History of Kumbhalgarh fort Rajasthan ||కుంభాల్ ఘడ్ కోట చరిత్ర ||vikri world

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Kumbhalgarh fort also known as the Great Wall of India is a Mewar fortress in Rajasthan state in India. It is the second-longest wall of the world after the Great Wall of China.It is a World Heritage Site included in Hill Forts of Rajasthan. It was built during the 15th century by Rana Kumbha.
    In 2013, at the 37th session of the World Heritage Committee held in Phnom Penh, Cambodia, Kumbhalgarh Fort, along with five other forts of Rajasthan, was declared a UNESCO World Heritage Site under the group Hill Forts of Rajasthan.
    Kumbhalgarh in its current form was built by Rana Kumbha who was the Rana of Mewar from the Sisodia rajput clan. Rana Kumbha took the aid of the famous architect of the era, "Mandan". Rana Kumbha's kingdom of Mewar stretched from Ranthambore to Gwalior and included large tracts of what is now Madhya Pradesh and Rajasthan. Out of the 84 forts in his dominion, Rana Kumbha is said to have built 32 of them, of which Kumbhalgarh is the largest and most elaborate.
    Links for more videos
    Chittorgarh fort history video link
    • Complete History of Ch...
    City palace Jaipur video link
    • సిటీ ప్యాలెస్ జైపూర్ |...
    Amer fort video link
    • Amer fort Jaipur compl...
    Amer fort wall video link
    • Amber fort wall ||Amer...
    Jaigarh fort video link
    • జైగఢ్ కోట చరిత్ర || Ja...
    Jal Mahal video link
    • Jal mahal Jaipur in te...
    City Palace video link
    • సిటీ ప్యాలెస్ జైపూర్||...
    Hawa Mahal video link
    • హవా మహల్ జైపూర్ రాజస్థ...
    Janthar manthar video link
    • Janthar manthar Jaipur...
    Nahargarh fort video link
    • నహర్ ఘడ్ కోట జైపూర్ ||...
    Panna meena step well link
    • Panna meena Step well ...
    Kumbhalgarh also separated Mewar and Marwar from each other and was used as a place of refuge for the rulers of Mewar at times of danger. A notable instance was in the case of Prince Udai, the infant king of Mewar who was smuggled here in 1535, when Chittor was under siege. Prince Udai later succeeded to the throne. The fort remained impregnable to direct assault.
    Ahmed Shah I of Gujarat attacked the fort in 1457, but found the effort futile. There was a local belief then that the Banmata deity in the fort protected it and hence he destroyed the temple. There were further attempts in 1458-59 and 1467 by Mahmud Khalji, but it also proved futile. Akbar's general, Shabhbaz Khan, attacked this fort in October 1577 and after siege of 6 months, he was able to capture the fort in April 1577. But it was recaptured by Pratap in 1578. In 1818, an armed band of sanyasis formed a garrison to protect the fort, but was convinced by James Tod and the fort was taken over by the British and later returned to Udaipur State. There were additions made by Maharanas of Mewar, but the original structure built by Maharana Kumbha remains. The residential buildings and temples are well-preserved.The fort is also known to be the birthplace of Maharana Pratap.
    #kumbhalgarhfort #ranapratapsingh #greatwallofindia #mewar #ranakumbha #rajputh #telugutravelvideos #teluguhistoryvideos #videosof historicalplaces #haldighatiwar

ความคิดเห็น • 201

  • @crreddyg4sbangalore223
    @crreddyg4sbangalore223 2 ปีที่แล้ว +8

    Maamulugaa yevarayinaa vaalla vaalla video chusthe tqs cheputhaaru nenu meeku tqs cheputhunnaa nice super neeku enkaa konni trips cheputhaanu meeru cheppe vidaanam gurinchi God bless you

