Prashu Baby Fame Sisira Full Interview : ప్రశు బేబీతో నాకు ఎలా పరిచయమంటే l Youtube Celebrity Sisira

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 เม.ย. 2023
  • #prashubaby #sisira #youtubeshorts #youtubecelebrity #latestinterviews
    పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సిసిర....... ఆరు సంవత్సరాల వయసులోనే యూట్యూబ్ బ్లాక్ చేస్తూ ఔరా అనిపించుకుంటున్న అనంతపురం జిల్లాకు చెందిన సిసిర...... పెద్దయ్యాక సైంటిస్ట్ మరియు హీరోయిన్ అవుతాను అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్తున్న సిసిర....... ఎక్కడికి వెళ్ళినా చాలామంది గుర్తుపట్టి తనతో సెల్ఫీలు దిగుతూ నువ్వు బాగుండాలి అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్న శిశిర..... ఒకవైపు జూనియర్ కాలేజీ నడుపుతూ మరోవైపు తన కూతుర్లో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేస్తున్న సిసిరా తండ్రి జయ భాస్కర్.....మిగతా టీం సభ్యులు నాకు చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తారని యూట్యూబ్ బ్లాక్ చేయడానికి ఎప్పుడూ నేను ఇబ్బంది పడలేదని పర్సు అన్న ధరణి అందరూ కలిసి మేము బాగా బ్లాక్ చేస్తామని చెప్తున్న సిసిరా
    Prashu Baby Fame Sisira Full Interview : ప్రశు బేబీతో నాకు ఎలా పరిచయమంటే l TH-cam Celebrity Sisira
    #prashubaby #sisira #youtubeshorts #youtubecelebrity #latestinterviews
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on R TV
    #RTVlivenews #Andhranews #Apnews #Andhrapradeshlatestnews #latesttelugunews

ความคิดเห็น •