అద్భుతమైన దేవగిరి ఫోర్ట్ ను మీ యొక్క అద్భుతమైనవిశ్లేషణ తో చక్కటి చిత్రీకరణతో దేవగిరి fort ను చాలా బాగా చూపించారు. దేవగిరి ఫోర్ట్ గురించి చాలా బాగా వివరించారు.very nice.
మీరు చూపించిన ఈ వీడియో చాలా ప్రయోజనకారిగా వుంది చేయిప ట్టి మమ్ములను నడిపించు తున్నట్లుగా వుంది జైపూర్ కోతలతో సమానంగా వున్న ఈ కోటను మాకు ఇంత వివరంగా చూపించి నందుకు శతాధిక kruthajgnalu నమస్కారాలు
రాచరికపు జయాపజయాలను,ఎన్నో అంతఃపుర రహస్యాలను ఇలాంటి కోట గోడలు నిశ్శబ్దంగా మనకు చెబుతూవుంటాయి....చిత్రీకరణ వ్యాఖ్యానం బాగుంది ధన్యవాదాలు.... అనంతపురం నుండి మహేష్ బాబు.
చాలా అంటే చాలా బాగుంది సార్ మీ పిల్లలు చాలా లక్కీ సార్ చిన్న వయసులోనే ఇండియన్ హిస్టరీ లో అత్యంత ముఖ్యమైన కోటలు చూస్తున్నారు నా వయసు 24 ఇప్పటి వరకు చదవడం తప్ప ఏ ఒక్క కోట సందరసేంచలేదు .మీరు గ్రేట్ sir tq sir
చాలా బాగుంది, మీ చిత్రణ మరియు విశ్లేషణ..దేవరిగిరి అంటే దేవతలు నివసించే ప్రాంతం అని అర్ధం...ఎంతబాగుంది...దేవగిరికోట అని పిలవండి..మన సంస్కృతి, సాంప్రదాయలని నాశనంచేసిన..దురాక్రణమదారులు మర్చిన పేర్లను వాడకండి..
నడుస్తూ చరిత్ర తెలుసుకున్న అనుభవం....చారిత్రకంగా మరింత మంది రాజుల పరిపాలనా కాలాలు...జరిగిన యుద్థాలను వివరంగా వర్ణించి వినిపిస్తే బాగుండేది... జయహో నరుడా విజయహో
Tq for your labourious work,I once Visited the fort along with tourist operator , but a little bit he has exibited. Your video inspirate me again must visit and see the tears of human beings who dedicated their lives in the form of STONES.
Sir, namasthe, you deserve a pat on your back in appreciation for showing every minute place/point of Daulatabad Fort with commentary through your golden voice. Pl. Do post such historical places/ tourist spots/ piligrimage centres, sir
డియర్ బ్రదర్ మీరు చాలా శ్రమ పడిచాలా బాగా కోట యొక్క డీటెయిల్స్ బాగా చెప్పటం జరిగింది నేను అవరంగాబాద్ వెళ్ళాను కానీ కోట చూడలేక పోయాను. కానీ మీరు సేకరించిన విధానం అని చెప్పి డీటెయిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి మీరు చాలా శ్రమపడ్డారు అన్ని విషయాలు పూస గుచ్చినట్లు చెప్పడం నాకు బాగా నచ్చింది. ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాను
సార్ చాలా కష్టపడి వీడియో తీసి మాకు చూపించారు. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు.
అనేక నమస్కారాలతో
మీ అభిమాని.
👌👌👌👌👌👌
Wow అద్భుతమైన కోటను అత్యద్భుతమైన విధంగా చూపించారు
మన చరిత్ర ఎంత గొప్పదో మీ వీడియో ద్వారా మరింత గా తెలిసింది సార్.
నిజంగా అప్పటి కాలంలో కి తీసుకపోయారు.