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 2 ปีที่แล้ว +6

    ఈ కోటల నిర్మాణ శైలిని చూస్తేనే అర్ధమౌతుంది మన రాజుల పరిపాలన. మన రాజుల పాలనలోనే మన దేశం సర్వతో ముఖాభివృద్ది, అన్ని రంగాలలోను ఎంతో గణనీయమైన అభివృద్ది, ప్రజారంజక పాలన, అర్ధమౌతుంది. అటువంటి చారిత్రక కోటలను ప్రభుత్వాలు పరిరక్షణ చాలా అవసరం. మన భావితరాలకు మన దేశ గొప్పతనం తెలియాలంటే ఇటువంటి రాజుల చరిత్ర మన పాఠ్యాంశాలలో చేర్చి మన పిల్లలకు అసలైన మన దేశ చరిత్రను తెలియజేసే అవసరం ఎంతైనా వుంది. తద్వారా పిల్లలలో దేశ భక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడ పిల్లలతో ఇటువంటి కోటలను సందర్శించి వాటి యొక్క చరిత్రను వివరించి పిల్లలలో దేశ భక్తి పెంపొందించాలి. పిల్లలను యంత్రాల మాదిరిగా తయారుచేయకుండా, కేవలం డబ్బు సంపాదనే ద్వేయంగా కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా తయారుచేయాలి. జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @srinivasd5838
    @srinivasd5838 2 ปีที่แล้ว +14

    రాజ్యాలు పోయాయి రాజులు పోయారు వారి ఎస్టేట్లు కూడా కాలంలో కలసి పోయాయి. వారి గుర్తులుగా కోటలు మిగిలాయి. కొంతకాలానికి కోటలు శిదిలం అవుతాయి. కానీ....పరాక్రమానికి, పౌరుషానికి మారుపేరు అయిన రాణా ప్రతాప్ సింగ్ మాత్రం చిరస్తాయిగా ఈ భూమ్మీద మహా వీరునిగా మిగిలి పోతాడు. ఈ కాలానికి ఎంతో inspiration.ఆయనికి చేతక్ అనే గుర్రం, పరాక్ర మైనె ఏనుగు ఉండేది. చేతక్ యుద్ధంలో ఒక కాలు కోల్పోయినా పోరాటం ఆపలేదు.యుద్ధంలో ప్రతాప్ ను నదిని దాటించి ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ రాణా ఏనుగును బందించి ఢిల్లీ తీసుకు రమ్మన్నాడు అలాంటి ఏనుగు తనకు కావాలని . నీరు, ఆహారం తీసుకోలేదు ప్రతాప్ సింగ్ పైన బెంగతో. అలాగే చివరకు ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.జంతువులు కూడా ఆయన వీరత్వాన్ని, మనస్సును ప్రేమించేవి.

  • @joysticksujal----7602
    @joysticksujal----7602 2 ปีที่แล้ว +5

    Super vedio sir

  • @OUR_CREATIONS_1923
    @OUR_CREATIONS_1923 2 ปีที่แล้ว +6

    Super nice video👌👌👌👌

  • @goallavenkateshwarlu2918
    @goallavenkateshwarlu2918 2 ปีที่แล้ว +6

    Excellent & accurate information

  • @lakshmyviswanathan6282
    @lakshmyviswanathan6282 2 ปีที่แล้ว +4

    Thank you so much it is Awesome Go bless you brother

  • @madhu7001
    @madhu7001 2 ปีที่แล้ว +5

    Nice..

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +2

      Thank you 🙏🙏🙏

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +3

      👍😅👌👏

  • @KrishnaVeni-zd6vc
    @KrishnaVeni-zd6vc 2 ปีที่แล้ว +6

    Super Voice .0

  • @pokalasudhakar1969
    @pokalasudhakar1969 2 ปีที่แล้ว +15

    సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్ ,అశోకుడు, వంటి మరెందరో గొప్ప వాళ్ల గురించి మనం చిన్నతనం నుంచే వింటూ ఉన్నాం కాని భావితరాలకు తెలియని పాఠ్యపుస్తకాలలో లిఖించబడిని గొప్ప యోధుడు యుద్ధవీరుడు అయిన మహారాణా ప్రతాప్ గురించి మనలో ఎంతమందికి తెలుసు మొగల్స్ ను యెదిరించిన గొప్ప యుద్ధవీరుడు గొప్ప దేశభక్తుడు మన మహారాణా ప్రతాప్ సింగ్

