaledu bro
Prashu thana relatives andariki separate ga channels pettinchadu evari videos valle chestunnaru ippudu.
@@nandiniveeru7622 first Prashu Anna tho tisaru kada video Mari ippudu yenduku cheyadamla ??
@@srrs3938 vallu evariki vallu own channels pettukunnaru and prashu ne help chesadu channel pettadaniki
@@nandiniveeru7622 Meeru super andi …. Meeku intha information ala telusu andi… hats off meeku…. Please maku chepthara meeku intha information ala teluso….
Blessed, happy & Smiling Nannama garu...!!! Those who love pets soo much, will always have a good & pure heart filled with love. 😍
అమ్మ మీరు ప్రస్తుతం చేసిన వీడియోస్
అమ్మ మీరు ఇలాగే అందంగా ఉండాలి
Super Amma...... congratulations 👏👏👏🎉🎉🎉🎉🎉 hai ....lahari talli God bless you and your family......
Why did prashu get separated from Chinnu channel?
Pls reply....
అమ్మ ఒక పని మాత్రం చెయ్యండి. మీకు వచ్చిన, నచ్చిన comments కి reply ఇవ్వండమ్మా please 🙏🙏. ఇంకా response పెరుగుతుంది meeku
Aunty husband sk University lo computer science department professor
Love you Amma ❤️❤️❤️miru ante chala istam
Prashu tho kuda videos chesaru kada medam, mari prashu gurinchi chepaledhu 🤔🤔🤔
Nice interview but prashu gurinchi kuda matladinte bagundu aunty.. Prashu ne kadha first mimalini introduce chesindhi..
Evaru aah prashu ?
U mean prashu baby ?
@@haindu s
మీరు చాల బాగా మాట్లాడుతారు. నేనుvijaya Venkat vlogs పెట్టానుyoutube లో ప్లీజ్ నా గురించి చెప్పండి యాంటీ ప్లీజ్🙏
I'm from Bangalore. I'm a big fan of your shorts.
You know telugu?
@@kondepudinageswararao9254 yes
Nice and pleasant interview all the best for all 💐💐💐
Pure heart never fails
Meelanti walla valle inka mana telugu samskruthi undhie manche eppudu erojulu panikiradhu but meeru meku nachinattu undandie happy ga God Bless With Good Health
Congratulations amma ❤️ i love you amma
Anchor asking the questions like a son good interview
You are fabulous Amma 🥰
అమ్మ లహరి మాట్లాడుతూ ఉంటే అచ్చం మా పాప మాట్లాడు తున్నాటు ఉంది నెను కతర్ లో ఉన్నను ❤️❤️
Koncham real ga behave cheyali anchor. Introduction mari over ga undi
Bhayya ni overacting pakkana peditge migata dhi anta bavundi 💖
E papa voice naku istam😊
Anni bagunnayi amma, what about prashu baby
Congratulations amma
Mi videos anni superb ga vuntayi
Anni follow avuthamu
Love you Amma
Super interview 👏👏👏
I love u aunty.. super vlogs meevi chala relax avutanu choosi
Interview nimesh Chowdary he is best and telented person we want know about him
Mee videos Chala Baga untayi Amma
ఒక్క క్షణం కూడ వదలకుండ చూశాను మీ వీడియో. మంచి విషయాలు చెప్పారు. 👌👌👌
Prashu peru chepaledu...... Asalu.... Mimmalni frst prashu vedios lo chus
Prashanth
What about Prashu
Aunty meeru ye channel ki kuda interview ivvakandi ...ika mee vdos evaru chudaru...meeru interview ichaka interest taggipoindi...
Ammaa europe lo vunnaaa mi videos chustaaa mana anantapur language vintunnaaaaa roju.Chinnu na best friend name.Joya name baagundi ma friend daughter name gurtuchesaaru.😍
Prashu kosam oka mata Koda chpalydu
Aunty madhi banglore mee videos anni chusthanu chala videos chusthanu banglore lo chala mandhi chustharu mesege pettaledhu ippudu 4 clock medam supar lahati videos
Hai sister me videos chala super ga vunnayee me interyou super meru yekkuva videos cheyalani meru happy ga vundali❤❤❤
Maa love you ❤️❤️❤️
Amma meku vandhanalu🙏
Amma I love you so much ❤️❤️❤️❤️❤️❤️❤️ my sweet amma
Chala fast ga finish chesaru vedio but nice to hear you
Just now I came to know her ,thq iglitz,maa ammuma peru kuda brahmaranba ney
Amma ni videos nuvu mstladtunte enka vinalanipestadhi ❤❤❤❤❤❤
Meeru lifelong happy gaa undaali amma
Great to see👏👏👏👏Congratulations🥳
Nanu mee prathi video fallow avuthanu amumaa you u so much
We thought Lahari, Hemanth nijamga grand daughters ani
Ayo amma me sontha manavaralu kadhaaa nenu upset 😭😭 Aya amma nenu baaga edit Aya me relationship ki
Iloveu Amma❤️🤗.From Bangalore
Edipin chesaru Amma 😭😭😭 love u Amma
కృతజ్ఞతలు ఉండాలి దారి చూపిన వాళ్ళ మీద prashu మిమ్మల్ని famus chesadu okkasari kuda తన peru cheppaledu ఇదేనేమో బోటు దిగెవరకు బోటు మల్లన్న, దిగిన వెంటనే బోడి మల్లన్న అంటే
Sooo cute lahari 🥰 me grand daughter anukunamu andi 👌
Love you amma.....lottttttttt
Congratulations👏👏👏👏 ammma💐💐💐💐
Prashu gurinchi assalu okka maata kuda ledhu?
Meeridharu kalasi chesina videos bavundevi
Chala baga matladaru madam meeru mee videos maku chala istam eduru choostuntam malli eppudeppu pedatara ani chala baguntayi
Kuthuru character cheyabdi please natho one episode aina
Parshu tho chesina video lu mimmalni chala famous chesai, malli cheyandi.
మీ videos కి ఫిదా ఐపోయాము అమ్మా....🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌వీడియోస్ అమ్మా
Wish u all the best Vijayalakshmi garu ure loveable and great women.
What about prashu
super madam but I was liking your videos of son and mother with prashu which was very good
Mummy interview...super ..
Interview chala bagundi
Nice interview 👏
Great lady
ఒక సినిమా ఒకే ఒక సినిమా లో మాకోసం నటించండి మీరు మీ మనవరాలు కలిసి
Good anchor
All the best 👍👍
Chaala Chaala bauntayi andi mi videos ani 🎉