Amulya Rakthamu Dwara అమూల్యరక్తము ద్వారా | Telugu Christian Song | Beloveds Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 1

  • @BelovedsChurch
    @BelovedsChurch  หลายเดือนก่อน +1

    అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా (2)
    సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
    ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
    చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము (2)
    నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య||
    కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను (2)
    ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను (2) ||అమూల్య||
    తన రక్త ధారలలో - మన పాపములను కడిగి (2)
    మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య||
    పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
    కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య||
    మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా (2)
    మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||
    Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina Janulaaraa
    Sarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa Paadedamu
    Ghanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu
    Chedu Maargamuna Pothimi - Daani Yanthamu Maranamu (2)
    Naraka Shikshaku Lobaduchu - Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya||
    Kanikaramugala Devudu - Maanavaroopamu Daalchenu (2)
    Praanamu Siluvanu Balijesi - Manala Vimochinchenu (2) ||Amoolya||
    Thana Raktha Dhaaralalo - Mana Paapamulanu Kadigi (2)
    Mana Kannulanu Therachi - Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya||
    Paapulamaina Mana Meeda - Thana Yaascharya Ghana Prema (2)
    Kummarinchenu Mana Prabhuvu - Kruthagnatha Chellinthumu (2) ||Amoolya||
    Mana Rakshakuni Sthuthinchedamu - Manalanu Jesenu Dhanyulugaa (2)
    Mana Devuni Karpinchedamu - Jeevaathma Shareeramulan (2) ||Amoolya||