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +7

      Super 👍

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว +7

      Nice words 👍

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +5

      Thank you for watching 🙏

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +2

      🤩😍😅👌👍👏

  • @psudhakar6090
    @psudhakar6090 2 ปีที่แล้ว +4

    Nice 👍 super

  • @nkp7484
    @nkp7484 2 ปีที่แล้ว +8

    Excellent fort 👍

  • @psudhakar6090
    @psudhakar6090 2 ปีที่แล้ว +7

    Superb video

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 2 ปีที่แล้ว +8

    Very well narrated friend, Maharana Pratap Singh Ji's birth place means a shrine to every indian,admired by his own enemies, created special place in history,shown the world how a warrior should fight single handedly,his valour can be explained in volumes , tributes to the world inspiring legendary personality.

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +5

      Thank you 🙏🙏🙏

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว +5

      👏

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +2

      నా భారత జాతి గొప్పది

  • @patankhaja2209
    @patankhaja2209 2 ปีที่แล้ว +5

    Please. Repair the. Historical places
    As it is not easily constructed. Remove at least. Rank vegetation. Thanks to. Anchor.

  • @VIKRIWORLD
    @VIKRIWORLD  2 ปีที่แล้ว +6

    Thank you each and every one for watching and co-operation 👍🙏🙏💐💐

  • @mohanraom252
    @mohanraom252 4 หลายเดือนก่อน +3

    Very good video 👌👌❤️🥰✌️💐🙏

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 ปีที่แล้ว +6

    Bharath లో వున్న ఎన్నో ఛారిత్రక కట్టడాలు రాజులు ఎన్నో ఛారిత్రక కతలు vunnayi వీటి ఆధారంగా సినిమాలు తీసి ఇప్పటి తరానికి తెలియ cheyyavachu kada ఇవి chupinchaleni daddammalu హిందువులను హిందుపురణాలను హిందుదేవతలను అపహాస్యము chestu comedylu chestu వక్రికరిస్తూ సినిమాలు chestunnaru దీనిని ప్రతీ హిందువు kandinchali tiragabadali హిందువులు పైన హిందూదేవతల పైన బూతు మాటలు వ్యoగంగా chupiste అటువంటి సినిమాలు chudakandi nisedinchandi jaihind jaibharath jaimodi

  • @laxminarayanam8
    @laxminarayanam8 2 ปีที่แล้ว +6

    Nice

  • @nagarajasreepuram
    @nagarajasreepuram 2 ปีที่แล้ว +3

    Manchi video, kaani worst music,,,,,

  • @policherlababurao9657
    @policherlababurao9657 ปีที่แล้ว +3

    Anna....
    Super

  • @usharanikoguru8312
    @usharanikoguru8312 2 ปีที่แล้ว +2

    Very good very good 👍👍👍,🙏🙏

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +1

      Many many thanks

  • @doraiswamyjanakiram6706
    @doraiswamyjanakiram6706 2 ปีที่แล้ว +3

    The world's second-biggest fort in Karnataka name is Hampi kila outside wall 90 km one inside vol 1 by 1 continue seven Wells in the fort the world second largest and biggest fort in Karnataka state

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +2

    భాష ఎక్కడా వత్తులు లేకుండా ఉదా: భారీ బదులు బారీ, కర్ణ కఠోరంగా ఉండి video సరిగా చూడలేపోయాము. అయ్యా, ఎవరు మీ తెలుగు మేష్టారు?

  • @prasadjoshi1985
    @prasadjoshi1985 2 ปีที่แล้ว +4

    Ranaprathap was a real hindu tiger

  • @ramprasadswargam6389
    @ramprasadswargam6389 2 ปีที่แล้ว +3

    Jo bhi iss video ko explore karchuke hai unko bahuth bahuth dhanywad mujhe aap video ke saaath voice bhi sunna chahtha hu.

