శ్రీ కృష్ణునికి గాంధారి ఘోర శాపం ||MAHABHARATAM||EPISODE-144||UNTOLD HISTORY TELUGU||UHT
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- శ్రీ కృష్ణునికి గాంధారి ఘోర శాపం ||MAHABHARATAM||EPISODE-144||UNTOLD HISTORY TELUGU||UHT
#UNTOLDHISTORYTELUGU#UHT
major sanskrit epics off ancient India the other being Ramayana, The Mahabharatha is an epic narrative of the Kurukshetra war,and the fate of Kauravas and Pandavas. Vyasa wrote Mahabharata. The Mahabharatha is the longest known epic poem and discribed as "the longest poem ever written" its longest version consists of over 1,00,000 slokas,or over 2,00,000 individual verse lines.About 1.8 million words in total. The mahabharata is roughly ten times the length of the Lliad and Odyssey combined..
back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons...
~-~~-~~~-~~-~
Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
• భీష్ముడు చెప్పిన ధర్మ ...
~-~~-~~~-~~-~
TH-cam channels lo the best chanal sir UHT Channel
హ రే కృష్ణ 🙏కృష్ణ కృష్ణ 🙏
ఇది కదా episode అంటే ఒకటవ episode నుండి వింటున్న మీరు చెప్పిన మహా భారతం ఈ రోజు నాకు కళ్ళలో ధారాపాతంగా కన్నీళ్లు వచ్చాయి మహా భారతం అంటే మీ నోటి నుండే వినాలి సూపర్ sir
UHT channel number 1 గా రావాలి. మీ కన్నా గొప్పగా మహాభారతాన్ని ఎవరు చెప్పలేరు గురువుగారు.
Thanq ganesh garu
True
మీ మాటలు నేను ఏకీభ విస్తునాను 🙏🙏👏👏🌹👌
🕉🕉🔱🔱🙏🌹🌹🙏🔱🔱🕉🕉
Jai shree krishna Radha krishna
Jai shree krishna Radha krishna
🕉🕉🔱🔱🙏🌹🌹🙏🔱🔱🕉🕉
జై మహాభారతం
అయ్యా కన్నీరు పెట్టించారు
వాస్తవానికి చూపించారు
ఆశా దురాశా మనలోవుంటాయని
నీతిగా ఉన్నవాడి కి అంతిమవిజయం ఉంట్టుందని
తప్పుచేసినవాడు తప్పించుకోలేదని
మంచివాడు చెడ్డవాడు తల్లిప్రేమకి ఒక్కటేనని నిరూపించిన మహాభారతానికి జే జే
Ppq😂😂🥲🥲😂😍😂🥲😂😂🥲🥲🥲🥲😂😂😂😂🥲
Namo Krishna Namo Krishna, Krishna Krishna Namo, om Namo Namaha, Sri Krishna leelalu entho adbutham. UTH Vari ki Danyavadhamlu, Episode chala Bavundhi Sir 🙏
ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః
Future generations ki good message
Thanq
@@UNTOLDHISTORYTELUGU a
ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఎన్నిసార్లు చూసినా తొలిసారి చూసినట్లే ఉంది మా కళ్ళ ముందరే జరిగిన అట్లా ఉంది
Thanks you very much sir super apisod
Thank you so much.
కళ్లలో నీళ్లుతో సహా గుండెల్లో బాధతో దుఃఖం బయటకు తణుకు వచ్చింది 😥☹️😰😥😢😓😩😫🙏
Super Andi milaga mahabaratamni avvaru cheppaleru👌👌👌👌✨✨✨
శాపాలు పెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉండే వీళ్ళు, ద్రౌపది కి వస్త్రాపహరణం చేసినప్పుడు కొడుకుని శపించలెదు ఎందుకు? పాండవులు కుంతి కి గర్భ శోకం లేకుండా నొప్పి లేకుండా కన్నదా? ఆమె ప్రేమ ఏమైనా తక్కువా.. మరీ ఈ పనికి రాని శాపాలు ఎందుకు? కృష్ణుడు చెప్పలేదా యుద్ధం ఎంత చేటు చేస్తుందని ముందే తెలియదా... ఆ రోజు ఏమైంది ఈ గుడ్డీ కళ్ళు.
Correct bro
Yuddham yendhuku apaledhu krishna ani sapam estundhi Gandhari .
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏😁😁😁😁😁
Nijame bro
Putra vyamoham
Thanks sir good episode.this series is good message.
Jai krishnarjuna
Super
గాంధారి కళ్లకు మాత్రమే కాదు బుద్ది, మనసు కి కూడా గంతలు కట్టుకుంది
అందుకే తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా ప్రశ్నించలేదు
తల్లిదండ్రులకు తమ పిల్లలపై గుడ్డి ప్రేమ ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి సరైన ఉదాహరణ
Correct bro
చ చ.... భగవంతుడిని.. ఎప్పుడు అర్థం చేయకున్నాడు గనుక మానవుడు... వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చి... చివరికి భగవంతుణ్ణి షాపిస్తుంది.. గాంధారి.. ఇంత తపస్సు చేసి భగవంతుడు ని షాపినచ్చడానికా... దేవుడు కృష్ణుడు... కొంగు చాచి పతివ్రత శాపం ఊరికే పోకూడదని.. స్వేకరించాడు.. ఇంతటి దయ, కరుణ దేవుడికి తప్ప ఎవరికీ ఉంటుంది.. తిరిగి షాపించగలదు కానీ... ఆమె బాధను అర్థం చేసుకున్నాడు.... ఎంతటి దయ కృష్ణ తండ్రి.. అంత పెద్ద శాపన్ని నవ్వుతు ఎలా స్వీకరించవు 😢😢😔😔🙏🙏🙏
ఓం నమో నారాయణాయ.
chala baga chepparu sir.
mee voice chala bagundi sir. thank you sir. ......
