ఇస్నాపుర్, ముత్తంగి, కర్దనూర్, పాషుమైలారం ఏరియా లో 150 ఫీట్ కారేజ్ రోడ్డు రావటం వలన, రోడ్డు పక్కన ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లు అన్ని కమర్షియల్ గా మారిపోతున్నాయి., సూర్య వంశి లేఅవుట్(ఇస్నాపుర్) లో రేట్లు జంప్ అవుతున్నాయి. రోడ్డు పని చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు:
ఇష్ణపుర్, ముత్తంగి ఏరియాలలో మనకు 26-28 వేల రూపాయలతో, గజం స్థలం దొరుకుతుంది. రింగు రోడ్డు నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో దొరుకుతాయి. హైదరాబాద్ కు డైరెక్ట్ గా వెళ్ళడానికి 150 ఫీట్ల రోడ్డు కొత్తగా పడుతోంది. ఆ రోడ్డు complete ఆయితే ఇస్నపుర్ రూపు రేఖలు మారిపోతాయి. తక్కువ రేటు, developing ఏరియాస్ లొ డబ్బు పెట్టాలి. డబ్బులు బీరువాలో దాచుకున్న పర్లేదు..... Slow developing areas లొ పెట్టీ రిస్క్ పడొద్దు.
Pharma pollution ki kooda baga deggarga untundi. Only investment purpose better akkada undataniki Health risk cheyyali. Bachupally side pharma undadam valla ippadiki miyapur to chandanagar varaku air pollution ayipooyindi bada smell regular ga vastundi... so think twice
@@vgopal28 good point, kani Bachupally lo kooda rates భయంకరంగా పెరిగాయి. Just 3 years lo ఖాళీ గా ఉండే ఇళ్ళ స్థలాలు కట్టడాలతో నిండిపోయాయి, అదీ apartments తో. జనాలు అసలు pollution ni పట్టించుకోవట్లేదు అనుకుంటా.
Super sir
Tq sir your given Good information for us
Namasthe anjaneyulu
Vivarana chala bagundi
Thank you sir
Im planning to buy at 14000 in sadasivapet. Is that a entry price? Pls let me know
కంకోల్,భానుర్ దగ్గర 5 ఏళ్ళు ముందు ఉండవలసిన రేట్లు ఇప్పుడు చెబుతున్నారు.
Good suggestion about prices.thanq
If nimz comes then zaheerabad will develop first n then sadashivapet.then why should we invest in sadashivapet
What's the current price per sq.yd at sadashiva pet bro?
15499
13,000
Anna Chala baga cheparu tq u so munch
Nadikandilo village lo invest cheyocha
Superb start 🤩🤩 anna
Nice explanation
well explained👍
Well explained
sir sadasivapet mini bund ward no 6 area lo for how much cost we can invest
13,000 for squrad paduthundi and 165 start 21 lakha budjet paduthundi
Super bro
Good bro
Nice 👍
Sir do a video on zaheerabad NIMS project central government project. 🙏
Ok, Sure.
ఇస్నాపుర్, ముత్తంగి, కర్దనూర్, పాషుమైలారం ఏరియా లో 150 ఫీట్ కారేజ్ రోడ్డు రావటం వలన, రోడ్డు పక్కన ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లు అన్ని కమర్షియల్ గా మారిపోతున్నాయి., సూర్య వంశి లేఅవుట్(ఇస్నాపుర్) లో రేట్లు జంప్ అవుతున్నాయి. రోడ్డు పని చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు:
nice ra mama
Sadhasivapet venture prices are too expensive.They r selling after 5 year rates.Dead investment

😇
Surya vamsi