  • @balakrishna1718
    @balakrishna1718 2 ปีที่แล้ว +3

    Ela.video.chusthunnaru.me.valla

  • @amohanrao4770
    @amohanrao4770 2 ปีที่แล้ว +2

    Memu chusamu Babu idhi

  • @linykapoor1808
    @linykapoor1808 2 ปีที่แล้ว +7

    భయ్యా ఏంట్రన్స్ కోట గేట్ ఉందా తీసేసారా బ్రో మరియు రాజు విశ్రాంతి గది ఏది ఏదైతేనేమ్ వీడియో సూపర్

  • @andesrinivas5160
    @andesrinivas5160 2 ปีที่แล้ว +12

    Superb

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +1

      👍👌👍👌👍👌👍👌

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 ปีที่แล้ว +6

    కనువిందు చేస్తున్నాయి కోటలోని విషయాలు

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +7

    Jaipur.supwr.vidio

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 2 ปีที่แล้ว +4

    Unimaginable architecture of bygone era

  • @harilavudi2940
    @harilavudi2940 2 ปีที่แล้ว +9

    రాజస్థాన్ లోని చారిత్రక కట్టడాలు గురించి , మహారాణా ప్రతాప్ సింగ్ జీవిత చరిత్ర గురించి చక్కగా వివరించారు. రాజస్థాన్ వెళ్లి చూసినట్లు కండ్లకు కట్టినట్లు చూపించారు సార్ మీ వీడియో వలన మాకు 20,000రూపాయలు మిగిలినవి😃 .

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +8

    Excellent Video Brother 15th century
    Fort choopincharu, Wonderful Experience ThankQ Brother
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯🍍🍍🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯👌👌👌👌

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +4

      nice video🙏

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +5

      Thank you so much 🙂

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +4

      Excellent comment, beautiful video 👏👌🤩😍

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว +3

      🙏

  • @krishnaveera444
    @krishnaveera444 2 ปีที่แล้ว +7

    ఈ చరిత్ర ఎక్కడ మన పాఠ్య పుస్తకాల్లో లేదు, కనీసం వంశవృక్షం గురించైనా ఉందా, పాఠ్యపుస్తకాలు మారాలి

  • @pokalamallaiahmallaiah3890
    @pokalamallaiahmallaiah3890 2 ปีที่แล้ว +8

    Nice

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 2 ปีที่แล้ว +7

    Rathod Rajput and Reddy Raju Clan both emerged from ancient Rattika tribe of Samrat Ashoka period ; they established the Rashtrakuta Dynasty and later on split up into North Rathod Rajput and south Reddy Raju Clan , they established the Kakatiya Dynasty in Telangana and Andhra Kondavidu Reddy Kingdom in Andhra Pradesh . ⚔️🚩Jai Suryavamshi Kshatriya Rathod Reddy Sisodia Pratihar zindabad .

  • @kmahesh4031
    @kmahesh4031 2 ปีที่แล้ว +6

    Jay Maharana

  • @Yuvasuryareddy2642
    @Yuvasuryareddy2642 2 ปีที่แล้ว +7

    Chala baga xplain chesaru 👏👏👏 kota katha chala bagundhi ❤️

  • @mahalakshmiadari4807
    @mahalakshmiadari4807 2 ปีที่แล้ว +3

    Chala chala bagundhi video eppati varaku evaru chupinchaledu supar sir

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 2 ปีที่แล้ว +5

    Wonderful vedio 👌👍👏🌹

  • @sravanib6043
    @sravanib6043 2 ปีที่แล้ว +8

    Wow excellent 👍

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 ปีที่แล้ว +4

    Superb video very informative , like ur vedeos knowing our history great kings

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 2 ปีที่แล้ว +4

    Tq 👌👌🙏🙏🙏🙏

  • @pullaraotadi3692
    @pullaraotadi3692 2 ปีที่แล้ว +6

    Bro, your video is very good, but your explanation is not enough to explore all the things, if you give complete information about every item, your video with in one day will reach 1million views. All the best 👍

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +5

      thank you for your valuable suggestion
      next time onwards I will try my level best 🙏🙏🙏

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +5

      superb video

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +4

      @@pokalasudhakar1969🙏👌

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +4

      Beautiful fort

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว +4

      👏

  • @rsuku8836
    @rsuku8836 2 ปีที่แล้ว +7

    Hats off to maharanapratap Simha.great wall of india.heaven on earth.wonderfulvideo bro.super
    Sukumar karnataka.