Johar gandari garu johar
Very inspiring
Prate episode chala gopa gaa chaparu guruo garu..🙏🙏 krotagantalu..
జై శ్రీరామ్....
Super
Chaala bagaane chepparu sir
Thanq goutham garu
Chalabagundi
Annayagaru chalabaga chepparu
Thanq rajesh garu
Jai sri Krishna
You are great guruji....
Nice thank you anna
Thanq mallesh garu
Anthati devadevude srikrishnudu manishi laga asta kashtalu paddadu puttinaka thalli ki dooranga perigi yadavulu tho pasula kapariga perigadu idi lokalaku oka msg..... hare krishna hare krishna Krisna krishna hare hare. ..namaskaralu.. vasu devdaa...
Good. Tanq.
11.08 అభిమన్యుడు తల్లి సుభద్ర
భార్య ఉత్తర
దయచేసి మార్చండి
Chala adubutam gaa chaparu guruo garu
🙏🙏🙏🙏
I'm very happy
Super nice episode
Thanq hari garu
🙏🙏🙏🙏🙏
Nice👌👌👌👌
Thanq surya garu
Super video next episode
V Soon
Superb 👌👌👌👏👏
Thanq archana garu
Super Super
Thanq subhan garu
Thanq subhan garu
Jai sri Krishna jai madav
అభిమన్యుని భార్య ఉత్తర
Bro week ki kanisam 3 videos upload cheyandi Mahabharatam and bhagavatham
Meeru cheyyandi apisods antha kastamo telustundhi
గురువుగారు ఇల అంటున్న అని మనసులో పెట్టుకోకండి మీరు చెప్పేటప్పుడు అభిమన్యడు భార్య ఉత్తర అంటున్నారు మళ్ళీ అభిమన్యడు తల్లి ఉత్తర అంటున్నారు తల్లి సుభద్ర కదా 🙏🙏 తప్పుగా మాట్లాడి ఉంటే వేసబగవన్ స్థానం లొ ఉండి నాన్ను కేస్మించండి నారాయణ
మీరు కరెక్ట్ చెప్పారు నేను పేరు తప్పు చెప్పాను
Superb explanation
Ta anna
Fantastic episode
super
యుద్దం ముగింపు వరకు దహన సంస్కారం జరగలేదా అభిమన్యు కరునడు ద్రోణాచారయ ???
Pls clarify
Sir me mahabharat intro editing endhulo chestaru please reply
Bro Apudu Telusudi Karanadu Brother Ani fast Chapau
Me voice super 😍
Just a movement jalal garu
@@UNTOLDHISTORYTELUGU OK bro me voice super
Abhimanudu thalli uttara Kadu. Rectify this . Please.
Abhimanyu wife
1 సంవత్సరం 36 దినములు కాదు గురువుగారు 36 సంవత్సరాలు.
E. Apsod Lo okasaovthsa muppai aruroju 1year 36 day s next epsodlo 36 years annaru endulo edi karrakt ji
Rameswaram rail
Sir ramayanam gunchu cheppagalaru
Avunu Duryodhanudu chesiana vare 99 sodararulu chesiana papam
Oka sandeham, duryodanudu ekado vere chota chanipoyadu .. mali kurukheshetram yudda bhumilo ela ochadu????
Abhimanyudi thalli uthara kaadhu bhaiyaa Abhimanyudi thalli subhadra
Sir gandhari devi blind aa
Lekapithe shivuni mudo kannuki unatu power vundha
kiran itiele Gaandhari was a staunch devotee of Lord Shiva. She had immense powers. One of those was Vajra Kavacha formation on humans. She gave that to Dhuryodhana.. Except his thighs and genitals rest of the body of Dhuryodhana was was given Vajra Kavacham. That is why in the name of keeping his vow to break Dhuryodhana’s thighs, Bheema hit Dhuryodhana on his thighs and killed him.
Great sir awesome
S
Gandhari ela chustundi brother....???
sir karnudi meda oka episode chesta ani chepparu sir meru
Thappakunda tvaralo akhil garu
Can I have all episodes at one go.
తేనె లొలికే తెలుగు కు ఎంత దౌర్భాగ్యం!!!
ళ...కు బదులుగా.... ల పలుకుతూ భాషను ఖూనీ చేస్తున్నారు.
పంచమవేదాన్ని ప్రవచించే..ఈ వ్యాఖ్యాతకు కూడా ఈ దౌర్భాగ్యమా...హతవిధీ!!!!
Gandari kept quiet and not objected to Draupadi vasthrapaharanam. If she slapped Duryodana at that time who was dare enough to question her. She lost the moral right to question any one .where was the necessity to close her eyes when a woman was under threat of molestation that too in open court. At that time itself she lost moral right.
Nagaraj Mreddy
U are right
@@kspsharama7659 b
దేవుడు కి శాపము తగులునా సార్
Ledu .Krishnavatharamlo adi Krishnuni leela .
Nagaraj Mreddy
Yes meru cheppindi correct paramatma sakath narayanyuda ayeana kavaili anukunte a sapaam nunde tappintchokagalaru kaane eppatekieana e bhoomi meada nunde vellavalsindiea kada
Mahabharatamlolenineetisookshmalumaregrandhamlolevuandukeadipanchamavedamannaru
Excellent teaching sir
ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి అభిమన్యుడు తల్లి ఉత్తర కాదు కదా
intla,
That is yadav
Yes Jai yadav jai madav jai sri Krishna