చాలా, చాలా బాగుంది నా మనస్సు చాలా స్పందించింది మేమే స్వయంగా దేవగిరి వెళ్లి చూసినట్లు ఫీలింగ్ వచ్చింది చాలా కృతజ్ఞతలు
థాంక్యూ బ్రో, జీవితంలో చూడలేనిది మీ వలన చేసే అవకాశం కలిగింది. గుడ్ వాయిస్
Thank you
My dream tourist spot
Good information thank you
NBVKUMAR HYD
Super brother చారిత్రక కట్టడాలను, ఆనవాళ్లను ప్రజల ముందు ఉంచడానికి మీరు చేస్తున్న కృషి కి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు...
Thank you brother.....
Thank you
అద్భుతమైన దేవగిరి ఫోర్ట్ ను మీ యొక్క అద్భుతమైనవిశ్లేషణ తో చక్కటి చిత్రీకరణతో దేవగిరి fort ను చాలా బాగా చూపించారు. దేవగిరి ఫోర్ట్ గురించి చాలా బాగా వివరించారు.very nice.
Yadava Rajulu great kingdoms
Excellent tq
Thank you
Avunu
మీరు చూపించిన ఈ వీడియో చాలా ప్రయోజనకారిగా వుంది చేయిప ట్టి మమ్ములను నడిపించు తున్నట్లుగా వుంది జైపూర్ కోతలతో సమానంగా వున్న ఈ కోటను మాకు ఇంత వివరంగా చూపించి నందుకు శతాధిక kruthajgnalu నమస్కారాలు
రాచరికపు జయాపజయాలను,ఎన్నో అంతఃపుర రహస్యాలను ఇలాంటి కోట గోడలు నిశ్శబ్దంగా మనకు చెబుతూవుంటాయి....చిత్రీకరణ వ్యాఖ్యానం బాగుంది ధన్యవాదాలు.... అనంతపురం నుండి మహేష్ బాబు.
Your programs are good. I'm from Sri Lanka.
చాలా అంటే చాలా బాగుంది సార్ మీ పిల్లలు చాలా లక్కీ సార్ చిన్న వయసులోనే ఇండియన్ హిస్టరీ లో అత్యంత ముఖ్యమైన కోటలు చూస్తున్నారు నా వయసు 24 ఇప్పటి వరకు చదవడం తప్ప ఏ ఒక్క కోట సందరసేంచలేదు .మీరు గ్రేట్ sir tq sir
Dont feel...konchem settle ayyaka anni plan chesukondi👍
yes sir confirm ga plan chesukunta
ప్లాన్స్ లేవు ఎప్పుడు బిజీ లైఫ్ చాలా రిలాక్స్ అవుతున్నాను 30 years back నేను హిస్టరీ స్టూడెంట్ మళ్ళీ చదువుతున్నట్లు వుంది నాకు
Chalabagundi main chitrikarana cament super very good
చాలా బాగుంది. శ్రమ తీసుకొని అందించి నందుకు ధన్యవాదాలు.
చారిత్రక కట్టడాలు అంటే నాకు చాలా మక్కువ ఇంత కష్టపడి దేవగిరి కోటను వీడియో రూపకంగా అందించినందుకు ధన్యవాదములు బ్రదర్ 👍👍
Yadav's Fort ..Shivaji
సూపర్ బ్రదర్ ఎప్పుడో నా చిన్నప్పుడు 1996 లో వెళ్లాను మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
దేవగిరి కోట గురించి చాల చక్కగా వివరించారు..
ధన్యవాదాలు....
చాలా బాగుంది, మీ చిత్రణ మరియు విశ్లేషణ..దేవరిగిరి అంటే దేవతలు నివసించే ప్రాంతం అని అర్ధం...ఎంతబాగుంది...దేవగిరికోట అని పిలవండి..మన సంస్కృతి, సాంప్రదాయలని నాశనంచేసిన..దురాక్రణమదారులు మర్చిన పేర్లను వాడకండి..
. "
Warangal fotr is best to this fort tuglack mentally destroyed wgl fort also
To development immediately Indian Government
Okiseenbutifull
@@srinivasnanneboyina6301to
చాలా కష్టపడి చూపించారు ధన్యవాదాలు
దేవగీరి కొట.రామచందేవుడు.పాలించాడు1307/8
ఎల్లోరా వెళ్ళేప్పుడు చూశాను .. అద్భుతంగా ఉంటుంది.. సూపర్ సర్
Thank you
Thank you sir...!
