Devineni Nehru & Vangaveeti Radha Well Wisher Vege Venkateswara Rao Sensational Interview | TOne
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Devineni Nehru & Vangaveeti Radha Well Wisher Vege Venkateswara Rao Sensational Interview | TOne News
#devineninehru #vagaveetiranga #srjournalistsubhakar #tonenews #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
వెంకటేశ్వర గారు మీరు చాలా అద్భుతంగా విశ్లేషించటం
40 సంవత్సరాల ప్రస్థానం అనేక ఎత్తు పల్లాలు ఆటుపోట్లు తట్టుకొని అప్రతిహతంగా సాగుతున్న మీ ప్రస్థానం ముందు ముందు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం.❤🙏🙏🙏
😊😊
Vangaveeti for people....devineni for money .....simple line
వెంకటేశ్వరరావు గారు మీ రాజకీయ అనుభవంలో జరిగిన ఘటన గురించి బాగా వివరించి చెప్పారు.🎉🎉
ఆ రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగి తనకు రాజకీయంగా రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం నాయకుడుగా ఎదిగి పోటీ అవుతాడని రంగా ఎదుగుదలకు అవరోధంగా నిలిచిన రాజశేఖర్ రెడ్డి తరువాత రంగా కుమారుడు వంగవీటి రాధ కృష్ణ రాజకీయ ప్రస్థానాన్ని కూడా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా వంగవీటి రాధాకృష్ణను రాజకీయంగా నమ్మించి గొంతు కోశాడు మొత్తంగా ఆలోచిస్తే కడప పాలెగాళ్లు అయిన తండ్రి కొడుకులు ఇద్దరూ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎదురులేకుండా రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని కుంగదీయడంలో సఫలీకృతులయ్యారనేది ఈ ఇంటర్వ్యూ సారాంశం.
కాపులకు అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి... ఆలోచించండి లోతుగా...
Good chanti anna (vege).
చాలా ఓర్పుగా నైపుణ్యంతో మాట్లాడటం అద్భుతంగా ఉన్నది తప్పు ఎవరు చేసినా అది తప్పే చెప్పడం కూడా చాలా గొప్పతనం
Sandeep ki 2009 lo vachhindi
Anchor baga try chesthunadu ysr ni oka villan ga chupataniki
BECAUSE HE IS VILLIAN
నిజం అదే కదా
Nijam thelisaake, Radha thappukunnaaduraa gorre😊
Ysr vilan కాదు
రంగా gadu vilan
Ysr ఎవరినీ champaledu
దేవినేని Murali గారిని కొందరు Murali గారి friends ni చంపిన champinchina వాడు evaru
It's true
Idhi oka yellow channel