Chala chala bagundhandiiii ee navalaaa Entha baga raaasaru sulochana garu Thank you for choosing it and presenting it so beautifully andi God bless you !!
నిజం గా శాంతమ్మ ఎంతటి అదృష్టవంతురాలు. చాలా బాగుంది స్టోరీ. ముగింపు బాగుంది. ఇంత మంచి కథ వినిపించిన నీకు థాంక్స్ తల్లి. నువ్వు ఇలా ఇంకా మంచి కథలు మాకు చెప్పాలి. God bless you తల్లి.😊😊
ఈ స్టోరీ మనసును చాలా కదిలించి వేసింది .. మంచి చెడు ఎలా ఉంటుందో మనుషుల తీరు ఎలా ఉంటుందో ఈ నవలే తార్కాణం.. మీరు అందించినందుకు చాలా థాంక్స్ 🙏
Chala chala bagundhandiiii ee navalaaa
Entha baga raaasaru sulochana garu
Thank you for choosing it and presenting it so beautifully andi
God bless you !!
సూపర్ గా వుంది మేడం 👍
మంచి , చెడు చాలా చక్కగా వివరించారు రచయత్రి గారు .. కథ చాలా అద్భుతంగా ఉంది. Life lessons చాలా నేర్చుకోవచ్చు.మీరు చాలా చక్కగా చదివారు.❤
నిజం గా శాంతమ్మ ఎంతటి అదృష్టవంతురాలు. చాలా బాగుంది స్టోరీ. ముగింపు బాగుంది. ఇంత మంచి కథ వినిపించిన నీకు థాంక్స్ తల్లి. నువ్వు ఇలా ఇంకా మంచి కథలు మాకు చెప్పాలి. God bless you తల్లి.😊😊
👌👌👏👏🎉🎉
Super good story. Thank u