నా స్టూడెంట్ లైఫ్ గుర్తుచేశావు.
I visited this place twice . In 1976 May for the First time and in 1987 second time.
"Bhool Bhulaiya" is very interesting point in this fort.
బాగుంది సూపర్
చాలా గొప్పగా యాంకరింగ్ చేసి చారిత్రాత్మక మంచి విషయాలు విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు వీడియో కూడా బాగుంది కృతజ్ఞతలు
చాలా కష్టం కోట ఎక్కటం ఈవెడియో తీసి చూపించినందుకు చాలా చాలా థాంక్స్ బ్రో చిన్న పిల్లలు కూడా చాలా కస్టపడి ఎక్కారు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి 🤝🤝
నడుస్తూ చరిత్ర తెలుసుకున్న అనుభవం....చారిత్రకంగా మరింత మంది రాజుల పరిపాలనా కాలాలు...జరిగిన యుద్థాలను వివరంగా వర్ణించి వినిపిస్తే బాగుండేది... జయహో నరుడా విజయహో
వెళ్లి చూసినంత ఆనందం కలిగింది.కోట చాలా బాగుంది.కోట గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు.మీకు ధన్యవాదాలు👍👍👍
Super amazing fort devgiri fort.what a technology use in build fort at ancient days.wow no words.telugu presentation is beauty.
Sukumar karnataka.
Thank you so much 🙂
Very nice weekend superb br very well Tq .చాలా చాలా బాగుంది Iam very happy. మిత్రులకు కూడా షేర్ చేస్తున్నా...
thank you
దేవగిరి కోట చాలా బాగుంది
స్వయం గా చూసిన అనుభూతి కలుగుతుంది.ధాంక్యూ వెరీ మచ్.
Super explanation bro❤
Thank you so much 🙂
Super super uindi 🙏👍🙏👍
చరిత్రను ఇష్టపడి,మెట్లు ఎక్క డానికి కష్టపడే నాబోటి వాళ్లకు సంతృప్తిని కలిగించారు.
Thank you
Amazing ధన్యవాదాలు మీరు ఇలాంటి వీడియో లు తీయాలని మా కోరిక నీట్ అంకరింగ్ సూపర్ గా ఉంది మీ ఛానల్ టైటిల్ పేరు మాకు తెలియదు...
Digital Reading Channel...th-cam.com/users/KotagiriShekar
Thank you very much.
You are showing me great historical place
Glad you enjoyed it
దేవగిరి కోట చాలాబాగా గుంది
Super ,sundaramaina place chupincharu thanks sir.
Chala baga chupincharu tq
Tq for your labourious work,I once
Visited the fort along with tourist
operator , but a little bit he has
exibited. Your video inspirate me again must visit and see the tears of
human beings who dedicated their
lives in the form of STONES.
So nice of you
Waw super wonderful video supooooooooooooood
Thank you so much
Superb ga brother thank you so much...🙏 future lo definet ga chudali ane korika kaligindhi nd mee explanation 👏👏
Sir, namasthe, you deserve a pat on your back in appreciation for showing every minute place/point of Daulatabad Fort with commentary through your golden voice. Pl. Do post such historical places/ tourist spots/ piligrimage centres, sir
So nice of you
చాలా బాగుంది
Super sir chalabhaga vivaramga Charitranu kota vivaralanu chepparu
Nice to watch this type of valuable historical information, great thanks a lot 🙏 🙏 🙏 🙏 🙏
It's my pleasure
చాలా బాగాచూపించారు ఉన్నంతలో
Commentary is very nice
A good historical vedio sir, congratulations .
Thanks and welcome
Super Chala Baga chupincharu
Thank you bro Jai power star appu boss fansa karnataka ❤️❤️❤️❤️
చరిత్ర ను కళ్లకు కట్టినట్లు చూపించారు.. Bro thank you 🤝
M.nandanreddy.
A
Chala baga chepparu sir, thanks.