  • @Mahessarasa
    @Mahessarasa 2 ปีที่แล้ว +3

    good info.. thank you

  • @noobygaming6710
    @noobygaming6710 2 ปีที่แล้ว +8

    Wow super please

  • @dandanarasimhulu9683
    @dandanarasimhulu9683 2 ปีที่แล้ว +7

    Really you have brought out a informative and interesting and useful video on Kumbhalgarh Fort.I must congratulate you for taking so. Much of strain in getting this memorable video. All the best.

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +5

      Thank you 🙏🙏🙏

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +5

      Yes, wonderful video 🙏👌

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +5

      Keep supporting them 👏👌👍

    • @Naveen-2344
      @Naveen-2344 2 ปีที่แล้ว +4

      👌

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +3

      ఇలాంటి మంచి వీడియోలు తెలుగులో ఇంకా రావాలని కోరుకుంటున్నా

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 2 ปีที่แล้ว +3

    చూసిన తరువాత విన్న తరువాత ఏదొ లోకంలో కి వెళ్ళినట్టు ఉన్నది

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 4 หลายเดือนก่อน +3

    Chaala adbhutam ga undi. Dhanyawadaamulu.e lIaanti vi marinni chupinchandi 🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌👏👏

  • @koteshwarraok1347
    @koteshwarraok1347 ปีที่แล้ว +3

    Chala Baaga Vivarincharu ManaBharatha Deshamlo Entha Manchi Entho Adhbuthamaina Charithrika Kattadalu Unnai Veetini Chudakunda Vati Yokka Pramukyatha Telusukokunda Janalu Vedheshi Vyamohamlo Untunaru First Mana Desha Charithrika Kattadalu Chudadam Vati Charithra Thelusukovadam Manandhari Bhadhyatha Tharuvatha Vedheshala Thelosukondi

  • @indiantraveler-1994
    @indiantraveler-1994 10 หลายเดือนก่อน +3

    Bro bus facility vundha

  • @koteshwarraok1347
    @koteshwarraok1347 ปีที่แล้ว +3

    Great Wall of India And Also Maha Rana PrathapSingh Warrior History And ThisHistorical place Was Very Nice And Very Interesting Veideos Thank you

  • @govadasimon8625
    @govadasimon8625 2 ปีที่แล้ว +7

    Excellent vedio, good knowledge in history, nice voice n explanation. Totally great vedio. Keep it up👍🏻👍🏻👍🏻

  • @vijayabrahmadevula9603
    @vijayabrahmadevula9603 2 ปีที่แล้ว +5

    sepur video

  • @sampaththalla5816
    @sampaththalla5816 11 หลายเดือนก่อน +3

    Very nice sir

  • @muralibapatla9739
    @muralibapatla9739 2 ปีที่แล้ว +6

    Wonderful fort very nice

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +2

    మీరు రాజస్థాన్ లోనే ఉన్నారా?

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +2

    అదేందండి నేను చూడగానే బబూటి ధామ్ గురుంచి మాయమాపోయింది మీరేమ్మన్నా తుడేపేసినారా (డిలేట్చేసినారా ) అందిరికి తెలుస్తాది నేనోదో సహాయం చేయాలనుకుంటే మీ యూట్యూబ్ ద్వారా.....:(

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +3

      డిలీట్ చేయలేదండి

  • @ramprasadswargam6389
    @ramprasadswargam6389 2 ปีที่แล้ว +3

    Guru mee voice batti mana Telugu vaaru ani nenu bhavistunnannunanu pl mee name yekkada kuda mention cheyaledu mee peru cheppa galaru naa peru Ram Prasad. nenu Kukatpally ; Hyderabad housing boar colony .

    • @VIKRIWORLD
      @VIKRIWORLD  2 ปีที่แล้ว +3

      naa peru Sudhakar, suryapet district
      thank you for your interest sir 🙏

    • @sravanib6043
      @sravanib6043 2 ปีที่แล้ว +3

      Excellent fort 👍👏

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +2

      nice video sir👌

    • @pokalasudhakar1969
      @pokalasudhakar1969 2 ปีที่แล้ว +2

      సార్ మీలాంటి వారు చరిత్ర పట్ల ఆసక్తి చూపిస్తే తెలుగులో ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు వస్తాయి ధన్యవాదాలు