సూపర్ అద్భుతం భయ్యా
Commentory is simple and nice. Thanks
You are welcome
Chaala baaaga expalin chesaru oka teacher laagaaa 👍👍
డియర్ బ్రదర్ మీరు చాలా శ్రమ పడిచాలా బాగా కోట యొక్క డీటెయిల్స్ బాగా చెప్పటం జరిగింది నేను అవరంగాబాద్ వెళ్ళాను కానీ కోట చూడలేక పోయాను. కానీ మీరు సేకరించిన విధానం అని చెప్పి డీటెయిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి మీరు చాలా శ్రమపడ్డారు అన్ని విషయాలు పూస గుచ్చినట్లు చెప్పడం నాకు బాగా నచ్చింది. ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాను
Thank you🙏
Super video sir.Bagundi.mee explanation super.
O my god what a great for intavaraku every entail clear ga chupinchaledu your great mana telugu vallu chala great tttttthhhhaaannnnqqqquuuuu bro
Great job my dear brother, it is very interesting
Thank you very much
సూపర్ సర్ చాలా చక్కగా ఉంది మీ వీడియో ధన్యవాదాలు
Chala kashtapadi theesaru,we r very happy,Thank you very much.
Iam so happy
Very important this video
Very good make more useful videos all the best onec enjoy your video congrats all the best
Thank you so much 🙂
Thank You so brother for such a wonderful video.
You are most welcome
ముస్లిం దండయాత్ర కు, బలి అయిన యాదవ రాయలు కష్టం.
అవునూ సోదరా
Yes
హిందువులు కొజ్జా గాళ్ళు అంటావ్ అయితే😂
Avuna sodara
Hi..nais.. video... bro chalabagode
సూటిగా, సుత్తి లేకుండా! బావుంది
very thanks mr.. Rare and good vedio. once again thank a lot of U
Always welcome
Superb ga choopincharu , Tq.
Meeru Chala adbutham gaa chupinchinaru sir Kota andhalani Chala thanks sir
Thank you
This is one of the best and great Historical place in our India.👍👍👍👍👍👍👍👍👍👍. Your done good job bro,s hat's up.
Thank you so much 😀
Thanks for rich photography, narration.
Glad you enjoyed it!
Thank you, Inka akkadiki vellalsina avasaram ledu......manchi information icharu......
Thank you😄
Chala kstapadi vedio chasaru.tq.
Chala Baga explain chestu chupincharu....rallanu avi dachukunna gnapakalanu chala Baga chupincharu....good work
సూపర్ వీడియో. చాలా మంచి గావుంది మీరు సూపర్. మీకోసం.🙏👈నాపేరుభాను.మీరు సూపర్ వీడియో సూపర్.🙏🙏🙏🌹🌹👌👌👌👌👌👌👌🌹👈👍
Thank you very much🙋♂️
Devagiri yadavkingdom
Chala bagundi Devagiri kota
Nijam gaane kota thirigi chusthunna feeling kaluguthondhi chaala ante chala excellent ga thesaru video keep it up andi
Thank you
Jai yadav rajulu
EXCELLENT NICE BRO , ⚘⚘👍💥👏💯% DO MORE VEDIOS , KEEP IT UP 👏💥⚘👌🥳🥳
I will try my best
అన్నా సినిమా చూపించావు కదన్న
థాంక్స్
😄🙋♂️
Yadava Kings
Thank you brother ... Mem akkadi varaku velli chudalekapoyamu... Kallaku kattinatlu chupincharu ...🙏🏿🙏🏿
Very good explanation ❤😊
Thanks a lot 😊
Nice video very good 👍
Thank you! Cheers!
Excellent vedio thank you
Thank you too
It is very great fort to see
దేవగిరి కోట చాలా బాగుటది
Chala baga undi thanks sir 👍🙏👍
many many thanks for the beautiful video and commentary.
Thank you too
Sir really thanks a lot i learn something new in history nice to meet you sir your videos are very good please do more and more videos like this .
Thanks and welcome
Matallo varnichalani katta dam super🙏🙏🙏
Super....
PAST EVENTS PRESENT History , A NICE VIDEO , THANK S ALOT, WE HAD BEEN TO AJANTHA CAVES THROUGH NSS, THANKS TO ONE AND ALL.
Nice... Super sir....
So nice of you
well orated video ....
Vedio history description beautiful thank you 🙏👌👌🙏👌
So nice of you